హెలో ఫ్రెండ్స్ నా పేరు అశోక్, అశోకుడి దండయాత్రల గురించి వినే ఉంటారు. అతను దేశాన్ని ఆక్రమించుకోవడానికి చేస్తే, నేను అమ్మాయిలని ఆక్రమించుకోవడానికి చేస్తున్నాను అంతే తేడా! మిగతాదంతా సేమ్ టు సేమ్. …నేను ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో ఇది జరిగింది… కథ జరిగేకొద్దీ మీకు అర్థం అవుతుంధి…ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ లా స్లో గా మీకు నా అనుభవం నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఏ ఆర్ రెహమాన్ కూడా అపుడపుడూ దుమ్ముదులుపుతుంటాడు. సేమ్ ప్రాసెస్ లో అనుభవం సాగుతుంది. దీనికి అంతము లేదు కొనసాగుతూనే ఉంటుంది. నిజానికి నేను రెహ్మాన్ టైపు మ్యూజిక్ వాయించను, నాకంటూ ఒక రిధం ఒక స్టైల్హాస్టల్ లో ఫుడ్ బాగాలేక పోవడం మరియు స్వతంత్రం కొంత లోపించడంతో నేను ఫ్రెండ్స్ కొంతమంది కలిసి బయట ఉందామని డిసైడ్ అయ్యాము. ఫ్రెండ్స్ అందరికీ బంధువులు బంధువుల స్నేహితుల ద్వారా త్వరగానే రూమ్ దొరికింది. కానీ నాకోసం రూమ్ వెతకడంలో వాళ్ళు విఫలమయ్యారు. నిజానికి నేనే విఫలమయ్యాను. చివరకు రూమ్ దొరికే వరకు వదలకూడదని కంకణం కట్టుకొని రెండురోజులు కాలేజ్ మానేసి వెతగ్గా వెతగ్గా మా కాలేజ్ కి దగ్గరలోనే ఒక మంచి ఇల్లు దొరికింది..
💘 Telugu Sex Stories, Telugu Sex Kathalu, Telugu Boothu Kathalu.
పెంట్ హౌస్…నాకు నచ్చింది…ఇంటి ఓనర్స్ బ్రాహ్మిన్స్..”ఇంతకాలం ఎక్కడున్నావ్”అడిగారు ఆంటీ…”హాస్టల్ లో”అన్నాను నేను…”మరి ఎందుకు బయటికి వచ్చావ్”అడిగారు మళ్ళీ…
ఫ్రీడమ్అం కావలి, చికెన్ మటన్ తినాలి అంటే, ఇక్కడనుండి కూడా నన్ను గెంటేస్తారు అని
ఆంటీ తో అబద్దాలు చెప్పడం మొదలుపెట్టాను.
“అంటే ఆంటీ హాస్టాల్ లో రూం కి 3 మెంబర్స్ వుంటారు…చదువుకోవడం కష్టం గా వుంది” అని అబద్దం ఆడాల్సొచ్చింది…
నియమాలు నిష్టలు అన్నీ చెప్పి రూం కీస్ నా చేతిలొ పెట్టారు…
కొంచం చాదస్తంలా వున్న ఆంటీ చాల మంచివారిలా కనపడ్డారు …
మెట్లు ఎక్కుతూ వెల్తున్న నాకు అంకుల్ ఒక లుక్ ఇచ్చారు…దాంట్లో వెయ్యి అర్ధాలు కనపడ్డాయి..కేరింగో లేక వార్నింగో అర్థం కాలేదు..
రూం లొ లగేజ్ అంతా సర్దుకొనేసరికి టైం పది అయ్యింధి…రేపు కాలేజ్ లో నా పేరు అందరి నోట్లో నానుతుంది.. హాస్టల్ లో రూమ్ కాళీ చేసిన వారందరికీ రేపు ప్రించిప్లె క్లాస్ పీకుతాడు —- అందరి నోళ్ళలో నాపేరు నానుతుతుంది. అమ్మాయిలను తెచ్చుకొని ఎంజాయ్ చేయాలంటే ఆ మాత్రం తిట్లు తినాలి తప్పదు అనుకుంటూ నిద్రపోయాను —
💘 Telugu Sex Stories, Telugu Sex Kathalu, Telugu Boothu Kathalu.
“అమ్మా…త్వరగా…ఆటో వచ్చేసింది” అంటూ అరుస్తున్న ఒక అందమైన అమ్మాయి గొంతు విని కళ్ళు బద్దకం గా తెరిచా…”అమ్మా…నాకు టిఫ్ఫిన్ అవసరం లేదు…పో నేను వెల్తున్నా”..ఆ గొంతు వింటుంటే ఎవరో చూడాలన్న ఆశ కలగక మానదు…
బయటకి వచ్చి తొంగి చూశా…కలువల్లాంటి కళ్ళు…సంపంగె ముక్కు…అందమైన పెదవులు…అంతకంటె అందమైన ముఖం…రొటీన్ గ వర్ణించిన ఒక అందమైన అమ్మాయిని ఇంతకంటె ఎలా వర్ణించాలో నాకు తెలియదు… ఒక్క మాటలో చెప్పాలంటే నడుం సన్నగా గుద్ద బారెడు వెడల్పుతో ఇలియానాలా ఉంది. నాకు దెబ్బకు మతిపోయింది. నాకు అపుడు అర్ధమైంది. నిన్న నేను సరిగా గమనించలేదు, ఆంటీ గుద్ద కూడా అలాగే ఉంది.
”ఉండేవే …ఐపోయింది” అన్న ఆంటీ గొంతు విని రూం లోపలికి పరిగెత్తా…అప్పుడర్థం అయ్యింది అంకుల్ లుక్స్ కి అర్థం…క్లియర్ గా…కేరింగ్ కాదు వార్నింగే అని…జాగర్తగ వుండాలి అనుకొన్నా…
“ఏరా..ప్రిన్సిపల్ ఇచ్చాడంటగా గట్టిగా— రూమ్ కాళీ చేసిన వారందరికి .. మీరెందుకు రూమ్ కాళీ చేస్తారో వాళ్లకి తెలియాదారా? కొత్త రూం ఎలా వుంది ” నవ్వుతూ అడుగుతున్న ఫ్రెండ్ ని చాచిపెట్టి కొట్టలన్న కోరిక , మనీష వెనక్కి తిరిగి జాలిగా చూడడం తో ఆపుకున్న…
💘 Telugu Sex Stories, Telugu Sex Kathalu, Telugu Boothu Kathalu.
“రేయ్…నీ టైం బావుంది రా…క్లాస్ తో సరిపెట్టాడు ప్రిన్సిపల్…అదే మీ అమ్మా నాన్నలకి ఇంఫార్మ్ చేసుంటే అంటూ …”నీతులు చెప్తున్న ఫ్రెండ్ మాటలకంటే వైట్ డ్రెస్ లో సెకండ్ బెంచ్ లో వున్న మనీష ని అలానే చూడాలనిపిస్తూంది.. మా మాటలు వింటూ అప్పుడప్పుడూ వెనక్కి తిరిగి చూస్తున్న తనని చూస్తుంటే మనసంతా హాయిగా వుంది..
ఎలాగైనా ఈ రోజు నా మనసులో వున్న మాట చెప్పెయ్యాలని కమిట్ అయ్యా…
బెల్ కొట్టడం తో స్ప్రుహలోకి వచ్చిన నేను బుక్స్ తీయబోతుండగా “రోల్ నెం:47 ఎవడ్రా”అన్న చాదస్తపు చవట మోహన్ గాడి (మా ఫిజిక్స్ ప్రొఫెసర్) వాయిస్ విని చచ్చాను రా అనుకొంటూ పైకి లేచి నిలబడ్డా…”ఏరా..ఎందుకొస్తార్రా మీరు కాలెజ్ కి…మీ అమ్మా నాన్నలు చదువుకోమని…అంటూ తన ధోరణిలో తాను ఎదో సెప్తున్నాడు.
“ఏదేదో చెప్తున్నా నాకు మనీష తప్ప ఇంకేం కనపడ లేదు…ఒక్కసారి వెనక్కి తిరిగి నన్ను చూసింది…తను నా వైపు చూసేలా చేసిన మోహన్ మీద కొంచం గౌరవం పెరిగింది ఆ టైం లో…తిడుతున్నా కూడా…క్లాసెస్ ఐపోగానె తల వంచుకొని బుక్స్ మీద పిచ్చి గీతలు గీస్తున్న నాకు “ఏం జరిగింది.?” అన్న మనీష మాటకి చప్పున తలెత్తి చూశా…
అవును మనీషనే..!! ఆఫ్టర్ లాంగ్ 5 మంత్స్ గాప్…తను నాతొ మాట్లాడిన ఫస్ట్ మాట…నేను తనని ప్రేమిస్తున్నానని తనకి అర్థం అవ్వగానే అవాయిడ్ చెయ్యడం మొదలెట్టింది…
💘 Telugu Sex Stories, Telugu Sex Kathalu, Telugu Boothu Kathalu.
తర్వాత ఇంతకాలానికి…ఫస్ట్ టైం రూమ్ ఖాళీ చేసి హాస్టల్ నుండి బయటికి రావడం మంచిపనిలా కనపడింది…మనీష ఇలా నాతో మాట్లాడుతుంది అని తెలిసుంటే ఎప్పుడో రూమ్ ఖాళీ చేసి హాస్టల్ నుండి బయటికి వచ్చే వాడినేమో..!
“నేను ఏం చెయ్యలేదు మనీష…నాకు రూమ్ లో చదువుకోవడం, చాలా ఇబ్బందిగా ఉంటుంది, అందరూ చాలా డిస్టర్బ్ చేస్తున్నారు అని ” నమ్మించాలని ట్రై చేశా…”ఏంటో రా నువ్వు…ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లొ ఎలా వున్నావ్…ఇప్పుడు ఎలా తయారయ్యావ్!? టూ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యావ్ ఆల్రెడీ .ఏంటి నీ ప్రాబ్లం అసలు” లిప్స్ స్టిక్ అవసరం లేని ఆ పెదాలని చూస్తున్న నన్ను “వింటున్నావా” అని అడగడం తో ఈ లోకానికి వచ్చా…”అదేం లేదు మనీష…సబ్జెక్ట్స్ కొన్ని అర్థం అవ్వట్లేదు..చదువుతున్న బానే” ముందు పుస్తకాలకి పట్టిన బూజు దులపాలని అనుకొంటూ…”ఏం సబ్జెక్ట్స్..?” అడిగింది..అన్నీ చెప్పా…ఒక్క సీరియస్ లుక్ ఇచ్చి
“సరే…ఈవినింగ్ ఆడిటోరియం దగ్గరికి రా..” “నిజమేనా నేను వినేది”..!! “దీంట్లో ఎముంది…సబ్జెక్ట్స్ డౌట్స్ క్లియర్ చేద్దామని “తను పంటి బిగువున దాచిపెడుతున్న నవ్వుని నేను గమనించడం తను గమనించలేదు…ఒక్క పాసిటివ్ రెస్పాన్స్…
“ఓ.కె..టెక్స్ట్ బుక్స్ తెచ్చుకుంటా” అని చెప్తూండగ మెరుపుతీగలా గ అక్కడనుండి వెల్లిపోయింది…
టైం చూసా 4:30 పి.ఎం…ఈవినింగ్ అంటె అమ్మయిల దృష్టిలో 6:00 పి.ఎం..రెడీ అవ్వాలని నా రూం కి బయలుదేరా…
💘 Telugu Sex Stories, Telugu Sex Kathalu, Telugu Boothu Kathalu.
గేట్ ఓపెన్ చెస్తున్న నాకు ఐపోడ్ పెట్టుకొని హం చేస్తున్న ఆంటీ కూతురు కనపడింది…పింక్ కలర్ టీ-షర్ట్ బ్లూ జీన్స్ లూస్ హెయిర్ …కళ్ళు తిప్పుకోవడం కొంచం కష్టమే..చూపులు కలిశాయి…నన్ను ఓ క్షణం చూసి టక్కున ఇంట్లో కి పరుగెత్తింది…తను అలా పరిగెత్తేటప్పుడు ఆ అడుగుల చప్పుడు కంటే నా హృదయం చేసిన చప్పుడే గట్టిగా వినపడిందేమో..! అంకుల్ ఓ క్షణం గుర్తొచ్చి త్వరత్వరగా అక్కడనుండి నా రూం కి వెల్లిపొయా…మనీష ఫస్ట్ ఇయర్ లో నా బర్త్ డే కి ఇచ్చిన షర్ట్ వేసుకొని అద్దం లో తృప్తి గ ఒకసారి చూసుకొని టైం చూశా 5:30 పి.ఎం …ఆడిటోరియం కి స్టార్ట్ అయ్యాను..
“మనీష…ఈ ఎలక్ట్రికల్ మెషీన్స్ నాకు అస్సలు రాదు, నెట్ వర్క్స్ అర్థం కాదు, పవర్ సిస్టంస్ మనకెందుకు..?”ఇలా చెప్తున్న నన్ను చురుగ్గ చూసి “ఏం ..ఇంజనీరింగ్ కంప్లీట్ చెయ్యాలని లెదా” అంది…”అంటే అలా కాదు…వుంది…కాని…” “ఈ కాని గీని వద్దు…ముందు నువ్ చదవడం మొదలు పెట్టు..తర్వత అవే అర్థం అవుతాయి” అంది…ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి…మనీష ఏం వెసుకొన్నా బావుంటుంది…బేబి పింక్ పంజాబి డ్రెస్ లో ఎంత క్యూట్ గా వుందో…
అందరమ్మాయిల్లా మేకప్ గట్రా తనకి నచ్చదు…సింపుల్ గ వుంటుంది…మెడలో ఒక సన్న చైన్…దానికి ఒక హార్ట్ షేప్డ్ డాలర్…చేతులకు డ్రెస్ కలర్ మాచ్ అయ్యే నాలుగు మట్టిగాజులు…సింపుల్ ఎండ్ స్వీట్ లా వుంటుంది…అందుకే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ గెట్ టుగెదర్ లో చూసి మనసు పారేసుకున్నా…కాని మాట్లాడే ధైర్యం ఎప్పుడు చెయ్యలేదు…ఎలక్ట్రికల్ మెషీన్స్ లాబ్ లో బాచెస్ అనౌన్స్ చేసినప్పుడు తనది నాది ఒకే బాచ్ అని తెలిసినప్పుడు ఎలక్ట్రికల్ షాక్ నాకు కొట్టిందనిపించింది…లాబ్ లో తను ఎప్పుడు ఎక్కువ మాట్లాడేది కాదు…
💘 Telugu Sex Stories, Telugu Sex Kathalu, Telugu Boothu Kathalu.
ఎక్స్పరిమెంట్ బుధ్ధిగ చేస్తూ ఉండేది…అలాంటిది ఒక రోజు తను సర్క్యూట్ కనెక్షన్స్ కంఫ్యూస్ అయ్యి రాంగ్ గా పెట్టడం తో ఆప్పరేటస్ కాలి పోయింది…మోహన్ గాడు లాబ్ ఇంచార్జ్. పరమ చండశాసనుడు….”ఎవరమ్మ కనెక్షన్స్ పెట్టింది”అనగానే తను ఏడుపు మొఖం పెట్టేసరికి నేను తట్టుకోలేక “సార్ అది నేనే..కొంచం కంఫ్యూస్ అయ్యి..” “నీకు అసలు బుధ్ధుంధా…కనెక్షన్స్ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొమ్మని చెప్పాన లేదా..? నీకు 5 మార్క్స్ కట్ చేస్తున్నా” అంటున్న మోహన్ మాటలు నాకు వినాలనిపించలేదు…
మనీష నా వైపు కృతజ్ఞతగా చూస్తున్న చూపుల కోసం ఈ 5 మార్క్స్ ఏం కర్మ ఫెయిల్ చేసినా పర్లేదు అనుకొన్న… “తాంక్స్” లాబ్ ఐపోయాక వెల్తున్న నాతో తను మాట్లాడిన ఫస్ట్ మాట… “హే ఇట్స్ ఓకె” పైకి నార్మల్ గా కనపడ్డా లోపల హార్ట్ బీట్ లో చేంజ్ నాకు తెలుస్తూనే ఉంది…”ఐ యాం మనీష”…”తెలుసు…అదే బాచ్ చార్ట్ లో నేం చూసా” వీలైనంత వరకు క్యాసువల్ గా చెప్పడానికి ట్రై చేసా…”హాస్టల్ ఆ?” అడిగాను…అవునంది…నేను కూడా అని చెప్పేంతలో
“ఏం తిందాం”
“నీ ఇష్టం”
“కాకరకాయ పులుసు”
“ఛీ…”
“మరి నా ఇష్టం అన్నావ్”
💘 Telugu Sex Stories, Telugu Sex Kathalu, Telugu Boothu Kathalu.