లత, వాణీలు వేడి వేడి భోజనాన్ని అజయ్, శిరీష్ లకి వడ్డించి తర్వాత తామూ వారితో కలిసి తినటానికి కూర్చున్నారు… శిరీష్ మళ్ళా సౌమ్య టాపిక్ ఎత్తుతాడేమోనని అజయ్ అనుకున్నా(ఆశించినా!!!), శిరీష్ అస్సలు ఆ ప్రస్తావనే తేలేదు. లతా, వాణీలతో ఎగ్జామ్స్ విషయాలు మాట్లాడసాగాడు… ఇక వాణీ-ఎప్పట్లాగే అజయ్ ని ‘అన్నయ్యా!’ అంటూ ఆటపట్టించడం మొదలెట్టింది. ఐతే, అజయ్ ఆమెని అంతగా పట్టించుకోలేదీసారి.. భోజనాలయ్యాక అజయ్ వారికి వీడ్కోలు పలికి కాకినాడ బయలుదేరాడు. అతన్ని సాగనంపటానికి శిరీష్ జీప్ దాక వచ్చాడు…. అజయ్ ఇంజిన్ స్టార్ట్ చేసి, “ఓ.కే. గురూ…” అన్నాడు నవ్వుతూ…. శిరీష్ సరేనన్నట్టుగా తలూపి షేక్ హ్యాండ్ ఇస్తూ, “ప్రెషర్ ఇస్తున్నానని అనుకోకు అజయ్… ఆ అమ్మాయి గురించి — నేను చెప్పిందంతా — ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు… మర్చిపోకు!” అన్నాడు గంభీరమైన వదనంతో. 💋 Telugu Sex Kathalu (89)
అజయ్ వెంటనే నెర్వస్ గా అయ్యిపోయి తల దించుకున్నాడు. శిరీష్ అది గమనించి, “అజయ్… నేనెప్పుడూ నీ మంచినే కోరుకుంటన్రా…!” అన్నాడు మళ్ళా.
అజయ్ చప్పున శిరీష్ మొహంలోకి చూసి, “అఁ… గురూ! నాకు తెలీదా…!? ఈ ప్రపంచంలో నాకు అత్యంత ఆప్తుడు ఎవరైనా వున్నారంటే అది నువ్వేగా!” అన్నాడు ఒకింత ఉద్వేగంగా.
శిరీష్ సన్నగా నవ్వి అజయ్ భుజాన్ని తట్టాడు.
కొద్దిసేపు ఇద్దరూ అలా మౌనంగా వున్నాక అజయ్ మెల్లిగా తలూపుతూ మరోమారు శిరీష్ తో కరచాలనం చేసి అక్కడ్నించి వెళ్ళిపోయాడు.
సమయం రాత్రి తొమ్మిదిన్నర అయ్యింది.
లత, వాణీలు హాల్లో కూర్చుని చదువుకుంటున్నారు. శిరీష్ కూడా అక్కడే వాళ్ళకి ఎదురుగా కూర్చుని మోడల్ టెస్ట్ ఆన్సర్ షీట్స్ దిద్దుతున్నాడు.
కొంచెం సమయం గడిచాక— శిరీష్ పేపర్లను దిద్దడం ఆపి మెటికలు విరుస్తూ యధాలాపంగా అక్కా చెల్లెల్ల వైపు తల త్రిప్పాడు.
పూకు దొరికితే దున్నాలి !! కుయ్యో మొర్రో మన్నాలి | తెలుగు శృంగారం
వాణీ కుర్చీలో ముందుకీ, వెనక్కీ ఊగుతూ కళ్ళుమూసుకొని తన అక్క తనకు చదవమని ఇచ్చిన కొన్ని టాపిక్స్ ని కూనిరాగంలా చదువుతోంది. ఆ ప్రక్కనే లత తల దించుకుని శ్రద్ధగా ఏదో గ్రాఫ్ ని గీస్తోంది.
శిరీష్ ఆమె వంక తదేకంగా చూసాడు.
పెళ్ళయ్యాక లతలో చాలానే మార్పు వచ్చింది. శారీరికంగా మరియు మానసికంగా…
అంతకుముందు ఎప్పుడూ గంభీరంగా వుండే ఆమె మనస్తత్వానికి శిరీష్ సాంగత్య ఫలితాన కాస్తంత ప్రశాంత చిత్తం మరియు చిలిపితనం కూడా అలవడి ఆమెను సరికొత్త లతగా తీర్చిదిద్దాయి. 💋 Telugu Sex Kathalu (89), Telugu Boothu Kathalu.
పడగ్గదిలో శృంగారదేవతలా మారి తన మగడి హృదయ సింహాసనాన్ని అధీష్టించి అతని ప్రేమారాధనలోని మాధుర్యాన్ని పరిపూర్ణంగా పొందుతోంది. అతని చేతివాటానికీ, మగసిరి మహత్తుకి ఆమె పరువాలు పదునెక్కి మరింత ఆకర్షణీయతను సంతరించుకున్నాయి. అతని పొందులో అవధులు లేని అమరసౌఖ్యాలను అనుభవిస్తూ ఆనంద సాగరంలో మునిగితేలుతోందామె.
అయితే, గ్రాడ్యుయేషన్ లో అడుగుపెట్టేవరకు గర్భం దాల్చకూడదని మాత్రం ఆమె గట్టిగా తీర్మానించుకుంది. శిరీష్ కూడా ఆమె నిర్ణయాన్ని స్వాగతించాడు.
వసంతకాలపు వనదేవతలా ఆహ్లాదాన్ని కలిగించే ఆమె మోమును ఎంతసేపు చూసినా మరికాసేపు చూడాలనిపిస్తోంది శిరీష్ కి. కళ్ళకు అడ్డం పడుతున్న కురులను నిర్లక్ష్యంగా ‘ఉఫ్’ మంటూ పక్కకి నెట్టుతూ ఎర్రాని దొండ పెదవుల నడుమ పెన్సిల్ ని మునిపంటితో పట్టి మెల్లగా ఆడిస్తూ ఇంకాస్త వంగి తన గ్రాఫ్ ని స్పెసిమెన్ గ్రాఫ్ తో సరి చూసుకుంటోందామె.
అంతే — పంచదార కలశలు ఒకదానికొటి రాసుకుంటూ నిండుగా, కంటికి ఇంపుగా అతనికి దర్శనమిచ్చాయి. మెరూన్ కలర్ నైటీలో వూగుతూ వూరిస్తున్న వాటి పొగరుని చూస్తుంటే… ఆహా! చటుక్కున పోయి లటుక్కున నోట్లోకి తీసుకొని గుటుక్కున రసాన్ని గుటకాయించాలనే తపన మదిలో చెలరేగుతోంది.
అతని మగసిరి — నాగస్వరానికి ఆడే నాగరాజుకు మళ్ళే ఆమె చిరు కదలికలకు అనుగుణంగా మెల్లిగా లుంగీలో లేచి ఆడుతుండటంతో ఇక పేపర్ కరెక్షన్ చేయటం కష్టమని తలచి నెమ్మదిగా కుర్చీలోంచి లేచి నిల్చున్నాడు. శిరీష్ లేవటం గమనించిన లత తలెత్తి అతని వంక చూసింది. టీపాయ్ మీద పెట్టిన పేపర్లను తీసుకుని శిరీష్ బెడ్రూమ్ లోనికి వెళ్ళడం చూసి మళ్ళీ తన గ్రాఫ్ వైపుకి తలత్రిప్పింది. 💋 Telugu Sex Kathalu (89), Telugu Kama Kathalu.
అప్పుడే గదిలోంచి, “ఆ…. మ్… మేడంగారూ! అక్కడ టీపాయ్ మీద నా ఫోన్ ని మర్చిపోయాను. కాస్త తీసుకువస్తారా..?” అంటూ కేక వినపడింది వెంటనే.
“ఆ… వస్తున్నానండీ!” అంటూ చప్పున లేచి టీపాయ్ మీదున్న ఫోన్ ని అందుకుంది లత.
వాణీ కూడా శిరీష్ మాటలకు కళ్ళు తెరిచి తన అక్కని చూసింది. లత బెడ్ రూమ్ వైపు వెళ్తున్నదల్లా ఆగి వాణీవేపు చూసి, “ఆపావేఁ? చదువుకో… నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను!” అంది.
వాణీ కళ్ళు చిలిపిగా చూశాయి తన అక్కని. ‘నువ్వు ఏమిచ్చి వస్తావో మాకు తెల్సులే!!!’ అన్న భావం వాటిలో స్పష్టంగా గోచరిస్తోంది. తన్నుకొస్తున్న నవ్వుని ఆపుకోవడానికన్నట్టు పెదాలను గట్టిగా బిగిస్తూ తలూపింది. అది చూసి లత తన నొసలు చిట్లించి మెల్లిగా గది వైపు నడిచింది.
ఆమె లోనికి అడుగుపెట్టిన మరుక్షణం శిరీష్ తలుపులు మూసి ఆమెను తన దగ్గరకు లాక్కుని బిగి కౌగిలిలో బంధించాడు. అతని బలమైన ఛాతీకి తన చనుకట్టు మెత్తగా వత్తుకుపోతుంటే లతకి అక్కడి కండరాల్లో ఒక్కసారిగా జివ్వుమంది. ఒక్కక్షణం మైకం కమ్మినట్లు అవడంతో కనురెప్పలను అరమూసింది. ఫోన్ ని తీసుకురమ్మని తనను పిలిచినప్పుడే శిరీష్ ఇలా చేయవచ్చునని ఆమె ముందే తలచింది. నిజానికి ఆమె మనసు కూడా అతని పొందుకోసం ఎంతగానో పరితపిస్తోంది.
మర్నాడు ఉదయం సుజాత నాస్మిన్ ఇంటికి వచ్చింది.
సుజాత రావటం చూసిన నాస్మిన్ గాభరాగా ఆమెకు ఎదురువచ్చి గుమ్మం దగ్గరే— “సుజ్జీ…! నువ్వేంటీ… ఇలా వచ్చావ్?” అని అడిగింది, కంగారుగా సామిర్ గదివైపు చూస్తూ.
సుజాత ‘తన సామిర్’ కంటపడకుండా చెయ్యాలని ఆమె తాపత్రయం. అందుకే, అతను ఊరికి వస్తున్నట్టు సుజాతకి చెప్పలేదు. 💋 Telugu Sex Kathalu (89)
“మనిద్దరికీ సేమ్ ఎగ్జామ్ సెంటర్ ఇచ్చారేఁ!” అని ఉత్సాహంగా అంటూ సుజాత తన చేతిలో వున్న పుస్తకాన్ని తెరిచి అందులోంచి రెండు హాల్ టికెట్లు తీసి చూపించింది. “అమ్మ ఇందాకే నాకు ఇచ్చింది. నీది కూడా తన దగ్గరనుంచి తీసుకున్నాను. నిన్ను తర్వాత ఆఫీస్ రూమ్ కి వచ్చి రిజిస్టరు లో సంతకం చెయ్యమని చెప్పింది… రికార్డు కోసమని!”
అప్పుడే— అటుగా వచ్చిన నాస్మిన్ వాళ్ళ అమ్మ, “అలా ఆ అమ్మాయిని బయటే నిలబెట్టి మాట్లాడతున్నావేఁ? లోపలికి రమ్మను!” అని అనటంతో నాస్మిన్ అయిష్టంగా పక్కకి తొలగి, “రా…!” అంటూ సుజాతకి దారిచ్చింది.
సుజాత హాల్లోకి వచ్చి కుర్చీలో కూర్చుంటుండగా సామిర్ తన గదిలోంచి బయటకొచ్చాడు.
సుజాతని చూడగానే అతని కళ్ళు మరింత విశాలమయ్యాయి. రెప్పవాల్చకుండా ఆమెను ఆపాదమస్తకం పరీక్షగా చూడసాగాడు. ఇంతకుముందు కన్నా సుజాత కొద్దిగా చిక్కినట్లు అతనికి అన్పించింది. కళ్ళ క్రింద నల్లటి వలయాలు కూడ ఏర్పడ్డాయి(బహుశా పరీక్షలు కోసమని నిద్రమాని తెగ చదివేస్తుందేమో!). అయినా… ‘చక్కనమ్మ చిక్కినా అందమే’ అని అన్నట్టు ఆమెలోని ఆకర్షణ ఇసుమంతైనా తగ్గలేదు.
అటు సుజాత కూడా అతన్ని చూసి నాస్మిన్ తో, “హేయ్! మీ అన్నయ్య ఎప్పుడు వచ్చాడు?” అని అడిగింది.
“ని-న్న వచ్చాడులేఁ!” అని ముభావంగా బదులిచ్చి, “నా హాల్ టికెట్ ఇవ్వు!” అందామె.
సుజాత తన పుస్తకంలోంచి హాల్ టికెట్ ని తీసి ఆమెకు ఇచ్చింది.
సామిర్ వాళ్ళ దగ్గరకి వచ్చి నవ్వుతూ సుజాతని పలకరించాడు.
ఆమె కూడా చిరునవ్వుతో అతన్ని విష్ చేసింది. ఆమె కళ్ళు కూడ అతన్ని స్కాన్ చేస్తున్నాయి.
“ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అయ్యావా?” అన్నాడు సామిర్ ఆమె ఎదురు కుర్చీలో కూర్చొంటూ.
“అఁ… అ-మ్—!” అని అంటూ నిలువుగా తలూపిందామె.
‘అంతకుముందులా తనతో ఒక్క మాట మాట్లాడటానికి బిగుసుకుపోయిన సామిర్ ఇతనేనా?’ ఇప్పుడిలా తన కళ్ళలో కళ్ళుపెట్టి సూటిగా చూస్తూ, చక్కగా మాట్లాడుతుంటే తడబడటం ఈసారి సుజాత వంతయింది. పైగా కళ్ళు చెదిరేలాటి దుస్తులు ధరించి స్మార్టుగా… ఊఁహూ… సెక్సీగా తన ముందు నిలబడి వుంటే చూస్తూ కుదురుగా వుండటం తనకు కష్టమైందేమో, కుర్చీలోనే ఒకసారి అటుఇటు కదిలింది.
అటుప్రక్క నాస్మిన్ వాళ్ళిద్దరినీ చురచుర చూస్తూ గట్టిగా ఓమారు తన గొంతుని సవరించుకుంది.
సామిర్ వెంటనే సర్దుకుని ఆమె వైపుకి చూసి, “అఁ… స్-సెంటర్… ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఇచ్చారు?!” అని అడిగాడు.
నాస్మిన్ సమాధానం చెప్పేలోగా సుజాత, “బండారులంక జెడ్ పి హైస్కూల్… ఇద్దరికీ,” అని చెప్పింది. 💋 Telugu Sex Kathalu (89), Telugu Boothu Kathalu.
“ఓహో… అంత దూరం ఇచ్చారా మీకు!?” అంది నాస్మిన్ వాళ్ళ అమ్మీ వాళ్ళ మాటలు విని. ఆమె వంటగదిలో వుంది.
“అదంత పెద్ద దూరమేం కాదు అమ్మీ… బైక్ మీద వెళ్తే జస్ట్ ఇరవై-ఇరవై ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు,” అన్నాడు సామిర్ సుజాతని ఓరగా చూస్తూ.
నాస్మిన్ అతని చూపుని గమనిస్తూ — “ఐతే, మనం బైక్ మీద వెళ్దాం భయ్యా… సుజీ, నువ్వు— శంకర్ సార్ ని అడిగి అతని బండి మీద వచ్చేయ్!”
శంకర్ తో కళ్ళు కలపటం కూడా సుజాతకి ఇష్టం లేదు. అతని మీద, శ్రీదేవి మీద తనకున్న కోపం ఇంకా పూర్తిగా చల్లారలేదు. ఇంక అతన్నేం అడుగుతుంది.!?
“ఊహూ… న్-నాకు… మ్-నేను వేరే ఎలాగో వస్తాన్లేఁ—” అని ఆమె అంటుండగా సామిర్, “ఒక్కర్తివేఁ.. ఏం వెళ్తావ్? కావాలంటే నువ్వూ మాతో రా… బైక్ మీద,” అన్నాడు వెంటనే.
నాస్మిన్ సామిర్ ని గుడ్లురిమి చూసింది. సామిర్ మాత్రం సుజాతనే చూస్తున్నాడు.
సుజాత తన తల దించుకుని అలోచిస్తూ మెల్లిగా, “రావొచ్చు.! కానీ… బైక్ పైన ముగ్గురు అంటే… పర్లేదా-?” అని అడిగింది.
నాస్మిన్ ‘అదేమీ కుదరదులేవేఁ’ అని అందామని నోరు తెరిచేలోగా సామిర్, “ఏం పర్లేదు. త్రిబుల్స్ నాకు అలవాటే… నేను జాగ్రత్తగానే తీసుకెళ్తాను…! అమ్మీని, నాస్మిన్ ని ఎక్కించుకుని ఎన్నోసార్లు తీసుకెళ్ళాను కూడా. కదా అమ్మీ!” అన్నాడు.
“హా… ఔను బేటా!” అంది వాళ్ళ అమ్మ వంటింట్లోంచే. నాస్మిన్ మధ్యలో అడ్డు తగలకుండా వుండటానికి వాళ్ళ అమ్మని కూడా డిస్కషన్ లో ఇన్వాల్వ్ చేశాడు సామిర్!
సుజాత చిన్నగా నవ్వుతూ తలెత్తి సామిర్ మొహంలోకి చూసి—
“ఐతే… నేనూ ఎంచక్కా మీతో కలిసి బండి మీద వచ్చేస్తాను!” అంది సంతోషంగా.
సామిర్ కూడ ‘ఓకే’ అన్నట్టుగా తలూపుతూ నవ్వాడు.
నాస్మిన్ మొహం మాత్రం కందగడ్డలా మారిపోయింది. 💋 Telugu Sex Kathalu (89).