Skip to content

తెలుగు బూతు హాస్యం | Telugu Sex Jokes

Telugu Sex Jokes : వినాయికుని చేసి యిస్తావా కుమ్మరీ అంటే వాడి అబ్బను చేసి ఇస్తానని శివలింగం చేసియిచ్చాడట

నేను పతివ్రతను కాను

ఒక మహిళ ‘నేను పతివ్రతను కాను’ నవల చదువుతూ కూర్చుంది.

ఇంతలోనే ఆమె భర్త దగ్గరికి వచ్చాడు.

భర్త : ఏంటే..? ఏం చదువుతున్నావ్’? అని అడిగాడు.

భార్య : ‘నేను పతివ్రతను కాను’ అని చెప్పింది.

భర్త : ఆ.. అది ఎప్పుడో తెలుసుగా.. వేరే తెలుసుకోవాలా ఏంటీ? అన్నాడు.

దీంతో భార్య కోపంత రగిలిపోయి రెండు లాగచ్చింది.

మనోడికి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది.

హా.. హా.. హా.. బూతు జోకులు రోయ్ .. రండి రండి | Telugu Boothu Jokes

అలా అయితే.. నేను ఎన్నిసార్లు గర్భవతిని అయ్యేదాన్నో!

ఒకరోజు స్నేహ భయంతో తన స్నేహితురాలయిన లత ఇంటికి వెళుతుంది.

స్నేహితురాళ్లను అటువంటి భయ పరిస్థితిలో చూసిన లత ఏమయిందోనని ఆలోచిస్తుంటుంది.

లత : ఏమయిందే? ఎందుకు ఇలా వున్నావ్? ఏం జరిగింది?

స్నేహ : నిన్నరాత్రి నాకు ఒక భయంకరమైన కల వచ్చింది. అది ఎక్కడ నిజమౌతుందోనన్న భయం కలుగుతుంది.

లత : ఇంతకీ ఏం కల గన్నావో చెప్పు.

స్నేహ : ఎవరో నన్ను కత్తితో పొడిచి చంపినట్లుగా కల వచ్చింది.

లత : హాహాహాహా.. భయపడకు! అటువంటిదేమీ జరగదు. కలలు నిజమైతే.. నేను ఎన్నిసార్లు గర్భవతి అయ్యేదాన్నో!

ఉదయాన్నే ఏం జరిగిందంటే..? | Telugu Sex Jokes

ఒక దంపతులకు చాలా సంవత్సరాల తరువాత ఒక కొడుకు పుడతాడు.

ఆ దంపతులు అతనిని ఎంతో గారాబంగా పోషించి పెద్ద చేస్తారు.

ఇలా 6 సంవత్సరాలు గడిచిన తరువాత మరొక కొడుకు పుడతాడు.

దాంతో ఆ దంపతులు తమ మొదటి కొడుకు గురించి అంతగా పట్టించుకోరు.

దాంతో మొదటి కొడుకు తన తమ్ముడిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుంటాడు.

ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతుండగా.. పెద్ద కొడుకు తన తల్లి చనుముల దగ్గర విషం రాస్తాడు.

(ఎందుకంటే చిన్న పిల్లవాడు ఇంకా పాలు తాగుతుంటాడు. రాత్రి అమ్మపాలు తాగితే చనిపోవాలని ఇలా చేస్తాడు)

తరువాత రోజు ఉదయాన్నే లేచి చూస్తే.. వాళ్ల తండ్రి చనిపోయి వుంటాడు.

నిజంగానే మీ ఆవిడ చాలా బాగుంది!

ఒక రోజు రవి అనే ఒక ఉద్యోగికి అనారోగ్యం వల్ల ఆఫీసుకు వెళ్లలేదు.

అప్పుడు అతను లీవ్ తీసుకోవడం కోసం తన బాస్ కు మెసేజ్ పంపాడు.

రవి : సార్.. నాకు ఈరోజు జ్వరంగా వుంది. నేను ఆఫీస్ కి రాలేను.

బాస్ : నాకు జ్వరంగా వున్నప్పుడు నా భార్యకు ముద్దు పెట్టుకునేవాణ్ణి. దాంతో నేను వెంటనే జ్వరం నుంచి కోలుకునే వాణ్ణి తెలుసా!

అయితే రవి నుంచి బాస్ కు ఎంత సేపటికీ మెసేజ్ రిప్లై రాదు.

కొద్దిసేపు తరువాత రవి మళ్లీ బాస్ కు మెసేజ్ పంపించాడు.

రవి : మీరు కరెక్ట్ గా చెప్పారు సార్.. మీ ఆవిడ నిజంగానే బాగా కోఆపరేటివ్ చేస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లోనే వున్నా. పని అయిపోయిన తరువాత ఆఫీస్ కి వస్తా!

అలా చేయకూడదు! | Telugu Sex Jokes

ఒక రోజు రవి తన భార్య పనిచేసే ఆఫీసు నుంచి వెళ్లాడు. భార్యను పలకరించి వెళ్దామని ఆఫీసుకు దగ్గరగా వెళ్లాడు.

అక్కడ అతనికి కోపం తెప్పించే దృశ్యం కనిపించింది. అతను కిటికీలో నుంచి తన భార్య.. ఆమె బాస్ ఒడిలో కూర్చుని వుండడాన్ని చూసి ఒక్కసారిగా కోపగించుకున్నాడు.

వెంటనే రవి లోపలికి వెళ్లి తన భార్యను బయటకు తీసుకువచ్చాడు. అప్పుడు రవి…

‘‘ఇటువంటి ఆఫీసులో అస్సలు పనిచేయకూడదు. అయినా ఇంత పెద్ద ఆఫీసు పెట్టుకుని, రెండో కూర్చీ లేకపోతే ఎలా? కాబట్టి నువ్వు జాబ్ మానేయ్’’ అని చెప్పాడు.

ఒక్క నిముషంలో అయిపోయింది!

ఒక ప్రేమికుడు బాక్సింగ్ లో పాల్గొనడానికి వెళతాడు.

అతని వెంట ప్రియురాలు కూడా వెళుతుంది.

బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్న ఆ యువకుడు ఓడిపోతాడు.

అప్పుడు తనను ఓదార్చడానికి అతని ప్రియురాలు దగ్గరకు వస్తుంది.

ప్రేమికుడు నిరాశతో ప్రయురాలికి ఈ విధంగా చెబుతాడు.

ప్రేమికుడు : ఒక్క నిముషంలో అంతా అయిపోయింది..

ప్రియురాలు : ఇప్పుడు నీకు అర్థమైందా..? నువ్వు ఒక్క నిముషంలో అయిపోగొడితే నాకెలా వుంటుందో?

అని కసురుకుంటూ వెళ్లిపోతుంది.

బ్రా టైట్ అయిపోతోంది… | Telugu Sex Jokes

ఒకరోజు ఒక అమ్మాయి తన అమ్మతో ఇలా అంటుంది.

కూతురు : ‘‘అమ్మా.. నేను ఎదురింటి అబ్బాయిని చూసినప్పుడల్లా నా బ్రా చాలా టైట్ గా అయిపోతోంది. ఎందుకు?’’

తల్లి కొద్దిసేపు ఆలోచించిన తరువాత కూతురితో ఇలా అంటుంది.

తల్లి : ‘‘అప్పుడు నువ్వు బ్రా వేసుకోవడం మానేయ్. అతని ప్యాంట్ టైట్ అవడం మొదలవుతుంది’’

ఆ సమయంలో నన్ను పిలువు

లక్ష్మి : మా బావ నన్ను రోజూ కూల్ డ్రింక్ తాగమని ఒత్తిడి చేస్తున్నాడు. కానీ నేను తాగడం లేదు….

దేవి : ఎందుకు తాగడం లేదు…?

లక్ష్మి : కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపాడేమోనని నాకు అనుమానంగా వుంది.

అది తాగి నేను స్పృహ కోల్పోతే నన్ను రేప్ చేయాలని అనుకుంటున్నట్లున్నాడు.

దేవి : అలా అయితే.. అది నేను తాగుతాను.. ఆ సమయంలో నన్ను పిలువు.

నా కొడుకు వల్ల మా ఇంటిపనిషి ప్రెగ్నెంట్ అయింది!

ఒకరోజు ఒక వ్యక్తి తన స్నేహితుల దగ్గరకు వెళ్లి ఇలా తన ఆవేదననను చెప్పుకుంటాడు.

వ్యక్తి : ‘‘నా 5 సంవత్సరాల కొడుకు ఈ మధ్యకాలంలో చాలా అల్లరి చేస్తున్నాడు. వాడివల్ల మా ఇంటిపనిమనిషి ప్రెగ్నెంట్ అయింది’’

ఫ్రెండ్స్ : ‘‘ఏంటి… కానీ ఎలా’’

వ్యక్తి : ‘‘మా ఇంట్లో వున్న కండోమ్స్ అన్నింటిని పిన్నుతో గుచ్చి పెట్టేశాడు’

చడ్డీ కూడా వేసుకోనివ్వడం లేదు… | Telugu Sex Jokes

కొత్తగా పెళ్లయిన ఒక జంట హనీమూన్ కి వెళ్తారు.

కొత్త పెళ్లి జంట కదా… తమ పని కామ్ గా కానిచ్చుకుంటున్నారు.

మరుసటి రోజు పెళ్లికూతురు తల్లి ఒక మెసేజ్ పంపుతుంది.

తల్లి మెసేజ్ : నేను నీకు కొనిచ్చినా కొత్త లంగా వేసుకో.. చాలా అందంగా కనిపిస్తావు…

పెళ్లి కూతురి మెసేజ్ : ఇక్కడ నా మొగుడు చడ్డీ కూడా వేసుకోనివ్వడం లేదు.. గ్యాప్ లేకుండా ఒక్కటే పని… ఇక నీ లంగా ఎలా వేసుకునేది..?

జిప్ పైకి లాగాడు..

డాక్టర్ : ‘‘నీ పెదవులు ఎలా పగిలాయి’’.

అమ్మాయి : ‘‘నేను అతనికి ముద్దు పెడుతుండగా ఏమైందంటే…?’’

డాక్టర్ : ‘‘ఆ.. ఏమైంది.. చెప్పు’’

అమ్మాయి : ‘‘ముద్దు పెడుతుంటే.. దరిద్రుడు తొందరగా ప్యాంట్ జిప్ పైకి లాగేశాడు’’.

ఇంట్లోనే మొదలుపెట్టావటగా…

మోహిని : ‘‘ఏంటి వదినా.. ఈ మధ్య నువ్వు ఇంట్లోనే బోరింగ్ పంపు వేయించుకుంటున్నావటగా’’ అని అడిగింది.

సావిత్రి : ‘‘అవును వదినా.. పాలవ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాం’’ అని చెప్పింది.

అందులో నాకు చాలా అనుభవం వుంది..

కొత్తగా పెళ్లయిన జంట శోభనం రోజు రాత్రి గదిలో ఇలా మాట్లాడుకుంటున్నారు.

భార్య : ‘‘ఎందుకండీ ఆందోళనగా వున్నారు’’

భర్త : ‘‘నేను సెక్స్ లో పాల్గొనడం ఇదే మొదటిసారి. అందుకే నాకు భయంగా వుంది’’

భార్య : ‘‘అంతేనా.. ఫరువా లేదులెండి. మీకు అనుభవం లేకపోయినా.. నాకు చాలా అనుభవం వుంది. మీకు గైడ్ చేస్తాను’’.

ప్రాక్టికల్స్ ఎప్పుడుంటాయి సార్ | Telugu Sex Jokes

సెక్స్ ఎడ్యుకేషన్ మీద ప్రొఫెసర్ పాఠం చెబుతున్నాడు.

ప్రొఫెసర్ : ‘‘పెళ్లికి ముందు సెక్స్ గురించి తెలుసుకోవడం అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా చాలా అవసరం’’.

ఇంతలో ఒక స్టూడెంట్ లేచి… ‘‘సార్.. మరి ప్రాక్టికల్స్ ఎప్పుడుంటాయి’’ అని అడిగాడు.

మంచం విరిగేంతవరకు…

నడుము నొప్పితో బాధపడుతున్న చెక్కమ్మను చూసి అక్కమ్మ ఇలా అడింది.

అక్కమ్మ : ‘‘ఏం వదినా నడుం పట్టుకుంటున్నావ్.. నొప్పిగా వుందా..?

చెక్కమ్మ : ‘‘అవును వదినా.. రాత్రి మంచం విరిగింది.. అందుకే’’

అక్కమ్మ : ‘‘ఏమో అనుకున్నాను.. మీ ఆయన చాలా గట్టివాడే’’

చెక్కమ్మ : ‘‘ఆయనకు అంత సీన్ ఎక్కడిది.. మంచం కాళ్లు చెదులు పట్టాయి.. అందుకే విరిగింది’’. అని అంటుంది.

గుడిలోకి తీసుకెళ్ళి…

“నువ్వు ప్రతి అమ్మాయినీ ఏ పార్కుకో, బీచికో తీసుకెళ్ళకుండా గుడిలోకి తీసుకెళ్ళి ‘I Love You’ అని చెబుతావెందుకు?” సందేహంగా అడిగాడు శేఖర్.

“గుడిలో అయితే చెప్పులేసుకోవడానికి వీలుకాదు కదా” చెప్పాడు రాజు

| Telugu Sex Jokes, Telugu Boothu Stories.