🐎 తెలుగు శృంగార కథలు (35) : ఆమె నెమ్మదిగా ఊపిరి తీసుకుంటుంది. తొడల మధ్య జిల మొదలయ్యినట్టుంది. దాంతో కింది పెదవిని ముని పంటితో నొక్కి పట్టుకుంది. అతను ఆమె తొడపై చేయి తీసేసి, ఆమె భుజాల చుట్టూ వేసి దగ్గరకి లాగాడు. వంట్లో బలం లేనట్టు ఆమె అతనిపై వాలిపోయింది.. నెమ్మదిగా ఆమె భుజంపై నుండి చేతిని జార్చి, కాలర్ బోన్ కింద, స్థనం పైభాగంలో చిన్నగా నొక్కాడు. ఆమె మరి కాస్త ఒరిగింది. ఈ సారి ఆమె స్థనంపై తన అరచేతిని బోర్లించి, నెమ్మదిగా నొక్కాడు. ఆమె గబుక్కున స్పృహ లోకి వచ్చి, అతన్ని విడిపించుకొని, తన సీట్లో సర్ధుకొని కూర్చుంది. అతను ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని “ప్లీజ్ ఇంద్రాణి..” అన్నాడు. ఆమె నెమ్మదిగా చేతిని విడిపించుకొంటూ “ప్లీజ్ మనీష్, ముఖేష్ గురించి ఆలోచించు.” అంది. అతనూ వెంటనే స్పృహలోకి వచ్చేసాడు.
ఇకపోతే, ముఖేష్, మధుర ఎక్కిన వైజాగ్ బస్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఇద్దరూ బస్ లో పక్కపక్క సీట్లు కొంత కష్టపడి సాధించి, కూర్చున్నారు. అతను సీట్లో కాస్త రిలేక్స్ గా జారబడబోతుండగా, “అన్నయ్యా! వైజాగ్ కి ఎన్నింటికి వెళతాం?” అని అడిగింది మధుర.
అన్ని ప్రిన్సిపల్స్ వదిలేసిన ప్రిన్సిపాల్ నిర్మల | Telugu Sex Stories
“ఉదయం ఆరు అవుతుందనుకుంటా.” అన్నాడు ముఖేష్.
“అవునా! నీ పెళ్ళి ఎక్కడా?”
“నా పెళ్ళి కాదు తల్లీ. నేను ఎటెండ్ అయ్యే పెళ్ళి.”
“అదేలే, ఎక్కడా?”
“మద్దెలపాలెం.” అన్నాడు ముఖేష్. వెంటనే మధుర ఎగ్జైటింగ్ గా “అరే, నా పెళ్ళీ అక్కడే.” అంది. అతను ఆమె వైపు కాస్త చిరాకుగా చూసి “నీ పెళ్ళి కాదు. నువ్వు వెళ్ళే పెళ్ళి.” అన్నాడు. ఇంతలో అటెండర్ బ్లాంకెట్స్ తెచ్చి ఇచ్చాడు. ఆమె ఒక బ్లాంకెట్ ని అతనికి ఇచ్చి, “చలేస్తుందేమో, కప్పుకో అన్నయ్య.” అంది. బస్ బయలుదేరింది. ఇక్కడ కూడా కామెడీ సినిమానే వేసారు. ముఖేష్‌కు ఏక్షన్ సినిమాలంటే ఇష్టం. అందుకే పెద్ద పట్టించుకోకుండా, నిద్రకి ఉపక్రమించాడు. మాగన్నుగా నిద్ర పడుతుండగా మధుర అతని తొడ మీద కొడుతూ పెద్దగా నవ్వింది. ముఖేష్ ఉలిక్కిపడి ఆమె వైపు చూసాడు. ఆమె అతని తొడ పట్టి కుదిపేస్తూ “సూపర్ సీన్, చూడు చూడు.” అంటుంది. ముఖేష్ రెండు నిమిషాలు చూసాడు గానీ అతనికి ఏం ఎక్కలేదు. కునుకుపాట్లు పడడం, ఆమె నవ్వులకి ఉలిక్కిపడడం, దీని తోనే సరిపోయింది అతనికి. “అబ్బా! ఆ మనీష్ గాడు ఎలా పడతున్నాడురా బాబూ!” అనుకున్నాడు. మొత్తానికి సినిమా అయిపోయింది. అతనికి ప్రశాంతంగా నిద్ర పట్టింది. 🐎 తెలుగు శృంగార కథలు (35), తెలుగు కామ కథలు.
మధ్యలో ఎందుకో మెలుకువ వచ్చింది అతనికి. మధుర అతని భుజంపై తల పెట్టి నిద్ర పోతుంది. నెమ్మదిగా పక్కకి జరపబోతే, ఆమె తన కుడి చేత్తో, అతని ఎడమ చేతిని మేలేసి, గట్టిగా అతుక్కుపోయింది. ఆమె మొహం వైపు చూసాడు. అమాయకంగా నిద్ర పోతుంది ఆమె. ఆమెని అలా చూసేసరికి ముచ్చట వేసింది అతనికి. కారణం, అసలైన ఆడదానిలా కనిపించింది. ఇంద్రాణి అలా కాదు. కాస్త ఇండివిడ్యువాలిటీ ఎక్కువ. ఈమె లాగ డిపెండెంట్ గా ఉండదు. “మనీష్ గాడు అదృష్టవంతుడు.” అనుకొని నవ్వుకున్నాడు. తిరిగి నిద్రపోవడానికి ప్రయత్నించాడు, కానీ రావడంలేదు. ఇంతలో మధుర నిద్రలోనే ఒరిగిపోయి అతని వళ్ళో తలపెట్టి పడుకుంది. బస్ కుదుపులకి పడిపోతుందేమోనని, ఆమె చుట్టూ చేయివేసి పట్టుకున్నాడు. ఆమె ఆచేతిని తన గుప్పెట్లో బిగించి పట్టుకుంది. సున్నితంగా ఉంది ఆమె చెయ్యి.
ఆమె అతని చేతిని పట్టుకొని, చాలా నిశ్చింతగా నిద్రపోతుంది. తన చేతిని పట్టుకొని ఒక ఆడది నిశ్చింతగా ఉందీ అంటే, ఆ మగాడి ఈగో సూపర్ గా సేటిస్ఫై అవుతుంది కదా. ఆ తృప్తితోనే ఆమె మొహం వైపు చూస్తూ కూర్చున్నాడతను. చాలా చక్కని మొహం ఆమెది. ఎప్పుడూ ఆమెని అంత పర్టిక్యులర్ గా చూడలేదు అతను. బస్ లోని నీలంరంగు కాంతిలో ముగ్ధంగా కనిపిస్తుంది ఆమె. ఆమె ముక్కు మరీ ముచ్చటగా ఉంది. ఒకసారి తాకాలనిపించింది. కొద్దిగా తటపటాయించి, ఎలాగూ నిద్ర పోతుందిగా అని తెగించి, సుతారంగా ఆమె ముక్కుని చూడువేలితో తాకాడు. నున్నగా ఉంది. ఒక్కక్షణం ఆ వేలిని అలానే ఉంచి, తరువాత నెమ్మదిగా కిందకి దింపి, ఆమె పెదవులని తాకాడు. మృదువుగా ఉన్నాయి. అతనిలో టెంప్టేషన్ మొదలయ్యింది. ఆమె కింది పెదవిపై వేలితో రాసి, ఆ వేలిని ముద్దుపెట్టుకున్నాడు. మరింత టెంప్ట్ అయ్యాడు. అతని చేయి చిన్నగా వణుకుతుంది. తన చూపుడు వేలిని, నాలుకతో తడి చేసి, ఆ తడిని ఆమె పెదవిపై రాసాడు. ఆ తడిలో ఆమె పెదవి మనోహరంగా మెరుస్తుంది. ముద్దు పెట్టుకోమని ఆహ్వానిస్తున్నట్టుగా ఉంది. ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో నెమ్మదిగా కిందకి వంగి, తన పెదవులతో ఆమె పెదవులను తాకాడు. ఆమె నుండి ఏ రియాక్షనూ రాలేదు. మెల్లగా తన కొన నాలుకతో ఆమె కింది పెదవిని తడి చేసాడు. “మ్..” అని చిన్నగా అని, మళ్ళీ ప్రశాంతంగా నిద్ర పోతుందామె. అలాగే వణుకుతూ, ఆమె కింది పెదవిని తన పెదాలతో అందుకొని, చప్పరించాడు.
అకస్మాత్తుగా ఆమె కళ్ళు తెరిచి, అతన్ని చూసి, ముందు కాస్త కన్ఫ్యూజ్ అయ్యి, తరువాత చటుక్కున పైకి లేచిపోయింది. అతను ఒక్కసారిగా కంగారుపడ్డాడు. అతని గుండెలు దడదడలాడసాగాయి. ఆమె అతని వైపు ఒకసారి చూసి, తన సీట్లో సర్ధుకొని పడుకుంది. అతని గుండె దడ ఇంకా తగ్గలేదు. ఇక వైజాగ్ వచ్చేవరకూ, ఆమె అతని మీద పడకుండా జాగ్రత్తపడుతూ కునికిపాట్లు పడింది. అతనికైతే ఆ గిల్టీ ఫీలింగ్ తో నిద్రే పట్టలేదు. చివరికి వైజాగ్ లో బస్ దిగిన తరువాత, ఆమె వెళ్ళిపోబోతుంటే, “మధుర, సారీ.” అన్నాడు. ఆమె అతని వైపు ఒకసారి చూసి, ఏమీ మాట్లాకుండా వెళ్ళిపోయింది.
హైదరాబాద్ లో మనీష్, ఇంద్రాణి బస్ దిగేసరికి, ఉదయం ఐదు గంటలయింది. మనీష్, ఇంద్రాణిను అడిగాడు “పెళ్ళి ఎన్ని గంటలకి?” అని.
“ఇవినింగ్.” అంది ఇంద్రాణి.
“మరి అప్పటివరకూ!?” అన్నాడు మనీష్.
“ఏముందీ, డైరెక్ట్ గా ఫంక్షన్ హాల్ కి పోతాను. అక్కడే కాస్త రిఫ్రెష్ అయ్యి, తెలిసిన వాళ్ళు ఉంటారుకదా, కబుర్లు చెబుతూ గడిపేస్తాను.” అంది ఇంద్రాణి. మనీష్ కాసేపు ఆలోచించి, “అక్కడ చాలా మంది ఉంటారు కదా, కష్టమేమో !” అన్నాడు.
“మరి ఏం చేస్తాం?” అంది ఇంద్రాణి.
“నువ్వు ఏం అనుకోనంటే, ఒక సజెషన్ చెబుతా.” అన్నాడు మనీష్.
“అనుకోవడానికి ఏముందీ, చెప్పు.” అంది ఇంద్రాణి.
“మా కంపెనీ గెస్ట్ హౌస్ ఇక్కడకి దగ్గరలోనే ఉంది. నేను ఇప్పుడు అక్కడికే వెళుతున్నాను. నీకు అబ్జెక్షన్ లేకపోతే, వచ్చి అక్కడే రిఫ్రెష్ అవ్వొచ్చు.” అన్నాడు. ఇంద్రాణి అతని వైపు సాలోచనగా చూసింది. అతను కాస్త తటపటాయిస్తూ, “జస్ట్ ఫ్రెండ్లీ ఇన్విటేషన్.” అన్నాడు. ఆమె చిన్నగా నవ్వి “అక్కడ జనాల్లో ఇబ్బంది పడే బదులు, ఇదే బెటర్ అనుకుంటా.” అంది. వెంటనే అతను హుషారుగా ఒక ఆటోని పిలిచాడు. పది నిమిషాల్లో వాళ్ళు గెస్ట్ హౌస్ చేరుకున్నారు. రిసెప్షన్ లో ఏదో చెప్పి, రూమ్ కీస్ తెచ్చాడు. ఇద్దరూ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న రూమ్ లోకి చేరుకున్నారు. ఇంద్రాణి ఒకసారి రూమ్ ని పరికించి చూసింది. చాలా లగ్జూరియస్ గా ఉంది ఆ రూమ్. “మ్.చాలా బావుంది.” అంది మెచ్చుకుంటూ. అతను హేపీగా నవ్వుతూ, “ప్రతీ సిటీలోనూ మా కంపెనీకి ఇలాంటి గెస్ట్ హౌస్ లు ఉంటాయి. సో ఎక్కడికి వెళ్ళినా ట్రబుల్ ఉండదు.” అన్నాడు. “నైస్.” అని, తన బేగ్ ని పక్కనే ఉన్న టేబుల్ మీద పడేసింది. బేగ్ ని ఓపెన్ చేసి, టవల్ బయటకి తీసి, అతని వైపు చూసింది. అతను వెంటనే “ఓకే, నేను బాల్కనీలో ఉంటా. నువ్వు ఫ్రెష్ అవగానే పిలు.” అని అతను బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. ఇంద్రాణి కావలసినవి తీసుకొని బాత్ రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకుంది.
కంక్లూషన్: ఈ సృష్టిలో అందరికంటే అందమైన ఆడది ఎవరు?” అని అడిగితే, “పక్కోడి పెళ్ళాం.” అన్నాడట ఎవడో నీలాంటోడు. అలాగే కొంతమంది కాంతామణులకి తమ భర్త కంటే, ఎదురింటావిడ భర్త పోటుగాడిలా కనిపిస్తూ ఉంటాడు. తన సొంతం కానిది ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుందేమో. 🐎 తెలుగు శృంగార కథలు (35), తెలుగు కామ కథలు.