కమల్ తన స్నేహితుడు రంగంతో మాట్లాడుతూ.
కమల్: పెళ్లి అయి వారం రోజులు కూడా కాలేదు అప్పుడే మా మేనేజర్ ప్రాజెక్ట్ మీద సింగపూర్ వెళ్ళమన్నాడు, వెళ్ళాలంటే బాధగా వుంది, కాని వెళ్లక తప్పదు.
రంగం: నీ భార్యను తనివి తీరా అనుభవించావ లేదా?
కమల్: ఎక్కడ నాయనా, మా అమ్మ ఏవో ముహూర్తాలు, వ్రతాలు అంటూ ఇన్ని రోజులు కట్టి పెట్టింది, రేపైనా అనుభవిద్దామంటే మా మేనేజర్ స్పాట్ పెట్టాడు. పాపం నా కన్నా ఎక్కువ తను బాధ పడతున్నట్టు వుంది.
రంగం: నీయంతకు నువ్వు వెల్లిపొతావు సరే, పాపం ఆమె ఇక్కడ ఒంటరిగా ఎలా వుంటాదిరా..?
💘 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Incest Stories.
కమల్: అందుకే అమ్మను కొద్దిరోజులు ఇక్కడికి రమ్మంటే ” నీ పెళ్ళానికి పనిమనిషి చెద్దామనా అంటూ రానంది”, ఇది ఇష్టం లేకే అమ్మ నన్ను పెల్లయితానె వేరే కాపురం పెట్టించింది. వాళ్ళ పుట్టింట్లో వదిలిపెడదాం అంటే అప్పుడే వేల్లకుడదట. ఎం చేయాలో అర్థం కావట్లేదు.
రంగం : మా ఇంట్లో ఒక మాట్లాడే చిలకుంది, అది వుంటే తోడు ఇంకెవరు అవసరం లేదు, నికిష్టముంటే తీస్కెళ్ళు.
కమల్: ఏంట్రా జోకా?
రంగం: లేదురా నిజం, కావాలంటే రా ఇంటికెళ్ళి తనకిష్టముంటేనే తీస్కెళ్ళు..
అంటూ రంగం గాడు కమల్ ని ఇంటికి పిలుచుకెల్లాడు.
లోనికి వెళ్ళగానే “ఎరా రంగంగా పొద్దునెల్లి ఇప్పుడా వచ్చేది? రాను రాను నీకు భయం లేకుండా పోతుంది” అంటూ ముద్దు ముద్దుగా పలికిన ఆ పదాలు ఎక్కడినుంచి వచ్చాయో అర్థం కాక అన్నిదిక్కులా వెతుకుతున్న కమల్ని చూపిస్తూ..
రంగం: తను నా ఫ్రెండ్ కమల్,
బంగారం: నమస్కారమండి, నా పేరు బంగారం. అంటూ పింజురం లోంచి పరిచయం చేకున్న చిలుకను చూసి నోట మాట రాక బిత్తరబోయి చూస్తున్నాడు కమల్.
రంగం: నిన్ను కొన్నిరోజు వాళ్ళ ఇంటికి రమ్మని పిలవడానికి వచ్చాడు వెళతావా?
💘 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Incest Stories.
బంగారం: పరిచయం లేని వాళ ఇంటికి వెళ్ళడానికి నాకేం తక్కువ, లంకంత కొంప పెట్టుకొని.
రంగం: అదికాదురా, వీడికి కొంత పని పడి వేరే ఉరికి వెళ్తున్నాడు, పాపం వాళ్ళ ఆవిడ ఒంటరిగా వుండటం ఇష్టం లేకా.
బంగారం: అలా అయితే సరే, కాని నాకు ఎం ఎం కావాలో కచ్చితంగా ఇస్తారంటేనే వస్తా, నేను చెప్పినప్పుడు నన్ను బయటికి వదలాలి. ఇంకా.. అంటూ లోడ లొడా వాగుతున్నా కమల్ ఎం పలకడం లేదు.
రంగం: నిర్భయంగా వెళ్ళు, (అని పింజురమ్ తీస్తూ) దీని ముందు మాంసాహారం తినకండి, ఇంకేం వున్నా ఇది మొహమాటం లేకుండా అడుగుతుంది కాబట్టి. ఎటువంటి ఇబ్బందీ వుండదు.
కమల్: థాంక్స్ రంగం, నేను రాగానే తిరిగి తీసుకొస్తా. అంటూ సంతోషంగా బయలుదేరాడు.
కమల్ ఇంటికి వెళ్లి, లోపల అప్పుడె తలస్నానం చేసి టవల్ కట్టుకొని వెంట్రికలు తుదుచుకున్తున్న తన భార్యను చూసి మురిసిపోయాడు, పాపం అది ఇప్పుడే అందే ద్రాక్ష కాదని గుర్తొచ్చి, చూపు మరల్చి పిలిచాడు.
కమల్: పద్దు.
పద్దు: ఆ.. వస్తున్నానండి..
బంగారం: పద్దు.
పద్దు: వస్తున్నానన్నా కదండీ..
💘 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Incest Stories.
కమల్: పిలిచింది నేను కాదు, రా చూద్దువు గాని..
పద్దు ఇంకెవరున్నారొ అని, వెంటనే వాకిలి వెస్కొని త్వర త్వరగా ఓ నైటి వెస్కున్ది. లోపల బ్రా, పాంటి వెస్కొలెదు, ఉబ్బెక్కి పోతున్న తన రొమ్ములను చున్నితో కప్పుకుంది. ఇంకా తదిగానె వున్న తన శిరోజాలను ముడి వేస్కుంటూ హంస నడకతో ప్రత్యక్షమయింది. తన భర్త తెచ్చిన రామ చిలుకను చూస్తూ.
పద్దు: అయ్యో..యెంత బావుందో, కొన్నార?
కమల్: లేదు, నా ఫ్రెండ్ రంగం ఇచ్చాడు, కొన్ని రోజులు మన ఇంట్లోనే వుంటుంది. పేరు బంగారం..
పద్దు: హే బంగారం.
బంగారం: నమస్కారం పద్దు, నువ్వు చాల బాగున్నావ్.
పద్దు సంభ్రమాశ్రయాలకు గురయింది,
బంగారం: ఏంటిలా చూస్తున్నావ్?, ఎం చిలుకలు మాట్లాడకుడద?.
పద్దు: అయ్యో బాబోయి..! భలే మాట్లాడుతుంది.
💘 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Incest Stories.
కమల్: ఇక రెండు నెలల వరుకు వీడే నీకు తోడూ.
అనేసరికి పద్దులో అప్పటి వరుకు వున్న ఆనందం ఆవిరై పోయింది.
పద్దు: ఏంటండి మీరెక్కడికి వెళ్తున్నారు? ఆశ్చర్యంతో కూడిన బాధతో..
కమల్: ప్రాజెక్ట్ పని మీద సింగపూర్ వెళ్తున్నాను, రావడానికి రెండు నెలలు పడ్తుంది. ఈ ప్రాజెక్ట్ అయిపోతే పెర్మనెంట్ గా ఇక్కడే ఉండచ్చు. అదీకాక రేపే బయలుదేరాలి.
పద్దు: ఏంటండి, పెళ్లై పది రోజులు కూడా కాలేదు, రేపుండి ఎల్లుండి వెళ్ళచ్చుగా?
పాపం రేపు వ్రతం పూర్తయ్యాక, మొదటి రాత్రి అయినా అనుభవించి వెల్లచ్చుగా అని ఆమె అర్థం,
కమల్: నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కాని మేనేజర్ చాల స్ట్రిక్ట్. వెళ్ళక పొతే బోనస్ రాదు. నేనొచ్చాక హనీమూన్ వెళ్తాం కదా?. అప్పటివరుకు నీకు తోడుగా బంగారం ఉంటాడులే, వీడికి బోల్డన్ని కధలు వస్తాయి.
💘 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Incest Stories.
అంటూ బ్రతిమిలాడాడు. పద్దు మనసులో చలనం లేదు, ఎప్పటి నుండో తన మనసులో రేగుతున్న అలజడి రేపటితో చల్లార్చుకోవాలన్న కుతూహలంతో వున్న పద్దు మనసు కమల్ చెప్పిన మాటలతో వెయ్యి ముక్కలయింది. నోరు మూగబోయింది, ఆమెను పట్టించుకోకుండా రేపటికోసం బాగ్ సర్దుకుంటున్న కమల్ కి కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదు. హాల్లోనే సోఫా మీద కూర్చునే నిద్రలోకి జారిపోయింది. కమల్ కూడా ప్రొద్దున్నే వున్న ట్రైన్ కి వెళ్ళడానికి త్వరగా పడుకున్నాడు. వీరిద్దరి బాధలు అర్థం చేస్కున్న బంగారం ఆకలేస్తున్నా అడగకుండా అలానే పడుకుంది.
ప్రొద్దున్నే లేచి స్నానం చేసి బయలుదేరాడు కమల్, తను చేస్తున్న తప్పును అంచనాకుడా వేయలేక పోయాడు. బరువైన మనసుతో భర్తను సాగనంపింది పద్దు.
💘 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Incest Stories.