నా పేరు సింధు. ఇప్పుడు నేను హాస్పిటల్ లొ ఉన్నాను నాభర్తకి రెపు ఉదయం 10 లొపు ఆపరెషన్ చేయాలి.లేకుంటె బ్రతకడు అని డాక్టర్ చెప్పాడు ఆపరెషన్ కి 10 లక్షలు కావాలి.నాకు ఎమి చేయాలొ అర్తం అవడం లేదు.ఇంట్లొ వాళ్ళని ఎదురించి వచ్చెసరికి నా తరుపు వాళ్ళు కాని నా ఆయన తరుపు వాళ్ళు కాని ఆలస్యం చేయడం లేదు. మా ఆయన జీతం మాకర్చులకె సరిపొతుంది. ఇప్పుడు నాకు ఎవరు సహాయం చేయడం లేదు ఉదయాని కళ్ళ 10 లక్షలు ఎలా తీసుకురావాలి నాకు ఎడుపు ఆగడం లేదు. అప్పుడు నాకు గుర్తొచాడు అరుణ్ వెంటనె నా ఫొన్ తీసుకొని అరుణ్ కి ఫొన్ చేసాను.
అరుణ్:హలొ
నేను:హలొ
అరుణ్:ఎవరు
నేను:నేను సింధుని,కాలెజ్ లొ నువ్వు ప్రపొస్ చేస్తె రిజెక్ట్ చేసా గుర్తున్నాన
అరుణ్:నిన్ను మర్చిపొతానా
నేను:నాకు ఒక హెల్ప్ కావాలి నా భర్తకి ఆక్సిడెంట్ అయింది అర్జెంట్ గా నాకు 10 లక్షలు కావాలి సహాయం చేయగలవా.
అరుణ్:ఎ హాస్పిటల్ లొ ఉన్నారు.
అరుణ్:సరె
నేను:హెల్ప్ చేయగలవా,హలొ హలొ (ఫొన్ కట్ అయింది)
💗 Telugu Boothu Kathalu, Telugu Sex stories, Telugu Incest Stories.
ఇక నాకు సహాయం చేసెవాళ్ళు లేరు ఏం చేయాలొ అర్తం కాక అలాగె కూర్చున్నాను నాకు ఎడుపు మాత్రం ఆగడం లేదు. నా భర్త చనిపొవడమేనా. ఇంతలొ నర్స్ వచ్చింది.
నర్స్:ఎమండి ఇంకొ అరగంటలొ మీ అయనకి ఆపరెషన్ చేస్తారు
నేను:నాకు ఎమి అర్థం కాక నేను ఫీ కట్టలేదు కదా.
నర్స్:ఎవరొ వచ్చి ఆపరెషన్ ఫీ ఇప్పటి వరకు ఉన్నా డ్యు మొత్తం కట్టెసాడు.
నేను:ఎవరు అతను
నర్స్:ఎమి మేడం కింద ఉన్నారు
నేను వెంటనె కిందికి వెల్లి చుసాను అక్కడ క్యాష్ కౌంటర్ దగ్గర ఒకతను ఉన్నాడు ఇంకెవరు లేరు నేను వెళ్ళాను.
నేను:ఆపరెషన్ కి ఫీ కట్టింది మీరెనా
అతను:మీరెవరు
నేను:నా పేరు సింధు.
అతను:మేడం నేనె కట్టాను ఫీ నా పేరు జగదీష్. మా సార్ అరుణ్ నన్ను పంపించారు. మీకు ఈ చెక్ కుడ ఇవ్వమన్నారు. మేడం ఇది నా కార్డ్ మీకు ఏ హెల్ప్ కవలన నాకు ఫొన్ చేయండి.
నేను చెక్ తీసుకున్నాను మేడం నాకు పని ఉంది మల్లి కలుస్తాను అని వెల్లిపొయాడు.అతను వెళ్ళిన 15 నిమిషాలలొ ఆపరెషన్ మొదలయింది. దాక్టర్ బయటకి వచ్చాడు.
డాక్టర్:డొంట్ వరీ ఆపరెషన్ సక్సెస్. విల్ షిఫ్ట్ టు రూం టుమారొ మార్నింగ్. నవ్ డొంట్ డిస్ట్రబ్ హిం
నేను:ఓ.కె సర్
💗 Telugu Boothu Kathalu, Telugu Sex stories, Telugu Incest Stories.
దాక్టర్ వెళ్ళిపొయాడు నేను బయట నుండు చూస్తున్నాను. ఉదయమె మా ఆయనని రూం కి షిఫ్ట్ చేసారు. వారం తరువాత మా ఆయనని డిస్చార్జ్ చేసారు. నెలలొ మా ఆయన రికవరి అయ్యాడు. మళ్ళి ఎప్పటి లాగె ఆఫిస్ కి వెల్తున్నారు. అప్పటి వరకు నా భర్తని జాగ్రత్తగా చూసుకున్నాను. ఇప్పుడు నేను కొంచెం ఫ్రీ అయ్యాను. వెంటనె అరుణ్ ని కలవాలని అనుకున్నాను. కాని నాకు అడ్రస్ తెలిదు. ఎలా అలొచించాను అప్పుడు గుర్తొచ్చాడు జగదీష్. వెంటనె అతని కార్డ్ వెతికి ఫొన్ చేసాను.
జగదీష్:హలొ
నెను:హలొ
జగదీష్:ఎవరు
నేను:సింధుని
జగదీష్:మేడం చెప్పండి.
నేను:నేను వెంటనె మీ సార్ అరుణ్ ని కలవాలి.
జగదీష్:సార్ ఎప్పుడు ఇంట్లొనె ఉంటాడు మీరు సార్ ఇంటికి వెళ్ళండి.
నేను:నాకు అడ్రస్ తెలీదు.
జగదీష్:సరె మేడం మీ అడ్రస్ చెప్పండి. నేను కార్ పంపిస్తా..
నేను:నా అడ్రస్ చెప్పాను.
జగదీష్:మేడన్ ఒక గంటలొ కార్ వస్తుంది.
నేను:సరె అని ఫొన్ కట్ చేసాను.
నేను లొపలికి వెళ్ళి రెడీ అయి బయతకి వచ్చి కూర్చున్నాను కాసెపటికి ఎవరొ డొర్ కొడితె వెళ్ళి డొర్ ఒపెన్ చేసాను ఒకతను ఉన్నాడు ఎదురుగా
💗 Telugu Boothu Kathalu, Telugu Sex stories, Telugu Incest Stories.
అతను:మేడం జగదీష్ సార్ కార్ పంపించాడు నేను డ్రైవర్ ని.
నేను:సరె వస్తున్నాను పదా
డ్రైవర్ వెళ్ళిపొయాడు నేను ఇంటికి తాళం వేసి కింది వెళ్ళను కార్ చూసెసరికి నాకు కళ్ళు తిరిగాయి అలాంటి కార్ నేను అసలు చుడనె లెదు.
కార్ ఎక్కగానె బయలుదేరాము కాసెపటి తరువాత ఒక పెద్ద ఇంటి ముందు కార్ ఆగింది నేను దిగి లొపలికి వెళ్ళాను చాల పెద్ద ఇళ్ళు చూస్తు అలాగె నిలబడిపొయాను ఇంతలొ ఒక అమ్మయి వచ్చి మేడం ఎవరు మీరు అంది.
నేను:నా పేరు సింధు నేను అరుణ్ ని కలవాలి.
అమ్మాయి:కుర్చొండి మేడం.ఎం తీసుకుంటారు.
నేను:ఎమి వద్దు అని వెళ్ళి పక్కన ఉన్న సఫా లొ కూర్చున్నాను.
అమ్మాయి:మేడం నా పేరు మాదురి. సార్ పైన ఉన్నారు నేను వెళ్ళి చెప్తాను అని అక్కడి నుండి వెళ్ళిపొయింది. నేను ఇళ్ళు మొత్తం చూస్తున్నాను కాసెపటికి అరుణ్ సిగరెట్ తాగుతూ పై నుండి కింది వచాడు.
అరుణ్:ఎలా ఉన్నావు సింధు.
నేను:నేను బగున్నాను నువ్వు.
అరుణ్:ఇలా ఉన్నాను. నీ భర్త ఎలా ఉన్నాడు ఇప్పుడు?
నేను:నీ దయ వళ్ళ కోలుకున్నాడు. ఆఫిస్ కి కుడ పొతున్నాడు. కాని నువ్వెంటి ఇలా తయారయ్యవు.
అరుణ్:నాకెమయింది.
నేను:కాలెజ్ లొ ఎలా ఉండె వాడివి ఇప్పుడెలా ఉన్నావు. సిగరెట్ కుడా తాగుతున్నావు.
ఇంతలొ మాదురి వచ్చి అరుణ్ కి మందు గ్లాస్ ఇచ్చింది అరుణ్ గ్లాస్ తీసుకొని మందు తాగుతున్నాడు.
అరుణ్:నిన్ను ప్రేమించాను నువ్వు నా జీవితం అనుకున్నాను అలాంటి నువ్వు నాకు దక్కవు అని తెల్యగానె నా జీవితాం ఆగిపొయింది.
💗 Telugu Boothu Kathalu, Telugu Sex stories, Telugu Incest Stories.
నేను:ప్లీస్ అరుణ్ అలా మాట్లాడకు.ఎవరు హెల్ప్ చేయని సమయం లొ నువ్వు నాకు హెల్ప్ చేసావు.నన్ను కన్న నా పెరెంట్స్ కుడా హెల్ప్ చేయలె అలాంటిది నువ్వు నాకు హెల్ప్ చేసావు.ఇప్పుడు నా జీవితాం లొ నువ్వు నా భర్త ఇద్దరె ఉన్నారు.నా భర్త కోలుకున్నాడు ఆఫిస్ కి కుడా వెళ్తున్నాడు.ఇక నువ్వు కుడా మారాలి
అరుణ్:నా జీవితం ఇంతె సింధు చావు కొసం ఎదురుచూస్తూ భ్రతుకుతాను.
నేను:నువ్వు అలా మాట్లాడకు. నేను వచ్చాను కద నీతొ మాట్లాడుతున్నాను నీతొ టైం గడుపుతాను.రొజు వస్తాను కదా.
అరుణ్:నేను నిన్ను ప్రేమించాను సింధు. ఇప్పుడు నువ్వు నాదానివి కాదు.
నేను:అల్ల జరిగిపొయింది. అయినా నేను లవ్ చేసి మ్యారెజ్ చేసుకున్నాను. నేను ఇంకొకరిని లవ్ చేసినపుడు నిన్ను ఎలా అంగీకరిస్తాను.
అరుణ్:నేను నీకు ప్రపొస్ చేదినపుడు నువ్వు ఎవరితొ లవ్ లొ లేవు.ఒక సంవత్సరం తరువాత ప్రేమించావు.
నేను:నీకెలా తెలుసు.
అరుణ్:నాకు నీ గురించి అన్ని తెలుసు
నేను:ఎలా
అరుణ్:తెలుసుకున్నాను.నీ భర్త హాస్పిటల్ లొ ఉన్నాడు అని కుడ తెలుసు ఎవరు సహాయం చేయడం లెదని తెలుసు.
నేను:తెలిసినా నేను అడిగె వరకు హెల్ప్ చేయలెదు నువ్వు.
అరుణ్:నువ్వు నాకు ఫొన్ చేయకున్నా నెక్స్ట్ డె ఆపరెషన్ జరిగెది
నేను:సరె అరుణ్ నువ్వు మారాలి ముందటిలా ఉండాలి అందుకు నన్ను ఏం చేయమన్నా చేస్తాను
అరుణ్:నిజంగ చేస్తావా
నేను:చేస్తాను ఏం చేయాలి?
అరుణ్:నీ భర్తని వదిలేసి వచేయు
నేను:షాక్ అయను.అరుణ్ అది కుదరదు.నాకు పెళ్ళి అయింది నువ్వు కుడా చేసుకొ
💗 Telugu Boothu Kathalu, Telugu Sex stories, Telugu Incest Stories.
అరుణ్:అది జరగని పని.
నేను:ప్లీస్ అరుణ్ నేను చెప్పెది విను
అరుణ్:నిన్ను మర్చిపొవడం జరగని పని
నేను:మర్చిపొకు కాని పెళ్ళి చేసుకొ
అరుణ్:నిన్ను మనసులొ ఉంచుకొనొ వెరె అమ్మాయిని పెళ్ళి చేసుకొలేను
నేను:జీవితం నాశనం చేసుకొకు…
మాదురి వచ్చి మల్లి మందు పొసింది గ్లాస్ లొ అరుణ్ తాగుతున్నాడు
అరుణ్:కొత్తగా అవ్వడానికి ఎముంది
నేను:ప్లీస్ అరుణ్ చెప్పెది విను ముందులా మారాలి నువ్వు
అరుణ్:నువ్వు వస్తె మారుతా నువ్వు ఎలా చెప్తె అలా ఉంతా
నేను:అంతె కాని నా మాట వినవన్నమాట.
అరుణ్:నేను చెప్పాల్సింది చెప్పాను
నేను:సరె నీ ఇష్టం ఇక
💗 Telugu Boothu Kathalu, Telugu Sex stories, Telugu Incest Stories.