🐎 తెలుగు బూతు కథలు (80) : రెడీ అయ్యి కార్ ఎక్కింది. అది డైరెక్ట్ గా మల్లి పని చేసే చోట దింపేసి వెళ్లిపోయింది. నిన్న తనకోసం అంత ఎదురు చూసిన మనిషి పొద్దున్నే అసలు మొహం కూడా చూపించకపోవడం విచిత్రంగా తోచింది మల్లికి. హర్ధిక్ కారు NH5 మీద దూసుకుపోతుంది. తన మనసుకి నచ్చే కొత్త అమ్మాయి కోసం అన్వేషణ సాగుతుంది. సిగరెట్ తాగుతూ కార్ నడుపుతున్న హర్ధిక్ వైజాగ్ చేరుకున్నాడు. అక్కడే Novotel లో రూమ్ తీసుకుని విశ్రాంతి తీసుకున్నాడు…
మరుసటి రోజు పొద్దున్నే కార్ తీసుకుని అరకు పరిసర ప్రాంతాలు చూడటానికి బయలుదేరాడు. అక్కడే తిరుగుతున్న హర్ధిక్ కి ఆసక్తి కలిగించే ఒక్క అమ్మాయి కూడా కనపడలేదు… అలా తిరగడం, చీకటి పడే వేళకి రూమ్ చేరుకోవడం ఇలాగే 2 రోజులు గడిచాయి… హర్ధిక్ కి చాలా చిరాకుగా ఉంది. రూమ్ లో కూర్చుని స్కాచ్ తాగుతూ సిగరెట్ ముట్టించి చైర్ లో వెనక్కి వాలి రిలాక్స్డ్ గా టీవీ చూస్తున్నాడు. ఇంతలో డోర్ బెల్ మోగింది.
సుభద్ర అంతులేని కోరిక.. తీరడానికి కావాలి వేదిక – 1 | Telugu Kama Kathalu
డోర్ ఓపెన్ చేసి చూస్తే ఎదురుగా నిలబడి తననే చూస్తుంది 24 ఏళ్ల అందమైన యువతి. దేవ కన్యలా ఉన్న ఆ అమ్మాయిని చూస్తూనే ఏం కావాలని కళ్లతో ప్రశ్నించాడు. “డిన్నర్ ఆర్డర్ చెయ్యండి సర్” అంటున్న ఆ అమ్మాయి గొంతు విని ” మీ పేరు” అని అడిగాడు. “వినీల సర్” వినయంగా బదులు చెప్పింది.
” OK వినీల.. మనిద్దరికీ నీకిష్టమైన ఫుడ్ తీసుకుని రూమ్ కి వచ్చేయ్” చాలా సింపుల్ గా చెప్పేసాడు. “Pardon me sir.. what u said?” కోపం తన్నుకు వస్తున్నా గౌరవంగానే అడిగింది. “ఓ.. వెయిట్.. కంగారు పడకు.. నేను నీ లాంటి ఎంతో అందమైన అమ్మాయిలని అనుభవించాను. నాకు నువ్వొక లెక్క కాదు. కానీ నీ వాయిస్ చాలా బాగుంది. అందుకే డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం అని పిలిచాను. నాకు ఊరికే ఏదీ తీసుకునే అలవాటు లేదు. నీకు కావలిసినంత ఇస్తాను. ఆలోచించుకో.” అన్నాడు. 🐎 తెలుగు బూతు కథలు (80), తెలుగు సెక్స్ స్టోరీస్.
తనని ఇలా అడిగిన మొదటి వ్యక్తి హర్ధిక్ ఒక్కడే. అందరూ పక్కలోకి రమ్మని పిలిచారు కానీ ఇలా ఎవడూ పిలవలేదు. సరే శీలం కూడా పోదు కదా? అయినా పెద్ద శీలం గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? నిజంగా అదే జరిగితే ఎలాగూ బిగ్ షాట్ కాబట్టి మీడియా అది ఇది అని ఓవర్ నైట్ లో మిలియనీరు అయిపోవచ్చు. మనసు ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంది.
“హలో..” అన్న హర్ధిక్ పిలుపుతో ఈ లోకం లోకి వచ్చి “ఎంతిస్తారు?” అని ప్రశ్నించింది. “నేనిచ్చినంత తీసుకుంటావా? నువ్వు అడిగినంత ఇమ్మంటావా?” పొగ రింగులు రింగులుగా వదులుతూ ప్రశ్నించాడు. మళ్ళీ ఇమ్మంటే ఎంత చేతిలో పెడతాడో అనుకుని “50,000 కావాలి” అని అడిగింది. 30,000 అయినా పర్లేదు అనుకుంటూ.
“హహహః” ఎర్రిపూకుని చూసి నవ్వినట్టు నవ్వాడు. డన్ అన్నట్టు వేలు చూపించి. వినీల అక్కడి నుంచి వెళ్లిపోయింది ఎందుకు నవ్వాడో తెలీక. హర్ధిక్ డోర్ క్లోజ్ చేసుకుని స్కాచ్ తాగే పనిలో పడ్డాడు. ఇంతలో టీవీలో న్యూస్ వస్తున్నాయి. వాతావరణం గురించి చెప్తున్నారు. వింటున్న హర్ధిక్ చెవులు ఒక్కసారిగా టీవీకి అతుక్కుపోయాయి. అంతలా హర్ధిక్ కి ఆసక్తి కలిగించిన ఆ వార్త లంబసింగి గురించి.
గిరిజన ప్రాంతమైన అక్కడ విపరీతమైన చలి ప్రభావం చూపిస్తుంది అని. దాని గురించి హర్ధిక్ కి ఎందుకు ఆసక్తి అనుకుంటున్నారా? ఆసక్తి చలి గురించి కాదు. గిరిజన గూడెం అవ్వడం గురించి.
అదే హర్ధిక్ ఇంకా అనుభవించకుండా మిగిలిన రుచుల్లో ఒక రుచి. ఇప్పుడే వెళ్ళిపోదామని ఉన్నా 11 దాటేవరకు ముక్కు మొహం కూడా కనిపించడం లేదని ఈ రోజుకి ఆగాడు.
స్కాచ్ ఉత్సాహంగా గొంతులో దిగుతుంది. ఇంతలో మళ్ళీ డోర్ బెల్ మోగింది. డోర్ తీయగానే కళ్ల ముందు ప్రత్యక్షమయ్యింది వినీల. నవ్వుతూ డోర్ తీసి పక్కకి నిలబడ్డాడు. ఫుడ్ ఉన్న టేబుల్ తోసుకుంటూ లోపలికి వచ్చింది. కూర్చోమని చైర్ చూపించాడు. కూర్చుంది వినీల. స్కాచ్ ఆఫర్ చేసాడు ఆమెకు. ఆమె సున్నితంగా తిరస్కరించింది. రెడ్ వైన్ ఇష్టమేనా అని అడిగి రిసెప్షన్ కి కాల్ చేసి రెడ్ వైన్ ఆర్డర్ చేసాడు.
పది నిముషాల్లో అక్కడ ఉన్నాడు సర్వర్ రెడ్ వైన్ పట్టుకుని. సర్వర్ కి రెండు ఎర్ర కాగితాలు టిప్స్ పడేసి అక్కడి నుండి వెళ్ళిపోమన్నాడు. అది చూసిన వినీల కళ్ళు జిగేల్ మన్నాయి. వెంటనే ఏదో ఆలోచన వచ్చింది. వెంటనే హర్ధిక్ తో “సర్ మిమ్మల్ని ఒక విషయం అడగనా?” అంది మెల్లిగా. ఏమిటన్నట్టు చూసాడు ఆమె వంక.
“నాకు మీరు అయితే ఎంత ఇచ్చే వారు?” “హహహః” అదే నవ్వు. వినీల హర్ధిక్ వంకే చూస్తుంది అవమానంగా. ఆమె మొహంలో ఫీలింగ్స్ చూసే సరికి హర్ధిక్ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ “నేను ఇలా 50,000, లక్షా అనేవి ఎవరికీ ఇవ్వలేదు అందుకే నవ్వు వచ్చింది. వేరేలా అనుకోకు” అంటూ మనసులో విషయం చెప్పేసాడు. ఆ విషయం వినగానే వినీల మొహం గోడకి కొట్టిన పిడకలా అయిపోయింది. ఎలా అయినా ఈ రాత్రికే తన లైఫ్ సెటిల్ చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయింది.
హర్ధిక్ మందు తాగుతూ సిగరెట్ కాలుస్తున్నాడు. వినీల అతన్ని ఎలా ముగ్గులో దించాలి అని ఆలోచించుకుంటుంది. ఇద్దరూ మౌనంగా ఉన్నారు. “డ్రింక్ సిప్ చెయ్” మౌనాన్ని భగ్నం చేస్తూ అన్నాడు హర్ధిక్. వినీల ముందుకు వంగి గ్లాస్ అందుకుంది. ” నువ్వు వర్జిన్ వా?” ప్రశ్నించాడు.
హర్ధిక్ కారు లంబసింగి వైపు దూసుకుపోతుంది. మరో వైపు… రాత్రి 9.30.. కాలిఫోర్నియాలో విలాసవంతమైన కోట అది.. అది రిచర్డ్స్ కొత్తగా 200 కోట్లు పెట్టి కొన్నాడు. ఊరికి దూరంగా విసిరేసినట్టు ఉంది అది. చుట్టూ భయంకరమైన చీకటి. మధ్యలో ఆ కోట దేదీప్యమానంగా నియాన్ లైట్ల కాంతిలో మెరిసిపోతుంది. చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది.
అక్కడికి రిచర్డ్స్ తప్ప వేరే ఎవరూ రారు. కోటలోకి రోల్స్ రాయిస్ ఘోస్ట్ వచ్చి ఆగింది. కార్ లోంచి దిగిన రిచర్డ్స్ వడివడిగా అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్లిపోయాడు.
రిచర్డ్స్ ఒక పేరు మోసిన బిజినెస్ టైకూన్. అతనికి సైన్స్ అన్నా వాటి మీద రీసెర్చ్ అన్నా చెవి కోసుకుంటాడు. అతను కోటలోకి వచ్చి అతని మాస్టర్ బెడ్ రూం తాళం తీసి లోపలికి వెళ్లిపోయాడు. లోపలికి రాగానే డోర్ క్లోజ్ చేసి షెల్ఫ్ దగ్గర ఉన్న బుక్స్ దగ్గరికి వెళ్లిపోయాడు. అందులో నుండి కొన్ని పుస్తకాలు కింద పెట్టి షెల్ఫ్ మీద చెయ్యి పెట్టాడు.
అతని హ్యాండ్ ప్రింట్ చెక్ చేసిన సిస్టం గోడ వెనక ఉన్న రహస్య ద్వారాన్ని తెరిచింది. అక్కడ పాస్వర్డ్ టైపు చేసి అతని కంటి రెటీనాని ఇచ్చి లోపలికి వెళ్లాడు. లోపలికి అడుగు పెడుతోంటే అది ఇంతకు ముందు చూడని కొత్త లోకంలా ఉంది. అక్కడ మొత్తం ఎలక్ట్రానిక్ పరికరాలు, రకరకాల ప్రయోగాలుతో అదంతా ఒక పెద్ద ల్యాబ్ లా ఉంది. నిజమే అది ల్యాబ్.. రిచర్డ్స్ ప్రైవేట్ ల్యాబ్..
మొదటి నుంచి రిచర్డ్స్ కి టైం ట్రావెల్ అంటే విపరీతమైన ఆసక్తి. అక్కడ ల్యాబ్ లో డాక్టర్ మల్హోత్రా అటూ ఇటూ తిరుగుతున్నాడు. అతనే ఈ ల్యాబ్ కి చీఫ్. అతని ఆధ్వర్యంలోనే టైం ట్రావెల్ కి సంబందించిన ప్రాజెక్ట్ 7 సంవత్సరాల నుంచి సాగుతుంది. దానికి సంబంధించిన పనుల్లో బిజీగా వున్నాడు మల్హోత్రా.. “ఎనీ ప్రోగ్రెస్ మల్హోత్రా?” కూల్ గా అడిగాడు రిచర్డ్స్.
“ఆల్మోస్ట్ డన్ సర్.. ఉయ్ ఆర్ జస్ట్ ఫ్యూ స్టెప్స్ అవే” “ఎవరి ఊహకి అందనంత జీతాలు ఇస్తున్నాను. నేను అనుకున్న పని జరగకపోతే మాత్రం నేను చంపడానికి కూడా ఆలోచించను” కటువుగా పలికింది రిచర్డ్స్ గొంతు. ఆతని మాటలు వింటూనే మళ్ళీ తన పనిలో పడ్డాడు మల్హోత్రా.. రిచర్డ్స్ అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోయాడు.
ఇది జరిగే సమయానికి ఇక్కడ హర్ధిక్ లంబసింగి చేరిపోయాడు. అది ఒక చిన్న గూడెం. ఎక్కడ చూసినా అడివి బిడ్డలే. హర్ధిక్ కార్ తీసుకుని ఒక హోటల్ లాంటి చోట ఆపాడు. ఆ హోటల్ పాపన్న దొరది. లోపల కొంత మంది ఆడవాళ్లు తమ పనుల్లో నిమగ్నం అయ్యి ఉన్నారు.. బయట నిలబడి పిలిచాడు.
“వస్తున్నా..” కోయిల గొంతుతో ఉన్న 30ఏళ్ల హంస చీర కట్టుకుని వచ్చింది. పల్లెటూరి చీర కట్టుతో, వన మూలికల వల్ల కలిగే కాంతివంతమైన శరీర వర్చస్సుతో, కాలుష్యం అంటుకోని స్వచ్చమైన వాతావరణం లో హంసలా నడుచుకుంటూ వచ్చింది సివంగి. “ఏం కావాలి బాబూ?” అడిగింది హర్ధిక్ ని. ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకుని, kinley సోడా బాటిల్ తీసుకుని ” తినడానికి ఏమున్నాయి? ” అని అడిగాడు. “ఇడ్లీ ఇప్పుడే వాయ దిగుతుంది బాబూ. వేడివేడిగా తెచ్చేదా?” అడిగింది “సరే తీసుకురా” అంటూ అక్కడున్న బల్ల మీద కూర్చుని దమ్ము లాగుతూ సోడా తాగుతున్నాడు. 🐎 తెలుగు బూతు కథలు (80), తెలుగు సెక్స్ స్టోరీస్.
Post Views: 1,146