4) హస్తిని జాతి స్త్రీ
స్త్రీ జాతులలో కడపటిది హస్తిని ఈ జాతి స్త్రీ లక్షణాలేమిటో చూద్దాం.
హస్తిని జాతి స్త్రీలకు తిన్నగా నడవడం చేతకాదు. కాలివేళ్లు కొంచెం వంకరగా, పొడుగ్గా వుంటాయి. పాదాలు మరీ పొట్టి. నల్లటి జుత్తు. కోపం మరీ ఎక్కువ. వక్షోజాలు పెద్దవిగానూ జారిపోయి వుంటాయి. శరీరం నుంచి కొద్దిగా దుర్వాసన వస్తుంది. తిండిపోతు. స్థూలకాయం, ఖంగు మంటు మోగే కంఠ స్వరంతో వుండే ఈ జాతి స్త్రీలకు కపటం తెలియదు. తియ్యటి మాటలకు కరిగిపోయి పురుషునికి లోబడిపోతుంది. ఎక్కువసేపు, గాఢమైన రతిని కోరుకుంటుంది. రతి సమయంలో కామోద్రేకం కనపడదు. కౌగిలింతలను ఇష్టపడుతుంది. రాత్రి రెండవ జాములో శృంగారాన్ని కోరుతుంది. ఇవన్నీ హస్తినీ జాతి స్త్రీల లక్షణాలు.
పైన వివరించిన వివిధ జాతుల స్త్రీల లక్షణాలు పరిశీలిస్తే పద్మినీ జాతి స్త్రీ ఉత్తమమైనదని, చిత్రిణీ మధ్య రకం అని, శంఖిని అధమం అని. హస్తిని అధమాధమం అని తెలుస్తుంది.
రతి క్రీడలోని కొన్ని విశేషాలు
వాత్స్యాయన కామశాస్త్రం – 5
పురుషులు వివాహానికి పద్మిని జాతి స్త్రీలను ఎంచుకోవడం ఉత్తమం. వీరు సుఖమయ దాంపత్యానికి అన్ని విధాల అనుకూలురు. శృంగారానికి ఈ జాతి స్త్రీలు యోగ్యం.
పద్మిని జాతి స్త్రీలు శృంగారానికి ఉత్తమమైన వారు అని చెప్పినట్టే కొంతమంది స్త్రీలతో శృంగారం కూడదని చెబుతారు.
ఎటువంటి వారితో శృంగారం కూడదంటే- కుష్టు రోగం కలది, పిచ్చిది, రహస్యాలు బయటపెట్టే స్వభావం కలది, నలుపు రంగు దేహం కలది, దేహం నుంచి దుర్వాసన వచ్చే స్త్రీ, భార్యకు చెలికత్తె, సన్యాసిని, విధువరాలు, పురోహితుడి భార్య, అధికారి భార్యలతో రతి పనికి రాదని చెబుతారు.
ఏ కాలంలోనైనా ఇవి అనుసరించదగిన సూత్రాలని చెబుతారు.
💖 Telugu Sex Stories, Telugu Sex Kathalu, Telugu Incest Kathalu
గతంలో స్త్రీ, పురుషుల జాతుల గురించి తెలుసుకున్నాం. రతి క్రీడలోని కొన్ని విశేషాలు కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు రతి క్రీడలోని తరగతులేమిటో చూద్దాం.
స్త్రీ పురుషుల జననేంద్రియాల పరిమాణం సమానంగా వుండే వారి మధ్య సాగే రతిని సమరతం అని అంటారు. అంటే
1. శశ జాతి పురుషుడికి-మృగీ జాతి స్త్రీకి మధ్య,
2. వృష జాతి పురుషుడికి, బడబ జాతి స్త్రీకి మధ్య,
3. అశ్వ జాతి పురుషుడికి హస్తిని జాతి స్త్రీకి మధ్య జరిగే రతిని సమరతంగా చెప్పుకోవచ్చు.
స్తీ యోనికి పురుషుడి మర్మాంగం సరిగ్గా సరిపోవడమన్నమాట.
సమరతం కాని వన్నీ అసమరతం లేక విషమ రతం అని అంటారు.
విషమరతం ఎన్ని రకాలో చూడండి.
a. శశజాతి పురుషుడు బడబ జాతి స్త్రీతోనూ,
b. హస్తినీ జాతి స్త్రీతోనూ,
c. వృష జాతి పురుషుడు మృగి జాతి స్త్రీ,
d. హస్తిని జాతి స్త్రీతోనూ,
e. అశ్వ జాతి పురుషుడు మృగి జాతి,
f. బడబ జాతి స్త్రీలతో సంభోగం సాగిస్తే దానిని విషమ రతం అని అంటారు.
విషమ రతంలో కొన్ని విశేషాలున్నాయి. స్త్రీ యోని కంటే పురుషుని అంగం పెద్దదిగా వున్నప్పుడు సాగించే రతిని ఉచ్చరతం అని అంటారు. ఇది రెండు రకాలు.
💖 Telugu Sex Stories, Telugu Sex Kathalu, Telugu Incest Kathalu
అశ్వ జాతి పురుషునికి బడబ జాతి స్త్రీతో,వృష పురుషునికి మృగీ జాతి స్త్రీతో రతి జరిగితే దానిని ఉచ్చరతం అని అంటారు.
సఉచ్చతర రతం అని మరొక రకం వున్నది. ఉచ్చతర రతంలో ఉన్నది ఒకటే రకం. చివరి జాతి పురుషుడు మొదటి జాతి స్త్రీతో కలవడం ఈ రతం ప్రత్యేకత.
వృష జాతి పురుషుడు హస్తిని జాతి స్త్రీతో కలిస్తే అంటే అంగ ప్రమాణం తక్కువగా ఉన్న పురుషుడు లోతైన యోనికల స్త్రీని కలిస్తే దానిని నీచరతం అని అంటారు.
స్త్రీ పురుషుల మర్మాంగాల పరిమాణాన్ని ఆధారంగా చేసుకుని రతులను వర్గీకరించినట్టే స్త్రీ పురుషులు రతి సలిపే సమయాన్ని ఆధారంగా చేసుకుని కూడా రతి క్రీడను విభిన్న రకాలుగా విభజించారు. అవేమిటో మరో సందర్భంలో తెలుసుకుందాం. ప్రస్తుతం విషమరతాలలో విభాగాలని విపులంగా పరిశీలిద్దాం.
విషమ రతాలు మొత్తం ఆరు.
ఈ ఆరులో నాల్గింటిని మధ్య రతాలుగా విభజించారు.
ఈ మధ్యరతాలలో కూడా మధ్యరతాలు రెండు. ఉచ్చరతాలు. మధ్య రతాలకు సమరతాలను కూడా కలిపి లెక్కిస్తే మొత్తం తొమ్మిది రతాలని తేలుతాయి.
ఏదేమైనా సమరతమే మిగిలిన అన్ని రకాల రతుల కన్నా శ్రేష్టమైనదని వాత్స్యాయనుడు అంటారు. నీచరతం కన్నా ఉచ్చరతం శ్రేష్టమైనది. ఈ విధంగా అభిప్రాయపడటానికి కారణమేమిటో తెలుసుకుందాం.
💖 Telugu Sex Stories, Telugu Sex Kathalu, Telugu Incest Kathalu
స్త్రీ పురుషుల మర్మాంగాల పరిమాణాన్ని ఆధారంగా చేసుకుని ఏర్పరచిన రతిలోని కొన్ని విశేషాలు ఇంతకు ముందు చూశారు కదా! స్త్రీ పురుషుల మనోభావాలు అనుసరించి రతి స్థితి గురించి వాత్స్యాయనుడు ఏం చెబుతున్నాడో ఇప్పుడు చూద్దాం.
రతి క్రీడ సలపాలనే కోరిక పుట్టడం కామితం అని అంటారు. కామితం తర్వాత రతిలో పాల్గొనడం ద్వారా కలిగే సుఖం దీని తర్వాత స్థితి, దీనిని భావ సురతం (orgasm) అని అంటారు.
ఇది మూడు రకాలు
1. మృదువు
2. మధ్యమం
3. అధికం
కామితం, భావ సురతం ఆధారంగా చేసుకుని పురుషులని మూడు రకాలుగా వర్గీకరించారు.
A). సంభోగం చెయ్యలనే ఉత్సాహం,వీర్యం తక్కువగా వుండి, రతిక్రీడకు స్త్రీ ఎంతగా ప్రేరేసిస్తున్నాప్రేరన పొందని వాడిని మందవేగుడని అంటారు.
B). దీనికంటే కొద్దిగా ఉత్తమమైన స్థితిలో ఉండి, ఒక మోస్తరుగా ప్రేరణ పొందే వాడిని మధ్య వేగుడని అంటారు.
C). సంబోగం జరపాలనే ఉత్సాహం, వీర్యం ఎక్కువగా ఉన్న వ్యక్తిని చండవేగుడని అంటారని వాత్స్యాయనుడు చెబుతున్నారు.
ఇదేవిధంగా రతి క్రీడపై చూపే ఆసక్తి ఆధారంగా స్త్రీలను మంద వేగ, వేగ, చండ వేగ అని విభజించారు.
అయితే పురుషుడి వీర్య స్కలనం జరిగే సమయం ఆధారంగా కూడా పురుషులను శీఘ్ర వేగుడని, మధ్య వేగుడని, చిర వేగుడని విభజించారు.
💖 Telugu Sex Stories, Telugu Sex Kathalu, Telugu Incest Kathalu
స్త్రీలను కూడా వర్గీకరించవచ్చని వాత్స్యాయనుడు చెబుతారు.
పురుషుల కన్నా స్త్రీకి ఆహారం రెండు రెట్లు, బుద్ధి నాలుగు రెట్లు, సాహసం ఆరు రెట్లు, కామం ఎనిమిది రెట్లు అధికమని పెద్దలు చెబుతారు.
మరి తనకంటే కామం ఎన్నో రెట్లు అధికమైన స్త్రీని ఏవిధంగా సంతృప్తి పరచగలుగుతాడు అన్న ప్రశ్న అందరినీ వేధించడం సహజం.
సంతృప్తి అన్న విషయానికి వస్తే స్త్రీ పురుషులలో అసలు సంతృప్తి ఎలా కలుగుతుందో ముందు తెలుసుకుందాం.
రతిక్రీడ వలన స్త్రీ పురుషులలో కలిగే సంతృప్తినే భావప్రాప్తి(orgasm) అని కూడా అంటారు.
సాధారణంగా రతిలో పాల్గొన్నప్పుడు పురుషునికి వీర్య స్కలనం ద్వారా సుఖం ప్రాప్తిస్తుంది. ఆ తర్వాత అంగం మెత్తబడడంతో అతను రతి ముగించగలుగుతాడు.
కానీ స్త్రీ విషయంలో వీర్య స్కలనం అన్నది లేదు. మరామెకు భావ ప్రాప్తి ఎలా కలుగుతుందంటే పురుషుడు స్త్రీ పురుషునితో రతిలో పాల్గొంటున్నప్పుడు నేను ఇతని వల్ల సుఖం పొందుతున్నాను, ఇతని ప్రేమాభిమానాలు పొందగలుగుతున్నాను అనుకునే మానసిక ఆనందానికి తోడు కొన్ని శారీరక అంశాలు కలియడం వల్ల ఆమె సుఖం పొందగలుగుతున్నది.
💖 Telugu Sex Stories, Telugu Sex Kathalu, Telugu Incest Kathalu
శృంగారంలో స్త్రీలు సుఖాన్ని ఎలా పొందుతారు | వాత్స్యాయన కామశాస్త్రం Part 6
స్త్రీకి వీర్య స్కలనం అన్నది లేదు కనుక పురుషులకు వీర్య స్కలన సమయంలో కలిగే ఆనందం వంటిది స్త్రీకి కలగదు. అయితే ఆమెకు ఆనందం ఏవిధంగా ప్రాప్తిస్తుంది అంటే….
స్త్రీ యోనిలోని కండరాలు ఒక విధమైన దురద పుట్టించేవిగా వుంటాయి. ఆ దురద తగ్గించుకోవడానికే స్త్రీ పురుషుని సంపర్కాన్ని కోరుకుంటుంది. పురుషుడు జరిపే రతి వలన స్త్రీ ఆ దురద పోగొట్టుకుని ఒక విధమైన సుఖాన్ని పొందుతుంది. పురుషుని వలన ఆ సుఖం పొందకపోతే ఆ దురద మరింత ఎక్కువవుతుందని అంటారు. పురుష సపర్కం వలన మాత్రమే స్త్రీకి ఆ సుఖం కలుగుతుంది. మరే ఇతర సాధనాలు, మార్గాల వలన ఆమెకు తృప్తి కలగదు.
శృంగారం వలన ఎదుటివారికి కలిగే సుఖం ఎలాంటిదో స్త్రీ పురుషులకు తెలియదు. వీర్యస్కలనం వలన పురుషుడికి కలిగే సుఖాన్ని ఎంతగా వివరించినా స్త్రీకి తెలియదు. అలాగే స్త్రీ పొందే ఆనందం గురించి పురుషుడికి తెలియదు. మరి వారికి ఆనందం కలిగినదీ లేనిదీ తెలుదుకోవడం ఎలా అన్న ప్రశ్న అందరినీ వేధిస్తుంది. దీనికి వాత్స్యాయనుడు ఏమని జవాబు చెబుతాడంటే.
వీర్య స్కలనం కలుగుతుండడం వలన పురుషుడు తనంతట తానుగా రతి నుంచి విరమించవలసినదే కానీ స్త్రీలు విరమించరు. ఒక స్త్రీతో రతి సలిపిన వెంటనే పురుషుడు వేరొక స్త్రీతో రతి చేయలేడు.
కానీ స్త్రీ మరొకనితో రతికి సన్నద్ధురాలిగా వుండటమే కాకుండా అతనితో సుఖం కూడా పొందగలదు.
💖 Telugu Sex Stories, Telugu Sex Kathalu, Telugu Incest Kathalu
అయితే స్త్రీకి స్కలనం వలన ఎటువంటి సుఖం కలగకపోయినప్పటికీ వారికి అననురాగం వలన కలిగే సుఖం వుంది. అందువలనే తనతో ఎక్కువ ఎక్కువ కాలాన్ని రతి చేసి, ఎక్కువ సమయాన్ని గడిపే వాడిని స్త్రీ అభిమానిస్తుంది. అదే విధంగా తనతో తక్కువ సేపు రతి కొనసాగించేవాడిని ద్వేషిస్తుంది.
స్త్రీలు కూడా పురుషులను అభిమానించడం, ద్వేషించడం అన్నది వున్నది కాబట్టి భావప్రాప్తి పొందే వరకు పురుషుడు రతి చేస్తే స్త్రీ సంతోషిస్తుందని, లేకపోతే దుఖిస్తుందనీ తెలుస్తోంది. స్త్రీలు పురుషాయితం ద్వారా ఎక్కువసేపు రతి చేస్తున్నప్పుడు పురుషులు ఆనందిస్తుంటాడు. తక్కువసేపు పురుషాయితం చేసినప్పుడు దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. అందువల్ల రతిలో స్త్రీ పురుషుల భాగస్వామ్యం వలన ఇద్దరికి కలిగే ఆనందం సమానమేనని స్పష్టమవుతోంది.
అయితే మరి స్త్రీకి సుఖం అనేది ఎలా కలుగుతుంది?
పైన వివరించినట్టు సంభోగ సమయంలో స్తీ యోనిలో దురద తీరడంతో పాటు పురుషునిపై అనురాగం ప్రదర్శించడం వల్ల కూడా ఆమెకు తృప్తి కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు.
ఇదే సమయంలో స్త్రీ తనంతట తానుగా రతి నుంచి విరమించడం, విరమించకపోవడం అనే అంశాల ఆధారంగా స్త్రీకి కూడా రతి వల్ల సుఖం కలుగుతుంది అనే విషయం నిర్ధారణ అవుతోంది.
సంభోగం వల్ల స్త్రీ పొందే సుఖం గురించి మరి కొందరు ఏమంటున్నారంటే……
పురుషుడు రతి ప్రారంభం నుంచి పొందే సుఖం వీర్య స్కలనంతో అత్యున్నత స్థితికి చేరుతుంది. స్త్రీకి రతి ప్రారంభం నుంచే కొద్దికొద్దిగా సుఖం కలుగుతూ రతి ఎక్కువసేపు కొనసాగిన కొద్దీ ఆమెకు అపరిమైన సుఖానుభూతి కలుగుతుంది.
💖 Telugu Sex Stories, Telugu Sex Kathalu, Telugu Incest Kathalu
సంభోగం ప్రారంభ సమయంలో స్త్రీ పురుషుడి తీవ్రత తట్టుకోలేదు. అతడి నఖ, దంత క్షతాలకు తాళలేదు. సమయం గడుస్తున్న కొద్దీ ఆమెకు రతిపై ఇష్టం పెరిగి నఖ, దంత క్షతాలకు తట్టుకోగలుగుతుంది.
చివరికి సమయం గడుస్తున్న కొద్దీ సంతృప్తి చెంది ఇక రతి చాలిస్తే బాగుండునని అనుకుంటుంది ఇదే ఆమె సంతృప్తి చెందే స్థితి.