అయిష్టంగానే బట్టలు సర్దుకున్నాడు అభిమన్యు. “ఏమిటండీ వీడు. మన ఉద్రేకంలోంచి ఉద్భవించిన వాడే కదా… ఎందుకింత జడత్వం.” భర్త దగ్గర ” వాపోయింది అహల్య.
“నీ అంత జాణతనం కోడలికి లేదేమో… కాస్త్ర వివరించవే సఖీ!” భార్య నడుము దగ్గరున్న మడతను చేతివేళ్ళతో సుతారంగా మీటి అన్నాడు ప్రసాద్.
బయలుదేరబోతుండగా కోడలితో చెప్పింది అహల్య. “మనస్వి! నీకేం కావాలన్నా నీవు నిర్భయంగా తీసుకోగల హక్కు.. అధికారం నీకున్నాయని మర్చిపోకు. శ్రీ కృష్ణుడుతో సత్యభామ యుద్ధం చేసింది. రుక్మిణి భక్తిని ఎంత ప్రేమంచాడో సత్య అలకను అంతే ప్రేమించాడు కృష్ణుడు. అని పురాణ ఇతిహాసాలు కావచ్చు. మనం కొన్ని నేర్చుకుని పాటించి తీరాల్సిందే. స్త్రీలో అందం అణకువే కాదు యుద్దాన్ని కూడా ఇష్టపడతాడు మగాడు. అర్థంచేసుకో” తలూపింది మనస్విని.
💘 Telugu Sex Stories,Telugu Incest Stories,Telugu Boothu Kathalu.
అహల్య కోడలి నుదురు ముద్దుపెట్టుకుంది. నవ వధూవరులు హనీమూన్ కి బయల్దేరారు. ఇంకా బాత్రూమ్ లోంచి రాడేంటి ప్రవరాఖ్యుడు, షవర్ లోంచి వాటర్ శబ్దం విన్పిస్తోంది. ఆమె హోటల్ మేనేజర్ నెంబర్ కి కాల్ చేసింది.
“రెండు గంటలు మా కాటేజ్ లో కరెంటు సప్లయి తీసేయండి… డిస్టర్బ్ చెయ్యొద్దు” అని చెప్పింది మేనేజర్ కి.
“కానీ…”
“చెప్పింది చెయ్యండి దట్సాల్” ఆమె తర్వాత మొబైల్ ని బెడ్ కిందికి తోసింది. టీపాయ్ మీదున్న కాటేజ్ కీస్ కబోడ్ లో సెటిలయ్యాయి. ల్యాండ్ లైన్ వైరున్న ప్లగ్ లాగి కనిపించకుండా సర్టింది.
ఇప్పుడీ మగాడు అష్టదిగ్భంధంలో ఉంటాడు. గురుడికి ఊపిరాడదు. ఏం చేస్తాడు వ్రతభంగం కాక..మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్… నడుంమీద రెండు చేతులు ఆనించుకుని రూమ్ అంతా ఓసారి చూసి అతని రాకకోసం ఎదురు చూస్తూ బెడ్ పై వాలింది. బాత్రూమ్ డోర్ ఓపెనైంది. అభిమన్యు చూడకూడదనుకుంటూనే మనస్విని వైపు చూశాడు. అతని గుండె గబగబా కొట్టుకుంది.
“కంట్రోల్ కంట్రోల్ అనుకుంటూ కళ్ళుమూసుకుని మనస్సుని యోగముద్రలోకి పంపించాడు.
అది తిట్టకుంటూ ధ్యానముద్రలో కూర్చుంది. అతను రెండో అడుగు వేశాడో లేదో పవర్ కట్ అయ్యింది. రూమ్ అంతా చీకటి ఆలుముకుంది. ఏది ఎక్కడుందో… ఎవరు ఎక్కడున్నారో కనిపించడం లేదు. “ఏంటిది?” తిట్టుకున్నాడు.
ప్లీజ్! నా మొబైల్ ఇవ్వవా!….” అతను రిక్వెస్టింగ్. ఆమె వెక్కిరించింది.
“నాకెలా కనిపిస్తుంది” అతను తడుముకుంటూ చాలాసేపు మొబైల్ కోసం వెతికాడు. అతని చేతికి మొబైల్ దొరకలేదుగాని చలువ రాతి శిల్పం వంటి స్పర్శ శరీరాన్ని చలితో వణికించింది. గబుక్కున చేయి వెనక్కి లాక్కున్నాడు. తడుముకుంటూ బెడ్ చుట్టూ తిరిగి ల్యాండ్ లైన్ ఫోన్ ఉన్నచోటు చేతికి తగిలింది, అతను రిసీవర్ఎత్తి చెవి దగ్గర పెట్టుకుని నెంబర్ తిప్పుతూ షాకయ్యాడు. అది డెడ్ నిశ్శబ్దం. కీస్ కోసం టీపాయ్ దగ్గర వెతికాడు… దొరకలేదు…
💘 Telugu Sex Stories,Telugu Incest Stories,Telugu Boothu Kathalu.
“కీస్ తీశావా!” అడిగాడు. “మీరే కదా తీసుకున్నారు” నిదానంగా బదులిచ్చిందామె. అభిమన్యు ఉసూరుమంటూ బెడ్ పైన కూర్చున్నాడు.
విండో ఉన్నట్టుంది. తలుపులు తీస్తే వెలుతురు గాలి రావచ్చు…” అతని అవస్థ గమనిస్తూ చెప్పింది. అభిమన్యు తడుముకుంటూ వెళ్ళి విండో తలుపులు వెనక్కి నెట్టాడు. అప్పటివరకు లోపల ఏం జరిగిపోతుందోనని అతుక్కుని ఉన్న గాలి ఒక్కసారిగా ఆత్రంగా లోనికి జొరబడాలని అడ్డుగా ఉన్న అతన్నితట్టుకుని ఆగింది. వెన్నెల రానా వద్దా అన్నట్టుగా సంశయిస్తున్నట్టుగా ఉంది. కాలం ముందుకెళ్ళనా ఆగనా అన్నట్టు నిలిచిందోక్షణం.
ఏం జరిగిందో తెలీదు.రెండు చేతులు అతనివెనగ్గా వచ్చి అతనిలో కొలిమిని రాజేశాయి.
అప్రయత్నంగా అతను ఆమెని ముందుకు లాక్కున్నాడు. చినుకు తడికి చిగురు ఒణికినట్టు ఒణికింది ఆమె తనువు. అతను ఆమెని మోసుకొచ్చాడో ఆమె అతన్ని లాక్కొచ్చిందో తెలీదు గాని మొత్తానికి బెడ్ మాత్రం మహదానందం పొందింది! గోదారి వరదలాగా కోరిక చెలరేగింది. గరళకంఠుని శిరస్సుపై దుమికిన గంగతీర్థం పాయలుగా మారి దారులు వెతుక్కుంటోంది ఆమెలో అధరాలు ‘లిపి’ నేర్చుకున్నాయి కొత్తగా, స్వేదం చిందిస్తూ శ్రమిస్తున్న శ్రామికులైపోయారు వాళ్ళిద్దరూ. ఎప్పుడూ చదవని పుస్తకమై తెగ చదివేస్తున్నారు ఒకరిని ఇంకొకరు. శిలలపై శిల్పాలు చెక్కేస్తున్నాయి చేతులు. గాలి ఉక్కిరి బిక్కిరి ఐపోతుంది. కొన్ని క్షణాల అనంతరం అతనడిగాడు.
“నువ్వు నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా?
“అవును..”
“ఏంటది..” అతనిలో భయం దోబూచులాడింది. ఇన్నీ రాత్రులు బాకీ తీర్చటానికి ఇన్*స్టాల్ల్మెంట్ ఇవ్వాలా… ఒకేసారి వసూలు చెయ్యాలా… “
“నువ్వు… ఎలా ఫీలవుతున్నావు… ? అతనిలో కంగారు.
ఆమె కలువలా నవ్వింది. బెడ్ కిందకి చేయి చాపి మొబైల్ అందుకుంది..
కాటేజ్ నెంబర్ ఫోర్… వెంటనే కనెక్షన్ ఇవ్వండి.
💘 Telugu Sex Stories,Telugu Incest Stories,Telugu Boothu Kathalu.
అలాగే స్పెషల్ మీల్స్… ప్లాస్కు నిండా పాలు, రెండు కప్పుల దానిమ్మ గింజలు….” ఆమె సెల్ ఆఫ్ చేసింది.
“ఇదంతా నీ ఆటకదా!”
“ఆటకాదు యుద్ధం. లేదంటే మీ మడిబట్ట ఎలా విప్పగలను” అంటూ కిలకిలా నవ్విందామె.
మూడేళ్ళ క్రితంజరిగిన ఓ సంఘటన అతనికి గుర్తో చ్చింది. ఆఫీసు క్యాంపుకి ముంబయి వెళ్ళినప్పుడు హోటల్లో రూమ్ తీసుకాన్నాడు. అర్దరాత్రి డోర్ బెల్ చప్పుడుకు మెలకువ వచ్చింది. డోర్ తియ్యగానే ఓ అమ్మాయి లోపలికొచ్చి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది.
“ఎవర్నువ్వు” “అంటున్నా అతని పెదవుల్ని తన అధరాలతో అదిమింది. డోర్ లాక్ పడింది. ఏం జరుగుతుందో తెలీదు. తెలీని లోకంలోకి తనతో పాటు లాక్కుపోయింది.
ఎప్పుడూ చూడని అందాల ఆరగింపు ఆబగా దగ్గరకు లాక్కున్నాడు. ఒకేసారి సముద్రాన్ని ఈదేయాలన్నంత తొందర, ఆమె సహకారాన్ని మించి పరుగెత్తుతూ.. ఏదో టార్గెట్ చేరుకోవాలన్నంత కసి. హఠాత్తుగా అతన్ని గట్టిగా తోసిందామె.
‘ఏమయ్యింది.’ అతని కంగారు చూస్తూ ఆమె కోపగించుకుంది.
“కాల్ గాళ్ గా ఎందరినో చూశాను. నీలా అప్పనంగా దొరికిందని అప్పడంలా నలిపేసినవాణ్ణి ఎప్పుడూ చూళ్ళేదు.నేను కాబట్టి తట్టుకున్నాను. కట్టుకున్నదాన్ని ఇలా చేస్తే మర్నాడే నిన్ను వదిలేసి పారిపోతుంది. మైగాడ్” అంది అతనివైపు అదోలా చూస్తూ.
పిలవకుండా వచ్చేసిన ఆమె తనకి అలాంటి కండక్ట్ సర్టిఫికెట్ ఇస్తుంటే అభిమన్యు నిర్ఘాంతపోయాడు..
ఈ బాడీపెయిన్స్ పోవాలంటే హాస్పిటల్ కు పోవాలి. బాడీని డాక్టర్ కి అప్పగించాలి… ” ఆమె అలా అనగానే కంగారుగా పర్సులోంచి చేతికందిన నోట్లుతీసి ఆమె చేతిలో పెట్టి “సారీ” అన్నాడు.
“అమ్మో! చాలా కష్టం”
నిస్తేజంగా నిలబడిపోయాడు చాలా సేపు, మనస్సు మలినమయ్యానని కాదు నెక్స్ట్ ఏంటి? అని నిలదీస్తోంది. ‘డాక్టర్ ని సంప్రదిస్తే’ అనుకున్నాడు. అక్కడివరకూ వెళ్ళి వచ్చేశాడు. చెప్పుకుంటే సిగుచేటు.
💘 Telugu Sex Stories,Telugu Incest Stories,Telugu Boothu Kathalu.
ఫ్రెండ్స్ క్లి చెప్పుకుంటే గాలిలో తేమలా లైఫ్ క్లమ్జీగా అయిపోతోందేమోనని భయం.
చాన్నాళ్ళు నెర్వస్ గా ఫీలయ్యాడు. చివరికి పెళ్ళికి నో అనాలనుకున్నాడు. అమ్మ బ్లాక్*మేల్ కి తలవంచాల్సి వచ్చింది. ఏం జరక్కుండా దూరంగా ఉంటూ ఇన్ని రాత్రులు చన్నీళ్ళతో చల్లబడ్డాడు. కానీ తన పార్ట్నర్… మనస్విని తనువంతా తమకంతో తడిమాడు. కౌగిళ్ళను కొలిచే స్కేల్ ఇంకా రాలేదేమో… అనురక్తితో ఆహ్వానిస్తోంది రా పర్వతారోహణకి అంటూ… పవర్ పరుగెత్తుకొచ్చింది. ఒక్కసారిగా వెలుగు ఆమె పసిడి రంగు దేహాన్ని తడుముతుంటే అప్పటివరకూ ఆగిన కాలం ఒకడుగు ముందుకేసింది. నావల్లకాదంటూ గాలి కిటికీ వైపు పరుగెత్తింది.
కిటికీలోంచి స్వేచ్చగా లోపలికి తొంగిచూస్తున్న వెన్నెల మబ్బుల్ని ఆశ్రయించింది సిగ్గుగా.
ఆమె కళ్ళలో విరహం తాలూకు ఆహ్వానాన్ని అతను ఆమోదిస్తుంటే ఆమె సిగ్గుతో బ్లాంకెట్ ని మీదికి లాక్కుంది అతనితో సహా….
💘 Telugu Sex Stories,Telugu Incest Stories,Telugu Boothu Kathalu.