నాకు మన పెళ్ళన ఆరునెలలకే తెలుసు కానీ నన్నెంతగానో ప్రేమిస్తున్న మిమ్మల్ని హర్ట్ చేయడం ఇష్టం లేక ఆ విషయాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను. మీ క్రాస్ డ్రెస్సింగ్ అలవాటు తెలిశాక మీ ఆనందం కోసం మిమ్మల్ని ప్రోత్సహించానే తప్ప నాకు వేరే దురుద్దేశ్యం లేదు. మీ డైరీ చదివిన తరువాత నాకు అర్ధమైంది మే కోరిక చాలా బలీయమైందని. అందుకే ఏమైనా పరిష్కారం ఉందా అను ఆలోచించాను. ఈ లోపు మా అమ్మా నాన్నలు చనిపోయారు. మనం చేయబోయే పనులను గురించి బాధ పడటానికి కూడా ఇరువైపులా ఎవరూ లేరు. మీరు బిజినెస్ లో ఎంతో సంపాదించారు. కూర్చుని తిన్నా తరగదు. మనకు ఇంకేమి కావాలండీ! మన కోరికలు ఎంతో సంపూర్ణం గా ఉండాలే తప్ప అసంపూర్తిగా వదిలేయకూడదు అనే సిద్దాంతం నాది. మీరు నాకు సాటి ఆడదానిగా మారుతుంటే నాకేమీ బాధలేదు. తరువాత సంభవించబోయే పరిణామాలకు నేను జవాబు దారీ గా ఉంటాను నన్ను నమ్మండి. రేపటి నుండే మీ సెక్స్ చేంజ్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టండి” అంది. తను ఇంత సవివరంగా చెప్పాక తన మైండ్ లో ఏదో ప్లాన్ ఉందనేది అర్ధం అయింది గానీ నేను ఇంకేమీ ఆలోచించ దలచుకోలేదు.
ఆ మరుసటి నుండే నా ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఆఫీసు స్టాఫ్ అందరినీ పిలిచి బిజినెస్ ఇంకా స్ప్రెడ్ చెయ్యాలనే ఉద్దేశ్యం తో విజయవాడ షిఫ్ట్ అవుతున్నామనీ అక్కడ సెట్ అయ్యేవరకూ నేనే ఉంటాననీ ఇకనుండి ఈ బిజినెస్ సెటప్ అంతా నా భార్య చూసుకుంటుందనీ, అక్కడ సెటిల్ అయ్యాక ఇక్కడికి ఒక ఇంచార్జ్ ని అప్పాయింట్ చేస్తామనీ ఇక నేను 3 నెలలే మీతో ఉంటానని చెప్పాను. ఆ సాయంత్రం థాయిలాండ్ ఒక డాక్టర్ రిఫరెన్స్ నెట్ ద్వారా చూసుకుని అప్పాయింట్మెంట్ తీసుకుని ఇద్దరమూ కలిసి వెళ్ళాము ఒక వారం పాటు అక్కడే ఉంది మెడికల్ టెస్ట్స్ అన్నీ పూర్తయ్యాక కొన్ని హార్మోన్ ఇంజెక్షన్స్ వ్రాసారు. కొన్ని టాబ్లెట్స్ అన్నీ ఇచ్చారు. ఒక నాలుగు నెలల తరువాత ఫలితాలు కనపడతాయనీ చెప్పారు. ఒక ఆరునెలల తరువాత సర్జరీ డేట్ ఫిక్స్ చేస్తామన్నారు. హైదరాబాద్ తిరిగి వచ్చేశాము.
💖 Telugu Boothu Kathalu, Telugu sex stories, Telugu Incest Stories.
సులోచన నేను ఆఫీసు కి వెళ్తూనే నెమ్మదిగా నేను ప్రాక్టీసు తగ్గించాను. వారానికి రెండు మూడుసార్లు వెళ్ళడం సులోచనకు పనులన్నీ పూర్తి మొత్తంలో అప్పగించేశాను. హెయిర్ కటింగ్ మానేశాను. జుట్టు నెమ్మదిగా పెరగడం ప్రారంభించింది. హార్మోన్ ఇంజేక్షన్స్ ప్రభావం వల్ల నా బాడీ మీద ఉన్న హెయిర్ అంతా రాలిపోవడం మొదలయ్యింది. వక్షోజాలు పెరగడం మొదలైంది. నడుం సన్నబడటం, పిరుదులు పెరగడం జరిగింది. ఇంకా నా పాంట్స్ అన్నీ బిగువు అవడం మొదలయ్యింది. ఇంటిలో ఉంటూ పూర్తిగా ఆడవాళ్ళు చేసే పనులన్నీ చేస్తూ, పూర్తిగా చీరలోనో పంజాబీ డ్రెస్ లోనో, నైటీ లోనో ఉండేవాడిని. శరీరం మీద అందుల ప్రభావం కనపడుతుండటం తో ఇక ఆఫీసు కి వెళ్ళడం మానేశాను. ||| Hot Sex Video’s
అట్లాంటి సమయంలో ఒక రోజు ఇంటిలో నేను చీర కట్టుకుని ఉన్నప్పుడు సులోచన లేని సమయం లో మా బావగారు ప్రమోద్ వాళ్ళబ్బాయి చింటూ తోపాటు వచ్చారు. తనని చూసి నేను సిగ్గు పడిపోయాను. తను మాత్రం క్యాసువల్ గా “మీరు కంగారు పడనక్కరలేదు నాకు అంతా తెలుసు దీనిలో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు సులోచన అంతా వివరంగా చెప్పింది.” అంటూ “నేను బిజినెస్ టూర్ మీద బెంగుళూరు వెళ్తూ చింటూ ని ఇక్కడ దింపి వెళ్దామని వచ్చాను” అన్నారు. తనకు అంతా తెలుసనే విషయం అవగతమయ్యేసరికి నేను మామూలు పరిస్థితికి వచ్చేశాను. సులోచనకి ఫోన్ చేసి చెప్తే తను వచ్చింది. మర్నాడు కొంచెం “చింటూ అలవాటు పడ్డాక వెళ్ధువు” అంటూ వాళ్ళ అన్నయ్యని ఉంచేసింది. మారూం లోకి వచ్చినప్పుడు “మీరు ఏమీ కంగారు పడకండి ఇప్పుడు మీరు కృష్ణ ప్రియ అని అన్నయ్యకి తెలుసు. మీరు మనిద్దరమూ ఉన్నప్పుడు యెట్లా ఉంటున్నారో అట్లానే మామూలుగా ఉండండి” అంది.
💖 Telugu Boothu Kathalu, Telugu sex stories, Telugu Incest Stories.
ఆ ఈవెనింగ్ తను బలవంతం చేసి మమ్మలనందరినీ దగ్గరలో ఉన్న రెస్టారెంట్ కి తీసుకెళ్ళింది. జుట్టు పెరిగిపోవడం తో పోనీ టైల్ వేసుకున్నాను నేను. వైట్ మీద బ్లాకు డిజైన్ ఉన్న సల్వార్ వేసుకున్నాను నేను. చింటూ నావంకే ఆశ్చర్యంగా చూస్తూ ఆడుకుంటున్నాడు. సులోచన ఆంటీ తో ఆడుకోరా అంటూ నామీదకే వదిలింది. మా బావ ప్రమోద్ నన్ను సంభ్రమంగా చూస్తున్నాడు. మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నారు థాయిలాండ్ అంటూ అడిగాడు తను. ఇంకొక నెలలో వెళ్ళాలి అన్నయ్యా అంటూ సమాధానం చెప్పింది సులోచన. మీకేమైనా సపోర్ట్ కావాలంటే అడగండి నేను ఉన్నానని మర్చిపోకండి అన్నాడు ప్రమోద్. ఆ మరునాడు ప్రమోద్ బెంగుళూరు వెళ్ళిపోయాడు చింటూ ని వదిలేసి. వాడేమో నన్ను వదలడం లేదు సులోచన ఆ రోజు ఏదో ఇంపార్టెంట్ పని ఉందని తప్పక వెళ్ళింది ఆఫీసు కి. వాడు నాతోనే ఆడుకుంటూ నన్ను ఆంటీ అంటూ నాతోనే ఉన్నాడు ఆరోజంతా. వాడికి అన్నం తినిపించి నిద్రపుచ్చుదామనుకుంటే వాడు నాప్రక్కనే పడుకుంటాను అన్నాడు.
వాడిని నా ప్రక్కలో పడుకోబెట్టుకున్నాను వాడి స్పర్శ నాకో అనుభూతి గా అనిపించింది. ప్రమోద్ రెండు రోజుల్లో వచ్చేశాడు. చింటూ తనతో విజయవాడ వెళ్లనని మారాం చేస్తుంటే నాకు కూడా వాడిని వదిలి ఉండటం కష్టం అనిపించింది రెండు రోజులకే. నేను సులోచనతో చింటూని ఇక్కడే ఉంచెయ్యమను మీ అన్నయ్యతో అన్నాను. తను వాళ్ళ అన్నయ్యతో అరేయ్ అన్నయ్యా! వాడిని ఉంచేయమంటున్నాడు తను నువ్వెళ్ళు లే తనకు కూడా కాలక్షేపంగా ఉంటుంది అంది. సరే అని ప్రమోద్ వెళ్ళిపోయాడు. అప్పటినుండి చింటూ నాకు బాగా అలవాటైపోయాడు. సులోచన కూడా నమ్మలేకపోతోంది వాడు నాకు అంత మాలిమి అయిపోతాడని. చూస్తూ ఉండగానే సర్జరీ డేట్ దగ్గర పడింది. థాయిలాండ్ బయలుదేరాము. ప్రమోద్ కూడా మాతో పాటు వచ్చాడు. మొదటి ఫేజ్ లో బ్రెస్ట్ ఎన్లార్జ్ అవ్వడం కోసం ఆపరేషన్ చేసి తరువాతి ఫేజ్ లో నా పురుషాంగాన్ని తొలగించేసారు. నాలుగు రోజులు మత్తు మందుల ప్రభావంలోనే ఉన్నాను. తరువాత ఫాలో అప్ స్టార్ట్ అయింది. ఒక ఇరవై రోజులకి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసేసారు. ఇప్పుడు నేను కృష్ణని కాదు నా పేరు కృష్ణప్రియ. నాకు శాపం గా పరిణమించిన మగతనాన్ని ప్రక్కన పెట్టి ఆడతనాన్ని సంతరించుకున్న సంపూర్ణమైన ఆడదాన్ని ఇప్పుడు. హైదరాబాద్ తిరిగి వచ్చేశాము.
💖 Telugu Boothu Kathalu, Telugu sex stories, Telugu Incest Stories.
హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా ఒక స్త్రీ రూపాన్ని సంతరించుకుని మా ఇంటిలోకి అడుగు పెట్టగానే మొదట నన్ను పలకరించింది చింటూ గాడు. వాడికి నన్ను చూడగానే వాళ్ళ నాన్నని కానీ, సులోచన ని కానీ చూడకుండా నా దగరికి పరుగెత్తుకుంటూ వచ్చేశాడు. నన్ను అల్లుకు పోయాడు. “ఆంటీ ఎక్కడికి వెళ్ళిపోయావు … ఆయమ్మ తో ఉండాలంటే యాక్” అంటూ ముద్దు ముద్దుగా పలుకుతుంటే “ఇక ఎక్కడికీ వెళ్ళను కన్నా … బోలెడు స్టోరీస్ చెప్పుకుందామే” అంటూ వాడిని నేను ముద్దు పెట్టుకున్నాను. ఆ నెక్స్ట్ డే ఈవెనింగ్ నేనూ సులోచనా షాపింగ్ కి వెళ్ళాము. నాకు కావలసిన చీరలూ. లోపలి లంగాలూ, జాకెట్లూ, కొన్ని సింపుల్ గా ఉండే నగలూ తీసుకున్నాము. మా ఏరియా లోనే ఉన్న లేడీస్ తిలోర్ దగ్గరికి వెళ్లి స్వయానా నా కొలతలు నేనే ఇచ్చుకున్నాను మొట్టమొదటిసారిగా. షాపింగ్ అయ్యాక ఇంటికి వెళ్లి మా అందరికీ నేనే వంట చేశాను. ప్రమోద్ అయితే చాలా మెచ్చుకున్నాడు. సులోచన లేనప్పుడు ఏదో మాట్లాడామని అనుకుంటున్నాడు కానీ మాట్లాడడం లేదని నేను గ్రహించాను. నెక్స్ట్ డే తను విజయవాడ వెళ్ళిపోయాడు. || తెలుగు బూతు వీడియోలు
నెక్స్ట్ డే సులోచన ఆఫీసు కి వెళ్ళిపోయింది. నేను ఆయమ్మ ని విజయవాడ పంపేశాను తను విజయవాడ లో చింటూ కి సంరక్షణగా ఉంటుందని ప్రమోద్ ఏర్పాటు చేసుకున్నాడు. చింటూని చూసుకోవడానికి నేను ఉన్నానుగా అందుకే పంపేశాను. చింటూ తో కాలక్షేపం అయిపోతోంది నాకు. అట్లా ఒక మూడు రోజులు గడిచిపోయాయి. ఆరోజు శ్రావణ శుక్రవారం సులోచనా నేనూ తలస్నానం చేసి ఇద్దరమూ వైలెట్ కలర్ పట్టుచీరలు ఇద్దరివీ ఒకే డిజైన్ కట్టుకుని గుడికి వెళ్ళాము. కార్ పార్క్ చేసి ఆలయం లోకి ప్రవేశించే ముందు మా ఇద్దరినీ చూసి ఒక ఆకతాయి ఈలవేస్తూ ఏదో కామెంట్ చెయ్యడం నేను గమనించాను. సులోచన అయితే వాడు నన్ను కాదు నిన్ను చూసే ఎలా వేస్తున్నాడు అంటూ ముసి ముసి నవ్వులు నవ్వింది. గుడిలో దర్సనం అయిపోయాక చింటూ ని ప్రక్కనే ఉన్న ఐస్ క్రీం పార్లర్ కి తీసుకువెళ్లాము. ఒక ముసలావిడ మమ్మల్ని చూసి చింటూ నా దగ్గరే ఉండటం చూసి నీ కొడుకుని స్కూల్ లో జాయిన్ చేశావా అమ్మా అంటూ నన్ను అడిగింది. అప్పుడు కోడా సులోచన తనలో తను నవ్వుకోవడం గమనించాను. ఇంటికి వెళ్ళాక నేను కాటన్ చీర కట్టుకున్నాను. తనేమో నైటీ లో ఉంది. భోజనం అయిపోయాక పడుకునేముందు కృష్ణా! అందరూ నిన్ను స్త్రీగానే అంగీకరించేసారు ఆఖరికి ఊహ తెలీని చింటూ కూడా అంటూ నవ్వింది.
💖 Telugu Boothu Kathalu, Telugu sex stories, Telugu Incest Stories.
కొన్నిరోజులతరువాత మా ఆడపడుచు, మా వారి సిస్టర్ అంటూ నన్ను ఆఫీసు లో పరిచయం చేసింది సులోచన. అట్లా నా ఆఫీసు లో నేను క్రొత్తగా అందరికీ పరిచయం చెయ్యబడ్డాను. కానీ ఈ నా ఆడజన్మ ఇంట్లోనే ఉండాలని ఇంటిపనులకే పరిమితమవ్వాలని ఉవ్విళ్ళూరుతోంది. చింటూని దగ్గరలో ఉన్న కిడ్స్ స్కూల్ లో జాయిన్ చేశాము. వాడు కాలు జారి పడటంతో కాలు బెణికి మంచం మీద ఉండాల్సి వచ్చింది. ప్రమోద్ కూడా వచ్చాడు. సులోచన ఉంటానన్నా తనని ఆఫీసు కి పంపి వాడి బాగోగులు నేనే చూశాను. అప్పుడు ఒక రోజు సులోచన “కృష్ణ! నేను నిన్ను ఒక్కటి అడగాలనుకుంటున్నాను. ఏమీ అనుకోవుగా?” అంది. నేను “నీకు నాదగ్గర ఏమైనా అడిగే చనువు ఉంది కదా …
క్రొత్తగా మాట్లాడుతున్నావేమిటి డియర్ ” అన్నాను. అందుకు తను “ఏమీ లేదు. చింటూ నీకు బాగా అలవాటు అయిపోయాడు. వాడిని అన్నయ్య తీసుకుపోతాను అంటున్నాడు. వాడు వెళ్ళిపోతే ఉండగలవా?” అంది. నేను ఊహించని పరిణామం ఇది. నేను అయోమయం గా చూస్తూ ఉంటే “కృష్ణా నీతో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలని అనుకుంటున్నాను. నువ్వు ఆడదానిగా మారావు అంతలోనే ఆడతనం తో పాటు అమ్మతనం కూడా అలవాటైపోయింది నీకు. మా అన్నయ్య వేరే పెళ్లి చేసుకోమ్మన్నా చేసుకోలేదు ఇప్పటివరకూ. కానీ చింటూ తో నీ అనుబంధం చూసి నన్ను అడిగాడు చింటూ తల్లి గా కృష్ణ ప్రియ వస్తే నీకేమైనా ఇబ్బందా? అని”. నేను ఊహించని మలుపు ఇది ఒక స్త్రీకి తప్పక మగవాడి అండ ఉండాలి. ఇప్పటివరకూ నా జీవితంలో సులోచనతో పాటు ప్రమోద్ కూడా నా గురించి అన్నీ తెలిసి ఉన్నవాడు కావడం తను నన్ను భార్యగా స్వీకరిస్తాను అనే ప్రతిపాదన తో రావడం ఇది ఊహించలేకపోతున్నాను. ఒక ప్రక్క నా మనసులో తెలియని సంతోషం.
💖 Telugu Boothu Kathalu, Telugu sex stories, Telugu Incest Stories.
కాసేపటి సుదీర్ఘ ఆలోచన తరువాత నా స్పందన కోసం ఎదురు చూస్తున్న సులోచనతో “సులోచనా! అసలు నేను ఈ సెక్స్ చేంజ్ ఎందుకు చేసుకున్నానో తెలుసా నీ జీవితంనుండి తప్పుకోవాలని అది ప్రేమ లేక కాదు … ఒకే ఒక కారణం నా వల్ల నీకు పిల్లలు పుట్టరని తెలిసిన తరువాత .. ఆడదానిగా ఉండాలనే నా కోరికను నువ్వు గౌరవించిన తరువాత నాకనిపించింది .. ఆడదానిగా మారిన తరువాత నీకు మళ్ళీ పెళ్లి చెయ్యాలనుకున్నాను అలాగైనా నువ్వు పిల్లాపాపలతో సంతోషంగా ఉంటావని. కానీ నా గురించే నువ్వు ఆలోచిస్తున్నావు కానీ నేను మీ అన్నయ్యతో జీవితం పంచుకోవడం మొదలైన తరువాత నువ్వు ఏకాకి అయిపోతావు … అందుకే ముందు ఎవర్నైనా చూసి నువ్వు పెళ్లి చేసుకున్న తరువాత నేను ఆలోచిస్తాను” అన్నాను.
సులోచన నా గురించి ఇంత ఆలోచించావా కృష్ణా! అంటూ ప్రమోద్ ని లోపలి పిలిచింది. ప్రమోద్ వచ్చి కూర్చున్న తరువాత ప్రమోద్ తో పెళ్ళికి ఒప్పుకునే ముందు నేను పెట్టిన సులోచన పెళ్లి ప్రపోజల్ గురించి చెప్పింది.
ప్రమోద్ అందుకు “క్రిష్ణప్రియా! నేను ఒక సంకోచ పరిస్థితుల్లో ఉన్నాను … ఇప్పటివరకూ నిన్ను ఒక చెల్లెలి భర్తగా గౌరవించిన నేను భార్యగా అంగీకరించమని నా చెల్లి చెప్తే అంగీకరించలేక పోయాను. కానీ చింటూ తో నీ అనుబంధం చూసాక నువ్వు నా భార్యను మరిపించేసావు. నిన్ను నా భార్యగా అంగీకరిస్తున్నాను. నీ స్థానంలో చింటూకి వేరే తల్లిని తీసుకు రాలేను. ఇక నీకు అలవాటైన వ్యాపారం కాబట్టి నీ బిజినెస్ సెటప్ ని మార్చుకోకు నేనే ఇక్కడికి వచ్చేస్తాను. ఇక సులోచన పరిస్థితి అంటావా! నేను ఒక అబ్బాయి ని చూసాను తను మా మేనత్త కొడుకు కిరణ్ మీరు సెక్స్ చేంజ్ కోసం థాయిలాండ్ మొదటిసారి వెళ్ళినప్పుడు తనకు విషయాలన్నీ చెప్పి సులోచన ను రెండవ పెళ్లి చేసుకోవడానికి తనకి ఇష్టమా కాదా అని అడిగాను. తను మా ఇంటి తో ఉన్న చుట్టరికాన్ని బట్టి సంతోషంగా ఒప్పుకున్నాడు. కానీ మీ ఇద్దరికీ ఇష్టమైతేనే సుమా!” అన్నాడు.
💖 Telugu Boothu Kathalu, Telugu sex stories, Telugu Incest Stories.
నేను ప్రమోద్ కి భార్య అయితే సులోచన నాకు మరదలు అవుతుంది …. చింటూ నాతోనే ఉంటాడు … సెక్స్ చేంజ్ చేయించుకున్న నాకు ఎట్లాగు పిల్లలు పుట్టరు. సులోచన తన బావ కిరణ్ ని చేసుకుంటే తనకూ పిల్లలు పుడతారు తనూ సంతోషంగా ఉంటుంది. అందరూ సంతోషంగా ఉంటారు. హైదరాబాద్ ఆఫీసు సెటప్ అంతా నేను చూచుకుంటూ నా భర్తా పిల్లాడితో ఇక్కడే ఉండొచ్చు … సులోచనతో నా బంధుత్వం కూడా కంటిన్యూ అవుతుంది. ఇక కాదనడానికి రీజన్స్ ఏమీ కనపడటం లేదు. ప్రమోద్ ముందు అప్పుడే ఒప్పుకోవాలంటే ఏదో సిగ్గుతెర అడ్డొస్తుంది. అందుకే రేపు ఆలోచించి చెప్తా అన్నాను. ప్రమోద్ నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటా. అన్నాడు. ప్రమోద్ వెళ్ళిపోయాక సులోచనతో “నిన్నటివరకూ నీ భర్త స్థానం లో ఉన్న నేను మీ అన్నయ్య భార్య స్థానంలోకి రావాలంటే ఏదో జంకు గా ఉంది. కానీ ఈవిధంగానే జరిగితే మనమందరమూ కలిసి ఉండొచ్చు.
మీ అన్నయ్యను పెళ్లి చేసుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ మనిద్దరి పెళ్ళిళ్ళూ ఒకేసారి జరగాలి సుమా” అన్నాను. మరునాడు కొంచెం లేట్ గా నిద్ర లేచేసరికి సులోచన బయటికి మార్కెట్ కి వెళ్ళింది. నేను లేచి స్నానం చేసి క్రీం కలర్ కాటన్ చీర కట్టుకున్నాను. నల్ల రంగు జాకెట్ వేసుకున్నాను. హాల్లోకి వచ్చిన నన్ను చూసి నవ్వుతూ ప్రమోద్ “థాంక్స్ డియర్ ఫర్ యాక్సెప్టింగ్ మీ యాస్ యువర్ లైఫ్ పార్టనర్” అంటూ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నేను సిగ్గుగా చూసాను తనవైపు. ఒక వారం రోజుల వ్యవధిలో కిరణ్ ని కూడా రప్పించి ముందు మా మ్యారేజ్ జరిగిన తరువాత కిరణ్ కాళ్ళు అన్నా వదినల పాత్రలో ప్రమోద్ నేనూ కలిసి కడిగాము.
💖 Telugu Boothu Kathalu, Telugu sex stories, Telugu Incest Stories.
ఆరోజు సులోచన ఫస్ట్ నైట్ ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో అరేంజ్ చేశాము. తనని నేనే దగ్గరుండి ముస్తాబు చేశాను. ఎక్కడో ఒక ప్రక్క కించిత్తు బాధ లేకపోలేదు ఒకప్పుడు నాకోసం తనని ఇట్లా గదిలోకి పంపారు కానీ ఇప్పుడు నేను వదినపాత్రలో పంపుతున్నాను. వాళ్ళిద్దరినీ వదిలేసి ఇంటికి వచ్చేశాము. ఇంటికి వచ్చాక చింటూ ని నిద్రపుచ్చాను. ఆయాను తనకు తోడుగా పడుకోబెట్టి స్నానం చేసి తెల్ల చీర కట్టుకున్నాను. జడలో మల్లెపూలు. ఒకప్పుడు విగ్, ప్యాడెడ్ బ్రాలు ఇవన్నీ వాడాల్సిన అవసరం ఇప్పుడు లేదు. అన్నే సహజ సిద్ధంగా ఉన్నవే. సింపుల్ మేకప్ లోనే ఉండటం నాకిష్టం. ప్రమోద్ ఉన్న బెడ్రూంలోకి పాల గ్లాసుతో అడుగుపెట్టాను. మా పెళ్ళైన తరువాత తనతో ఏకాంతం గా గడపడం అదే మొదటిసారి. గుండెలు కొట్టుకుంటున్నాయి. ప్రమోద్ తెల్లని లుంగీ తెలుపు లాల్చీ లో ఉన్నాడు. తనని చూసేసరికి న కనురెప్పలు సిగ్గుతో వాలిపోయాయి. తను నాదగ్గరకు వచ్చి నన్ను దగ్గరికి తీసుకున్నాడు. నా పిల్లవాడి ని చూసుకుంటావనే ఒక్క కారణం తో ఒప్పుకున్నాను నిన్ను నా భార్యగా చేసుకోవడానికి.
కానీ నిన్ను ఇట్లా ఏకాంతం గా చూస్తుంటే ఒకవేళ ఒప్పుకోకుంటే ఇంత అందాన్ని నేను మిస్ అయిపోయేవాడిని డియర్ అంటూ నా పెదవులపై ముద్దుపెట్టాడు. నెమ్మదిగా మా ఇద్దరి వంటి మీదా బట్టలు దూరమైపోయాయి అట్లాగే ఎప్పుడు మంచం మీదకు చేరుకున్నామో తెలియదు కాసేపటి శృంగార పోరాటం తరువాత తను నాలో అలసి సొలసి చిప్పిల్లి పోయాడు. ఉదయం తెల్లవారి లేచేసరికి నా మెడవంపులో తన మొఖం పెట్టుకుని అలసి పోయి నిద్రపోతున్నాడు ప్రమోద్. ఇద్దరి వంటిమీద బట్టలు లేవు. నా చీర తన క్రింద ఉంది నెమ్మదిగా ప్రక్కకు జరుపబోతే నన్ను మీదకి లాక్కుని ముద్దు పెట్టుకున్నాడు. లేచి కాలకృత్యాలు తీర్చుకుని తెలుపు రంగు మీద డిజైన్ ఉన్న పంజాబీ డ్రెస్ వేసుకుని వంట పనిలో పడ్డాను. సరిగ్గా పన్నెండింటికి కార్ వచ్చిన శబ్దం. సులోచన కిరణ్ లు ఇంట్లోకి వచ్చారు. వాళ్ళ మొహాల్లో వెలుగులు. వంటింటిలోకి సరాసరి వచ్చేసింది సులోచన. నన్ను కౌగలించుకుని “వదినా ఐ లవ్ యూ” అంటూ చెక్కిలి మీద ముద్దిచ్సింది నా మరదలు అదే నా మాజీ భార్య. కిరణ్ కి కాఫీ కలిపి ఇచ్చి రమ్మని తనతో పంపాను. ఈలోపు ప్రమోద్ నన్ను పిలిచినట్లున్నాడు. సులోచన హాల్లోనుండి “వదినా!అన్నయ్య పిలుస్తున్నాడు వెళ్ళు” అంటోంది. (సమాప్తం)
💖 Telugu Boothu Kathalu, Telugu sex stories, Telugu Incest Stories.