Skip to content

బయట పాలు రుచిగా ఉంటాయి.. మరి కల్తీ మాటేమిటో – 5 | Telugu Srungaram

మధ్యాహ్నం భోజన సమయం వరకూ ఆమె లోపలే ఉండిపోయింది. అంత అల్లరి చేసి, ఆమె అలా సైలెంట్ అయిపోయినందుకు అతనికి కాస్త గిల్టీగా అనిపించినా, ఎలా పలకరించాలో తెలీక, అలా హాల్ లోనే కూర్చుండి పోయాడు. ఇక బాగా ఆకలి వేస్తూ ఉండడంతో, నెమ్మదిగా లేచి బెడ్ రూమ్ దగ్గరకి వెళ్ళి “హేమంతా..” అని పిలిచాడు. పిలుపు విన్న వెంటనే తలుపు తీసిందామె. “ఆ…అదీ, లంచ్ టైమ్ అయిందీ..” అంటూ అతను ఏదో చెప్పబోతుంటే, “హమ్మయ్య, ఇప్పుడు సిగ్గు వదిలిందా బావగారూ మీకూ?” అంది ఆమె. ఆమె అలా అనగానే, అతనికి నవ్వు వచ్చింది. ఆమె కూడా నవ్వేసింది. “పద పోయి ఏమైనా తినేసి వద్దాం.” అన్నాడతను. “నేనుండగా ఆ శ్రమ ఎందుకు బావగారూ. జస్ట్ కంపెనీ ఇవ్వండీ, అరగంటలో వండేస్తాను.” అంటూ, కొంగు బిగించి వంటగదిలోకి అడుగు పెట్టింది. | Telugu Srungaram (64)

ఆమె చలాకీతనం చూస్తే అతనికి ముచ్చట వేస్తుంది. చకచకా వంట సామానులు తీస్తూ, దొరకనివి అతన్ని అడుగుతుంటే, అతను తీసి ఇస్తున్నాడు. కారం డబ్బాలో కారం అయిపోయి ఉంది. “మరి ఇది లేకుండా వంట ఎలా?” అంది ఆమె. షెల్ప్ పైన మరో పెద్దడబ్బా ఉంటుందని అతనికి తెలుసు. నవ్వుతూ దాన్ని చూపించాడు. ఆమె దానిని చూసి, “అబ్బో, చాలా పైనుంది.” అంది. “ఉండు, స్టూల్ తెస్తాను.” అని అతను కదలబోతుంటే, “ఈ మాత్రం దానికి స్టూల్ ఎందుకు బావగారూ, నన్ను ఎత్తుకోండి. తీసేస్తాను.” అంది. అతను తటపటాయిస్తుంటే, “ఏ…నన్ను ఎత్తలేరా?” అంది కళ్ళెగరేస్తూ. అతను సందేహంగా చూస్తున్నాడు. “అబ్బా, పరవాలేదు ఎత్తండీ.” అంది చేతులు పైకెత్తుతూ. ఇక ఆలోచించకుండా, ఆమె పిరుదుల కింద చేతులను గట్టిగా బిగించి, అమెని పైకెత్తేసాడు. ఆమె కారం డబ్బాను తీస్తుంటే, అతని ఊపిరి వెచ్చగా ఆమె నాభిని తాకుతుంది. ఆ వెచ్చదనం ఆమెలో గిలిగింతలు కలిగిస్తుందేమో, డబ్బాను అవసరమైన దానికంటే నెమ్మదిగా తీసి “మ్..” అంది. అతను ఆమెను నెమ్మదిగా కిందకి జార్చాడు. అలా ఆమె జారడంలో మొదట అతని ముక్కు ఆమె నాభికి తాకింది. అక్కడ నుండి, నెమ్మదిగా వక్షోజాల మధ్య ఇరుక్కొని, కాస్త సతమతమై, కంఠాన్ని తాకి, పెదవులను ముద్దాడి, చివరగా అలసి, ఆమె తలపై విశ్రాంతి తీసుకుంది.

తమ్ముడి బెల్లం గిల్లింది! అక్క పాకం అలిగింది – 1 | Telugu Boothu Stories

ఆమె కిందకి దిగిపోయినా అతను ఆమెని అలా పట్టుకొనే ఉండిపోయాడు. ఆమె తన చేతిలోని డబ్బాని అలా ఎత్తిపట్టుకొనే నిలబడిపోయింది. కొద్దిసేపు అలా ఉన్న తరువాత మొదట అతనే తేరుకొని, చప్పున ఆమెని వదిలేసాడు. ఆమె కాస్త సిగ్గుపడి, వచ్చే నవ్వును పెదవుల మధ్య దాస్తూ, “థేంక్స్ ఫర్ యువర్ లిఫ్ట్.” అంది కొంటెగా. అతను నవ్వుతూ వంట గదిలోంచి బయటకి వచ్చేసాడు. | Telugu Srungaram (64), Telugu Kama Kathalu.

మరో అరగంటలో ఆమె వంట చేసేసి అతన్ని పిలిచింది. మంచి సరసమైన వడ్డన. కొసరికొసరి వడ్డించింది. తినేసరికి ఆయాసం వచ్చేసింది. “చూడు వద్దన్నా తెగ పెట్టేసావ్. కదలడానికి కూడా బద్దకంగా ఉంది.” అన్నాడు చిరుకోపంగా. ఆమె కిలకిలా నవ్వుతూ, “హాయిగా కొద్దిసేపు పడుకోండి బావగారూ. అంతా సర్ధుకుంటుంది.” అంది. అతను అలాగే ఆపసోపాలు పడుతూ పడకెక్కాడు. ఎక్కగానే నిద్ర వచ్చేసింది. కొద్ది సేపటి తరువాత తన పక్కన అలికిడి అయ్యేసరికి కళ్ళు తెరిచాడు. పక్కనే హేమంత నిద్ర పోవడానికి ప్రయత్నిస్తుంది. కళ్ళు తెరచిన అతన్ని చూసి, “వేరే బెడ్ లేదుగా, ఇక్కడ పడుకుంటే మీకేమైనా ఇబ్బందా?” అని అడిగింది. “ఫరవాలేదులే పడుకో.” అని అతను మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఒక పావుగంట తరువాత, ఆమె చెయ్యి అతనిపై పడింది. ఉలిక్కిపడి చూసాడు. గాఢనిద్రలో ఉందామె. ఆ నిద్దట్లోనే తనకు దగ్గరగా జరిగి, తన పై చేయి వేసింది. ఉంచాలా, తీసేయాలా అని ఆలోచిస్తూ ఉండగా, ఆమె మరింత దగ్గరకి జరిగి, అతనికి అతుక్కు పోతూ, తన కాలిని అతనిపై వేసింది. ఆమె వక్షోజాలూ, ఊరువులూ మెత్తగా అతనిపై భారం మోపేస్తుంటే, అతనిలోని మగాడు ఆవులించి వళ్ళు విరుచుకుంటున్నాడు.

(మొదటి కథలో మరోమారు అంతరాయం.)

కథను ఇక్కడితో ఆపేస్తూ, “మిగిలిన కథ రేపు.” అంది ఉష. రవి కంగారు పడుతూ “అలా మంచి రసపట్టులోకి రాగానే ఆపేస్తే ఎలా? మిగిలింది చెప్పు.” అన్నాడు. “ఈ కథకి నిన్న నువ్వు నాకు కేటాయించిన సమయం అరగంటే కదా. ఆ అరగంటా అయిపోయింది. నీ గానాబజానాకి ఆలస్యం అవుతుంది. వెళ్ళిరా.” అంది ఆమె. “సరే, ఈ రోజు నుండి అరగంట కాదు. గంట. ఓకేనా?” అన్నాడు. అమె అతని దగ్గరకి వచ్చి, దదాపుగా తాకుతూ నిలబడి, “రూల్స్ నువ్వు మార్చినా, నేను మార్చను. పోయి ఎంజాయ్ చెయ్. మళ్ళీ రేపు కలుద్దాం.” అని, నవ్వుతూ వెళ్ళిపోయింది. అలా వెళ్ళడంలో ఆమె చెంగు అతని బుగ్గలను స్పృశిస్తూ వెళ్ళింది. వళ్ళంతా పులకించింది అతనికి. “అరేబియన్ గుర్రాల్లాంటి అమ్మాయిలు నగ్నంగా తన ముందు నాట్యం చేసినపుడు, అంచుల్లో కూడా రాని పులకింత, ఈ అమ్మాయి చెంగు తాకితేనే ఎందుకు వచ్చిందీ!?” అనుకుంటూ, కిందకి దిగి, బంగ్లా వైపు సాగిపోయాడు. కిటికీ నుండి అతన్నే చూస్తూ చిన్నగా నవ్వుకుంది ఉష. Telugu Srungaram (64), Telugu Kama Kathalu.

బంగ్లాకెళ్ళే దారిలో ఒక లారీ రోడ్ పక్కన దిగబడిపోయి ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు, వేరే దారిలో పొమ్మని సలహా ఇస్తున్నారు. ఆ లారీని ఉదయం తన రైస్ మిల్ లో చూసిన లారీగా గుర్తుపట్టాడు రవి. “ఏమయిందీ?” అని అడిగితే, ఎవరో చెబుతున్నారు “20 టన్నుల లారీలో 30 టన్నులు వేస్తే ఇలాగే ఉంటుంది.” అని. రవి ఎప్పటిలాగానే ఆ విషయాన్ని పట్టించుకోకుండా వేరే దారిలో బంగ్లా చేరుకున్నాడు. గుమ్మం లోనే ఎదురయ్యాడు రమణ. “ఏంటి మిత్రమా, ఎన్నడూ లేనిది నువ్వే ఇలా లేట్ అయితే ఎలా?” అంటూ లోపలకి తీసుకుపోయాడు. పేక దస్తాలూ, మందు బాటిల్లూ వరసగా పెట్టుకొని కూర్చున్నారు మిగిలిన బృందం. అతను రాగానే, మందూ, పేకా పంచబడ్డాయి. మంచి రసపట్టులో ఉండగా, కిట్టిగాడు వచ్చి ఎప్పటిలాగానే రమణ చెవిలో ఏదో ఊదాడు.

అతను రవి దగ్గరకి వచ్చి, రహస్యంగా “మొన్న పేపర్ లో ఒక నటిని చూసి ముచ్చట పడ్డావుగా. తను వచ్చింది. పైన వెయిటింగ్. కానీయ్ మిత్రమా.” అన్నాడు. ఆ నటిని తలచుకోగానే అతని మనసు జివ్వున పీకింది. నెమ్మదిగా లేచి మేడ పైన గదిలోకి వెళ్ళాడు. రైస్ బేగ్ 50 kg లు అనుకుంటే, నిన్న మేనేజర్ చెప్పినట్టు 400 బస్తాలు ఎక్కిస్తే, మొత్తం ఇరవై టన్నులతో లారీ సేఫ్ గా వెళ్ళుండేది. ముప్పై టన్నులంటే మరో రెండు వందల బస్తాలు దొంగతనంగా ఎక్కించారన్న మాట. అవి ఎలానూ లెక్కల్లో చూపించరు. ఈ లెక్కన ఇంతకాలం ఎంత మేసేసి ఉంటారు? ఈ లెక్క రేపే తేల్చాలి, అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు రవి. కాసేపు నిద్రపోయి లేచేసరికి ఉదయం పది అయ్యింది. స్నానం చేసి, తయారయ్యి, “నాన్నెక్కడా?” అని అడిగాడు ఒక పనివాడిని. మిల్ కి వెళ్ళారని చెప్పాడతను.

అప్పుడే అక్కడకి వచ్చిన ఉషని చూసి “మిల్ కి వెళదామా?” అని అడిగాడు. అతనంతట అతను అడగగానే ఆశ్చర్యపోయినా, వెంటనే అతని కూడా బయలుదేరింది.అక్కడ ఒక పరువాల కొమ్మ కూర్చుని ఉంది. మసాజులతో తీర్చి దిద్దబడిన నాజూకైన శరీరం ఆమె వయసుని తెలియనీయడం లేదు. కానీ భరించలేనంత ఆకర్షనీయంగా ఉంది. ఉత్సుకతను ఆపుకోలేక అన్నాడు ఆమెతో, “ఆడదాని వయసు అడగకూడదని తెలుసు. కానీ తెలుసు కోవాలనిపిస్తుంది. నీ వయసెంతా?” అన్నాడు. ఆమె నవ్వి “కాస్త అటూ ఇటూగా చెప్పినా పరవాలేదా?” అంది. అతను నవ్వాడు. Telugu Srungaram (64).

“ఇరవైకీ, ముప్పైకీ మధ్యలో..” అని ఆమె చెప్పగానే, అతనికి నవ్వు వచ్చింది. ముప్పై ఏళ్ళ అమ్మాయి, ఇరవై ఏళ్ళ అమ్మాయిలా కనిపిస్తుందంటే, దాని వెనుక ఆమె ఎంత కష్టపడి ఉండాలీ? జిమ్ లూ, యోగాలూ, వర్క్ ఔట్ లూ…బయటనుండి చూస్తే ఏమీ అనిపించదు, కానీ చేస్తేనే తెలుస్తుంది. ఈ మాత్రం కష్టం మధ్య తరగతి గృహిణులు ఎందుకు పడరో. పెళ్ళైన నాలుగైదేళ్ళకే అన్నీ వదులైపోయి, తమ జీవితం ఇంతే అని సరిపెట్టుకొనే వాళ్ళు ఈ అమ్మాయిని చూసి చాలా నేర్చుకోవాలి.

అతను ఆలోచనలో పడిపోవడం చూసి, ఆ అమ్మాయి అతని భుజం పై చేయి వేసి, “నా కోసం మీరు చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారని చెప్పారు. మరి మీరేంటీ, నన్ను ఎదురుగా పెట్టుకొని ఆలోచనల్లో మునిగిపోయారూ?” అంది. అతనికి తెలుసు, ఈ ఆలోచించే రోగం ఉష వచ్చినప్పుడే మొదలయ్యిందని. ఆమెని తన ఆలోచనల నుండి దూరంగా నెట్టేస్తూ, ఎదురుగా ఉన్న పడతిని పట్టుకొని “నీ పేరేంటీ?” అన్నాడు. ఆమె విచిత్రంగా చూసి “ నా పేరేంటో తెలియకుండానే, నన్ను కోరుకున్నావా?” అంది. “కోరుకోడానికి పేరుతో పనేం ఉందీ? స్టక్చర్ బాగుందీ, ఒకసారి చూడాలీ అనుకున్నాను.” అన్నాడతను నవ్వి.

ఆమె కూడా నవ్వి, “మామూలుగా ఎవరైనా ఇలా మాట్లాడితే నా అహం దెబ్బతినేది. కానీ నీ విషయంలో ఎందుకో అలా అనిపించడం లేదు.” అన్నది. అతను వెంటనే “అరె, నీకు కూడా అలా అనిపిస్తుందా!?” అన్నాడు ఆశ్చర్యంగా. “ఏం? మీకు ఎవరి విషయం లోనైనా అలా అనిపించిందా?” అంది ఆమె. ఎందుకో ఆమెని చూస్తుంటే, పక్క పంచుకోవడం కంటే ముందుగా, మనసు పంచుకోవాలనిపిస్తుంది అతనికి. అదే మాట ఆమెతో చెప్పాడు. ఆమె ఒక్కక్షణం షాక్ అయ్యి, వెంటనే నవ్వేసి, “ఇంతకీ నాలో ఒక వేశ్యని కాకుండా, ఒక స్నేహితురాలిని చూసేట్టు చేసిన ఆ అమ్మాయి పేరేంటి?” అంది. ఈ సారి ఆశ్చర్యపోవడం అతని వంతు అయ్యింది. “అమ్మాయే అని నీకెలా తెలుసు?” అన్నాడు. ఆమె నవ్వి, కాస్త బాధగా “ఒకప్పుడు నేను కూడా అమ్మాయినే కాబట్టి.” అంది. అతను కొద్దిక్షణాలు మౌనంగా ఉండిపోయాడు. అతని మౌనాన్ని వింటూ ఆమె కూడా మౌనంగా ఉండిపోయింది. కొద్దిసేపటి తరువాత “సారీ..” అన్నాడు. అతని మాటలో కాస్త సానుభూతి. అతనెందుకు ‘సారీ’ అన్నాడో ఆమెకి అర్ధమయింది. | Telugu Srungaram (64), Telugu Kama Kathalu.