ఎంచక్కా ఎన్నో ఫాంటసీలు వాటి ద్వారా ఎంజాయ్ చెయ్యవచ్చు.” “వావ్, చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. అమ్మాయిలు కూడా ఈ ఫాంటసీల కొసం చూస్తారని, నేను మొదటిసారి వింటున్నాను. మరి మీ ఆయనతో కలసి చూసి ఎంజాయ్ చేస్తావా?” “నీకు అర్థం కాదులే వదిలేయ్” “ఎందుకు అర్థం కాదు? చెప్తే తప్పకుండ అర్థం చేసుకుంటాను.” “నువ్వు చేసుకుంటావ్, కానీ అర్థం చేసుకోవలసిన మా ఆయన అర్థం చెసుకోవడం లేదుకదా?” “అల అయితే నువ్వు నాతో చూసి ఎంజాయ్ చేసుకో!” అనేసి నాలిక కరుచుకున్నాను. ఎంత పొరబాటుగా అడిగానో అర్థం అయింది. తను రిప్లై ఇవ్వలేదు. కాసేపు మౌనం రాజ్యమేలింది. రెండు నిమిషాల తరువాత నేనే మల్లి టైపు చేశాను. “సారీ ,ఏదో అల అనేసాను. నా అర్థం అది కాదు. పొరబాటుగా మాట్లాడితే సారీ” “అబ్బేఅదేమీ కాదు, నేను సీరియస్ గా ఆలోచిస్తున్నాను.” “దేని గురించి?” “అదే మరి నీవు ఇంతవరకూ ఎప్పుడు ఆడదాని అందాలు చూడలేదు అన్నవు కదా? కాస్త చూపిద్దామా అని” నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. మల్లి ఒకసారి తను టైపు చేసింది చదివాను. అక్షరాల తను నన్ను అదే అడుగుతోంది అని రూడి చేసుకున్నాను. | Telugu Srungaram (42)
ఈ అవకాశం ఒదులుకోదల్చుకోలేదు. “అటువంటి అవకాశం వస్తే నా లైఫ్ లో అంతకంటే ఇంకేమి అవసరం లేదు. ఆ నిధిని చుసిన మరుక్షణమే నా జన్మ తరిస్తుంది.” “మరి చూసి ఏమి చేస్తావేంటి?” అంత భాగ్యమా? చుసిన వెంటనే పెదవుల మీద ఒక్క ఘాడమైన ముద్దిస్తాను.”“నేను నా నిధిని చూపిస్తాను అంటే నువ్వేంటి పెదవుల మీద ముద్దిస్తాను అంటావు?” “నేను కూడా అదే చెప్తున్నాను డియర్, నీ నిలువు పెదవుల మీద” కొంచంసేపు గ్యాప్ తీసుకుంది. తనకు నేను చెప్పేది అర్థం అవడానికి కోచం టైం పట్టింది అనుకుంటా! త్వరలోనే తేరుకొని అంది “వావ్, సూపర్ ఐడియా! నాకు ఆ ముద్దు ఇప్పుడే కావాలని అనిపిస్తోంది శ్రీ!” “అమ్మ అంత తోందరగా దొరకదు. నువ్వు ఇంకా దానికోసం వెయిట్ చెయ్యాలి.” ఇప్పటికే మా ఇద్దరి శరీరాల్లో వేడి రాజుకుంది.
గురువుకు రేగినా గుఱ్ఱానికి రేగినా పట్టేది కష్టం – 4 | Telugu Srungaram
నాకు ఆ విషయం క్లియర్ గా తెలుస్తోంది. “దేనికోసం వెయిట్ చెయ్యాలి?” “దేనికోసం అంటే, ఆ జ్యూస్ లు పూర్తిగా రెడీ అయ్యేవరకు వెయిట్ చెయ్యాలి, అప్పుడే ముద్దు! (ఇప్పుడు నీ బావిలో ఎలా జ్యూస్ ఉందొ అలా ఊరాలి.)” “హేయ్… నీకు ఎలా తెలుసు నా బావిలో రసాలు ఆల్రెడీ రెడీ గా ఉన్నాయి అని? “ “ఆ మాత్రం తెలీని ముద్దపప్పును కాదులే డియర్.
నీ సంగతి ఏంటో కానీ నాకు మాత్రం ఉన్న పళంగా వచ్చి ఆ రసాలు జుర్రుకోవాలని ఉంది” ఆ మాటతో కచ్చితంగా తన బావిలో ఇంకా రెండు చుక్కల రసం కారి ఉంటుంది. “ఎంచేస్తావ్ ఇప్పుడు నా దగ్గరికి వస్తే?” “నాకు ఎప్పటినుండో కోరిక. మొదటిసారి అమ్మాయిని ముట్టుకున్నప్పుడు సరిగ్గా ఆ నిలువు పెదవుల మీదే నా మొదటి స్పర్శ తగలాలని. అదే చేస్తాను ఇప్పుడు వస్తే, నా మొదటి ముద్దు నీ నిలువు పెదాల మీద! అబ్బా చంపేస్తున్నావు శ్రీ, నాకంటే యావ ఉన్నవాళ్ళు ఉండరేమో అని అనుకున్నాను. Telugu Srungaram (42), Telugu Boothu Kathalu.
నువ్వు నాకంటే రెండాకులు ఎక్కువే తిన్నట్లు ఉన్నావు.”“అప్పుడే ఎముడుంది డియర్, ఇది ఇంకా స్టార్టర్ మాత్రమే, ఇంకా మెయిన్ కోర్స్ చాలా ఉంది.” “శ్రీ నువ్వు నాకు కావాలి. ఇప్పుడు ఉన్నపళంగా నా పక్కలో నా బెడ్షీట్ లో ఉంటె ఎంత బాగుంటుందో అని అనిపిస్తోంది.” “భావూ! నువ్వు నిజంగా నన్ను కలవాలి అనుకుంటున్నావా?” “అఫ్ కోర్స్, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా” ఆ రోజు ఇద్దరం డిసైడ్ చేసుకున్నాము. వీలైనంత తొందరగా కలుసుకోవాలని. నేను ఈ క్షణంకొసం ఎంతకాలంనుండో వెయిట్ చేస్తున్నానో ఈ పాటికి మీ అందరికి అర్థం అయిఉంటుంది. ఈ క్షణం అంత తొందరగా వస్తుందని అనుకోలేదు. అసలు భావన లాంటి అందమైన అమ్మాయితో పక్క పంచుకునే మధురక్షణం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. నా కల నిజం కాబోతోంది. నాకు గాల్లో తెలిపోతున్నట్లు ఉంది. అదే ఊహల్లో తేలిపోతూ ఆ రోజు నిద్రలేకుండా మగతగా పడుకున్నాను. భావన (భావు) స్వగతం: (నేను ఈ కథను రెండు కోణాల్లో చెప్పాలని అనుకున్నాను. అందుకే ఇక్కటి నుండి భావన నెరేట్ చేస్తుంది. ఇప్పటినుండి ఈ రెండు పాత్రలూ తమ తమ స్వగాతాలను పంచుకుంటాయి. –రచయిత) నేనేనా అలా తనతో మాట్లాడింది? ఈ రెండు రోజుల్లో ఇది కొన్ని వందలసార్లు నన్ను నేను అడుగుకున్న ప్రశ్న! నేను నిజంగానే ఆ రోజు మా అయన చేసిన నిర్వాకాని విసిగిపోయి ఉన్నాను.
మరి అలాంటి సమయంలో శ్రీతో చాట్ చేశాను. అనుకొకుండానే తనదగ్గర నా బాధ అంతా వెలగక్కుకున్నాను. అయినప్పటికీ శ్రీ చాలా సెన్సిబుల్ పర్సన్. తను నన్నుఅర్థం చేసుకుంటాడు అని నమ్మకం ఉంది కాని నేను మరీ బరితెగించి మాటలాడేసానా అనిపిస్తోంది. ఏమో చూద్దాంలే అనుకున్నాను. తనతో అలా మాట్లాడిన విషయం రెండు రోజులుగా ఆలోచిస్తూనే ఉన్నాను. అలోచించి ఆలోచించి నా బుర్ర వేడెక్కిపోతోంది. ఎందుకో ఇది నాకు నా జీవితం ఇచ్చే ఆఖరి అవకాశంలా అనిపిస్తోంది. శ్రీధర్ లాంటి వ్యక్తి మల్లి నా జీవితంలో తారసపడే ఛాన్స్ మళ్ళి ఉంటుందో లేదో అనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ అవకాశం వదులుకోవద్దు అని నా మనసు మొరాయిస్తోంది. ఒకవిధంగా నేను తనను కలవడానికి తహతహలాడుతున్నాను. కాకపోతే సనాతన సంప్రదాయలమధ్య పెరిగిన నాకు ఏదో ఒక మూల కించిత్ బెరుకుగా ఉంది. | Telugu Srungaram (42)
నేను ఎప్పుడు ఈ సంప్రదాయలు అంటూ మడిలో కట్టుకు కూర్చునే రకం కాదు. నేను ఎప్పుడు ఇండిపెండెంట్ గానే పెరిగాను. నా జీవితంలో నిర్ణయాలు అన్నీ నేనే తీసుకున్నాను ఒక్క పెళ్లి తప్ప! ఆ పెళ్ళే నా పాలిట శాపంలా మారింది. అందుకే మళ్ళి నా నిర్ణయంతో ఆ తప్పు సరిదిద్దుకోవాలి అనుకుంటున్నాను. ఒకవిధంగా ఆలోచిస్తే నేను నా ప్రస్తుత పరిస్తుతుల్లో చేసే పని కంటే శ్రీ తో సంబంధం పెట్టుకోవడం పెద్ద తప్పుగా అనిపించడం లేదు. నేను ప్రతితోజు మా ఆయనతో పడుకునేటప్పుడు ఆ బూతు సినిమాల్లో నీగ్రో మగాళ్ళను తలుచుకునే కంటే ఇది పెద్ద తప్పుగా అనిపించలేదు. అది ఒకవిధంగా మానసిక వ్యభిచారం. దానికంటే శ్రీ లాంటి వ్యకితో సంబంధం పెట్టుకుంటే కనీసం ఒక మంచి వ్యక్తి జీవితంలో పరిచయం అవుతాడు, అలానే నా కోరికలు కూడా తీరుతాయి. ఏమో నా సెక్సు కోరికలు తీరితే నా భర్తతో కూడా నేను సవ్యంగా కాపురం చేసుకోవచ్చేమో అని అనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ అవకాశం వదులుకోకూడదు అనుకున్నాను. అనుకున్న వెంటనే శ్రీ కి ఒక మెసేజ్ పంపించాను, ఈ ఆదివారం కలుద్దాము అని. మా అయన రెండు వారాలు ఊళ్ళో ఉండడు.
ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. ఈ రెండు వారాలలో నా జీవితానికి కావలసినంత సుఖాన్ని శ్రీ తో పంచుకోవాలని డిసైడ్ అయ్యాను. ఆదివారం: అనుకున్న రోజు రానే వచ్చింది. గత నాలుగురోజులుగా ఈ సమయం కొసం వెయిట్ చేస్తున్నాను. గత నాలుగు రోజులు నాలుగు యుగాలుగా గడిచాయి అంటే అతిశయోక్తి కాదు. నిజంగానే గత నాలుగు రోజులు చాలా భారంగా గడిచాయి. మా ఆయన ప్రయాణానికి కావలసినవన్నీ సర్దుబాటు చేస్తున్నంతసేపు శ్రీ గురించి ఆలోచనేలే! మా అయన నిన్న ట్రిప్ కి వెళ్ళిపోయాడు. ఈ రోజు సాయంత్రం శ్రీ మా ఇంటికి వస్తాడు. నేను ప్రొద్దున్నే లేచి స్నానం చేస్తున్నప్పుడు నా బంగారాన్ని శుబ్రంగా గుండు గీయించి తల తల మెరిసేలా చేశాను. | Telugu Srungaram (42), Telugu Kama Kathalu.
శ్రీ ఒకసారి చాట్లో చెప్పినట్లు గుర్తు, తనకు క్లీన్ గా ఉండే ఆడవాళ్లంటే చాలా ఇష్టం అని. నాకు ఎప్పుడు క్లీన్ గా ఉండడం అలవాటు. మరి ఈ రోజు శ్రీ వచ్చే రోజు కావడంతో ఇంకా క్లీన్ గా ఉండాలని ప్రయతిస్తున్నాను. నిన్న మా వారు వెళ్ళిన తరువాత బ్యూటీ పార్లోర్ కి వెళ్లి శుభ్రంగా ఒళ్లంతా వాక్సింగు చేయించాను. శ్రీ కి సాఫ్ట్ గా ఉండే ఆడవాళ్లంటే ఇష్టం అని నాకు తెలుసు. ఈ వాక్సింగు తో నా శరీరం ఇంకా స్మూత్ గా తయారయింది. వంట కార్యక్రమం పూర్తిచేసుకొని మళ్ళి సాయంత్రం కావస్తుండగా ఒకసారి తలంటు స్నానం చేసి తనకోసం వెయిట్ చేస్తున్నాను. సాయంత్రం అవుతుండగ తన మొబైల్ కి ఒకసారి కాల్ చేశాను. తను ఇంకో అరగంటలో వస్తున్నాను అని చెప్పాడు. కానీ నాకు ఆ అరగంట కూడా వెయిట్ చేసే ఓపిక ఉన్నట్లు లేదు. నేను ఎంత నార్మల్ గా ఉండాలని ప్రయత్నిస్తున్నా నా గుండె దడ పెరిగింది.