Skip to content

గురువుకు రేగినా గుఱ్ఱానికి రేగినా పట్టేది కష్టం – 2 | Telugu Srungaram

తను బూతు సినిమాలు కూడా చూస్తాను అని చెప్పింది. తనకు చాల సెక్సు యావ ఉంది అని నాకు ఖచ్చితంగా అనిపించసాగింది. తన సెక్సువల్ ఇష్టాలని గురించి ఒకసారి అడిగాను. తనకు నల్లగా ఉండి బాగా కండలు తిరిగిన ఉన్న అబ్బాయిలు అంటే చాల ఇష్టం అని చెప్పింది. వాళ్ళు చాల మ్యాన్లిగా ఉంటారని, అలా ఉండే అబ్బాయిలంటే తను చాల ఇష్టపడుతుంది అని చెప్పింది. నాకు ఎగిరి గంతేయ్యలని అనిపించింది. ఎందుకంటే నేను తను చెప్పినట్టుగానే ఉంటాను. ఇంక ఆపుకోలేక నేను ఒకరోజు తన ఫోటో పంపించమని అడిగేసాను. తను ఏమాత్రం సంకోచం లేకుండా వెంటనే పంపించింది. నేను ఒక్కసారిగా స్టన్నయిపోయాను. నాతో ఇన్నిరోజులు మాట్లాడిన అమ్మాయి ఇంత అందగత్తె అని నమ్మలేకపోయాను. తను 5’4” అడుగుల ఎత్తుతో పోతపోసిన విగ్రహం అన్ని వయ్యారాలు రూపుదిద్దుకున్నట్లు అద్భుతంగా ఉంది. | Telugu Srungaram (41), Telugu Kama Kathalu.

తను అంత సన్నము కాదు లావు అంతకంటే కాదు. అన్ని వంపులు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉన్నట్లు ఉంది. ఈ అందం కోసం ఎన్ని యుద్దాలైన చెయ్యచ్చు, ఎన్ని యుగాలైన వేచిఉందవచ్చు అని అనిపించింది. నిజంగా ఇలాంటి అమ్మాయి నాకు తరసపడడం నా అదృష్టం అనుకుంటూనే తన అందానికి దాసుడిని అయిపోయాను. అదే విషయం తనతో చెప్పాను. తను నా ఫోటో పంపించమని అడిగింది. నేను కూడా పంపించాను. తనకు కూడా నేను బాగా ఉన్నాను అని చెప్పింది. అది విని నా చాతి నలుగు ఇంచీలు ఉబ్బిందని వేరే చెప్పక్కరలేదు! అటువంటి అందమయిన అమ్మాయి కోసం ఎమైనా చెయ్యడానికి సిద్ధం అని ఆ రోజే డిసైడ్ అయ్యాను. ఇలా ఇంకా కొన్నిరోజులు చాట్ చేస్కున్నాము.

గురువుకు రేగినా గుఱ్ఱానికి రేగినా పట్టెది కష్టం – 3 | Telugu Srungaram

ఇప్పుడు మేమిద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాము. తను నాలోని చాల లక్షణాలు నచ్చాయని చెప్పింది. తను ఇంటెలిజెన్స్, మెచ్యూరిటీ ఉన్న అబ్బాయిలను బాగా ఇష్టపడుతుంది అని నాకు తెలిసింది. నా దగ్గర ఉన్నవే అవి. అదే సమయంలో నేను కూడా తనకోసం ఏమైనా చెయ్యడానికి సిద్ధం అయిపోయాను. తన మీద ఒకరకమైన ప్రేమ, కోరిక, గౌరవం అన్నీ పెరిగిగాయి. కానీ నా కోరిక తెలియపరచడానికి సరియిన సమయం కొసం వెయిట్ చేస్తున్నాను. ఒకవిధంగా చెప్పాలంటే నేను నా ఫీలింగ్స్ తనకు చెప్పాలనేది అంత అవసరం అనికూడా అనుకోవడంలేదు. అటువంటి అందాన్ని జీవితాంతం ఇలానే ఆరాధిస్తూ ఉండడానికి నేను రెడీగా ఉన్నాను. కాకపోతే తను కూడా నా గురించి అలానే అనుకుంటోంది, నా మీద తనకు కూడా కోరిక ఉంది అని ఖచ్చితంగా అనిపిస్తోంది. తను ఎటువంటి విషయాలనైన నాతో డిస్కస్ చెయ్యడానికి దగ్గరతనం ఫీల్ అవుతోంది అని నాకు అర్థం అవుతోంది. | Telugu Srungaram (41), Telugu Boothu Kathalu.

తను నాతో ఎంత దగ్గర అవుతోంది అంటే ఆ ఫీలింగ్స్ ని messenger లో emoticons తో చెప్పడం మొదలుపెట్టింది. తను సందర్భానుసారంగా kiss లను, hugs ను పంపించేది. కాకపోతే నేను మాత్రం కాస్త వొళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని మామూలుగా చాట్ చేసేవాన్ని. ఎందుకంటే ఎటువంటి చిన్న చిన్న కారణాలవల్ల తన స్నేహాన్ని దూరం చెసుకోవడం నాకు ఇష్టం లేదు. కాకపోతే తనకు నా మీద కోరిక ఉంది అన్న విషయం నాకు స్పష్టంగా అర్థమయింది. ముప్పై ఏళ్లగా నా మొర అలకిస్తున్న ఆ దేవుడు కరుణించాడు అన్నట్లు నేను ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఆ రోజు చాట్లో తను చాల అప్సెట్ అయినట్లు కనబడింది. ఇక దాచడానికి ఏమి లేదు అన్నట్లు నాతో చెప్పడం మొదలు పెట్టింది. తను తన సెక్సువల్ జీవితం అస్సలు ఎంజాయ్ చెయ్యడం లేదు అని చెప్పింది. ఈ రోజు మరీ దారుణంగా తను మధ్యలో వదిలేసి ఏదో బిజినెస్ కాల్ వస్తే మాట్లాడుకుంటూ పక్కలోంచి వెళ్ళిపోయాడట.
తను అప్పటినుండి చాలా కోపంగా ఉంది అని చెప్పింది. చేస్తున్న పని మధ్యలో ఆపేస్తే ఎలా తిక్కరేగుతుందో ఇక నాకు వేరే చెప్పక్కర లేదు. తన ముడ్ ఎలా ఉందొ అర్థం అయింది. “ అవును కరెక్టే, నీ బాధ నేను అర్థం చేసుకోగలను అని చెప్పాను” “నీకు ఎలా అర్థం అవుతుంది? నీకు కనీసం గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు అని అడిగింది.” ఎరక్కపోయి దొరికిపోయానురో అనుకున్నాను. కానీ ఏదోలా కవర్ చెయ్యాలి కాబట్టి అది అర్థం చేసుకోవాలంటే ఆ అనుభవం ఉండాల్సిన అవసరం లేదు అని వాదించాను. ఇక ఆ అవకాశం వదులుకోవడం ఇష్టం లేక, ఆ టాపిక్ ఇంక కంటిన్యూ చేశాను. మరి నీకు ఇంక సెక్సులో ఎలాంటి అనుభవం కావాలి అని అడిగేసాను. తను ఆ ముడ్ లో ఉంది కాబట్టి తను కూడా ఆ టాపిక్ కంటిన్యూ చేసింది. “నాకు అన్ని కావలి. | Telugu Srungaram (41)

ఒక మొగవాడు ఆడదాన్ని ఎన్ని రాకలుగా సంతృప్తి పరచగలడో అన్నిరకాలు కావాలి” “అంటే? కాస్త క్లియర్ గా చెప్పు” (అప్పటికే ఇలా అడిగే చనువు నాకు ఏర్పడింది.) “అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక యువరాణి అని అన్నాను అనుకో, తను నన్ను ఒక యువరాణిలా చూసుకోవాలి” “మరి యువరాణిని ఎలా చూసుకోవాలి? నాకు తెలీదు కొంచం చెప్తావా? ” “ఏముంది, ఇప్పుడు నీవు ఒక యువరాణి తో మాట్లాడుతున్నావు. ఎలా చూసుకుంటావో చూసుకో మరి… :-)” “మరి యువరాణి వారికి ఈ సేవకుడు ఏమి చెయ్యాలో కాస్త సెలవిస్తారా?” “యువరాణికి ఈ రోజు కాస్త చేతులు నొప్పి పెడుతున్నాయి. కాస్త చేతులు పట్టు.” “చిత్తం యువరాణి. నేను మీ చేతులు పడుతున్నాను.” “చూసుకో మరి, ఈ యువరాణి చేతులు మరీ సున్నితం. కాని మరీ సుకుమారంగా పట్టకూడదు.
అలాగని నీ కండ బలం అంతా చూపించి మరీ బలంగా పట్టకూడదు, సరేనా?” చిత్తం యువరాణి. అలానే పడుతున్నాను.”“మ్… చాలాబాగుంది…. నీకు ఈ విద్య చాలా బాగా వచ్చినట్లు ఉంది. ” “చిత్తం యువరాణి, ఈ సేవకుడు మీకు ఇంకా ఏమి సేవ చెయ్యగలడు?” “మరి నా కాళ్ళు కూడా నోప్పి పెడుతున్నాయి డియర్” “తప్పకుండా యువరాణి, వాటి పనికూడా పడతాను.” “మ్… చాలా బాగుంది డియర్, ఇంకా కాస్త గట్టిగా పట్టు.” “మీ తొడలను కూడా పట్టమంటారా యువరాణి?” “మ్…. పట్టు” “నేను పడుతున్నాను యువరాణి ” “హేయ్…. అక్కడితో ఆగిపో ఇంకా పైకి రావద్దు.” ఒక్క క్షణం నాకు ఏమి టైపు చెయ్యాలో అర్థం కాలేదు. “ఏమన్నారు?” “హేయ్ చెప్తున్నా కదా ఇంకా పైకి రావద్దు, అంటే వినబడలేదా?” గదమాయించింది.నా ఒక్కసారిగా దిమ్మతిరిగింది. | Telugu Srungaram (41)

తను నిజంగానే నాతో పరాచికాలు ఆడుతోందని అనిపించింది. అయిన ఏమి అర్థం కానట్లు ఉన్నాను. “ఏంటి ఏమంటున్నారు? నాకు ఏమి అర్థం కావడం లేదు.” “ఏంటి ఎప్పుడు అమ్మాయి అందాలు చూడనట్లు అల పైపైకి వచేస్తున్నావు? ఈ యువరాణి గుప్త నిధికి రహస్య మార్గం వెతుకుతున్నావా ఏంటి? ” నాకు తను కచ్చితంగా నాతో ఆడుకుంటోంది అని తెలిసిపోయింది.
నేను మాత్రం ఎందుకు తగ్గడం అనుకుంటూ కంటిన్యూ చేశాను. ఏమో యువరాణి నేను ఇంతవరకు ఏ ఆడదాని అందాలు ఇంతవరకూ చూడలేదు”“నేను నమ్మను” “నిజం యువరాణి, నా మీద ఒట్టు. నేను ఇంతవరకు ఎవ్వరివి చూడలేదు. ( హేయ్ భావు నిజంగానే చెప్తున్నాను, ఇంతవరకూ నేను ఎవ్వరివి చూడలేదు) ” భావనని భావు అని పిలవడం అయిపోయింది. తనను క్లోజ్ గా ఉన్నవాళ్లు అలానే పిలుస్తారని తను నాతో చెప్పింది. “నిజంగా? హేయ్ ఈ యువరాణి సేవకుడు ఆట చాలు. నిజం చెప్పు. నిజంగానే నీవు ఎవ్వరివి చూడలేదా?” “అందులో అంత ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏముంది? నిజంగానే లైవ్ గా ఇంతవరకు చూడలేదు.
నాకు ఇంతవరకు ఎవ్వరితో సంబంధం లేదు అని ఆల్రెడీ చెప్పను కదా?” “లైవ్ గానా? అంటే?” “అంటే నా ఉద్దేశ్యం రియల్ లైఫ్ లో అని. బూతు సినిమాలలో చాలామందివి చూసాను.” “ఓహ్ అంటే నువ్వు బూతు సినిమాలు బాగా చుస్తావాన్నమాట” “అఫ్ కోర్స్, చాలా చూసాను,” “నాకు కూడా చాలా ఇష్టం. నేను కూడా చాలా చూస్తాను.” ఇప్పుడు ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. ఇటువంటి అందమైన అమ్మాయి బూతు సినిమాలు విపరీతంగా చూస్తుంది అంటే నమ్మకస్యం కావడం లేదు. తను ముందు చూసాను అని చెప్పింది. ఏదో ఒకటి అర చుసుంటది అనుకున్నాను కానీ ఇలా చాలా చూసాను అని అంటుందని అనుకోలేదు. “నీకేంటి అవసరం? నీకు చక్కగా పెళ్లి అయింది, మీ అయన ఉన్నాడు, మరి ఈ బూతు సినిమాలు చూడాల్సిన అవసరం ఏంటి?” “ఎందుకు చూడకూడదు? అవి చాలా బాగుంటాయి. | Telugu Incest Stories, Teacher Sex Stories.