🍏 Telugu Kama Kathalu : భాను-(ఆవేశం కట్టలు తెంచుంది. నేను చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి కోపాన్ని తట్టుకుని) దానికి నువ్వు నేను జీవితం లో గుర్తుండిపోయేలా గుణపాఠం చెప్పాలి” అని మాట ఇవ్వు.
నేను -నీకు మాట ఇస్తున్నాను అనిచెప్పి, “ఇలా చేయటం వల్ల మీ భవిష్యత్ కి వాళ్ళ అడ్డు పూర్తిగా పోతుంది .ఆ విషయం వాళ్ళకి చెప్పు. నేనువెళతాను టైమ్ అవుతుంది.
భాను-సాద్యమైనంత తొందరగా పని మొదలుపెడతాను.
తనకి బాయ్ చెప్పి కాలేజ్ బయలుదేరను దారిలో ఫోన్లను కలవలో పడేసి వెళ్లిపోయాను.కాలేజ్ కి లేట్ గా వెళ్ళాను. వెళ్ళేటప్పటి 2nd పిరిడ్ స్టార్ట్ అయ్యింది. సార్ లోపలికి రానివ్వడం తో వెళ్ళి నా ప్లేస్ లో కొర్చోన్నాను. ఎవరో నన్ను వెనక్కి తిరిగి మరి చూస్తుంది నేను అది పట్టించుకోకుండా ఉన్నాను. టైమ్ ఊరికినే గడిచిపోయింది. ఆ విషయం లంచ్ బెల్ కొట్టినప్పుడు తెలిసింది. కరుణ, హీన, మాధురి. నాలుగురమ్ కాంటీన్ కి వెల్లి లంచ్ చేసి నేను అలా లైబ్రరీ కి వెల్లివస్తా అని చెప్పి వెళ్లిపోయాను. వాళ్ళు క్లాస్ రూమ్ కి వెళ్ళిపోయారు. లైబ్రరీలో నాకు బోర్ కొట్టి.క్లాస్ రూమ్ కి వెళ్ళాను. నేను కూర్చునే ప్లేస్ దేగ్గర గుంపుగా నలుగురు కుర్రాళ్ళు ఉన్నారు ఇంకా ఎవ్వరూ లేరు. అక్కడకి వెళ్ళి చూస్తే ఎవడో కరుణ చేయి పట్టుకోవడానికి చూస్తున్నాడు. కరుణ భయంతో వణికిపోతుంది. వాడిని చూడగానే తారు డబ్బాకి బట్టలు వేసినట్టు ఉన్నాడు. నేను వెళ్ళి వాడి చెయ్యి పట్టుకుని అపి
నేను -ఎవరండి మీరు?ఏంచేస్తున్నారు?
వాడు- కనపడట్లేదా లవ్ ప్రపోస్ చేస్తున్న.
నేను -కనిపిస్తుంది, కానీ ఆల్రెడీ లవర్ ఉన్న అమ్మాయికి ప్రపోస్ చేయడం తప్పు.(ముగ్గురు షాక్ అయ్యరు)
వాడు- లవరా?ఎవడ్ర వాడు?
ప్రతి రోజూ కావాలి ఆంటీ.. పెళ్లికి మాత్రం యాంటీ – 2 | Telugu Kama Kathalu
నేను -ఎవడో ఐతే నేను ఆవేశపడతాను. అది నేనే. ఖచ్చితం గా చెప్పాలంటే తను లవర్ కాదు పెళ్ళాం. (అది వినగానే ముగ్గురి ఫ్యూజ్ లు ఎగిరి పోయాయి.).
వాడు-ఏ వరసలో?
నేను -అత్త కూతురు వరసలో.
వాడు-నేను నమ్మను .ఇదంతా అబద్దం.
నేను -నమ్మబాకు,తొందర ఏమీ లేదు.నువ్వు ఎంక్వరి చెయ్యి.తను ఎక్కడకి వెళ్ళదు,నేను వెళ్లను.అబద్దం అని తేలితే నీ ఇస్టమ్.కానీ నిజం అని తేలిస్తే వదిలేయలి. సరేనా?
వాడు-రేపటిలోగా కనుక్కుని వస్తా , రేపు రాలేదంటే నేను తప్పుకున్నట్టే.అని వెళ్లిపోయాడు.
హీన- ఎందుకు అలా చెప్పావ్?
మాధురి –తను ఎంత బాధ పడుతుందో తెలుసా? (కరుణ మాట్లాడకుండా అలాగే ఉంది.)
నేను -మిమ్మల్ని చూస్తుంటే కరుణ ని వాడి నుండి కాపాడటం ఇస్టమ్ లేనట్టుంది. (ఇద్దరు సైలెంట్ అయ్యారు.) ప్రస్తుతానికి కాదు, వాడు ఎప్పటికీ కరుణ జోలికి రాడు.(క్లాస్ లోకి స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళతో పాటు ఒక అందమైన మేడమ్ వచ్చింది.)
మేడమ్-లోపలికి రావడం తోనే) మొన్న జరిగిన సెమ్ లో ఫెయిల్ అయ్యిన వాళ్ళు లేవండి. 🍏 Telugu Kama Kathalu, Telugu Sex Stories.
కరుణ,మాధురి,హీన తోపాటు ఇంకొక అమ్మాయి నిలబడింది.అబ్బాయిల్లో 5గురు నిలబడ్డారు. ఆ అమ్మాయి మేడమ్ వద్దకి వెళ్ళి ఎదోచెప్పింది దాంతో ఆ అమ్మాయి కూర్చోంది. ఇంకా మేడమ్ తిట్లు మొదలుపెట్టింది. అబ్బాయిల్లో కొంత మంది అస్సలు పట్టించుకోవట్లేదు. కానీ ఒకడు మాత్రం తల దించుకొని ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు తలదించుకుని వింటున్నారు.ఇంకా మేడమ్ తిట్లు ఆపి.క్లాస్ మొదలుపెట్టింది.బెల్ కొట్టారు. కరుణ ని స్టాప్ లో దింపి ,అందరం ఇంటికి వెళ్లిపోయమ్. పోద్దిన భాను వల్ల లేచిన తమ్ముడ్ని “ఇప్పుడుకాదు” అని పొడుకోబెట్టను. ఇంటికి వెళ్ళగానే అమ్మ ఎదోపార్సిల్ వచ్చింది చెప్పింది. అది జగన్నాద్ (EX-ARMY) పంపిచింది. నా పాత రూంలో ఉన్న సామాల్ని పంపించారు.అందులో జిమ్ సామాన్లు ,బుక్స్ అన్నిపంపిచ్చారు.జిమ్ సామాల్ని టెర్రస్ పైన పెట్టి, బుక్స్ సర్దేసి నిద్రపోయాను. తెల్లవారు లేచి జిమ్ చేసి కిందకి వచ్చి టిఫిన్ తిని కాలేజ్ కి వెళ్ళాను. దారిలో నన్ను ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపించిన ఎవరు కనపడపోయేసరికి వదిలేశాను. కాలేజ్ లో వెళ్ళగానే కంటీన్ లో ముగ్గురు కనిపించి అటు వైపు నడిచాను.
మాధురి-(నన్ను ఛూసి ) కరుణ … నీ మొగుడు వస్తున్నాడు.(చిలిపిగా)
హీన-చూశావా మొహం ఎలా వెలిగి పోతుందో. (ఇద్దరు కలసి ఆట పట్టిస్తున్నారు.నేను వెళ్ళగానే సైలెంట్ అయ్యారు.)
కరుణకి నన్ను చూడగానే కళ్ళలో ఆనందం,సిగ్గు. వాళ్ళని మెల్లగా కొడుతు ”వదలండే”
నేను -వాల్లదేగ్గరకి వెళ్ళి) ఏంటి మంచి హుషారుగా ఉన్నారు?ఏంటి సంగతి?(కళ్లు ఎగరేస్తూ,వాళ్ళు ఏమీలేదు ) నాకు ఎందుకో “ఎవరో నన్ను చూస్తున్నట్టు ఉంది” వెనక్కి తిరిగి చూడగానే నిన్న క్లాస్లో చూసిన అమ్మాయి.మళ్ళీ ముందుకు తిరిగి
నేను -వేళ్ళతో)వెనుక నన్ను చూస్తున్న అమ్మాయి ఎవరు?(సైగ చూపిస్తూ. వాళ్ళు అమ్మాయిని చూసి)
మాధురి-తను క్లాస్ టాపర్. తనకి చాలా గర్వం, చదువు రాని వాళ్ళతో అస్సలు మాట్లాడదు.
హీన-మేము మాట్లాడినా రెస్పోంస్ ఇవ్వదు. ఇక్కడ సార్లు ,మేడమ్స్ అందరూ తనకి ఫేవర్ గా ఉంటారు.ముఖ్యంగా రీమా మేడమ్ అదే మమ్ముల్ని నిలబెట్టి తిట్టిందే ఆవిడ.ఆవిడ కూడా అదే టైపు.
నేను -మరి నన్ను ఎందుకు చూస్తుంది.
మదురి-(నవ్వుతూ)నువ్వు నచ్చవెమో?
కరుణ-(ఆ అమాటకి కరుణ కళ్ళు ఎర్రబడ్డాయి,కోపం తో పదండి క్లాస్ కి వెళ్దాం.)అంటూ నడుచుకుంటూ వెళ్లిపోయింది.
క్లాస్ లోకి వెళ్ళగానే ఆ అమ్మాయి రీమా మేడమ్ మాట్లాడుకుంటునారు. రీమా మేడమ్ మళ్ళీ వీళ్ళని నిలబెట్టి తిట్లుతిట్టి.
మేడమ్-బాగా చదివే వాళ్ళని లేవమంది.
ఆ అమ్మాయి,నేను ఇంకా నలుగురు నిలబడ్డారు.
మేడమ్- ఏంటి? కొత్తగా వచ్చవా? నువ్వు కూడా బాగా చదువుతావా?
నేను -ఏదో అంతలా కాక పోయిన పర్లేదు.చదవగలను. మేడమ్
మేడమ్- లీజ ! నీ పర్సాంటేజ్ ఎంత? (అప్పుడర్డమైంది తన పేరు లిజ అని)
లీజ- మేడమ్ 79% (గర్వంగా)
మేడమ్ –ఇది పర్సాంటేజ్ అంటే ,ఇది చదవటం అంటే నీ లాంటోడు జీవిత కాలామ్ పట్టిద్ది. ఆ పర్సాంటేజ్ ని చేరాలంటే. ఇంతకీ నీ పర్సాంటేజ్ ఎంతా? ఒక 50 దాటిందా (ఎగతాళి చేస్తూ.)
నేను -నువ్వుతు ) దాటింది మేడమ్.
మేడమ్-ఎంత? 50.1? నవ్వుతూ (దాంతో క్లాస్ మొత్తం నవ్వుతున్నారు లీజ ఇంకా బాగా నవ్వుతుంది.)
నేను -కాదు మేడమ్ 97.79%(క్లాస్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం అయ్యింది. మేడంకి లీజ కి మొహం లో నెత్తురు చుక్క లేదు. ) ఎదురు బల్ల లో ముగ్గురు నవ్వును అపుకుంటానికి తెగ ప్రయత్నిస్తున్నారు.
మేడమ్-మరి అక్కడ కూర్చున్నవే? టాపర్స్ ఎప్పుడు ముందు ఉండాలి. లూసర్స్ వెనుకే ఉండాలి.రా ముందుకు రా.
నేను -సారి మేడమ్. నేను ముందుకు రాలేను. నేను ఇక్కడే ఉంటాను,ఇక్కడే చదువుతాను.
ఇంతలో బెల్లు మొగడంతో మేడమ్ ఏమి అనలేక వెళ్లిపోయింది.
మాధురి- లీజాకి మేడమ్ కి దూల తీరిపోయింది.
హీన-అవునే మన వెనుక కూర్చుంటే మనలాగే అనుకుంది. దెబ్బకి గాలిమొత్తం పోయింది.
తరువాత క్లాస్స్ లేదు నేను వాళ్ళకి “నాకు లేట్ అవ్వచ్చు టైమ్ అయ్యితే వెళ్లిపొంది” కరుణ కి చెప్పి లైబ్రరీ కి వెళ్ళాను. లైబ్రరీ లోపలికి వెళ్ళి మొత్తం తిరిగి ఒక బుక్ పట్టుకుని ఒక మూలాన కూర్చొని చదవడం మొదలు పెట్టాను. పక్కనే ఒకడు బుక్ పట్టుకుని అలాగే చూస్తున్నాడు.
నేను -(వాడి దేగ్గరకు వెళ్ళి ) చూస్తే ఏమిరాదు చదవాలి.(వాడు నా వంక అదోలా చూస్తున్నాడు తన కళ్ళలో నీళ్ళు ఉన్నాయి .నేను చేయి ముందుకు చాచి ) నా పేరు రాజ.
గుణ-. వాడు చేయి కలపి గుణ. చదవటానికి ఎంత ట్రై చేసిన ఎక్కట్లేదు. నన్ను నమ్ముకుని ఇంట్లో చాలా మంది ఉన్నారు.ఇక్కడ ఎవ్వరూ చెప్పరు (కన్నీళ్లు పెట్టుకున్నాడు).
నేను -(నాకు వాడి మీద జాలి వేసింది.) సరే నేను చెప్పినట్టు చదువు నువ్వు దారికి వస్తావ్.(అని వాడికి 4 టాపిక్ లు చెప్పి బాగా చదువు వీటిని)
నేను వెళ్తున్నా అని చెప్పి ఇంటికి వెళ్లిపోయాను. రొటీన్ గా తిండి తిని అమ్మతో మానసతో మాట్లాడి పడుకున్నాను.
తెల్లవారు కూడా రోజులాగానే కాలేజ్ కి బయల్దేరాను. దారిలో మున్నా వాళ్ళ అక్కలతో కనిపించాడు. పక్కన బండి ఆపి మున్నని వాళ్ళ అక్కలకి దూరంగా నాదేగ్గరకి పిలిచాను. 🍏 Telugu Kama Kathalu, Telugu Sex Stories.
చాంగురే బంగారు రాజా.. చాంగు చాంగురే రత్నాల రాణి – 17 | Telugu Sex Stories