Skip to content

శోభనం గదిలోకి వెళ్లి పురిటి నుండి వచ్చిందంటే! వగలాడి – 21 | Telugu Kama Kathalu

🔥 Telugu Kama Kathalu (153) : “కస్తూరీ మీ ఆయన చాలా సరదా అయిన మనిషి తెలుసా…….అతను వచ్చాడంటే ఆఫీస్ అంతాసందడే.”

“అవునండీ…..ఆయన ఇక్కడలేక మాకూచాలా డల్ గా ఉంది, ఒస్తానన్నారు ఒచ్చేనెల. అదే మేమూ ఆయన గురించి ఎదురుచూస్తున్నాము.”

అత్త సమాధానానికి ఆయన అత్త వైపు తిరిగి ఒక సారి నవ్వుతూ చూసాడు.

“నాకు తెలుసు కస్తూరీ నీ భాధ…..అతనక్కడ…….. నువ్విక్కడా….చాలా కష్టమే…నువ్వేమీ దిగిలు పెట్టుకోకు తొందర్లోనే అన్నీ సర్దుకుంటాయి. ”

సమీర్ కుడి చేతిని అత్త భుజాల చుట్టూ వేసి, కుడి భుజం మీద అరిచేత్తో రాస్తున్నాడు.అదెవరైనా చూస్తే పెద్దయన ఈ పిల్లని సముదాయిస్తున్నాడు అనుకుంటారు, కానీ అతని రాపిడి వేరేగా ఉంది. అత్తనా వైపు తిరిగి కొంటె గా నవ్వినప్పుడు నాకర్ధం అయ్యింది ఆ విషయం. ఆయన అత్త చెవిలో గుసగుసగా ఏదో చెప్పినట్టున్నాడు.

శోభనం గదిలోకి వెళ్లి పురిటి నుండి వచ్చిందంటే! వగలాడి – 20 | Telugu Kama Kathalu

“ఛీ……ఊరుకోండీ………పక్కన పెళ్ళీడుకొచ్చిన పిల్ల ఉంది…అయినా మీకు బాగా తెల్సినట్టు చెబుతున్నారూ..మీరు చూసారా…..?”

అత్త ఆయన్ని భుజంతో పక్కకి తోస్తూ అంది. నాకు చాలా టెంక్షన్ గా ఉంది, ఇది ఆయనకి కొంచెం కొంచెం చనువిస్తోంది. వరస చూస్తుంటే ఇంటికెళ్ళే లోపే ఆయన దీని తొడల మధ్య చేతులేస్తాడేమో అనిపిస్తోంది.

కొంచెం సేపటికి ఇల్లు వచ్చేసింది, అత్త డ్రైవర్ కి డబ్బులిచ్చి పంపించిన తరువాత ముగ్గురం లోపలికి వెళ్ళాము. కొంచెం అలసట గా ముగ్గురం సోఫా లో కూర్చుండిపోయాము. మళ్ళీ మమూలే నా ఎదురుగుండా వాళ్ళిద్దరూ కూర్చున్నారు.

“ సమీర్…ఏం వండమంటారూ……………………..మీకేది ఇష్టం అయితే అదే పెట్టమన్నారు మా ఆయన…”

రెండో వాక్యాన్ని వత్తి పలుకుతూ అంది, చెప్తూనే అత్త అక్కడినుంచి లేచి బెడ్ రూం వైపు వెల్లింది, బహుసా బట్టలు మార్చుకోవడానికి కాబోసు. 🔥 Telugu Kama Kathalu (153), Telugu Sex Stories.

“కంగారెందుకు కస్తూరీ నాకు కావాల్సింది అడిగి మరీ పెట్టించుకుంటా గా…….”

కళ్ళజోడు లోనించి కొంటెగా నా వంక చూస్తూ దానికి సమాధానం చెప్పారు సమీర్. ఈయన వాలకం చూస్తుంటే ఆయనకి రెండు పప్పలూ ఇవాళే కావాలేమో. నా వైపు ఎందుకు అలా చూస్తారూ అనుకుంటూ నెమ్మదిగా చెప్పా

“అంకుల్………రండి బట్టలు మార్చుకుని ఫ్రెష్ అవుదురుగాని………మీ లగేజ్ ఈ గదిలో పెట్టుకోండి”

అని ఆయన బాగ్ ఒకటి తీసుకుని నా గది వైపు నడిచా, ఇక్కడ ఉన్నన్ని రోజులూ ఆయన్ని నా గదిలోనే ఉండమంది అత్త. నేను అత్త గదిలో పడుకునేలాగా ఏర్పాటు చేసింది. సమీర్ గారు నా వెనకే నడుస్తున్నారు, ఆయన కళ్ళునా పిరుదులని తాకుతున్న భావన. అతని చూపులు అలాగే ఉన్నాయి, అందాక హాల్ లో గమనించా, మాంసం కోసం పులి ఎంత వేగంగా కదులుతుండో అత్త పైట జారినప్పుడు సమీర్ కళ్ళు అంత వేగంగా అత్త బొప్పాయిలని అందుకున్నాయి. ఆయనకి గది చూపించి నేను బయటికి వస్తుంటే నెమ్మదిగా అన్నారు వెనకనుంచి

“కావ్యా ఏ వూరమ్మా మీదీ ………..ఏం చదువుతున్నావూ..?”

“నేను డిగ్రీ చదువుతున్నానండీ…మాది అమలాపురం” గది బైటికి వద్దామని ట్రై చేసా, కానీ

“కూర్చోమ్మా ..పరవాలేదు …..నేను కూడా నీకు మావయ్యనే అనుకో, మొహమాటపడకు”

నా వంక అదోలా చూస్తున్నాడు. మనిషి పొట్టిగా ఉన్నా ఆయన మొహంలో మాత్రం ఒక రకమైన కళ ఉంది, జేబులో నుంచి సిగరెట్ తీసి నోటిలో పెట్టుకున్నాడు, లైటర్ కోసమనుకుంటా బేగ్ లో అటూఇటూ వెతుకుతున్నారు. సడన్ గా కస్తూరి అగ్గిపెట్టి పట్టుకుని లోపలికి ఎంటరైపోయింది. అబ్బో మావయ్య దీనికి చాలా ట్రైనింగ్ ఇచ్చాడు అనుకున్నా.

“సమీర్ గారూ ఇదిగోండి………..వెలిగించుకోండి……..”

అత్త నిమ్మపండు చీర కట్టుకుని అదేరంగు జాకెట్టు లో రతీదేవి లా ఉంది. కుర్చీ లో కూర్చుని ఉన్నాడు సమీర్, అత్త ముందుకి వంగి ఆయన సిగరెట్ వెలిగిస్తోంది. వంగిన అత్త పైట జారి, దాని ఎత్తులు సమీర్ కళ్లకి విందు చేస్తున్నాయి. అత్త బాయల్ని చూస్తూ సిగరెట్ వెలిగించాడు సమీర్. గట్టిగా పోగ లోపలికి పీల్చి

“కస్తూరీ…నీకు గుర్తుందా మీ పెళ్లైన కొత్తలో ఇలాగే మీ ఇంటికి వచ్చా, అప్పుడూ ఇలాగే నా సిగరెట్ నువ్వే వెలిగించావు, కాకపోతే అప్పుడు చూడడానికి కొంచెం మొహమాట పడ్డా…..అంతే”

కళ్లతో అత్త సళ్ళని చూపిస్తూ చెప్పాడు, ఆ మాటకి అత్త కిలకిలా నవ్వి “ఛీ…….. ఊరుకోండి సమీర్ గారూ…. మీకు ఇలాంటివన్నీ బాగానే గుర్తుంటాయి… గుర్తుంచుకునేంత ఏం చూసారేమిటీ ….?”

అత్త కొంటెగా అడిగింది, అడుగుతున్నప్పుడు కూడా అలాగే వంగి ఆయనకి తన గుబ్బలని చూపిస్తూ హింట్ ఇస్తోంది. దొంగముండ కి నేను ఇక్కడ ఉన్నాననీ దానికి పెళ్ళై మొగుడున్నాడనీ ఏ సిగ్గూలేదు. నిజం చెప్పాలంటే ఒక వేశ్య లాగా ప్రవర్తిస్తోంది, నేనుఅలాగే మంచం మీద కాలుమీద కాలేసుకుని కూర్చుని చిరునవ్వుతో వాళ్ళిద్దరినీ గమనిస్తున్నా. సమీర్ సిగరెట్ ఇంకో దమ్ములాగి అత్త మొహం మీదకి పొగ వదుల్తూ

“ఏయ్ కస్తూరీ ………..మీ అయన నిన్నేమని పిలుస్తాడూ…………? అన్నాడు

“కసూ అంటారు……………….” నవ్వుతూ సమాధానం చెప్పింది అత్త

“……..’ఆ’ టైం లో కూడా కసూ అనే పిలుస్తాడా…..”

కుర్చీ కుడి పక్కన హేండ్ రెస్ట్ వైపు కళ్ళతో కూర్చో అన్నట్టు చూపిస్తూ మళ్ళీ అడిగాడు. అత్త వయ్యరంగా గుద్దూపుకుంటూ వెళ్ళి ఆయన కుర్చీ హేండ్ రెస్ట్ మీద కూర్చుండి పోయింది. వీళ్లకి ఇక్కడ నేను ఉన్నానని కూడా సిగ్గులేదు. కొత్తగా పెళ్ళైన వాళ్లలాగా బిహేవ్ చేస్తున్నారు, అయినా మా మావయ్యని అనాలి నా పెళ్ళాన్ని దెంగుకో అని పంపాడు.

“అవును మహ్హనుభావా….’ఆ’ టైం లో కూడా కసూ అనే పిలుస్తారు……..ఛీ……అయినా నాకు సిగ్గేస్తోంది బాబూ…కొంటె ప్రశ్నలూ మీరూనూ….?”

అత్త రెండు చేతులతో మొహం కప్పుకుని సిగ్గు పడుతున్నట్టు నటిస్తోంది.

“సిగ్గెందుకూ…….నేనేమైనా లేనిది అడిగానా…ఏంటీ..?? ఏ మగాడైనా పెళ్ళాన్ని దెబ్బేసేటప్పుడు నానారకాలుగా పిలుస్తాడు. ఆ విషయం అందరికీ తెలిసిందే కదా…….దానికెందుకు అంత సిగ్గూ…..ఓ..ఓ…ఐసీ….కావ్య ఉందనా…..?”

నా వంక చూసాడు, నేను అక్కడే ఉన్నాననేమో ఇంకా అత్త మీద చెయ్యి మాత్రం వెయ్యలేదు, రెండు మూడుసార్లు అత్త నడుము మీద చెయ్యేద్దామనుకుని నేను నవ్వుతూ చూసేసరికి ఊరుకున్నారు. ఆయన అలాఅనగానే అత్త నా వైపుతిరిగి

“కావ్యా…కొంచెం బియ్యం కడిగి కుక్కర్ పెట్టకూడదూ….”? అంది.

నేను చేసేది లేక నెమ్మదిగా లేచి బైటికి వచ్చి అత్త గదిలోకి వెళ్ళా బట్టలు మార్చుకుందామని, బట్టలు మార్చుకుని కిచెన్ లోకి వెల్తూ ఒకసారి నా గది వైపు తొంగిచూశా. సమీర్ ఏదో చెబుతూ అత్త నడుము మీదా, తొడలమీదా చేత్తో తడుముతున్నాడు. నాకు వీళ్ళ గొడవ అర్ధం అయ్యింది కానీ ఎందుకన్నట్టు నిశ్శబ్దం గా ఉండిపోతున్నా. కుక్కర్ పెట్టి వచ్చి హాల్లో కూర్చున్నా. ఆత్రం ఆగక కొద్దిగా పక్కకి వంగి నా గదిలోకి మళ్ళీ తొంగి చూశా, అలా నేనుచూడడం అత్త చూసింది, దాదాపు ఆయన వళ్ళొకూర్చుంది అత్త, లేచి నెమ్మదిగా హాల్ లోకివచ్చి నా ముందుకూర్చుంది.

“కావ్యా….ఇబ్బందిగా ఉందా….అందుకేనిన్ను ఈ మూడురోజులూ వేరేగా ఉండమన్నది…..ఇంకా చాలా చూడాల్సి ఉంటుందిరా………జాగర్త మరి…” పైట సరిచేసుకుంటూ నవ్వుతూ చెప్పింది.

“అలా ఏంలేదే అత్తా….కానీ నాక్కూడా కొంచెం జిలగా ఉందే ఈ పొట్టోడు బాగా దెబ్బేస్తాడంటావా…?” ఇక నాకు సిగ్గెందుకూ అన్నట్టు అడిగేసా అత్తని.

“అమ్మా…..అంటే………ఏంటే నీ ఉద్దేశ్యం..?? నువ్వు కూడా ఆయనతో ….??”

ఆగిపోయింది నా వంక చూస్తూ కన్నుకొట్టి, నేను సిగ్గుపడుతూ తలదించుకుని

“అవునత్తా…..మంచి పోటుగాడైతే నేనూ ఒక దెబ్బేయించుకుంటాను. మంచి సుఖమిస్తే ఈయన వెళ్ళి మావయ్య కి చెబుతాడుగా నీ మేనకోడలి పూకు అదిరిందని….అది చాలు నాకు” అన్నాను.

“పిచ్చిముండా…….మీమావయ్యతో దెంగిచ్చుకోవడానికి ఈయన కింద నలగక్కర్లేదే…….లంజకధలుచెప్పకు…..లోపల గులగా ఉంది, పోటేయించుకోవాలని ఉంటే చెప్పు……నేను నెమ్మదిగా టైం చూసి అంకల్ ని కదుపుతా…..”

అత్త చీర ఒంటిమీద నిలవడం లేదు, నేనూ తేల్చుకోలేకుండా ఉన్నా. తొడల మధ్యలో మాత్రం జిల గా ఉంది. సరేలే చూద్దాం. అంత మూడొస్తే అప్పుడే లంగా లేపచ్చు, అప్పటికప్పుడు చెబితే దెంగనంటాడా ఏంటీ అనుకున్నా.

“చూద్దాంలేవే…..ఇప్పుడే చీర విప్పి రావాలా ఏంటీ……..ముందు నువ్వు కానీ…అంత పూకులో దురదేస్తే అప్పుడే జాయిన్ అవుతాను మీ దెంగులాటలో”

అని కాళ్ళురెండూ పైన పెట్టుకుని సోఫాలో ఊర్చున్నాను. నాకు తెలుసు అత్తకి కూడా నేను జాయిన్ అవ్వాలని ఉంది, లంజ నా పూకు నాకుడు దానికి బాగా అలవాటైంది. కానీ ఇవాళ మాత్రం నాకు మొడ్డని చూడాలని, దాన్ని ఎలాగైనా తాకాలనీ బాగా ఆశగా ఉంది.

“సరే కావ్యా…నువ్వుఇంతకి తెగించాక మేమెందుకూ చాటుగా ఆరూం లో దొబ్బించుకోవడం……మేమూ ఇక్కడే నీ ముందే కూర్చుంటాం..”

అని సమీర్ ని తీసుకు రావడానికి లోపలికి వెళ్ళింది, ఏం చెప్పిందో ఏమో కానీ అంకల్,అత్తా చెయ్యి చెయ్యి పట్టుకుని చిలకా, గోరింకల్లా హాల్ లోకి వచ్చి నా ఎదురుగా కూర్చున్నారు.

“కసూ……..మనం ఇక్కడ ……నీ మేనకోడలు ముందు ఏమీ అనుకోదుగా…??”

ఆయన కావాలనే నాకు వినబడేటట్టు అడిగారు అని తెలుసు, అలా అంటూనే నావైపు తిరిగారు కొంటెగా. నేను కూడా కొంటెగా చూస్తూ సిగ్గు నటించి.

“ఏమీ ఫరవాలేదు అంకుల్….మీఇష్టం వచ్చినట్టు ఉండండి. మా మావయ్య పెళ్ళాన్నే మీకిచ్చాడు…….నలుపుకుంటారో పిసుక్కుంటారో మీఇష్టం అన్నట్టు….ఇక నేనుకునేది ఏముందీ…….నాకన్నీ తెలుసు…….మీరు కానీయండి”

రెండు చేతులూ కట్టుకుని అంకల్ ని చూస్తూ అన్నాను. అతనికి నాకు విషయం తెలుసన్న సంగతి కూడా తెలుసు. అందుకే నా మాటకి పెద్దగా తత్తర పడలా. అలాగే చిలిపినవ్వుతో నన్నుచూస్తూ.

“అబ్బో చాలా విషయాలు తెలుసే…….మరి మరదలు పిల్లకి కొపమేమీ లేదుగా మీ అత్తని పక్క ఎక్కిస్తున్నానని..?” అన్నాడు. 🔥 Telugu Kama Kathalu (153), Telugu Sex Stories.