Telugu Boothu Kathalu (81) : శ్యామ్ : మళ్ళీ కనిపిస్తాది అంటావా రా.
కుమార్ : ఏమో నీ చావు తన చేతి లో ఉంటే కచ్చితంగా కనిపిస్తాది.
శ్యామ్ : ఆపు ర అపరిదుష్టుడ…..నోటి నుంచి మంచి మాటలు రావే.
కుమార్ : మరి….ఇంత జరిగాక తనకి కనిపించకుండా తిరగాలి అనుకోవాలి కానీ మళ్ళీ కనిపిస్తాది అంటావా అంటావేం.
శ్యామ్ : ఒరేయ్ కుమారు…. నేను ఎప్పుడైనా అమ్మాయిల తో మాట్లాడటం చూసావెంట్ర….అలాంటిది ఒక అమ్మాయికి వెళ్లి అలా ధైర్యం గా చెప్పాను అంటే ఎంత నచకుండా అలా చేస్తా చెప్పు.
కుమార్ : పోయే కాలం దాపురిస్తే అలాంటి ధైర్యాలే ఒస్తాయ్ లే.
శ్యామ్ : ఫ్రండ్ అంటే సపోర్ట్ లా ఉండాలి రా తలపోటు లా కాదు.
కుమార్ : ఈ విషయం లో సపోర్ట్ అన్నావ్ అంటే మొహం సపోటా ఐపోద్ది.
శ్యామ్ : అది సరే కాని *****పల్లి లో రూమ్ రెంట్ లు ఎలా ఉంటాయ్ అంటావ్.
రంకుసాగితే పెళ్లెందుకన్నాడంట – I | తెలుగు శృంగారం
కుమార్ : ఎందుకు
శ్యామ్ : తను అక్కడ ఉంటే మనం ఇక్కడ ఉండి ఎం చేస్తాం రా…. మనం కూడా అక్కడికే.
కుమార్ : రేయ్ నీకు బ్రెయిన్ పనిచేస్తుందా….
శ్యామ్ : ఒక్క ఎగ్జాం హాల్ లో తప్ప ఎప్పుడు ఆన్ లోనే ఉంటాది కదరా….ఎమ్ అలా అడిగావ్.
కుమార్ : మరి లేకపోతే ఎం మాట్లాడుతున్నావ్….పెళ్లి ఐపోయింది అని చెప్తుంది కదా….దాని మొగుడు కూడా ఏ పొలిసో అయి ఉంటే ఎన్కౌంటరే.
శ్యామ్ : ఛా పిల్ల అలా చెప్పింది కాని నా మనసు చెప్తుంది రా తనకి పెళ్లి కాలేదు అని.
కుమార్ : రేయ్ బాబు నన్ను ఒదిలేయ్….
శ్యామ్ : ఎందుకో రా తను పోలీస్ అని తెలిసినా నా పల్స్ లో ఎలాంటి చేంజ్ లేదు అంటే ట్రూ లవ్ ఏమో రా.
కుమార్ : నీతో ఉంటే నేను కూడా ఎన్కౌంటర్ లో పోతాను అని భయం గా ఉంది రా.
శ్యామ్ : ఎం చేసినా కలిసే చెయ్యటం అలవాటు కదరా…. అది కూడా అంతే. | Telugu Boothu Kathalu (81)
ముత్తుక్కల్ సిరికుం నిలత్తిల్ తిట్టికుం నినైపై విధైకుం…పోన్మగల్ వందాల్ పొరుల్ కోడి తందాల్…పూ మీదై వాశల్ పొంగుమ్ తెనాగా
శ్యామ్ : ష్… రామచంద్ర ఏంట్రా పొద్దున్నే నీ అరవ పాటలు.
కుమార్ : అరవకుండా లేచి రెడీ అవ్వు…. కాలేజ్ కి పోయి పది రోజులు పైనే అయింది….. ఒకసారి పలకరించేసి ఒద్దం.
శ్యామ్ : రేపు వెళ్దాం లేరా
కుమార్ : ఈరోజు అయితే క్లాస్ లు లేవు అంట…. సెమినార్ ఎదో ఉంది అంట…. అటెండన్స్ పడ్తాది… ఎంటర్టైన్మెంట్ అవతాది అని మనోళ్లు అందరు బయలు దేరుతున్నారు.
శ్యామ్ : ఆ ముక్క ముందు చెప్పాలి కదరా తిక్క నా కొడక.
శ్యామ్ : ఒరేయ్ డ్రైవర్ తియ్యరా బండి.
కుమార్ : రండి సార్ ఎక్కండి…. ఎక్కడికి వెళ్తారు..
శ్యామ్ : ఎరా ఎటకారమ…. పోని
కుమార్ : స్పీడ్ బ్రేకర్ మీద ఎగరెసియాలి నా కొడుకుని.
శ్యామ్ : హ్మ్ నీ జీను పాంట్ చూసి బుల్లెమ్మో…
కుమార్ : నా బండి లో పెట్రోల్ చూడు బుల్లోడోయ్.
శ్యామ్ : నియబ్బా నా శశి ని తలచుకుని ప్రశాంతంగా పాట కూడా పాడుకొనివ్వ….. ఎం చేస్తుందో ఏంటో నా డార్లింగ్.
కుమార్ : నీ శశి సంగతి తర్వాత ఇక్కడ పెట్రోల్ రేట్ ల కి మాడి మసి ఐపోతున్నాం…. తలో పైసా ఎస్కుంటే కాని బండి ముందుకి వెల్లదు.
శ్యామ్ : పైసా తో ఎం ఒస్తాది లే కాని ఈ పది ఉంచు…..ఏంట్రా బండి ఆపేసి మరి చూస్తున్నావ్.
కుమార్ : సిగ్గు లేకుండా ఎలా బ్రతకాలో నేర్చుకుంటున్న.
శ్యామ్ : నువ్ సిగ్గు పడితే నే క్యూట్ గా ఉంటావ్ రా పద.
కుమార్ : తుహ్ నా బతుకు.
ఇద్దరు కాలెజ్ కి వెళ్లారు
శ్యామ్ : ఒరేయ్ ఆ బ్యానర్ ఏంట్రా
కుమార్ : మహిళలు మన బావలు….రేయ్ మహిళలు మనకి బావలు అవతార ఎలా రా
శ్యామ్ : తుహ్ నియబ్బా…. మహిళలు మనోభావాలు….. ముఖ్య అతిధులు… మహిళా మండలి అధ్యక్షులు xxxxxx ఫెమినిస్ట్ xxxxxxx స్.ఐ శశికళ గారు….. ఆ రేయ్ నా శశి రా…. | Telugu Boothu Kathalu (81)
కుమార్ : ఏంటి
శ్యామ్ : నా శశి వస్తుంది రా నన్ను చూడటానికి.
కుమార్ : చూడటానికి వస్తుందో బొక్క లో పెట్టడానికి వస్తుందో ఎవరికి తెలుసు.
శ్యామ్ : అమ్మో ఇంకో అరగంట లో షో స్టార్ట్ అవతాది…. ఎల్లి ఫస్ట్ రో లో కుర్చీలు కాసియాలి.
పీటీ సార్ : రేయ్ మీరు ఎందుకు రా బేవర్స్ మొహాలు…. వెనక్కి పొండి.
శ్యామ్ : వీడేంట్రా ఇలా తగులుకున్నాడు….
కుమార్ : ఈడి బండి లో గాలి తీసేయాలి నా కొడుక్కి…. ఏనుగు లాగా పొట్ట ఎస్కొని పీటీ సార్ అంట….. ముళ్ల పంది గాడు.
శ్యామ్ : సర్లే రా దేవత ని ఎక్కడ నుంచి చూస్తే ఏంటి దేవతే గా.
కుమార్ : ఈడు మంత్రాలు మొదలెట్టేసాడు.
శ్యామ్ : ప్రేమ మంత్రాలు.
కుమార్ : సర్లే ఇక్కడ కూర్చో…. ముందు కాదు వెనక కాదు.
శ్యామ్ : హా రేయ్ నా శశి ఆన్ ధి వే అంటావా.
కుమార్ : ఏమో కాని కలరింగ్ చూడరా తమ్ముడు ఆన్ ఐపోయే లా ఉన్నాడు…. అయ్యబాబోయి అల్లా అమ్మాయి వి చూడరా ఎంత పెద్దగా ఉన్నాయో.
శ్యామ్ : తుహ్ నియబ్బా నీలాంటి వాళ్ళ కోసమే పెట్టారు ఈ సెమినార్…..ఇలాంటి సెమినార్ లో కూడా సెమియా కార్చేలా ఉన్నావ్ కదరా.
కుమార్ : నువ్వు పాతివ్రత్యం గురించి సెమినార్ ఇస్తున్నావ్ ఏంట్రా
శ్యామ్ : సర్లే మూసుకొని కూర్చో…..
కుమార్ : ఎల్లెహే
కాసేపటికి శశి యూనిఫామ్ లో హీరోయిన్ ల స్టేజి మీదకి ఎంటర్ అవుతుంటే శ్యామ్ కి స్లో మోషన్ లో ప్రపంచం కదిలినట్లు అన్పిస్తాది.
కుమార్ : రేయ్ తనేనా రా శశి….అబ్బా నిజంగా ఎం ఉంది రా బాబు…..
శ్యామ్ : రేయ్ కామాందుడు కళ్ళు ముస్కో రా…. అది నా అందం. | Telugu Boothu Kathalu (81)
కుమార్ : సర్లే వో బాగుంది అని చెప్పామ్.
శ్యామ్ : రేయ్ గుండె కొట్టుకుంటుంది రా…. ఇంత మంది లో నేను కన్పిస్తా అంటావా రా.
కుమార్ : రేయ్ పెంట చేయకు రా బాబు….. కావాలంటే సెమినార్ ఐపోయాక చూసుకుందాం….
స్టేజి మీద ఉన్న వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు
శ్యామ్ : రేయ్ విన్నవా మిస్ శశికల అంట…. నేను చెప్ప కదరా తను అబధం చెప్పింది అని.
కుమార్ : నువ్ పెద్ద లై డిటెక్టర్ మరి మూసుకొని చూడరా….
శ్యామ్ గట్టి గట్టి గా నిలబడి క్లాప్స్ కొట్టాడు శశికల పేరు చెప్పగానే.
శశి శ్యామ్ ని చూసేసింది.
శ్యామ్ : అమ్మని చూసేసింది రా కుమ్ము.
| Telugu Boothu Kathalu, Telugu Sex Stories.