Skip to content

నిన్నటి దాకా నీ గురువైనా! నేటితో నీ మొగుడిని అయినా! – 2 | Telugu Boothu Kathalu

💋 Telugu Boothu Kathalu : అంతలో సాకేత్ గాడు నా ఫేస్ చూసి నాకేం కావాలో కనిపెడుతూ సార్ వాష్ రూం అక్కడ ఉంది అని చూపించాడు కామన్ బాత్రూం వైపు. నేను సరే అంటూ అటు వైపు నడిచా. ఫ్రెష్ అయ్యి నైట్ భోజనం చేసేసా. జయ ఇంకా సాకేత్ నన్ను చాలా బాగా చూసుకుంటూ ఉన్నారు. నేను ఇలా రావడం వాళ్లకెంతో సంతోషంగా ఉంది. నేను రాత్రి ఎక్కడ పడుకోవాలో అని ఆలోచిస్తూ ఉండగా జయ వచ్చింది చేతిలో పంచతో. నేను తనని చూసి ఎంటి అన్నా. తను వాళ్ళ ఆయన పంచే నాకు ఇస్తూ ఇది కట్టుకుని పడుకోండి సౌకర్యంగా ఉంటుంది అంది. నేను అవును కదా అని అనుకుని తనకు థాంక్స్ చెప్పి దాన్ని తీసుకున్నా.. కాసేపాగి ప్యాంట్ విప్పేసి పంచే కట్టుకున్నా. అలా కట్టుకుని కాస్త ఉక్క ఉండడంతో షర్ట్ కూడా విప్పేసి బనియన్ తో రూంలో నుండి బయటకు వచ్చా. అలా వచ్చినప్పుడే సడెన్ గా సాకేత్ గాడు ఇంటి లోపలికి వస్తూ నన్ను చూసాడు. అలా చూడగానే వాడి తల మీద కొట్టుకుంటూ అయ్యో సార్ ఒక్క క్షణం మిమ్మల్ని ఇలా నాన్న పంచలో చూడగానే నిజంగా మా నాన్న నేనేమో అని అనుకున్నా అని అన్నాడు. నేను నవ్వేసి ఊరుకున్నా.

నిన్నటి దాకా నీ గురువైనా! నేటితో నీ మొగుడిని అయినా! – 1 | Telugu Boothu Kathalu

అంతలో జయ వంట గదిలో అన్నీ సర్దేసి బయటకు వచ్చింది మేము ఇద్దరం నవ్వుతూ ఉండడం చూసి ఎంటి నవ్వుతున్నారు అంది. దానికి సాకేత్ గాడు చూడు మా, సార్ అచ్చం నాన్న లాగా లేడు ఈ పంచలో అన్నాడు. దానికి జయ వాడి వంక ఎంటా మాటలు అన్నట్లుగా చూస్తూ నా వంక చూసింది. నేను పంచె బనిగీన్ లో ఉండడం చూసి చిన్నగా నవ్వింది. అన్నట్లు చెప్పలేదు కాదా నా వయసు ముప్పై ఐదు, ఇంకా పెళ్లి కాలేదు. రోజూ వ్యాయామం చేయడం వల్ల నా బాడీ బాగా ఫిట్ గా ఉంటుంది. భుజాలు బాగా దృఢంగా ఛాతీ బాగా వెడల్పుగా ఇంకా ఛాతీ మీద కాస్త వెంట్రుకలతో చూడడానికి చాలా బాగా ఉంటాను. మీడియం సైజులో గడ్డంతో మామూలు కంటే ఎక్కువ జుట్టు పెంచి చూడగానే వీడు ము.స్లిమ్ అని తెలిసేలా ఉంటా. ఇక జయ నా వంక నా ఛాతీ వంక కాసేపు అలా మామూలుగానే చూసి వెంటనే రండి కూర్చొండి అంది సోఫా చూపించి. సోఫాలో కూర్చున్న తరువాత సాకేత్ గాడు వచ్చి నా పక్కన కూర్చున్నాడు. జయ అది చూసి నవ్వి వీడికి ఈరోజు నిద్ర రాదు అనుకుంటా అని అంటూ వచ్చి మా ముందు కూర్చుంది. 💋 Telugu Sex Stories, Telugu Boothu Kathalu.

నేను తనని చూసి వంట బాగుంది జయగారు రోజూ ఇదే తినాలి అని ఉంది అన్నా. జయ నవ్వేసి దానికేం, మీరూ పెళ్లి చేసుకోండి రోజూ తినొచ్చు అంది. నేను అయ్యో అది కాని పని లేండి అన్నా. తను నన్ను చూసి ఎందుకు అలా అంది. నేను తన వంక సూటిగా చూసి ఏమో నాకు మీ అంత అందమైన భార్య దొరుకుతుందో లేదో అని భయం అందుకే అన్నా. తను వామ్మో అని గుండెల మీద చెయ్ వేసుకుంటూ మీకు మాటలు బాగానే వచ్చే అంది. నేను నవ్వి ఏమో అండి నాకు ఇలాగే అలవాటు అయిపొయింది హాస్టల్ ఫుడ్ తినడం ఫ్రెండ్స్ తో తిరగడం, పార్టీలు చేసుకోవడం ఇలా అలవాటు అయిపోయింది అంతే అని అన్నా. తను నవ్వి ఎప్పటికీ ఇలాగే ఉంటారా ఎంటి ? అంది. నేను బహుశా ఉండొచ్చు అన్నా.
జయ దానికి నవ్వేసి అయ్యో అలా అంటే ఎలా నువ్వు ఒక్కడివే ఎలా ఉంటావ్ చెప్పు అంది. నేను దానికేం ఉండక అని అన్నా. అంతలో జయకు ఫోన్ వచ్చింది. లేచి వెళ్ళి ఫోన్ తీసుకుని చూస్తే వాళ్ళ ఆయన చేయడం కనిపించింది. వెంటనే ఫోన్ ఎత్తి హా చెప్పండి అంటూ లోపలికి వెళ్ళిపోయింది. నేను ఇక సాకేత్ గాడితో కాసేపు మాటల్లో పడిపోయాను. ఒక పది నిమిషాల తరువాత జయ బయటకు వచ్చింది. నన్ను చూసి మీకు నిద్ర వస్తుందా లేక కాసేపు టివి ఏమైనా చూస్తారా అంది. నేను లేదులెండి నిద్ర వస్తుంది అని చెప్పాను. దానికి జయ అయితే రండి ఈ రూంలో పడుకోండి అంటూ ఒక రూం చూపించింది. నేను సరే అంటూ సాకేత్ కు గుడ్ నైట్ చెప్పేసి రూం లోకి వెళ్ళాను. అక్కడ బెడ్ అంతా నీట్ గా సర్ది ఉంది. అది చూసి జయతో థాంక్స్ అని చెప్పా. జయ ఎందుకు అంది. నేను తనని చూసి ఇంత బాగా నీట్ గా సర్దిపెట్టారుగా అందుకే అంటూ అదే నా రూంలో అయితే ఎలా పడితే అలా ఉంటుంది బెడ్ అని చెప్పా.

దానికి జయ నవ్వుతూ అందుకే పెళ్లి చేసుకోమని చెప్పింది అప్పుడైతే వచ్చేదే ఇవ్వన్నీ చేసి పెడుతుంది అని అంది. నేను నవ్వేసి గుడ్ నైట్ చెప్పాను. పొద్దున లేచి ముఖం కడుక్కుని టీ తాగుతూ టీవీ పెట్టాను. చూస్తే అక్కడ ఇవ్వాళ కరోనా వళ్ళ కర్ఫ్యూ అని న్యూస్ కనిపించింది. ఆదివారం కావడంతో పెద్దగా ఎవ్వరూ బయటకు రారు కాబట్టి ఇలా పెట్టినట్లు ఉన్నారు. ఆ న్యూస్ నాతో పాటు చూసిన సాకేత్ గాడు సంతోషంగా ఎగిరి గంతేస్తూ అయితే సార్ మీరు ఈ రోజు కూడా మా ఇంట్లోనే ఉంటారు కదా అని అన్నాడు. నేను నేనా కష్టంరా అంటూ ఉండగా అప్పుడే కిచెన్ లో నుండి జయ వస్తూ ఇక్కడి నుండి వెళ్ళడం కూడా కష్టమేలే అంది. నేను అదేంటి అని తన వంక చూసాను. తను నన్ను చూస్తూ ఇప్పుడు బస్ లు ఎలాగో తిరగవ్ ఆటోలు అంటావా అవి అసలుకే రావు ఇక ఎలా వెళ్తారు చెప్పండి అంది నవ్వుతూ. నేను కానీ మీకు మరీ ఇబ్బంది కలిగిస్తాను ఏమో కదా అని అన్నా. జయ సడెన్ గా నా వంక తల తిప్పి ఎంత మాట అన్నారు, మీరు నా కొడుకుని తీర్చిదిద్దిన వాళ్ళు మీకు ఆ మాత్రం సేవ చేసుకోలేమా అని అంది నవ్వుతూ. నేను తప్పక సరే ఎలాగో మళ్ళీ ఇంటికి పోయి ఫుడ్ కోసం ఎక్కడ పాట్లు పడతాంలే ఈ కర్ఫ్యూ రోజున అని అనుకుంటూ సరే ఇవ్వాళ ఒక్కరోజే కదా ఉంటాను లేండి అన్నా. (రేపటి నుండి రాబోవు లాక్ డౌన్ గురించి తెలీక). 💋 Telugu Sex Stories, Telugu Boothu Kathalu.

టిఫిన్ చేసేసాక సోఫాలో కూర్చుని మొబైల్ చూస్తున్న నాకు జయ బెడ్ రూం కనిపించింది. తలుపు తెరిచే ఉండడంతో ఎదురుగా ఉన్న అద్దం నాకు కనిపించింది. ఆ అద్దంలో తన బెడ్ రూంలో సగ భాగం నాకు కనిపిస్తూ ఉంది. నేను జయ ఏమైనా కనిపిస్తుంది ఏమో అని కొంచెం జరిగి చూసా. కానీ లోపల జయ లేనట్లు ఉంది నేను పోనీలే అనుకుని మళ్ళీ మొబైల్ చూస్తూ ఉన్నా. అలా కాసేపు చూసే సరికి ఇక నాకు బోర్ కొట్టి పైకి లేచాను. అంతే ఒక్కసారిగా నాకు ఆ అద్దంలో నుండి బెడ్ రూంలో ఉన్న జయ కనిపించింది. అప్పుడే స్నానం చేసి లంగా సళ్ళ మీద నుండి కట్టుకుని బయటకు వచ్చింది అనుకుంటా. చూడగానే నా మోడ్డ సర్రున లేచి నిలబడింది. తనని నేను అలా చూస్తాను అని అనుకోలేదు అప్పుడే తను వెనక్కు తిరిగి రూం తలుపు ఓపెన్ లో ఉండడం చూసింది. వెంటనే డోర్ దగ్గరకు వస్తూ డోర్ వేద్దాం అని చూసింది. అది చూసిన నేను వెంటనే అక్కడ నుండి నా రూంలోకి వెళ్ళాను. కాసేపటికి తను రోస్ కలర్ జాకెట్ ఇంకా రోస్ కలర్ చీర వేసుకుని తలలో పూలతో నా రూంలోకి వచ్చింది. తను నా రూంలోకి రాగానే తననే చూస్తూ ఉండిపోయా.

నుదుటిన బొట్టుతో మెడలో తాళితో తలలో మల్లెలతో రోస్ కలర్ చీర కట్టుకుని అందంగా ఏంజెల్ గా కనిపిస్తూ ఉంది. తనని అలాగే చూస్తూ ఉండడం చూసి ఏంటండి అలా చూస్తున్నారు బాలేనా ఏంటి అంటూ తనని తాను చూసుకుంది. అలా చూసుకుంటూ ఉంటే అయ్యయ్యో అలా అనుకుంటారు ఏంటండీ మీరు సాక్షాత్తు దేవ కన్య లా ఉన్నారు అని అన్నాను. అలా అనగానే తను నవ్వేసి చాల్లేండి మరీ ఎక్కువ చెప్తున్నారు అని అంది. నేను అయ్యో నిజం చెప్తున్నానండి అంటూ తన దగ్గరకు వెళ్ళి తనని కింద నుండి పైకి చూస్తూ ఈ చీరలో మీరు నిజంగా చాలా అందంగా ఉన్నారు అని అంటూ ఇందాక బెడ్ రూంలో అర్థ నగ్నంగా చూసింది గుర్తొచ్చి మనస్సులో చీర లేకున్నా సూపర్ ఉంటారులే అని అనుకున్నా.. తను నన్ను చూసి ఇంతకీ మధ్యాహ్నం ఏమి చేయమంటారు అని అంది. నేను అదీ మీ ఇష్టం అని అన్నా. అప్పుడే సాకేత్ గాడు లోపలికి వచ్చాడు. 💋 Telugu Boothu Kathalu, Telugu Sex Stories.

వదినంటే… ఒకటిన్నర పెళ్ళాం – 13 | Vadina Sex Stories