Skip to content

మొహమాటానికి పోతే! కడుపు చేసాడు ముండా కొడుకు – 1 | Telugu Boothu Kathalu

Telugu Boothu Kathalu (43) : కాకి తెగ అరుస్తోంది విడవకుండా!… “హుష్! ఎందుకే ముదనష్టపుదానా, అలా అరుస్తున్నావు?… మా ఇంట్లో ఉన్న గోల చాలదనా…? దిక్కుమాలిన సంతని దిక్కుమాలిన సంత. నీ అమ్మా కడుపు కాలిపోనూ. పోవే ముదనష్టపు ముండా!…” మా అత్తగారి అదిలింపు గొంతులో వినిపిస్తుంది. ఆ గొంతులో అక్కసుంది, అసహ్యం ఉంది. ఆ అసహ్యం అదలింపు తిట్లూ ఏ “కాకి” పయినో నాకు తెలుస్తూనే ఉంది. హృదయంలో ములుకుల్లా గ్రుచ్చుకుంటూనూ వుంది.

గది తలుపులు బిడాయించుకొని, లోపల ఒంటరిగా కూర్చున్నాను నేను. పగలే అయినా మూలగది కావడం వలన లైటు వేసుకోకపోతే కొంచెం చీకటిగా ఉంటుంది. గుండె బరువెక్కి, ఎవరో గట్టిగా పట్టి నొక్కుతున్నట్ట్లుగా ఉంది. ఎంత నిగ్రహించుకుందామని ప్రయత్నించినా మనసు నీరయిపోతుంది.
పిల్లలు వచ్చినట్లున్నారు. “ఎవర్ని నాయనమ్మా తిడుతున్నావు?” అని అడుగుతున్నాడు బాబు మా అత్తగారిని.
“కాకిని” మా అత్తగారి జవాబు.
“ఎందుకూ?”

“ఒళ్ళు కొవ్వెక్కి అరుస్తున్నందుకు” గొంతులో విసుగు.
“భలే, కాకి అరిస్తే చుట్టాలొస్తారుగదూ నానమ్మా?” పాప ప్రశ్న.
“ఆ వస్తారొస్తారు రాకేం చేస్తారు? మన కొంపనుద్దరించొద్దు మరి. వెధవల్లారా, అన్నీ మీకే కావాలి. నన్ను విసిగించక బయటకి పొండి” | Telugu Boothu Kathalu (43)
“మా అమ్మేదీ?”

“ఏమో, ఎక్కడ చచ్చిందో, నాకు తెలియదు. ముందు బయటకు పొండి వెధవగోలా మీరూను…”
మా అత్తగారి మాటలు నా చెవుల్లో రొద చేస్తున్నాయి. భరించలేక రెండు చేతులతో చెవులు మూసుకున్నాను. కళ్ళు మూసుకున్నాను గట్టిగా. చీకటి సరిపోవడంలేదు. ఆ సరిపోని చీకటిని అతి సులువుగా చీల్చుకొని పదే పదే సినిమా రీలు తిరిగినట్లు ప్రదర్శితమవుతుంది ఉదయం సంఘటన.
ఇవాళ ఉదయం మా అత్తగారివెంట హాస్పిటల్ కు వెళ్ళాను. మా అత్తగారికి ఇంజక్షన్ ఇవ్వడం అయ్యేకా “నాలుగురోజులనుంచి నువ్వూ నీరసంగా వుటున్నావు కదా నువ్వూ చూపించుకోవే” అంది ఆవిడ.

విడిసిన ముండకు వీరేశలింగం! తెగించిన దానికి తెడ్డే లింగం – 2 | Telugu Sex Stories

వారం నుంచి నాకు నీరసంగా వుంటున్నమాట నిజమే కానీ, ఆ మాత్రం దానికి డాక్టరుకు చూపించుకోవడం అనవసరం అదే సర్ధుకుంటుందిలెమ్మనిపించి…
“ఫరవాలేదులెద్దురూ” అని వద్దన్నాను.
అయినా ఆవిడ వినిపించుకోలేదు. డాక్టరు పరిక్ష చేసేంతవరకు వదలనూ లేదు. అడగాల్సిన ప్రశ్నలు అవీ అడగడం అయినాక, చావు కబురు చల్లగా చెప్పిన్నట్లుగా “నువిప్పుడు గర్భవతివమ్మా” అని తేల్చి చెప్పింది డాక్టరు తాపీగా.

నా నెత్తిన పిడుగు పడినట్లైంది. తల దించుకొని వుండిపోయాను. కానీ, మా అత్తగారే నమ్మలేక రెండు మూడుసార్లు రెట్టించి మరీ అడిగింది ఏమిటన్నారు? అని ఎన్నిసార్లడిగినా సమాధానం అదే. దాంతో ఆవిడా కిమ్మనలేదు.
ఆ తరువాత ఇంటికి ఎలా చేరుకున్నామో ఏమో? వచ్చీ రావడంతోనే మా గదిలోకిలా వచ్చి తలుపులు బిగించుకుని కూర్చుండిపోయాను. దారిలో మేం పన్నెత్తి కూడా మాట్లాడుకోలేదు. కనీసం ఆవిడవైపు చూడడానికి కూడా నాకు ధైర్యం సరిపోలేదు.

తన అక్కసు దాచుకోలేక అన్యాపదేశంగా వెళ్ళగ్రక్కుకుంటుంది మా అత్తగారు. ఆవిడ పేరు శాంతమ్మ.
మనిషి కూడా స్వతహా పేరుకు తగినంత శాంతమూర్తి. నేనంటే ఎంతో ప్రేమాభిమానాలున్నాయి. నాకు పెళ్ళాయి కాపురానికొచ్చిన ఈ పన్నెడేళ్ళలోనూ మా అత్తాకోడళ్ళ మధ్య చిన్న గొడవైనా రాలేదంటే నమ్మరేమోగానీ… నిజం అదే. ఆవిడ కడుపు చించుకు పుట్టిన మావారు సత్యమూర్తి కూడా మంచితనంలో తల్లికి తగిన తనయులే. నేనంటే వల్లమాలిన ప్రేమ ఆయనకు. అటువంటి మంచి భర్త, అత్తగారు… ముత్యాల్లంటి ఇద్దరు పిల్లలతో వున్నా నా కాపురం చూసుకొని నేనే గర్వపడిన రోజులు అనేకం ఉన్నాయి.

| Telugu Boothu Kathalu (43)

ఇంతటి అనుకూల సంసారంలో ఇల్లాలు గర్భవతి కావడం ఇంటిల్లిపాదికీ ఆనందదాయకమే అవుతుంది. కానీ నా విషయంలో మాత్రం అందుకు వ్యతిరేకంగా పరిణమిస్తుంది. అయితే దానికి కారణం లేకపోలేదు.
నాలుగేళ్ళ క్రితం పాప పుట్టినపుడు – మా అత్తగారికి అంతగా ఇష్టం లేకపోయినా పిల్లలు పుట్టకుండా వేసక్టమీ ఆపరేషను చేయించుకున్నారు మా ఆయన. అలా ఆయన ఆపరేషను చేయించుకున్నా.. ఇంతకాలం తరవాత నేను నెల తప్పడం జరిగిందంటే… నా పరిస్థితి మరింకెలా వుంటుంది?

ఏమయితేనేం- నా చేతులు కాలాయి. ఇప్పుడు ఏ ఆకుల్ని పట్టుకొని మాత్రం ఏమిటి ప్రయోజనం!… ఇంతలా చేతులు కాలి నా జీవితమే నాశనమవుతుందని ఏ మాత్రం తెలిసినా ఆ నిప్పు జోలికి వెళ్ళి వుండేదానిని కానేమో! ప్చ్…
నా బ్రతుకుకు అంటిన ఆ నిప్పు- ప్రకాష్! అయితే తప్పంతా అతనిదే అని అనను. కానీ, అతను నా జీవితంలో ప్రవేశించకపోతే నా కాపురానికి బెడద వచ్చివుండేది కాదు.
ప్రకాష్ కి ఇరవైయేళ్ళుంటాయి. కాలేజీలో బి.ఎ. చదువుకుంటున్నాడు. మంచి పర్సనాలిటీతో అందంగా వుంటాడు. అంతేగాక బుద్దిమంతుడిలా కనిపిస్తాడు. కనిపిస్తాడు అంటే అది వ్యంగ్యమనుకోకండి. నిజంగానే అతన్ని చూసినపుడు ఎవరికైనా మంచి కుర్రవాడనే భావం కలుగుతుంది.

మాకు కూడా అలా అనిపించబట్టే- అతను గది గురించి తిరుగుతూ వచ్చ్ అడిగినపుడు, మా సామాన్ల గది ఖాళీ చేసి అతనికి అద్దెకిచ్చాం. రెండు మూడు నెలలు గడిచేసరికి అతనంటే మా అందరికీ సదభిప్రాయం స్థిరపడింది. అందువల్లే మరి కొంతకాలానికి అతనినుంచి నాకు ప్రేమలేఖ వచ్చినపుడు చాలా షాక్ అయింది నాకు. ఆ వుత్తరం తీరూ అదీ నేనింకా మరిచిపోలేదు. అందులోని అక్షరం అక్షరం నాకు గుర్తున్నాయి. చాలా నేర్పుగా, ఏదో కధలా రాసుకొచ్చాడు దాన్నంతా.
“చంద్రకాంతగారికి, | Telugu Sex Stories

నేను మీకీ విధంగా లెటరు వ్రాయడం తప్పని నా అంతరాత్మ చెబుతూనే ఉంది. అయినాసరే, మనసు చంపుకోలేక, తెగించి వ్రాస్తున్నాను. లేకపోతే- నాకు పిచ్చెక్కిపోయేలా ఉంది. దానికంటే మీకు నా మనసులోని భాధ తెలియజెప్పుకుంటే కొంత తేలికవుతుందనిపించింది. దీన్ని చివరంటా చదివి, నా హృదయాన్ని అర్ధం చేసుకోవలసిందిగా కోరుతున్నాను.

మీరు చాలా అందంగా ఉంటారు. నవ్వుతుంటే మరింత బాగుంటారు. (ఇది పొగడ్తకాదు) అందుకనేమో, మిమ్మల్ని తొలుత చూసినపుడే మీరంటే ఏదో ఇష్టం కలిగింది. మీ ఇంట్లోనే రూం ఇవ్వడంతో నేను చాలా సంతోషించాను. రోజూ మిమ్మల్ని చూసి అనందిచవచ్చని. అంతే, అంతకుమించి మరో ఆలోచన లేదు నాకు.
సుమారు ఇరవై రోజులక్రితం- మీకు గుర్తుండే వుంటుంది. మీ పిల్లల్ని తీసుకొని మీ అత్తయ్యగారు ఏదో ఊరికి వెళ్ళారు. ఆరోజు మీరూ, సత్యమూర్తిగారు మీ పడాకను గదిలో కాక మధ్య వసారాలో మేసుకున్నారు గాలికోసం.
ఆ రోజు రాత్రి- మచినీళ్ళు అయిపోయి, నూతి దాగ్గరకు మీ గుమ్మ ముందునుంచి వెళుతూ మీ మాటలు వినిపించి ఆగిపోయాను. ఏదో కుతూహలం పుట్టుకొచ్చి కిటికీలోంచి లోపలికి చూశాను. అంతే, నా మనసు పాడయిపోయింది. అదెలా జరిగిందో కొంచెం వివరంగా వ్రాస్తాను- ఏమనుకోకండి.

నేను చూసే సమయానికి- సత్యమూర్తిగారు క్రిందున్నారు. మీరు ఆయన మీదికెక్కి.. బంధంలో… చురుగ్గా వూగుతున్నారు! మీ ఇద్దరి శరీరాలపైనా గుడ్డలు లేవు. పూర్తి నగ్నంగా ఉన్నారు. నిట్రాటలా నిగిడి ఉన్న సత్యమూర్తిగారి రహస్యాంగాన్ని- పాము నోరు తెరిచి కప్పను మింగినట్లుగా మీరు తొడలు తెరిచి మింగేస్తుండడం నాకు స్పష్టంగా అగుపించింది.

నాకు ఇరావైయేళ్ళు నిండవస్తున్నాయి. కానీ ఇంతవరకూ స్త్రీ ముఖం ఎరుగను. కనీసం స్త్రీని నగ్నంగా చూడానైనా చూడలేదు. అటువంటిది మీ ఇద్దరినీ ఆ విధంగా కలయికలో చూసేసరికి గొంతు మరింత పొడారిపోయింది. ఒళ్ళంతా ఏదోలా అయిపోయింది. అలాగే గుడ్లప్పగించి చూస్తుండిపోయాను మీ కదలికలను. | Telugu Boothu Kathalu (43)
“మీరే పైకి రద్దురు బాబు” అన్నారు మీరు ఆయాసపడుతూ, సత్యమూర్తిగారితో, మీ స్తనాలను రెంటినీ రెండు చేతులతో పట్టుకుని నలుపుతున్న ఆయన ఏమని అడిగారు.

“కాళ్ళు పీకుతున్నాయి” మీరు చెప్పేరు.
“అప్పుడేనా?” ఆయన నవ్వేరు.
“మీకేం? కింద తాపీగా పడుకుని, ఎన్ని కబుర్లైనా చెబుతారు!”
“ఫరవాలేదు, ఇంకాసేపు” అన్నారాయన.
“నేనిక చెయ్యలేను బాబు, కావాలంటే మీకు దగ్గర పడ్డాక మళ్ళీ పైకి వస్తాన్లెండి”
మీరిలా ఖచ్చితంగా చెప్పాక, సత్యమూర్తిగారు మిమ్మల్ని కింద చేసి తను మీదయ్యారు. బలంగా, వేగంగా ఊగసాగారు. ఆయనలా చేస్తుంటే మీకు చాలా సుఖంగా వుంది ఉంటుంది. ఆయన పిరుదల మీద చేతులేసి మరీ గట్టిగా నొక్కుకుంటూ, ఎదురొత్తులివ్వసాగేరు.

చూస్తున్న నాకు కళ్ళు చెదిరిపోయాయి నరాలు పురెక్కిపోయి, లుంగీని గుడారంలా లేపుతూ తన్నుకొచ్చాయి. ఆ క్షణంలో నాకేమనిపించిందో తెలుసా? గబగబావచ్చి, సత్యమూర్తిగారిని మీ నుంచి పక్కకు లాగేసి- మిమ్మల్ని… (కోప్పడకండి) చేసెయ్యాలనిపించింది. కానీ చెయ్యడం అనుకున్నంత తేలిక కాదుగదండీ!
“ఆగండి నేను పైకొస్తా” అంటూ బంధం విడకుండా మీరు మళ్ళీ సత్యమూర్తిగారి పైకొచ్చి, తల వెనక్కి విదిలిచుకొని, ఊగసాగారు.

మరి కాసేపటికే… సత్యమూర్తిగారు నీ నడుం చుట్టూ తన కాళ్ళాతో బిగించేశారు. ఆయన… మీ లోపల కోడిగుడ్లల్లే చితికిపోయి వుంటారు. మీరు కూడా సొమ్మసిల్లిపోతూ, ఆయనపైకి వాలిపోయారు.
అంతే, నేనిక నిలబడలేకపోయాన్. గదికి ఎలా చేరుకున్నానో నాకే తెలియదు. అది మొదలు నా మనసు చలించిపోతుంది. కన్ను మూసినా, తెరిచినా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, తప్పు మిమ్మల్ని మరిచిపోవాలని విశ్వప్రయత్నం చేసినా నిష్ప్రయోజనమైనా గుండెనిండా మీ పేరే- మీరూ నిండిపోయున్నారు. చదుకోవాలన్నా వీలుకాని విధంగా అనుక్షణం మీరే గుర్తుకొస్తున్నారు. కలల్లో సైతం కవ్విస్తున్నారు కవ్వించి, నన్ను కరిగించి- కన్ను తెరిచి మాయమవుతున్నారు.

నాకు మీరే కావాలి, మీరే కావాలి. లేకపోతే మీ గురించి పిచ్చివాడినే అవుతానో- ఆత్మహత్యే చేసుకుంటానో నాకింకా తెలియదు. కానీ యీ రెండింటిలో ఏదో ఒకటి ఖాయం. నా హృదయాన్ని చాలా ఫ్రాంక్ గా మీ ముందు పరిచాను. దాన్నేం చేస్తారో- మీ ఇష్టం.
– మీ ఆరాధకుడు” | Telugu Incest Stories
అని చివరలో ప్రకాష్ సంతకం కూడా వుంది!

ఆ ఉత్తరం చదివాక మనసు స్థిమితం లేకుండాపోయింది. సహజంగా, అతని మీద చాలా కోపం వచ్చింది మొదట. కానీ, మంచివాడనుకుంటున్న ప్రకాష్ ఎందుకిలా చేసాడని ఆలోచించిన మీదట క్రమంగా అతని మీద కోపం తగ్గి, దాని స్తానే జాలి కలిగింది.
స్వతహాగా ప్రకాష్ మంచి కుర్రాడే. ఆ రోజు శృగారంలో నన్ను చూసి, నా మీద మోజుపడుతున్నాడు. ఆ తప్పు అతనిది కాదు. పరవళ్ళుతొక్కే, అనుభవంలేని అతనీ వయసులో అలాంటి కోరికలు సహజమేమో! ఆ రోజు నన్నూ, మా ఆయనను ఆ సమయంలో చూసి ఉండకపోతే, అతనికీవిధంగా నా మీద గ్లామరు కలిగి ఉండేది కాదేమో! ఏ విధంగా ఆలోచిస్తే అతనికి నా పైన వాంచ కలగడానికి పరోక్షంగా నాకు తెలియకుండా నేనే కారణమేమోనని అనిపించింది.