“నా గురించి చాల పొర్పడ్డావ్, స్నేహా” నా గొంతులో మార్ధవం, తెలియని బాధా వినిపించాయి, నాకే, తనకి కాదు. తనకి నేను ఒక లేడి పిల్లని వేటాడే వేటగాడిలా, గొర్రె పిల్లని గొంతు కోసే కసాయి వాడిలా కనిపిస్తున్నాను.
“నేను నమ్మను, నీ లాంటి మగాళ్ళని నమ్మను..మంచిగా ఉంటూ, తియ్యని మాటల్ని అవతలి వాళ్ళపైన ప్రయోగిస్తూ, వాళ్ళని సరైన సమయంలో గొంతుకోసి, నమ్మించి మోసం చేసే నీలాంటి వాడిని ఎమంటారో తెలుసా,మ్రుగాలు, మాన్వ మ్రుగాలు..”
“చాలు, ఇక ఆపు, నా కోపం కట్టలు తెంచుకునే దాక నన్ను ఉసిగొల్పద్దు.. నా గురించి కాని, నేను పడ్డ కష్టాల గురించి కాని నీకు ఏమి తెలియదు. ఊరికె నీకు జరిగిన అన్యాయానికి అందర్ని కారణభూతుల్ని చెయ్యడం ఎలాంటిన్యాయం?” తను స్థాణువు అయి నిన్ల్చుని, నా వైపు తీక్షణంగా చూసింది. తన మనసులో ఉన్న విషయాన్ని నేను పుస్తకం చదివినట్లుగా తనకి అనిపించసాగింది.
“అవును, నాకు జరిగిన అన్యాయం ఈ ఇంట్లో మరెవ్వరికి జరగకూడదని నా ప్రయత్నం“
“అందుకని, నన్ను కూడా ఆ గాటికి కట్టి, ఒక దోషిలా నిలపెడతావా? నేను ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా, నాకున్న ఒకే ఒక ఆధారం, అత్త. తను నన్ను చిన్నప్పుడు బాగా చూసుకుంది, నా అన్న వాళ్ళు లేకపోతే, తనే అన్నిఅయి చూసింది. ఆ అభిమానంతోనే నేను మిమ్మల్ని ఎంతో కష్టపడి వెతికి, వచ్చానే కాని, మీ ఆస్తి పాస్తులని చూసి కాదు. సిగ్గులేకుండా మాట్లాడకు..” ఈ మాటకి తనకి రోషం పొడుచుకు వచ్చింది,
💕 Telugu Incest Stories | Telugu Boothu Kathalu | Telugu Sex Stories
“నాకు కాదు సిగ్గు లేనిది, నీకు. ఇన్ని మాటలు అంటున్నా, ఇంకా ఇక్కడే ఉన్నా వంటే, నీకు సిగ్గులేదు. ఫో బయటకు, నీ మొహం మాకు చూపించకు” నాకు కడుపు కాలింది,
“ఎంత మాటన్నావే, నిన్ను..” అంటూ అప్రయత్నంగా నా చెయ్యి పైకి లేచింది, తనని కొడదామని అస్సలు ఉద్దేశ్యమే లేదు, కాని శరీరం ఇలాంటి పరిస్థితులలో అలా చేస్తుంది. కాని నా విషయంలో అది కొంచెం ఆలశ్యంగా పనిచేసింది, నా చెయ్యి ఎత్తడం చూసి,తను వెంటనే తన చేతికి పని చెప్పింది, అంతే నా చెంప చెళ్ళుమనిపించింది. పైకి లేచిన నా చెయ్యి అలానే నా చెంప మీద కెళ్ళి చేరింది. ఒక పెద్ద మెరుపు మెరిసింది, నన్ను కొట్టిన తనకి కూడాఅర్థం కాలేదు ఏం జరిగిందో, అలానే నిలబడిపోయింది. నేను అలానే సోఫాలో కూర్చోని పోయా.భయంకరమైన నిశ్శబ్ధం, బయట వర్షం, హోరు గాలి, ఉరుములు. ఆకాశం కూడా ఉరుమింది, తర్వాత ఏమి జరుగుంతుందో చూడాలిఅన్నట్లుగా, మెరుపులు మెరిపించి, కిటికీలోంచి తొంగిచూస్తోంది.
నాకు ఒళ్ళు మండిపోతుంది, కాసేపు అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు, బుర్ర పనిచేయాడం ఆగిపోయింది. పళ్ళు బిగిసుకున్నాయి, చెయ్యి పిడికిలి బిగుస్కుంది, ఊపిరి గట్టిగా పీల్చినప్పుడు ముక్కు పుటాలు పెద్దవిఅయ్యాయి, పిచ్చి కోపంలో పైకి లేచా, ఆ ఊపుకు తను భయపడింది, భయంతో వెనక్కు జరిగింది, నేను పైకి లేచి తనవైపు నడిచా,తను భయంతో వణికి పొతుంది, కుడి చెయ్యి సగం వరకి మడిచి, తనకడ్డంగా రక్షణగాపెట్టుకుంది, ఏ క్షణంలోనైనా దెబ్బని కాచుకునేందుకు. అలా జరిగి, జరిగి వెళ్ళి గోడకి ఆనుకుంది, నేను చెయ్యి ఎత్తి గట్టిగా తనని ఒకే గుద్దు గుద్దు గుద్దుదామనుకున్నా, “ఆ..” తను అలానే మోకాళ్ళ మీద కింద కూర్చుండిపోయింది. తన చెయ్యిని నాకడ్డుగా పెట్టి. ఎత్తిన చెయ్యి, అలానే ఉండిపోయింది నాకు. ఏదొ దెయ్యం పట్టి వదిలినట్లు నేను నా తల విదిల్చా. రెప్ప పాటులో జరగబోయె అనర్ధంనాకు అర్ధం అయ్యి, వెంటనే నా చెయ్యి కిందకు వచ్చేసింది,
💕 Telugu Incest Stories | Telugu Boothu Kathalu | Telugu Sex Stories
నిస్సహాయంగా కింద కూర్చున్న తనని చూసి జాలి వేసి, వెనక్కు తిరిగా, నేను వెనక్కు తిరగడం చూసి, వెంటనే పైకి లేచి, “ఒరెయ్, నీకంత సీన్ లెదురా, దమ్ముంటే కొట్టరా చూద్దాం..” అంటూ అరిచింది. నా శరీరం బొమ్మలా ఆగిపోయింది, పిడికిలి బిగుసుకుంది, నా కళ్ళు ఒక్కసారి మూసుకున్నయి దీనికి ఎల బుద్ధి చెప్పాలో అన్నట్లుగా, “నీకంత లేదురా, మమ్మల్ని మోసం చేద్దామని వచ్చావ్ కదా, నీ సంగతి నాకు తెలిసిపోయింది ఇప్పుడు, ఏం చేస్తావ్ నన్ను చంపుతావా?” అంటూ హిస్టీరిక్*గా అరిచింది పిచ్చి పట్టినట్లుగా.
నా శరీరం వెన్నక్కు తిరిగింది, ఇహదీనికి బూద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది, స్పీడ్*గా తన దగ్గరుకు వెళ్ళా, తను నన్ను ఏదో అనబోయి నోరు తెరిచింది నా స్పీడ్ చూసి, పక్కకు తప్పుకుందామనుకునే లోపలే జరిగిపోయింది… నేను తనని అమాంతం తనని చుట్టేసి గోడకి అదిమిపెట్టా, నా రెండు చేతులు తన రెండు చేతులని గోదకి అదిమినయి, నా రెండు కాళ్ళూ తన రెందు కాళ్ళని గోడ వైపు గట్టిగా అదిమిపెట్టాయి. నా జఘన భాగముతో తన శరీరాన్నిపూర్తిగా గోదకు అదిమా. తన తల మాత్రమే ఇప్పుడు కదలాడుతుంది అటూ ఇటూ. “వద్లరా, నన్ను వదులు..”అంటూ తన తలను అటూ ఇటూ కదుల్స్తూ తన శరీరంతో నన్ను వెన్నక్కు నెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఒడ్డున పడ్డ చేప పిల్లలా గిల గిలా కొట్టుకుంటున్నది. కాని న ధ్రుఢమైన శరీరంతో తనుపోటీపడలేక పొతుంది, అంతకంతకూ నా బలాన్ని పెంచుతూ తనని పూర్తిగా అశక్తురాల్ని చేసేస్తున్నా.ఇంకా గట్టిగా అదిమిపెట్టా. మా ఇద్దరి మధ్య కేవలం శ్వాస తగిలేంత దూరమే ఉంది. తన వెచ్చటి శ్వాస నాకు తగులుతుంది.కోపంతో తను గట్టిగా ఎగ పీలుస్తూ, “హెల్ప్, హెల్ప్..” అంటూ అరుస్తుంది. “ముయ్,నోరు మూస్తావాలేదా..” అని గదిమా.. ఒక్కసారిగా తప్పించుకునే ప్రయత్నాలు ఆపి, బిత్తరచూపుల్తో నా వైపు చూసింది. “ఎంత మాటంటే అంత మాటంటావ? ఏంటి నేను చేతకాని వాడినా, నాకు నిన్ను కొట్టటం రాదా, చూస్తావా నా మొగతనం?” అంటూ చప్పున నా పెదవులతో తన పెదవులని చప్పున మూసేసా,తను “ఊ..ఊ..ఊఘ్..” అంటూవిశ్వప్రయత్నం చేస్తుంది, అయినా ఒక మగవాడి పశుత్వం ముందర ఒక స్త్రీ కేవలం ఆటబొమ్మైపొయింది.
💕 Telugu Incest Stories | Telugu Boothu Kathalu | Telugu Sex Stories
ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య స్నఘర్షణ కాదు, ఒక ప్రక్రుతి పురుషుడి మధ్య. తను పిడుగులు కురిపించే ఆకశమయితె, నేను దాన్ని తనలో ఇముడ్చుకునే భూమిని, తను వంటి చేత్తో ఆపగలిగే గాలిని కాదు నేను, నేను వ్రుక్షాలను ఊడల్తో సహా పెకిలించి వేసే తుఫానుని, తను నన్ను ఆపగలదు, కాని నాలో ఉన్న మొగాడిని కాదు. ఒకే ఒక్క క్షణం,తను గింజుకుంటుంది, నా పెదవులు తనని చుంబిస్తూనే ఉన్నయి, నాలోని మ్రుగాడు నిద్దురలేస్తున్నడు, నా శరీరం తనని చుట్టెస్తుంది పూరిత్గా, నా కాళ్ళు అప్రయత్నంగా తన వెన్నక్కు వెళ్ళి పోయి, తనని నా దగ్గరకులాక్కుంటుంది,
ప్రక్రుతి క్రీడకు నా శరీరం తయరవుతుంది, ముద్దమందారంలా ఉండే తన మొహాన్ని నాకు పదే పదే చూపిస్తూ నా మనసు, నా శరీరాన్ని ప్రేరేపిస్తూ, తను ఇంకా ఇంకా కావాలని అన్నట్లుగా, ఇంకా ముందుకుముందుకు లాగి, నా జఘన భాగానికి తన శరీరాన్ని అతుక్కునేట్లుగా గట్టిగా అదిమిపెట్టింది.నాలోని పశుత్వం పూర్తిగా బయటకు వచ్చేసమయం ఆసన్నమయింది. ఇంతలో పెద్ద పిడుగు దూరంగా ఎక్కడొ పడిన శబ్ధం, ఒక్కసారిగా నాలోని పశువు ఆగాడు. బహుశా తన ఆర్తనాదాలు ఆకాశానికి వినిపించి, తను ఉరుమి నన్ను భయపెట్టడానికన్నట్లుగా పిడుగులు కురిపిస్తున్నదేమొ అన్నట్లుగా వెను వెంటనే రెండు మూడు పిడుగులు పడ్డాయి.నాశరీరం తనని అదిమిఉంది ఇంకా, నేను మాత్రం ఈ లోకంలోకి వచ్చెశాను, మెల్లిగా నా శరీరం తనని పట్టు తప్పించింది, మెల్లిగా వెన్నక్కు జరిగా, జరిగింది అర్థం అయ్యి, నా రెండు చేతులు అప్రయత్నం గా కట్టుకున్నా,తనుఅలానే కుప్ప కూలి, రెండు మోకాళ్ళ మధ్యలో తలపెట్టుకుని చిన్నగా ఏడుస్తుంది.
💕 Telugu Incest Stories | Telugu Boothu Kathalu | Telugu Sex Stories
ఇద్దరం షాక్*లో ఉన్నాం, తను ఏడుస్తుంది, నేను ఏడవట్లెదు అంతే తేడా..మగాడు ఏడవకూడదు కదా? “సారీ..” అంటూ నేను వెనక్కు జరిగా.. అప్రయత్నంగా వచ్చిన మాట అది. తను అలానే షాక్ కొట్టిన దానిలాగ రాయి అయిపోయి నేలవైపు కన్ను ఆర్పకుండా చూస్తోంది.. గొంతు తడి ఆరిపోయింది, మాట పెగల్టంలేదు, తనుషాక్*లో ఉంది.. “సారి, సారి స్నేహా, ఐ యామ్ రియల్లీ సారి.. నన్ను క్షమించు..నేను పెద్ద తప్పు చేశాను..” తను ఏమి మాట్లాడడం లేదు. ఇంతలో పిల్లవాడి ఏడుపు వినిపించింది,ఉన్నఫళంగా పైకి లేచి పరిగెత్తిపోయింది. అదే ఒక స్త్రీ కి, ఒకఅమ్మకి తేడా. బిడ్డ ఏడుపు విని ఎలాంటి పరిస్థితులలో ఉన్నా కూడా అమ్మతనం తనని వివశురాల్ని చేస్తుంది.
తన బిడ్డ అవసరం చూడడం తప్ప తనకేమైనా ఫర్వాలేదు అనుకుంటుంది. తను వెళ్ళడం చూసి నేను నా రూమ్వైపు పరిగెత్తాను.నా రూమ్*లోకి వెళ్ళి బెడ్ పైన అలానే పడ్డాను. అసలేం జరిగిందో, ఎందుకలా ప్రవర్తించానో అర్థం కావట్లేదు.వేల ఆలోచనలు ఒక్కసారిగా నా మనసుని చుట్టుముట్టి, నా మనసుని కకావికలం చేస్తున్నయి. నా మాటలే నాకువినిపిస్తున్నయి, ఎందుకలా ప్రవర్తించానో, ఒక మ్రుగంలా, పశువులా, ఒక నిస్సహాయత ఆడ దానిపైనా నా ప్రతాపం, అందుకేనా ఇక్కడికి వచ్చింది, అత్తకి తెలిస్తే ఎమవౌతుంది తను, తన మనసు ఎంత బాధపడుతుందో? అదిచూసి నేను తట్టుకుంటానో లేదో? ఇలా ఆలోచనలు ఒక్కొకటిగా నన్ను చుట్టుముట్టేశాయి. చ చా అనుకుంటూ బలంగా నా పిడికిలితో బెడ్డుని కొట్టాను. పొద్దున్నే నేను ఇక్కడనుండి వెళ్ళి పోవాలి అనుకున్నా.
💕 Telugu Incest Stories | Telugu Boothu Kathalu | Telugu Sex Stories
బయట వర్షంతుఫానుగా మారిపోయింది పూర్తిగా, ఆకాశం తన బాధను, నిరసనను తెలుపుతూ ఉరుములు మెరుపులు కురిపిస్తూనే ఉంది రాత్రంతా. పొద్దున్నే నేను కళ్ళు తెరిచేప్పటికీ ఇంకా తుఫాను అలానే ఉంది, ఇంకా కొంచెం ముదిరి నట్లుంది, నేను వెంటనే వడి వడిగా నా బట్టలన్ని సర్దుకుని, రెడీ అయ్యి కిందకు వచ్చేశా.. మెయిన్ డోర్ వద్దనే పైకి మెట్లు ఉంటాయి, వెళ్ళితెరిచా, బయట హోరు గాలి, వాన, ఒక్క అడుగు ముందుకు పడి ఆగింది. ఎక్కడొ చిన్నగా ఏడుపు చెవికి వినిపించినట్లయింది. తల వెన్నకు పెట్టి విన్నా, బయట వాన ఇప్పుడు సగం తెరిచిన తలుపులోంచి ఇంట్లోకి విసురుగావచ్చింది. ఇంకొంచెం వెన్నక్కు అడుగు వేసి, విన్నా, “అవును అది బుజ్జిగాడి ఏడుపే..అనుమానం లేదు..” అనుకుంటూ వెంటనే తలుపు వేసేసి, స్నేహా రూమ్ వైపు నడిచా, రూమ్ డోర్ తెరిచే వుంది, దగ్గరికి వెళ్ళే కొద్ది ఎడుపుస్పష్టంగా వినిపించ సాగింది, రూమ్ లోకి వెళ్ళి చూసే సరికి, స్నేహ వాడిని తన వొళ్ళో కూర్చోపెట్టుకుని సముదాయిస్తుంది, హఠాత్తుగా వచ్చిన నన్ను చూసి, అలాగె ఉండి పోయింది నా వైపు చూస్తూ, నాకు ఎమి చెప్పాలో అర్థంకాలేదు, ఇద్దరం ఒకరి వైపు ఒకరం చూసుకున్నాం, ఎవ్వరికి ఏం అనాలో అర్థం కావట్లేదు, ఇంతలో మళ్ళీ బుజ్జిగాడి ఏడుపు వినిపించింది, ఇద్దరం ఒకే సారి కిందకు వాడి వైపు చూశాం, అప్పుడు గమనించా వాడి నుదుటి పైనచిన్న గుడ్డ ముక్క, తడిపి ఉంది, “ఎమయింది వాడికి..” “…” “స్నేహా ప్లీజ్, చెప్పు..” “రాత్రినించి జ్వరం..” ముక్తసరి సమాధానం “మరి ఎమన్న మందులు వేశావా?” “వాడాను కాని ఎమి పని చెయ్యటంలేదు..” కొద్దిగా ఏడుపు తన మాటల్లో. నేను దగ్గరికి వెళ్ళి వాడి చేతిని పట్టుకుని చూశా, వొళ్ళు కొంచెం వేడిగానే ఉంది. “షిట్, జ్వరం ఉన్నట్లుంది, ఇప్పుడేం చెయ్యాలి..” నాకు ఏం పాలుపోవట్లేదు. తన ఏడుపు ఎక్కువయ్యింది. “స్నేహ, ప్లీజ్, కంగారు పడకు, నన్ను ఆలోచించనీ.. ” “మనం వెంటనే హాస్పిటల్ వెళ్దాం పద” తను మాత్రం వాడి వైపు చూస్తూ ఇంకా ఏడుస్తుంది..
💕 Telugu Incest Stories | Telugu Boothu Kathalu | Telugu Sex Stories
నేను గట్టిగా తన భుజాలను పట్టి ఊపా. “స్నేహా, పిచ్చి పట్టిందా నీకు, ఇంకా ఇలానే ఉన్నావంటె, వాడికేమవుతుందో తెలుసా? పద వెళ్దాం..” తను నా వైపు తీక్షణంగా చూసింది కసేపు, ఇంతలో వాడి ఏడుపు పెద్దదవటంతో వెంటనే తన మనస్సు మార్చుకుంది, తనలో కదలికలు రావటంతో నేను కూడ నా బ్యాగ్ ను పక్కనే పడేసి, “ఏ హాస్పిటల్ లో చూపించాలి, ఫోన్ నంబర్ ఉందా..” “ఆ డ్రాయర్ ఉంది..” నేను వెంటన్నె ఫోన్ నంబర్ తీస్కుని, హాల్లోకి వెళ్తూ “త్వరగా వాడి బట్టలు, తీకుని రా..” అంటూ హాల్లోకి పరిగెత్తాను. తను కూడ వెంటనే లేచి, వాడి మందులు చీటీ, ఇంకా కొన్ని బట్టలు సర్దడం మొదలు పెట్టింది. నేనె ఫోన్ ట్రై చేస్తుంటె ఎంగేజ్ వస్తుంది, ఇంతలో తను బుజ్జిగాడి బ్యాగ్ తగిలించుకుని, వాడిని భుజాన వేస్కుని హాల్లోకి వచ్చింది. “ఎంగేజ్ వస్తుంది, ఇంకో నంబర్ ఏమన్నా ఉందా..” “ఉహు లేదు..ఎప్పుడూ ఆ హాస్పిటల్కే వెళ్తాము…” తను కంగారు పడటం మొదలు పెట్టింది. ఇల్లంతా చీకటిగా, బయట వాన రొద పూర్తిగా నా బ్రెయిన్ పనిచేయట్లేదు.. “సరే పద వేరే హాస్పిటల్ కి వెళ్దాం..” “కాని తుఫాన్లో ఎలా..” “ట్రస్ట్ మీ..నన్ను నమ్ము.. నేను తీస్కెళ్తాను..” అంటూ కార్ కీస్ తీస్కుని, తలుపు వైపుకు నడిచా.
లో లోపల నాకే భయంగా ఉంది, “ఈ తుఫాన్లో ఎలా ఈ గండం గట్టెక్కిచేది.. అసలే నాకు గిల్టీగా ఉంది రాత్రి నుండి, తనకేమోఇప్పుడు రాత్రి జరిగిన దానికంటే బుజ్జిగాడి పరిస్థితి భయంగా ఉంది, అందుకే నా సహయాం అడగకపోయినా ఒప్పుకుంది.” ఇలా ఆలోచిస్తూ నా మనసుని నేనే ధ్రుడపరుచుకున్నా, ఎలాగైనా తనకి ఈ సహాయం చెయ్యాలి.కనీసం నా ఆత్మ సంత్రుప్తికైనా సరే. మేయిన్*డోర్ పక్కనే ఉన్న గొడుగు తీకుని బయటకు తెరిచి తనవైపుకు తిరిగి రమ్మన్నట్లుగా తల ఊపాను. తను వెంటనే వచ్చి, వాడి తల తడవకుండా చెయ్యిపెట్టి గొడుగులోకి వచ్చింది.
💕 Telugu Incest Stories | Telugu Boothu Kathalu | Telugu Sex Stories