Skip to content

మంచెకాడ మావయ్య కూతురు – II | Telugu Boothu Kathalu

‘కొంప దీసి పాముగానీ కాదుకదా’ అన్నాడు మూర్తి నవ్వుతూ. ‘అమ్మో పామా…! అంటూ భయంతో గట్టిగా అతన్ని వాటేసుకుని కళ్ళు మూసుకుంది సునీత. ఆమె ఎద సంపద అతని ఛాతీని బలంగా హత్తుకుంది. ఆమె మెత్తనిస్పర్శ హాయిగొలిపింది. ఆమెను మరింత దగ్గరకు లాక్కుని గట్టిగా వాటేసుకున్నాడు. మెడ మీద ముద్దు పెడుతూ ఆమె సన్నని నడుమును సుతిమెత్తగా నొక్కాడు. ఆ తీపి బాధ తట్టుకోలేక ఆమె అతన్ని మరింత గట్టిగా వాటేసుకుంది. తమ కంతో కళ్ళుమూసుకుని తన గోళ్ళతో అతని వీపు మీద గట్టిగా గుచ్చుతూ తన ఎదకేసి బలంగా హత్తు కుంది. వారిక పూర్తిగా అల్లుకుపోతున్న సమ యంలో సడన్*గా నారాయణ అటువైపు వచ్చాడు.
మూర్తి నుండి విడివడిన సునీత ఏమీ తెలియనిదానిలా ‘అన్నయ్యా నేను ఇంటికి వెళ్తున్నా, అమ్మకు అట్లు పొయ్యడంలో సాయం చెయ్యాలి’ అంది. ‘అవును మూర్తి ఏడీ?’ అని అడిగాడు నారాయణ. ‘ఏమో, నాకేం తెలుసు, నువ్వే వెతుక్కో, నే వెళ్తున్నాను’ అంటూ అదురుతున్న గుండెలతో వెళ్ళి పోయింది సునీత. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు మూర్తి. ఆమె సమాధానం తల్చుకుని మనసు లోనే నవ్వుకున్నాడు. తనంటే ఇష్టం కాబట్టే అబద్ధం చెప్పింది. లేకపోతే భయంవల్ల కూడా అలాచెప్పి ఉండొచ్చు. ఏదేమైనా, ఓ మంచి అనుభవం’ అని మురిసిపోయాడు మూర్తి. ఆ మధ్యాహ్నం సునీతనువాళ్ళను ఉయ్యాల ఊపేం దుకు నారాయణతో పాటు చెరువుగట్టుకి వెళ్ళాడు.
💘 Telugu Sex Stories,Telugu Incest Stories,Telugu Boothu Kathalu.
‘వీళ్ళను ఊపడం ఇక నా వల్లకాదు, కాస్త నువ్వు ఊపు అంటూ ఆయాసంతో నారాయణ చెట్టునీడకు చేరాడు. సునీతకోసం ఆనందంగా ముందుకు వచ్చాడు మూర్తి. వెనక్కు వెళ్ళి ఆమె కూర్చున్న ఉయ్యాలబల్ల పట్టుకుని వెనక్కు ముందుకు పరిగెడుతూ ఆమె ఉయ్యాల బల్లను గాల్లోకి వదిలాడు. నడుంమీద చెయ్యివేసి, తన బుగ్గలను ఆమె బుగ్గల సమీపానికిచేర్చి తన లేత గెడ్డంతో ఆమె బుగ్గల మీద చెక్కిలిగింతలు పెట్ట డంతో ఎంతో పరవశించిన ఆమె ‘చూడు అన్నయ్యా, మూర్తి అస్సలు స్పీడుగా ఊపడం లేదు’ అంటూ బుంగమూతి పెట్టింది సునీత. ‘ఉండు నీ పని చెబుతాను’ అని మూర్తి ఆమెను ఇంకా గట్టిగా ఊపుతూ కావాలనే వెనకనుండి ఆమె నడుంమీద చేతులు వేస్తూ, ఆ ఎత్తుల్ని మెల్లిమెల్లిగా టచ్* చేశాడు. అలా తాకుతున్నప్పుడు ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరు పెక్కి, గుండె లయతప్పింది. అలా కొంతసేపు ఊపి నారాయణతో కలిసి ఇంటికి చేరుకున్నాడు మూర్తి. అలావారిమధ్య అంకురించిన ప్రేమ క్రమేపీ చిగు రులు తొడగసాగింది.ఫఫఫకాలగర్భంలో కొన్నేళ్ళు ఇట్టే గడిచిపోయాయి. ఎంబీఏ పూర్తి చేసి ఇండియాకి తిరిగివచ్చాడు మూర్తి. నారాయణ ఇంటికివెళ్ళాడు. హాల్లో దిగాలుగా కూర్చున్న సునీత కనిపించింది. ‘‘ఏమైంది సునీతా? ఎందు కలా ఉన్నావు? అమ్మా నాన్నా ఏరి?’ అని ప్రశ్నల వర్షం కురిపించాడు మూర్తి. ఆమె కన్నీళ్ళను చూసి తట్టుకోలేపోయాడు. ‘ఏయ్* ఏంటిది, ఇప్పుడేం జరి గిందనీ? నాకు చెప్పవూ ప్లీజ్*…!’ అన్నాడు ఆమె దగ్గరచేరి. కన్నీళ్లను తుడుస్తూ ప్రేమగా అడిగాడు.
💘 Telugu Sex Stories,Telugu Incest Stories,Telugu Boothu Kathalu.
తట్టుకోలేక ఆమె అతన్ని గట్టిగా వాటేసుకుని ‘మండావారి అబ్బాయితో నా పెళ్ళిగురించి మాట్లాడడానికి అమ్మానాన్న శాస్త్రిగారి ఇంటికివెళ్ళారు’ అని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది. విచలితుడయ్యాడు మూర్తి. ‘ఏడవకు, మీ అన్నయ్యతో మన విషయం చెబుదాం. ఇప్పుడు భయపడితే జీవితాంతం బాధ పడాలి’ అంటూ ఆమెను దగ్గరకు తీసుకుని ఓదారుస్తు న్నాడు. అదేసమయంలో నారాయణ వచ్చాడు. ‘ఏంట్రా మూర్తీ మా చెల్లి ఏడుస్తోంది’ అని ప్రశ్నించాడు. మెల్లగా తమ ప్రేమ సంగతి బైటపెట్టాడు మూర్తి. ‘ఒరేయ్* నారాయణ, నువ్వే ఎలాగైనా మీ అమ్మా నాన్నలకు మా విషయం చెప్పి మా పెళ్ళి జరిపించరా’ అని బ్రతిమిలాడాడు. ‘మీరు ముందే నాకు ఎందుకు చెప్పలేదు’ సరే అమ్మా నాన్నలతో నేను మాట్లాడ తాను. అంతవరకు మీరింకే అఘాయిత్యానికి పాల్పడ కండి. నీలాంటి మంచివాడు నా చెల్లెకి భర్తగావస్తే అంతకంటే ఆనందం ఏముంది? అన్నాడు. తన తల్లిదండ్రులను ఒప్పించి వారి పెళ్ళి జరిపించాడు.

బావమరిది నారాయణ దొడ్డమనసు గుర్తు చేసుకుంటూ, మరోసారి నవ్వుకున్నాడు మూర్తి. ‘ఏంటండి మీలో మీరే నవ్వుకుంటున్నారు, ఏం గుర్తుకొచ్చింది?’ అంది పాలు తెచ్చిచ్చిన సునీత.‘ఏం లేదు సునీతా, ఇంతసేపు మన పెళ్ళినాటి రోజులు తల్చుకుని ఆనందపడుతున్నాను. నిజంగా ఆ రోజు నిన్ను మీ బాత్రూములో అలా చూసి నప్పుడు నా సామిరంగా… అంటూ ఇంకా ఏదోచెప్ప బోతుంటే, అతని పెదాలను తనవేళ్ళతో మూస్తూ ‘ఆపండి బాబూ మీగోల. అదేదో పెద్ద గొప్ప ఘన కార్యంలా ఎన్నిసార్లు చెబుతారు. అయినా ఓ ఆడ పిల్ల స్నానం చేస్తుంటే దొంగతనంగా చూడ్డం తప్పు కదూ?’ అంది నవ్వుతూ. ‘నిజమే, ఈ వయసులో ఇప్పుడు ఆలోచిస్తే తప్పు అనే అనిపిస్తోంది నీ ఒంటి పరువాలు ఎలా ఉన్నాయో ఈనాడు కూడా ఏ మాత్రం సడలకుండా అలాగే ఉన్నాయి’ ఆమె వంక కొంటెగా చూస్తూ అన్నాడు మూర్తి.ఆపుతారా, ఇంట్లో పెళ్ళికెదిగినపిల్ల ఉందన్న సంగతి మర్చిపోయారు. ఆ చిలిపిపనులు, కొంటె ఆలోచనలు ఏమీ తగ్గించుకోకుండా పెళ్ళైన దగ్గర నుండి ఒక్కలాగే ఉన్నారు’ అంది చిన్నగా నవ్వుతూ. ‘అవునూ, శ్రవణ్*తో తన పెళ్ళివిషయం అనన్యకు ఎలా చెబుతారు’ అంది సునీత.
💘 Telugu Sex Stories,Telugu Incest Stories,Telugu Boothu Kathalu.
‘నువ్వేం కంగారు పడకు. అయినా వాడికేం తక్కువని? చదువుకు చదువు, అందానికి అందం. అచ్చు నవమన్మ థుడిలా ఉంటాడు. అనన్య అక్కడకు వెళ్ళిన తర్వాత శ్రవణ్*ని చూసి తప్పకుండా పెళ్ళికి ఒప్పుకుంటుం దనే నమ్మకం నాకుంది’ ధీమాగా చెప్పాడు మూర్తి. కుటుంబ సమేతంగా స్వగ్రామానికి ఆనందంగా బయలుదేరాడు.
ఆకుపచ్చని పంటపొలాలు, కాలువగట్టుమీద ఏటివారగా కొబ్బరిచెట్లనీడలో పరుగెడుతున్న మావయ్య పంపిన గుర్రబ్బండి. ఆ బండిలో తాతగారి ఇంటికి వెళుతున్న అనన్య ఆ అందమైన వాతావరణం చూసి పులకించిపోయింది. ‘అమ్మా, ఏదో అనుకున్నా గాని తాతగారి ఊరు ఆసమ్*గా ఉంది’ తల్లితో అంటూ ఆ పరిసర ప్రదేశాలను తన హ్యాండీ కామ్*లో బంధిస్తున్న కూతుర్ని చూసి ‘భగవంతుడా ఎలాగైనా నా కూతురిపెళ్ళి నా మేనల్లుడితో జరిగేలా చూడు స్వామీ’ అనుకుంది సునీత. ఊరి రామాలయం దగ్గర బండి ఆపించి మరీ దేవుడికి మొక్కుకుంది. కాసేపట్లో ఇల్లు రావడంతో ఆనందంగా బండి దిగింది.
‘ఏం వదినా, ప్రయాణం బాగా జరిగిందా? ఏమే కోడలుపిల్లా ఎలా ఉన్నావు? మా ఊరు నచ్చిందా’ అంటూ నవ్వుతూ వాళ్ళందరికీ దిష్టితీసింది అనన్య అత్తయ్య. ‘అత్తా బాగున్నాను, మీరెలా ఉన్నారు?’ అని నవ్వుతూ సమాధానమిచ్చి ఇల్లంతా కలయ దిరిగింది. ‘అబ్బ! నిజంగా పచ్చటి పంట పొలాల మధ్య ఆ ఊరి లాగే ఎంతో అందంగా, ప్రశాంతంగా ఉంది ఇల్లు’ అనుకుంది.
💘 Telugu Sex Stories,Telugu Incest Stories,Telugu Boothu Kathalu.
‘ఏం అత్తయ్యా కులాసాగా ఉన్నావా’ అంటూ నవ్వుతూ అమ్మని పలకరించిన బావ శ్రవణ్*ని చూసి నోటమాట రానిదానిలా ఉండిపోయింది అనన్య. ‘అబ్బా బావ ఎంత బావున్నాడు. అచ్చు మిల్కీ బాయ్*లా ఉన్నాడు. ఇతనిమీద ఈ ఊళ్ళో ఎంత మంది అమ్మాయిలు మనసు పారేసుకున్నారో’ అని అను మానంగా అతనికేసి చూసింది. ‘బావా! నేను వచ్చా, ఇంక నీ ఆటలు సాగవు’ అని మనసులోనే నవ్వుకుని తనకు కేటాయుంచిన గదిలోకి వెళ్ళింది. ఆ గది చూసి ఎంతో ఆశ్చర్యపోయింది. చిన్నప్పుడు బావకు తను పంపిన బొమ్మలు, గ్రీటింగ్* కార్డులను ఇన్ని సంవత్సరాలైనా ఒక్కటికూడా పారెయ్యకుండా ఎంతో చక్కగా, దాచిపెట్టాడు ఆ రూములో. తనంటే బావకు ఇష్టమేనన్నమాట అనుకుంటూ మనసులోనే పొంగిపోయింది అనన్య.
ఆరోజు రాత్రి భోజనాలయ్యాక వెన్నెల్లో డాబా మీద ఒంటరిగా ఉన్న శ్రవణ్* దగ్గరకొచ్చిన అనన్య ‘అవును బావా నువ్వు గోల్డ్* మెడలిస్టువని అమ్మ చెప్పింది. హాయిగా ఎంబీఏ చేసి మంచి ఉద్యోగం చేసుకోకుండా ఎందుకీ వ్యవసాయం’ అని నవ్వుతూ అడిగింది. ‘చిన్నప్పటి నుండి వ్యవసాయం అంటే నాకు ఎంతో ఇష్టం అనన్యా. అందరూ ఉద్యోగాలు చేస్తే ఇంక పంటలు పండించేదెవరు?’ నవ్వుతూ అన్నాడు శ్రవణ్*. ‘వావ్*! యు ఆర్* గ్రేట్* బావా!’ అంటూ షేక్*హ్యాండ్* ఇచ్చింది అనన్య.
ఆకుపచ్చని పంటపొలాలు, కాలువగట్టుమీద ఏటివారగా కొబ్బరిచెట్లనీడలో పరుగెడుతున్న మావయ్య పంపిన గుర్రబ్బండి. ఆ బండిలో తాతగారి ఇంటికి వెళుతున్న అనన్య ఆ అందమైన వాతావరణం చూసి పులకించిపోయింది. ‘అమ్మా, ఏదో అనుకున్నా గాని తాతగారి ఊరు ఆసమ్*గా ఉంది’ తల్లితో అంటూ ఆ పరిసర ప్రదేశాలను తన హ్యాండీ కామ్*లో బంధిస్తున్న కూతుర్ని చూసి ‘భగవంతుడా ఎలాగైనా నా కూతురిపెళ్ళి నా మేనల్లుడితో జరిగేలా చూడు స్వామీ’ అనుకుంది సునీత. ఊరి రామాలయం దగ్గర బండి ఆపించి మరీ దేవుడికి మొక్కుకుంది. కాసేపట్లో ఇల్లు రావడంతో ఆనందంగా బండి దిగింది.
💘 Telugu Sex Stories,Telugu Incest Stories,Telugu Boothu Kathalu.