Skip to content

పేనుకి పెత్తనం ఇస్తే ఆతులన్ని గొరిగిందంట – 1 | తెలుగు బూతు కథలు

ఇపుడు నేను పరిచయం చేయబోయేవి ఈ కథలోని పాత్రలు. పాత్రలను మాత్రమే నేను పరిచయం చేస్తాను, వాటి స్వభావాలు కథలో అర్ధం అవుతాయి.
హేమ : వయసు 39-కొంచెం లావు గా ఛామనఛాయ రంగు గుండ్రటి ముఖం-పేరు కు తగినట్లు-36-32-38 సైజ్
సూర్య: వయసు 45-హేమ భర్త
దీపు : వయసు 18-హేమ కూతురు-సన్నగా-ఛామనఛాయ -రంగు గుండ్రటి ముఖం–34-26-36 సైజ్
ఆదిత్య: వయసు 24-హేమ పై ఇంటి బ్యాచలర్
విక్రం: ఆదిత్య రూమేట్
మణి: హేమ ఎదురింటి కిరాణాషాప్ వొనర్
రాజీవ్,ధర్మ : సూర్య కి ఆఫీస్ లో బాస్ లు
ప్రగతి : రాజీవ్ భార్య
రాజు : డ్రైవర్
శ్రీను : హేమ ఎక్కే బస్ కండక్టర్
ఆచారి : హేమ ఆఫీస్ లో మేనేజర్
రహీం : హేమ ఆఫీస్ లో ప్యూన్
💘 Telugu kama kathaikal, Telugu Sex Stories, Telugu Incest Stories.
పార్ట్-1
ఆ రోజు సోమవారం ఉదయం 8:00.
హేమ ఆఫీస్ బయలదేరడానికి రెడీ అవుతుంది. తెల్లటి చీర నల్ల అంచు, దానికి సూట్ అయ్యే నల్లటి జాకెట్, మెడలో నల్ల పూసలు .
దీప ఆల్రేడీ కాలేజ్ కి వెల్లిపోయింది. సూర్య ఎందుకో డల్ గ వున్నాడు 2 డేస్ నుండి.అడిగినా చెప్పడంలేదు.ఆఫీస్ కి వెల్లరా అంటే లేట్ గా వెల్తాను అని చెప్పాడు.బేగ్ తీసుకుని బస్ స్టాప్ వైపు నడుస్తుంది హేమ . ఎదురు కిరాణా షాప్ ఓనెర్ మణి తన చీర పై నుండె అందాల్ని కంటి తో కొలవడం ఓరకంటి తో గమనించింది
వీధి మలుపు తిరిగాక సడన్ గా ఎదురొచ్చాడు ఆదిత్య.
ఆదిత్య: ఆంటీ , ఒకసారి నేను చెప్పెది వినండి ప్లీజ్..ఐ లవ్ యు
హేమ : దయచేసి నన్ను వదిలేయ్ . చిన్న పిల్లాడివి నువ్వు . బుద్ది గా చదువుకో. మా ఆయనికి చెప్తే అనవసర గొడవలు అవుతాయి. ఎందుకు 3 మంథ్స్ నుండి వెంట పడుతున్నవ్. ఇంకోసారి ఇలా చేస్తే పోలీస్ వరకూ వెల్తాను జాగ్రత్త ..
ఆదిత్య వెల్లిపొవడం తో బస్ స్టాప్ కి చేరుకుంది
బస్ నెం .10 రావడం తో వెంటనే ఎక్కేసింది
బస్ కండక్టర్ శ్రీను కి రాత్రి పూట కలల దేవత హేమ ఆంటీ నే
💘 Telugu kama kathaikal, Telugu Sex Stories, Telugu Incest Stories.
సీట్ లో కూర్చున్న హేమ 92.7 FM పెట్టుకుని శ్రావ్యం గా వస్తున్న పాటల్ని వింటూ వుంది .
టికెట్ లు కొట్టే నెపం తో తన ప్రక్కనే నుంచున్న శ్రీను కళ్ళు హేమ శరీరం లో తాను చూడని కొత్త భాగాలు ఏమన్నా కనిపిస్తాయేమో అని వెతకడం మొదలుపెట్టాయి .తెల్లటి చీర లో శృంగార దేవత కి అక్క లా వుంది . శ్రీను కి అర్ధం అవుతుంది ఈ రోజు రాత్రి తనకి నిద్ర పట్టడం చాలా కష్టం , రేపు బస్సు లో టికెట్స్ కొట్టడానికి చెయ్యి నొప్పి వస్తుందేమో . ఇలా శ్రీను ఊహలు కొనసాగుతుండగానే హేమ దిగవలసిన స్టాప్ వచ్చేసింది.
హేమ ఆఫీస్ లో అడుగు పెట్టిన వెంటనే వినయం గా గుడ్ మార్నింగ్ చెప్పాడు రహీం . తాను రిప్లై ఇచ్చి నవ్వింది . ఈ చీర లో చాలా బాగున్నారు మాడం అంటూ పొగడడం మొదలు పెట్టాడు . నవ్వుతూ తన కేబిన్ వైపు నడుచుకుంటూ వెళ్లి పోయింది . తన కూర్చీ లో కూర్చున్న వెంటనే రాకెట్ లా దూసుకొచ్చింది నదియా బేగం ( కొలీగ్) .
నదియా : హేమ ఈ రోజు మా బస్సు లో ఎమయ్యిందో తెలుసా ?
హేమ : ఎమయ్యింది (కొంచెం విసుగ్గా)
నదియా: బస్సు చాల రష్ గా వుండేసరికి ఇద్దరు కాలేజీ అబ్బాయిలు నాకు దగ్గరగా వచ్చి ఆనుకున్నారే . ఒకడైతే చెయ్యి లోపలికి పెట్టి నా జాకెట్ విప్పడానికి ప్రయత్నించాడు . కోపం వచ్చి అరిసేసాను
💘 Telugu kama kathaikal, Telugu Sex Stories, Telugu Incest Stories.
( హేమ కి తెలుసు సీన్ గోరంత జరిగితే కొండంత చెప్తాది ఈ నదియా అని )
హేమ : ఎందుకు అరిచావ్ సరదాగా విప్పున్చుకుని నొక్కించుకో పోయావా
నదియా : హమ్మో నాకు భయం ఎవరన్నా చూస్తే , అయినా కాలేజీ కుర్రాళ్ళు చాలా డేంజర్
హేమ : అయితే మన ఆఫీస్ మన్మధుడు ఆచారి వున్నాడు గా .ముసలోడు కి ఇంకా యావ తగ్గలేదు అనుకుంటా వెళ్లి నీ పైట ఊపు
నదియా : వాడి కళ్ళు ఎప్పుడు నీ మీదే లేవే నన్ను మధ్యలో లాగకు. వర్క్ వుంది లంచ్ లో మాట్లాడుకుందాం bye అంటూ వెళ్లి పోయింది .
(నదియా పాత్ర మధ్య లో పుట్టింది పరిచయం లో లేదు గమనించగలరు)
ఈ ఆదిత్య ఎందుకు తన వెంట పడుతున్నాడు ,సూర్య ఎందుకు అలా ఉంటున్నాడు ఇలా ఆలోచిస్తూనే వర్క్ చెయ్యడం మొదలయ్యింది .
సరిగ్గా 12.00 గంటలకి రహీం వచ్చి ఎవరో కలవడానికి వచ్చారు అని చెప్పాడు .
బయటికి వెళ్లి చూసేసరికి ఎవరో ఒకతను inshirt చేసుకుని ఎగ్జిక్యూటివ్ లా వున్నాడు . చెప్పండి అంది హేమ తన పైట సరిచేసుకుంటూ .
మాడం , నేను మీ వారు పనిచేసే ఆఫీస్ లో అడ్మిన్ మేనేజర్ ని . మా కంపెనీ MD ఒకసారి మీతో మాట్లాడాలంట అర్జెంటు గా మిమ్మల్ని తీసుకురమ్మన్నారు .
💘 Telugu kama kathaikal, Telugu Sex Stories, Telugu Incest Stories.
మా ఆయనికి ఏమయ్యింది ?
మాడం , ఆయనికి ఏమి కాలేదు . ఎదో విషయం మాట్లాడడానికి రమ్మన్నారు అంతే .రండి
(ఆచారి దగ్గర 1 హావర్ పర్మిషన్ తీసుకుని కార్ ఎక్కింది హేమ )
కార్ లో 30 నిముషాల్లో సూర్య ఆఫీస్ కి చేరుకుంది .అదే ఫస్ట్ టైం సూర్య ఆఫీస్ కి వెళ్లడం .ఆ వచ్చిన ఎగ్జిక్యూటివ్ సరాసరి MD గది దగ్గరికి తీసుకు పోయాడు .లోపల కూర్చోండి సార్ ఒక 5 నిముషాల్లో వస్తారు అని చెప్పాడు .
ఆ గది చాలా రిచ్ గా వుంది . ఆ టేబుల్స్ ,కూర్చీలు , గోడ పైన పెయింటింగ్స్ ,చల్లటి AC గాలి కి కొంచెం వణుకు వస్తుంది .
కొద్దిసేపటికి ఠీవి గా నడుచుకుంటూ వచ్చాడు ధర్మా సార్ .
లేచి నిలబడి నమస్కారం చేసింది హేమ .
కూర్చోమని కళ్ళ తో నే చెప్పాడు తాను సీట్ లో కూర్చుంటూ . ధర్మ కి పెద్ద వయసేమే కాదు .
జిమ్ బాడీ ఏమో అనుకుంది హేమ మనసులో .
ధర్మ మాట్లాడుతూ : చూడండి హేమ , మిమ్మల్ని ఎందుకు పిలిపించానో చెప్పే ముందు మీ భర్త గురించి ఎమన్నా విషయాలు మీకు తెలుసా?
తెలియదనట్టు గా తల ఊపింది హేమ .
ఒకే , మీ భర్త ఈ కంపెనీ అకౌంట్ నుండి 25 లక్షలు దొంగతనం చేసాడు .
(ఈ మాట వినగానే కాళ్ళ కింద భూమి కంపిస్తుంది )
💘 Telugu kama kathaikal, Telugu Sex Stories, Telugu Incest Stories.
యా ..నిజం. ఇది మీకు తెలియదన్న సంగతి కూడా మాకు తెలుసు . ఎంక్వయిరీ చేస్తే మీ భర్త ఒక పిచ్చి బాబా ని కలిసి మాయ లో ఆ డబ్బు ఇచ్చాడని తెలిసింది.
(ఈ మధ్య ఆ బాబా గురించిన మాటలు ఇంట్లో వింది )
కానీ మా కంపెనీ కి ఇవన్నీ సంబంధం లేదు కావలిసింది డబ్బు . నువ్వు కానీ నీ భర్త కానీ ఆ డబ్బు ని 3 డేస్ లోగా కట్టాలి .లేకుంటే పోలీస్ లకి , మా స్పెషల్ రికవరీ టీమ్ కి చెప్పవలసి ఉంటుంది .
హేమ కి కన్నీళ్లు ఆగట్లేదు . శరీరం అంతా వణికిపోతోంది . ఏమి చెయ్యాలో అర్ధం కావట్లేదు. తల తిరుగుతున్నది .
అప్పుడే ఆ రూమ్ లోకి వచ్చాడు ఆ కంపెనీ మరో MD రాజీవ్ .
హేమ రాజీవ్ ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది . ఇతను నా డిగ్రీ క్లాసుమేట్ రాజీవ్ అవునా కాదా అనుకుంటూ .
రాజీవ్ హేమ ని చూసి , తాను కూడా ఎక్కడో చూసినట్టు గా నువ్వు హేమ కదూ అన్నాడు
అవును అంది కళ్ళు తుడుచుకుంటూ .
( రాజీవ్ హేమ కి ట్రై చేసేవాడు కాలేజీ టైం లో , కానీ హేమ తన బావ అయిన సూర్య తో లవ్ వల్ల accept చెయ్యలేదు సరికదా రాజీవ్ ని అవమానించింది . రోజీ మాడం తో రాజీవ్ కి వున్న సంబంధాన్ని బయటపెట్టింది )
హేమ రాజీవ్ మొహం లోకి చూడలేకపోతుంది . తనకి ఏదోలా వుంది ఒక పక్క భయం గా కూడా వుంది.
నీకు ఈమె ముందే తెలుసా అడిగాడు ధర్మ రాజీవ్ ని
హా “” ఈమె నా డిగ్రీ లో క్లాసుమేట్ .బాగా తెలుసు అని కొంచెం నొక్కి చెప్పాడు .
అతని మాటలోని ఘాడత యొక్క హేమ కి తెలుస్తూనే వుంది.
💘 Telugu kama kathaikal, Telugu Sex Stories, Telugu Incest Stories.
హో ఒకే నీకు తెలుసా ఈమె మన సూర్య వైఫ్ కూడా .అందుకే పిలిపించాను అన్నాడు ధర్మ
అవునా ! హేమా, అయితే నీ బావ సూర్య మా కంపెనీ లో పనిచేసే సూర్య ఒక్కడే అన్నమాట .చాలా గొప్పవాణ్ణి పెళ్లిచేసుకునట్టున్నావ్ . చాలా వెటకారం గా మాట్లాడుతున్నాడు రాజీవ్.
ప్లీజ్ దయచేసి మాకు కొంచెం సమయం ఇవ్వండి ఎలాగోలా డబ్బు కట్టేస్తాం . మరీ 3 రోజులంటే ఎలా కట్టగలం ? మాటలు పూడ్చుకుంటూ చెప్తుంది హేమ.
సారీ హేమ ,ఆల్రెడీ మీ యొక్క ప్రాపర్టీస్ కూడా ఎంక్వయిరీ చేయించాను . అన్ని కలిపి 7 లక్షలు కూడా లేవు .ఏంచేద్దాం రాజీవ్ ? అంటూ రాజీవ్ వైపు చూసాడు ధర్మ .
(రాజీవ్ అప్పటికే చాలా కసి గా హేమ ని చూస్తున్నాడు అతని గుండె లో హేమ పైన కోపం లావాలా మరుగుతుంది )
చేసేదేమి లేదు కదా ధర్మ . నువ్వేమి చెప్తే అదే ఫైనల్ . కాకపోతే వేరే అవకాశం వుంది తన బాకీ తీరడానికి మరి తాను దానికి ఒప్పుకుంటుందో వొప్పుకోధో .
హేమ కన్నీళ్ల తో రాజీవ్ వంక చూసింది దారి చెప్పమని .
నీకిష్టమైతేనే మేము చెప్పింది చేయవచ్చు హేమ. లేక పోతే గురువారానికి డబ్బు కట్టెయ్యాలి .ఒకవేళ నువ్వు డబ్బు కట్టకపోతే మాత్రం మీ ఇంటి పరువు నీ కూతురి భవిష్యత్తు నీ భర్త బ్రతుకు గురించి మేము ఎక్కువగా పట్టించుకోము .
టైం లేదు కదా ఏమి చెయ్యాలో చెప్పు రాజీవ్ ప్లీజ్ అంటూ వేడుకుంటుంది చేతులు జోడించి
💘 Telugu kama kathaikal, Telugu Sex Stories, Telugu Incest Stories.