తెలుగు శృంగార కథలు (4) : ఆమని ఇంకో రెండుసార్లు భావప్రాప్తి పొంది రసాలను ధారలాగా కారుతున్న సురేష్ లింగానికి రసాభిషేఖం చేస్తూనే దరువేసుకుంటూ పోటీగా యుద్ధ వేగాన్ని పెంచి ఆవేశంతో పెద్దగా మూలుగుతూ అరుస్తూ ఇంకోసారి ఆమని భావప్రాప్తి పొందిన క్షణమే సురేష్ కూడా ఆయుధం నుండీ రసాలను పూ లోతుల్లోకి చిమ్మాడు.
ఇద్దరు యుద్ధం ముగించేసి అలసిపోయి ఒకరి ఒళ్ళో ఒకరు పెనవేసుకుని సేదతీరారు. అలా కాసేపు విరామం తీసుకున్నాక ఇంకోసారి యుద్దానికి సిద్ధమయ్యారు. ఈసారి నేను అంటూ ఆమని సురేష్ ఆయుధాన్ని చేతుల్తో రుద్దుతూ రాపిడి పెంచి గూటాన్ని నోట్లో అందుకుని నాలుకతో నాకుతూ, ఐస్ఫ్రూప్ట్ లాగా చీకుతూ
వట్టలను కూడా నోట్లో అందిపుచ్చుకుని చీకుతూ, నాకుతూ ఆయుధాన్ని మరింతగా సిద్ధం చేసి, సురేష్ నడుము చెరోవైపు కాళ్ళువేసి తన పూ మందిరాన్ని ఆయుధానికి గురిచూసి పూ గుహల్లోకి దింపుకుంది.
పూకులు కావాలా! పూత రేకులు కావాలా – 5 | తెలుగు శృంగార కథలు
ఆయుధాన్ని మొత్తం తన పుష్పంతో మింగేసి మెల్లగా పైకి కిందకి ఊగడం మొదలుపెట్టింది. సురేష్ ఊగుతున్న ఆమని ఎదబంతులను అందుకుని పిసుకుతూ ఉన్నాడు. ఆమని సురేష్ ఆయుధం మీద ఊగుతూ తన ఎడబారువులను సురేష్ నోటికి అందిస్తూ ఉంటే సురేష్ వాటిని కసితీరా చీకుతూ, పిసుకుతూ ఉంటే ఆమని పూ రసాలతో లింగాభిషేఖం చేసి అలసిపోయాను అంటూ అలాగే ఛాతి మీద సేదతీరింది.
| తెలుగు శృంగార కథలు (4)
సురేష్ ఆమని వీపును పాముతూ, పిరుదులను అందుకుని పిసుకుతూ ఎంత మెత్తగా ఉన్నాయంటూ చిన్నగా గిల్లుతూ గూ చీలికను చేతి వేళ్ళతో రుద్దుతూ ఇక దీనిలో ప్రవేశించాలి ఇప్పుడు అన్నాడు. దానికి ఆమని చిన్నగా నవ్వి మీదే ఆలస్యం అంది. సురేష్ ఆమనిని బోర్లా పడుకోబెట్టి పిర్రలను ముద్దాడుతూ, చేతుల్తో పిరుదులను పిసుకుతూ గట్టిగ పట్టుకుని గూ చీలికను విడదీస్తూ కన్నంలోకి ఒక వేలిని గుచ్చాడు.
చిన్నగా అరిచింది ఆమని. అబ్బా మెల్లగా అంది. సురేష్ ఒక దిండు తీసుకుని ఆమని పొట్టకింద పెట్టి పిరుదులను పట్టుకుని గూ చీలిక దగ్గర ఆయుధపు అంచుని చేర్చి మెల్లగా లోపలికి తోసాడు. అది కొద్దిగానే వెళ్ళింది. దానికే ఆమని నొప్పి అంటూ అరుస్తుంది. కాస్తా ఓర్చుకో నాకూ కూడా నొప్పిగానే ఉంది, ఒకసారి దూరగానే మనకు స్వర్గం అన్నాడు సురేష్. సరేకాని మెల్లగా తొయ్యండి అంది ఆమని. సరే అంటూ గూ ప్రవేశం దగ్గర ఉమ్మి ఆయుధానికి కూడా ఉమ్ముతో తడిమి గురిచూసి ఒకతోపు తోసాడు. అంతే ఆయుధం లోపలికి వెళ్లడం ఆమని నోట్లో నుండీ అరుపులు బయటకు రావడం ఒకేసారి జరిగాయి.
కొద్దిసేపు ఆయుధాన్ని గూ లోపల అలాగే ఉంచి మెల్లిగా బయటకు లాగి ఇంకోసారి తోసాడు. ఈసారి మరింత లోపలికి వెళ్ళింది. నొప్పితో ఏడవడం స్టార్ట్ చేసింది ఆమని. ప్లీజ్ ఓర్చుకో అంటూ ఇంకా రెండుసార్లు లాగి లోపలికి తోసాడు ఈసారి మొత్తం లోపలికి దూరింది. | తెలుగు శృంగార కథలు (4)
ఆమని ఏడుపు ఆపక మెల్లగా ఆయుధాన్ని ఊపడం స్టార్ట్ చేశాడు. కొద్దికొద్దిగా గూ మార్గం చక్కగా దరినివ్వడంతో ఆయుధాన్ని లోపలికి బయటకు తోస్తు ఉంటే ఆమని ఆనందంతో మూలుగుతూ సహకరిస్తుంది. అలా ఇద్దరు ఊగడంతో ఆమని ఎద బంతులు కింద వేలాడుతూ ఊగుటున్నాయి. సురేష్ పిరుదులను సపోర్ట్ చేసుకొని పట్టుకుని దరువేస్తూ ఉంటే అది… అలాగే… ఇంకా… ఇంకా లోపలికి… అమ్మా… స్స్.. ఊహ్.. అంటూ మూలుగుతూ ఉంది.
సురేష్ ఒకసైడ్ పడుకుని ఆమనిని కూడా ఒకసైడ్ చేసి ఒక కాలుని ఎత్తి పట్టుకొని దరువేస్తూ ఎదబంతులను పిసుకుతూ వేగంగా లోపలికి తోస్తు రసాలతో గూ గుహని నింపేసాడు.
అలా ఆరాత్రి ఇంకోసారి యుద్ధంలో పాలుగొని పెనవేసుకుని ఉదయం 9వరకు ఒకరి ఒళ్ళో ఒకరు హాయిగా పడుకున్నారు.
ఇలా సురేష్ హరీష్ ఇద్దరు తమ తమ భార్యలను ఉన్నన్ని రోజులు సుఖపెడుతూ, పడుతూ హాయిగా గడిపారు. ఇంకా రెండు రోజుల్లో తిరిగి వెళ్లాల్సిన రోజు వచ్చేసిందని కావలసిన వస్తువులు సమకూర్చుకుని రెడీ పెట్టుకున్నారు.
రేపు అనగా ప్రయాణం. రాత్రి సురేష్ ఆమానికి అమ్మను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. ఇంకా 6నెలల్లో మళ్ళీ వస్తాను అన్నాడు. డైలీ వీడియో కాల్ మాట్లాడతాను అని చెప్పాడు. వదిన నువ్వు అమ్మని కంటికి రెప్పలా చూసుకోండి. ఇంకా 2, 3సంవత్సరాలు ఇలా మీకు దూరంగానే ఉండాల్సివస్తుంది. జీతం చాలా బాగా ఇస్తున్నారు. డబ్బులు వెనెకసుకోవచ్చు. తర్వాత ఇక్కడే సెటిల్ అయిపోదాం అని చెప్పాడు. అన్ని అప్పగింతలు చెప్పాక ఇక పద మన ఆయుధపూజ మొదలుపెడదాం అంటూ కసితీరా ఆరాత్రంత జాగరణ చేసి నాలుగుసార్లు యుద్ధంలో పాల్గొన్నారు.
| తెలుగు శృంగార కథలు (4)
అటు హరీష్, లలిత కూడా తనివితీరా సుఖాలను చవిచూశారు. అలా అన్నదమ్ములు కలిసి తెల్లారి ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోయారు.. సురేష్ ఆమని ఇద్దరు ఇప్పుడే మనకు పిల్లలు వద్దనుకుని జాగ్రత్త పడ్డారు. ఇంకా రెండేళ్లు హాయిగా ఇలాగే ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు.
అబ్రాడ్ చేరుకున్న అన్నదమ్ములు ఇంటికి కాల్ చేసి మాట్లాడారు. అలా ప్రతిరోజు ఆఫీస్ పని అవ్వంగనే సాయంత్రం వేల ఇంటికి కాల్ చేయడం అమ్మతో మాట్లాడటం టైం కి టాబ్లెట్ వేసుకోమని చెప్పడం, తర్వాత తమ, తమ భార్యలతో గంటల తరబడి వీడియో కాల్ మాట్లాడుకోవడం, బట్టలు విప్పుకుని ఒకరికొకరు చూపించుకుని మరి స్వయంతృప్తి పడటం చేసుకునేవాళ్ళు.
ఇలా చూస్తూ చూడంగానే లలిత పాపకి 3సంవత్సరాలు నిండాయి.. అన్నదమ్ములు డబ్బులు బాగా సంపాదిస్తూ ఇంటికి కావాల్సిన డబ్బులు అమ్మ అకౌంట్లో వేస్తూ ఉండేవాళ్ళు.
కొన్ని నెలలు గడిచాక అన్నదమ్ములు ఉన్న ఇల్లును అందంగా డెకరేట్ చేయాలనీ ఇంటీరియర్ వర్క్ చేపించాలని అమ్మకు చెబుతారు. చివరికి ఆమనికి బాధ్యతలు అప్పగించారు. తను బాగా చదువుకుందని పైగా చలాకి పిల్ల, మోడరన్ కల్చర్ తెలిసిన అమ్మాయని ఆమనికి అప్పగించారు.
| తెలుగు శృంగార కథలు (4)
ఆమని లలిత ఇద్దరు కలిసి ఇంటి బాధ్యతలు చక్కగా కలిసి చూసుకునే వాళ్ళు. రోజు రాధమ్మ దగ్గరే ఎవరో ఒకరు పడుకునే వాళ్ళు. ఎక్కువగా ఆమని పడుకునేది. లలిత పాప ఇద్దరు తమ గదిలో పడుకునేవాళ్ళు.
ఆమని గూగుల్ లో వెతికి ఒక ఇంటీరియర్ అతన్ని పిలిపించి రాధమ్మ, లలితతో కలిసి ముందుగానే ఆమని ప్లానింగ్ చేసిన డిజైన్ వర్క్ అతనికి వివరించారు. అతని పేరు రాహుల్. అంతా విని దానికి అతను 5లక్షలు అవుతాయని, మొత్తం పని ఐపోడానికి సుమారు 4నెలల నుండీ 6నెలలు పడుతుందన్నాడు. అంత సమయం పడుతుందా అని రాధమ్మ అనగానే ఇంటీరియర్ అతను ఇలా చెప్పాడు.
చూడండి మేడం 5బెడఁరూం, కిచెన్, పెద్ద హల్, డ్రాయింగ్ రూమ్, లోపల బయట లప్పం, సీలింగ్ వర్క్, కప్బోర్డ్స్, పెయింటింగ్ ఇలా చాలా పని ఉంది. కొంచం సమయం పట్టిన పని నీట్ ఉంటుంది. రోజు ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు చేస్తారు పని. సండే హాలిడే. రోజు ఉదయం 9 నుండీ 6వరకు చేస్తారు పని. నేను రోజు వస్తూ చూస్తూ ఉంటాను. మీకు ఎమన్నా మార్పులు చేయించాలంటే నాకూ చెప్పండి సాయంత్రం పూట. నేను పనివాళ్లకు చెప్పి చేయిస్తాను.
| తెలుగు శృంగార కథలు (4)
దానికి ఆమని సరే పని చాలా నీట్ ఉండాలి. ఒకవేళ నచ్చకపోతే మళ్ళీ చేపిస్తాను అంది. దానికి ఎక్స్ట్రా మనీ ఇవ్వము అంది. దానికి రాహుల్ మీకు సాటిస్ఫాక్షన్ చేయడమే నా పని అంటూ ఒత్తి చెప్పాడు.
ఎప్పటి నుండీ మొదలుపెడతావు పని అంది. మీదే ఆలస్యం. అడ్వాన్స్ ఇస్తే రేపటినుండి స్టార్ట్ చేస్తాను అన్నాడు రాహుల్. సరే ఇదిగో అడ్వాన్స్ 1లక్ష రూపాయలు అంటూ రాధమ్మ చేత చెక్ మీద సంతకం పెట్టించి ఇచ్చింది ఆమని. రాహుల్ చెక్ తీసుకుని కాంటాక్ట్ చేయడానికి మొబైల్ నెంబర్ ఇవ్వండి అన్నాడు.
రాధమ్మ, కోడలా ఇది నీకే తెలుసు కదా ఎక్కడ ఎం ఉండాలో, నీదే నెంబర్ ఇవ్వు, ల్యాండ్ లైన్ నెంబర్ పనిచేయట్లేదు కదా అంటూ ఆమనికి చెప్పింది. మనుసులో రాహుల్ కూడా తన నెంబర్ దొరికితే బాగుండు అనుకున్నాడు. అదృష్టం అతనికి సహకరించింది. ఆమని తన నెంబర్ ఇచ్చి రాహుల్ నెంబర్ కూడా తీసుకుంది. రాహుల్ వెళ్ళిపోయాడు. | Telugu Boothu Kathalu, Telugu Sex Stories.