Skip to content

పూకుని చూపించి నేలను దెంగమనే రకాలు – 2 | తెలుగు శృంగారం

ఆఁ…ఎవరికి తెలియవూ!?… ఎదుటి టీమ్ ఏరియాలో ఉన్నంత సేపూ కబడ్డి …కబడ్డి అంటూనే ఉండాలి…అవతల ప్లేయర్స్ని ముట్టుకుని వాళ్ళకి చిక్కకుండా వెనక్కి రావాలి…మన ఏరియాలోకొచ్చిన అవతల ప్లేయర్ ని వెనక్కెళ్ళనీకుండా పట్టుకుని ఆపేయాలి… అంటూ మొదలెట్టింది మా‘ ఆవిడ…. …అవన్నీ అందరికీ తెలుసులేమ్మా!… ముఖ్యమైనవి గుర్తు చేసుకుందాం… ఒకటి…మేం ఆడాళ్ళం…మమ్మల్నన్నక్కడ పట్టుకున్నారూ! , ఇక్కడ ముట్టుకున్నారూ!… అంటూ అభ్యంతరాలు చెప్పకూడదు… రెండు… ఎవరికిష్టమైన డ్రెస్ లో వాళ్ళు ఆడొచ్చు… ఏవంటారు?… అంటూ ఆడాళ్ళందరి మొహాలూ చూశాడు పీటర్…. కాసేపు గుసగుస లాడుకుని , ఇది అలుసుగా తీసుకుని , మమ్మల్ని …ఎక్కడ పడితే అక్కడ…పట్టుకోడానికీ , ముట్టుకోడానికీ వీల్లేదు…అంది , నా వైపూ పీటర్ వైపూ చురచురా చూస్తూ… …బాగానే ఉంది… ఆటలో అవన్నీ జరిగేవేగా!… అన్నాను… …పొరపాట్నైతే పర్లేదుగానీ , సందు దొరికిందికదా!…అని వెఱ్ఱివేషాలేస్తే తోళ్ళొలిచేస్తాం!… అంటూ వార్నింగ్ ఇచ్చి …ఒప్పుకుంది సుందూ, ఆడాళ్ళ తరఫున …అశోక్ తో అహ్!… హౌ లక్కీ వుయ్ ఆర్!…అంటున్నాడు సెల్వన్ సన్నగా , పెదాలు తడిచేసుకుంటూ… | తెలుగు శృంగారం (57)

నే చూస్తున్నానని సైగ చేశాడు అశోక్,…కాస్త కంగుతిన్నాడు సెల్వన్… చిన్నగా నవ్వుకున్నాను నేను… టాస్ వేశాడు పీటర్…మొదలెట్టడం మా వంతు కావడంతో వెళ్ళమని సైగ చేశాను సెల్వన్ కి… …తిన్నగా స్వాతి , దీప్తి ల వైపు బైల్దేరాడు సెల్వన్… కూతాపకుండా చకచకా కదుల్తూ ,చేతులు ఝాడిస్తూ., ఎవరో ఒకళ్లని అవుట్ చెయ్యడానికి ట్రై చేస్తున్నాడు ..వాళ్ళూ జాగ్రత్తగా తప్పుకుంటూ ,వాడ్ని లోపలికి లాగేసే అవకాశం కోసం చూస్తున్నారు… సెల్వన్ బాగా లోపలికెళ్తున్నాడని గమనించి ,మరో చివరికున్న మా ఆవిడ వాడి వైపు నెమ్మది నెమ్మదిగా కదలడం మొదలెట్టింది… అది చూసిన సెల్వన్ వెంటనే వెనక్కొచ్చేశాడు , ఎవర్నీ ముట్టుకోకుండా… ఆడాళ్ళ తరఫునుంచి దీప్తి బైల్దేరుతూంటే మా ఆవిడ వెనకనుంచి పరిగెత్తుకొచ్చి ఆ పిల్ల చెవిలో ఏదో గుసగుసలాడింది…

పూకుని చూపించి నేలను దెంగమనే రకాలు – 3 | తెలుగు శృంగారం

ఏం చెప్పిందో ఏమో గానీ దీప్తి మొహం ఎఱ్ఱబడ్డ బుగ్గల్తో తలూపి ఒళ్ళు కదుపుతూ మా ఏరియాలో కొచ్చి , అటూ ఇటూ పరుగులు తీసింది చకచకా… …దాంతో టాప్ లోంచే లీలగా కనిపించే స్థనాల కదలికనీ , పొట్టి స్కర్టు పైకి లేచిపోడంతో కనువిందు చేసే ఆ పిల్ల పచ్చటి తొడల్ని అంత దగ్గరగా చూసేసరికి …టక్కు…మని లేచి పోయింది నాకు…నా ఉబ్బు ని కిందకొత్తుకుంటూ , టీం మేట్స్ వైపు చూశాను ఓరకంట … …ఓ మోకాలు నేలకానించి వంగి కూర్చున్నాడు నాకు కాస్త దూరంలో ఉన్న అశోక్…అవకాశం దొరికితే దీప్తి కాలట్టుకుని లోపలికి లాగీడానికన్నట్లుగా… కానీ వాడి దొంగ చూపు మాత్రం కనీ కనిపించని ఆ పిల్ల పాంటీ మీదుందని గమనించి ,లోలోపలే నవ్వుకుని, వాడి పక్కనే ఉన్నసెల్వన్ వైపు చూపు తిప్పాను… …నాలాగే సిగ్గు బిడియాలు పక్కనెట్టి…ఒక అరచేత్తో తన ఉబ్బుని కిందికి నొక్కుకుంటూ ఆపిల్ల రొమ్ముల్నీ , మెరిసిపోసే తొడల్నీ మార్చి మార్చి చూసేస్తున్నాడు వాడు… మా మగ చూపుల్ని పసికట్టిందేమో దీప్తి , వెళ్ళిపోడానికి వెనక్కి తిరిగిందే!…ఓ అరక్షణం ఆగి , మెరుపులా చెయ్యి విసిరి ,అశోక్ నెత్తిమీద ఓ జెల్లకాయిచ్చుకుని మరీ కదిలింది… | తెలుగు శృంగారం (57)

…చటుక్కున ముందరికి డైవ్ చేసి రెండు చేతుల్తో ఆ పిల్ల కుడి తొడట్టుకున్నాడు సెల్వన్… …మగస్పర్శ కొత్తేమో!…ఒళ్ళు జలదరించినట్లుగా సన్నగా వణికి , ఆ కాలు ఝాడించి ఓ అడుగు ముందుకేసింది …దాంతో సెల్వన్ పట్టు ఆ పిల్ల నున్నటి తొడమీంచి జారి పిక్కమీద స్థిరపడింది… మరోసారి కాళు ఝాడిస్తూ దీప్తి మరో అడుగు ముందుకేసింది … అది గమనించి , వెనకనుంచి ఆ పిల్ల నడుంని చుట్టేశాడు అశోక్… …వాడి చేతులు ఆపిల్ల నడుం మీదకన్నా , గుబ్బలమీద తారట్లాడడం గమనించి ,ఆ అమ్మాయి తప్పించుకుంటే ఇద్దరూ అవుట్ ఐపోతారని , నేనూ వెళ్ళి తన ఎడం తొడట్టుకున్నాను… ఒకే క్షణంలో ముగ్గురు మగాళ్ళ స్పర్శ కొత్తగా అనిపించిందేమో దీప్తికి , తన …కబడ్డి , కబడ్డి… స్వరం క్షీణించడం మొదలెట్టింది…అప్పటికీ ఆ అమ్మాయి కొద్దికొద్దిగానైనా ముందు కి కదులుతూండంతో ఇక లాభంలేదని , తన తొడ మీద నా పట్టు ఇంకాస్త పైకి జరిపి, నా చూపుడు వేల్నాడించాను… …నే అనుకున్నట్లుగానే అది తన పూరెమ్మల అడుగు భాగాన్ని గీరడంతో …క్ …అఁ.హ్ఁ….అని నిష్టూర్చి దమ్మొదిలేసింది …తనని అవుట్ ఇచ్చేశాడు పీటర్… … తలొంచుకుని ప్లే ఏరియా బైటికెళ్తూన్న దీప్తి దగ్గరకెళ్ళి తన చెవిలో ఏదో గొణిగింది మా ఆవిడ …కొంటెగా నవ్వుతూన్న పీటర్ వైపూ ,నా వైపూ కొరకొరా చూస్తూ…

…నే చేసింది చెప్పేస్తుందా ఈ పిల్ల!… అని ఓ లిప్త భయపడ్డా , పొరపాట్న తగిలిందని బుకాయిద్దామని డిసైడ్ చేసుకుని , వాళ్ళవైపు చూశాను , ఏభావం చూపించకుండా… ఎఱ్ఱబడ్డ బుగ్గల్తో ఓ సారి నావైపు ఓరగా చూసి , ఏమీకాలేదన్నట్లుగా అడ్దంగా తలూపింది దీప్తి… …గుడ్!…భవిష్యత్తులో ట్రైచేసుకోవచ్చీపిల్లని!… అనుకుంటూ అశోక్ ని పంపించాను, ఆటకి… …ఒంటి మీద జుత్తెక్కువున్న కుఱ్ఱగాడు వాడు…మా ఆవిడ వాడి తొడల్ని పరిశీలనగా చూస్తూంటే కిందిచూపులు చూస్తూ స్వాతివైపెళ్ళాడు అశోక్ …బిడియస్తుడు వీడు!… ఎల నెగ్గుకొస్తాడో ఆడాళ్ళతో!… అనుకుంటూ ఆటని చూడసాగాను… ముందుకీ వెనక్కీ వేగంగా అడుగులేస్తూ స్వాతిని అవుట్ చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నాడు ,మా ఆవిడ కదలికల్ని పెద్దగా గమనించకుండా!…దాంతో మా ఆవిడ నెమ్మది నెమ్మదిగా వాడి వెనక్కి రావడం మొదలెట్టింది… అది గమనించి స్వాతి కూడా వెనక్కి వెనక్కి తప్పుకుంటూంది అశోక్ చేతికి దొరక్కుండా… అవకాశం చూసుకుని ఒక్క పరుగున మా ఆవిడ అశోక్ ని పట్టుకోడానికి వెనకనుంచి వాడిమీదికి దూకింది… | తెలుగు శృంగారం (57), తెలుగు శృంగార కథలు.

…అశోక్ చటుక్కున వెనక్కి తిరిగి , రెండు చేతులూ ముందుకి జాపాడు ఆవిడ్ని వెనక్కితోసీసి తప్పించుకోడానికి …అనుకోకుండా అవి మా ఆవిడ నిండు గుబ్బలమీదడ్డంతో తను వెనక్కి తూలింది… …వాటి మెత్తటి స్పర్శకి మైమరిచో , తన టీచర్ కి కోపమొస్తూందని భయపడో , ఓ పావుక్షణం ఆగి , సన్నగా…సారీ!… అని , ఆపైన వెనక్కి తిరిగాడు వెనక్కొచ్చీడానికి… …ఈ లోగా మా ఆవిడ కోలుకుని , చటుక్కున ముందుకొంగి చెయ్యి విసిరింది వాడ్నట్టుకోడానికి… షార్ట్ లోంచి బైట పడ్డ వాడి టీ షర్ట్ చిక్కింది తన వేళ్ళకి…దాన్నట్టుకుని , వాడ్నిబలంగా వెనక్కి లాగింది …వెంటనే … ఏదో …ఫఠ్ఠ్ మన్న చప్పుడు… అప్పటికీ నిలదొక్కుకుని ముందుకడుగేశాడు అశోక్…ఇలా కాదనుకుందేమో ! చటుక్కున ముందుకి దూకి వాడి చంకలకిందినుంచి తనచేతులు దూర్చి , బిగువుగా కౌగలించేసుకుంటూ వెనక్కిలాగింది అదే టైం లో వాడి తొడనట్టేసుకుకోడమే కాకుండా చేతివేళ్లని పైకీ కిందికీ రుద్దింది స్వాతి… మరుక్షణం దమ్మొదిలేసి , తలొంచుకుని గుండీలు తెగిన టీ షర్ట్ ని సర్దుకుంటూ సైడ్ లైన్ అవతలకెళ్ళి కూర్చున్నాడు అశోక్… వెంటనే ఫీల్డ్ లోకొచ్చేసింది దీప్తి… …తొడ మీద ఓ అమ్మాయి మెత్తటి అరచేతుల స్పర్శ , వీపు మీద మా ఆవిడ మెత్తటి గుబ్బల ఒత్తిడీ… దమ్మొదిలేయక ఛస్తాడా!…అనుకుంటూ వా వైపు దాడికొస్తూన్న మా ఆవిడ వైపు చూశాను

…రావడం రావడం నా మీదకి ఆడ చిరుత పులి లా దూకుతూ చెయ్యి విసిరింది తను…ఎలాగో తప్పించుకున్నాను ఆ వేటుని…ఇంక చకచకా కదలడం మొదలెట్టింది గ్రౌండ్ లో… ఆవిడ స్థనాలూ , తొడలూ చాతనైతే పట్టుకోండిరా!…అన్నట్లుగా మగాళ్ళని రెచ్చగొట్టేలా ఊగిపోతున్నాయి…తనేసుకున్న నా టీ షర్ట్ మెడ లూజుగా ఉందేమో , అప్పుడప్పుడు మా ఆవిడ గుబ్బల లోయ మెరిసిపోతూ కనిపిస్తూంది తను ముందుకొంగినపుడు… కన్నార్పకుండా చూసేస్తున్నాడు సెల్వన్… ఏమాత్రమూ మొహమాటం లేకుండా… …అదేమీ లెక్కచెయ్యకుండా మళ్ళీ నా మీదికి దూకింది మా ఆవిడ… నే ఒడుపుగా వెనక్కి తగ్గాను…సెల్వన్ చేతులు ముందుకి చాచాడు, మా ఆవిడ గుబ్బల్నట్టుకోడానికా! అన్నట్లు…ఒడుపుగా వాట్ని పక్కకి తోసేసి వెనక్కి తిరిగింది మా ఆవిడ …సెల్వన్ అవుట్!…అన్నట్లుగా వేలాడిస్తూ… …ఎలాగూ అవుటయ్యానుకదా!…అని తెగించాడేమో సెల్వన్ గాడు …లైన్ దాటబోతున్న మా ఆవిడ నడుమట్టేసుకుని వెనక్కిలాగాడు…వాడి పట్టువిడిపించుకోడానికి తను పెనుగులాడింది దమ్మొదలకుండా… …ఆవిడమాంతం పైకెత్తేసి వెనక్కి తిప్పాడు నా వైపు …నిగిడిన వాడి మగతనం పిర్రల మధ్య గుచ్చుకుందేమో!…క…బ….డ్డీ…క…బ…డ్డీ… అంటూ గిజగిజలాడింది మా‘ ఆవిడ… ఈ పెనుగులాటలో వాడి పట్టు సడలింది… పరిగెత్తబోతూన్న తనని మళ్ళీ పట్టేసుకున్నాడు సెల్వన్ గాడు…ఈసారి వాడి చేతులు మా ఆవిడ సన్నటి నడుం బదులు రొమ్ముల మీదడ్డాయి!… | Telugu Boothu Kathalu, Telugu Srungara Kathalu.

తాళలేకపోయాడేమో వాడు , కసుక్కున పిసికేశాడు , అంకిన వాట్ని… …ఆటలోఐనా, కట్టుకున్నమొగుడి కళ్ళముందే తన గుబ్బలు మరో మొగాడి చేతుల్లో నలుగుతూంటే ఎలా ఉంటుంది ఆడదానికి!?…ఎఱ్ఱబడిపోయిన మొహంతో దమ్ము విదలకుండానే , నా మీదనుంచి చూపు తిప్పకుండానే వాడి చేతుల్ని పట్టువిడిపించుకోడానికి ప్రయత్నించింది మా ఆవిడ … …అహ్ఁ… ఏంటీ స్థితీ నాది!?…ఆ నాడు మా ఇంట్లో , నా కళ్ళముందే పీటర్ మా ఆవిడని ముద్దెట్టేసుకున్నాడే!… ఈనాడు , ఈ గ్రౌండ్ లో , నా కళ్లముందే ,ఈ కుఱ్ఱగాడు…ఆట వంకతో మా ఆవిడ చళ్ళని పిసికేస్తున్నాడే!…అనుకుంటూ తన తొడట్టుకుందామని ముందుకు కదిలాను… | తెలుగు శృంగారం (57)