🐎 తెలుగు శృంగారం (101) : ఇద్దరు కూర్చుని టిఫిన్ చేస్తూ “అది సరే అమ్మ ఇంతకీ నీ రీసెర్చ్ ఏంటి ఇక్కడ ఎం పని నేను ఎంత వరకు సహాయపడగలను నీకు” అని రెడ్డి గారు అడగ్గానే “ఇక్కడ పొలాల్లో ఉండే సాయిల్ అండ్ ఇక్కడ పెరిగే పంటలు వాటి యొక్క గ్రోత్ ఎలా ఉంది ఎలాంటి ఎరువులు వాడుతున్నారు మరియు సరైన విత్తనాలు జల్లుతున్నారా లేదా అన్నదానిమీద చిన్న ప్రాజెక్ట్ వర్క్ మావయ్య” అని తాను వచ్చిన పని గురించి క్లుప్తంగా చెప్పి తాను తినడం ముగించింది అమృత.. రెడ్డి గారు కూడా తన టిఫిన్ తినడం ముగించి ” సరే అమ్మ అయితే మన పొలాల్లోనే ని ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేస్కో నీకు ఎప్పుడు పొలానికి వెళ్లాలన్న చెప్పు నేను దెగ్గరుండీ తీసుకెళ్తాను” అన్నాడు. కొరికే చూపులు లేవుగాని ప్రాణం మాత్రం జివ్వుమంటుంది రెడ్డి గారికి అమృతని చూసినపూడల్లా, కానీ వెంటనే తప్పు తప్పు అనుకుని మాములుగా అయిపోతున్నాడు.. అమృత రెడ్డి గారి దగ్గెరికి వచ్చి ” సరే అయితే ఈ రోజు ఊరి చూసి రమ్మంటారా” అని అడగాలా వొద్దా అన్నట్లుగా మొహమాటంగా తన చేతులు నులుముకుంటూ కాస్త ప్రాధేయపడుతునాట్లుగా అడిగింది. అయ్యో పిచ్చి తల్లి అంత మొహమాటంగా అడగాలా పద పద నేను ఊరంతా చూపిస్త” అని తన కార్ తీసి అమృతని ముందు సీట్లో కూర్చోబెట్టుకుని షికారుకు బయదేరాడు.
నా పేరు చిన్న.. అమ్మకి నాకు చిన్న ప్రేమకథ.. | Telugu Boothu Kathalu
రెడ్డి గారికి ఊర్లో ఎనలేని గౌరవం ఉంది. ఊర్లో ఎవ్వరు ఆయన్ని చుసిన తల పాగా తీసి మరి దణ్ణం పెట్టడం అమృతకి నచ్చింది. మంచి పేరు ప్రతిష్ట సంపాదించుకున్నాడు అనుకుని అయన మీద గౌరవం ఇంకా పెరిగింది. ఆ రోజంతా తాను ఇంకా వాసు తిరిగిన ప్రదేశాలు వాళ్ళు చేసిన చిలిపి చేష్టలు అన్ని అమృతకి చెప్తూ ఊరంతా తిప్పి చూపించాడు.. చివరకి ఒక దగ్గెర ఆపి “ఇదమ్మ మీ అమ్మ నాన్న పెళ్లిచేసుకున్న గుడి ఇక్కడ నేను కాపలా కాసాను ఎవ్వరు రాకుండా” అని చిరునవ్వుతో చెప్పాడు. “అవును మావయ్య నాన్న ఎపుడు చెప్తూనే ఉంటాడు మీ గురించి మీరు లేకపోతే తన పెళ్లి అయేది కాదు అని”. ఇద్దరు కలిసి గుడి లోపలికి వెళ్ళగానే అపుడే పూజ ముగించిన పూజారి రమణ వీళ్ళ ఇద్దరిని చూసి. ” అయ్యా శుభంభూయాత్ ఇన్నాళ్లకి తమరికి పెళ్లి మీద మనసు రావడం అందులోనూ కుందనపు బొమ్మ లాంటి అమ్మాయి దొరకడం నిజంగా అదృష్టం అనుకోండి”. అని ఇద్దరిని గుడిలోకి ఆహ్వానించాడు. 🐎 తెలుగు శృంగారం (101), తెలుగు బూతు కథలు.
ఒక్కసారిగా అమృత మనసు చివుక్కుమంది అప్పటికే రెడ్డి గారి మీద ఊర్లో ఉన్న మంచి పేరు చూసింది కాబట్టి అయన మీద మంచి అభిప్రాయం వచ్చేసింది తనకి. పూజారి మీద కోపం రాలేదు సరికదా చిన్నగా ఎవ్వరికి కనిపించని సిగ్గు వచ్చేసింది రెడ్డి గారు ఇది విని వెంటనే మాట తడుముకుంటూ ” పూజారి గారు మీరు ఎప్పటిలాగే నోరు పారేసుకోకండి తాను మా బంధువుల అమ్మాయి ఇక్కడ మన మట్టి పొలాల మీద రీసెర్చ్ చేయడానికి కేరళ నుండి వచ్చింది. రెడ్డి గారి మాటలు విన్న పూజారి గారు వెంటనే ” అయ్యా అనుకోకుండా మాట వచ్చేసింది తప్పుగా అనుకోకండి మీరు కన్నెర్ర జేస్తే మల్లి నేను భస్మం అయిపోతాను” ఇంద ఈ హారతి తీస్కోండి అని రెడ్డి గారికి ఇచ్చాక ఎక్కడో ఆలోచనలో ఉన్న అమృతను ” అమ్మాయి హారతి అంటూ తన మాటతో తేరుకునేలా చేసి నవ్వుతూ హారతి అందించాడు. ఇలా గుడిలో మొదటి బీజం పడింది ఇద్దరి మధ్యలో.
ఆలా గుడిలోంచి బయటకు వచ్చి ఊరంతా చూసి బయటే భోజనం గట్రా కానిచ్చి ఇల్లు చేరుకున్నారు ఇద్దరు అప్పటికే రాత్రి అవడంతో ఇల్లు చేరుకొని రాత్రి భోజనాలు కానిచ్చి ఎవరి గదులకు వాళ్ళు వెళ్లారు. అమృత తన గదిలోకి వెళ్ళాక చీర మార్చుకుని తన నైటీలోకి వచ్చేసింది ఆలా మంచం మీద పడుకుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంది.. ప్రొద్దున పూజారి అన్న మాటలు కాస్త అమృత తలలోకి బాగా దూరాయి. ఎందుకు మావయ్య పెళ్లి చేసుకోలేదు కారణం ఏమై ఉంటుంది. ఇంత ఆస్తి ఐశ్వర్యం కూడబెట్టి ఎం లాభం మనిషికి తోడు లేకపోతే ఎలా. ఏదైనా ధృడమైన కారణం ఉందా. అయన చెప్పాలి అనుకోవడం లేదా. అసలేమైనా జరిగి ఉంటుందా. అని రక రకాల ఆలోచనలు అమృతని ఎక్సయిట్ మెంట్ కి గురించిచేస్తునాయ్.
పూజారి ఆలా ఇద్దరిని కలిపి కాబోయే భార్యాభర్తలు అన్నపుడు తనకి ఎందుకు కోపం రాలేదు అది పక్కన పెడితే మావయ్య కనీసం రియాక్ట్ కూడా అవలేదు ఆ మాటలకి ఎందుకని?. ఏదో పూజారిని పొరబడుతున్నావ్ అన్నాడు అంతే కానీ నా వైపు ఎందుకలా చూసాడు అనుకుంది. ఆలా ఆలోచనలతో ఎపుడు నిద్ర పట్టేసిందోగాని పొద్దున్న లేచి చూస్తే 6 దాటేసింది. లేచి లేవగానే దేవుడికి దండం పెట్టుకుని సరాసరి స్నానాల గదికి వెళ్లివచ్చి రెడీ అయి కిందకి వెళ్ళింది. ఈ సారి మావయ్యని పలకరించకుండా నాయకమ్మ దగ్గెరికి వెళ్లి కాస్త పరిచయం పెంచుకుని మెల్లిగా మావయ్య గురించి ఆరా తీయడం ప్రారంభించింది. నాయకమ్మ చెప్పినదాని ప్రకారం రెడ్డి గారికి అప్పట్లో ఒక అమ్మాయి అంటే చాలా ప్రేమ ఉన్నట్లు తెలిసింది కానీ ఆ అమ్మాయి ఆక్సిడెంట్లో చనిపోవడంతో ఆ బాధలోంచి బయటపడ్డానికి రెండు సంవత్సరాలు పట్టింది అని తెలుసుకుంది అమృత. కానీ రెడ్డి గారు ఊరి జనం కోసం చేసింది చాలా ఉందని, ఈ రోజు ఊరి ప్రజలు మంచి నీళ్లు తాగుతున్న, మంచి భోజనం చేస్తున్న అంత అయన చలవే అని అయన కట్టించిన బ్రిడ్జి గురించి ఇంకా ఊరి కోసం దానం చేసి భూమి గురించి చెప్పింది నాయకమ్మ.. 🐎 తెలుగు శృంగారం (101), తెలుగు బూతు కథలు.
అయితే నాయకమ్మ చెప్తుంది అంత విన్నాక జాలి దయ ఇష్టం ఇలాంటి భావనలు కలగలేదు అమృతకి ఏకంగా ప్రేమ చిగురించింది. గుడిలో జరిగిన విషయం పూజారి అనుకోకుండా ఇద్దరి గురించి ఆలా మాట్లాడ్డం అంత వివరించింది నాయకమ్మకి అమృత. నాయకమ్మ నవ్వేసి గుడిలో దేవుడి సాక్షిగా ఆలా జరిగింది అంటే బహుశా నీకే రాసి పెట్టి ఉందేమో రెడ్డి గారి మనసు అని తెలిసి తెలియని మాటల్లో అనేసింది. కానీ అమృతకి అంత కలలా అనిపించింది అయన వయసేంటి నా వయసేంటి అనుకుంది నాయకమ్మ అన్న మాటలకి “చా అలాంటిది ఏమి లేదు నాయకమ్మ ఆయనకి నేనంటే గౌరవం ఎక్కువ. నన్ను కూతురిలా చూస్తారు నువ్వు నీ వెదవ ఆలోచనలు” అని మాట దాటేసింది కానీ తన లోపల అయన మీద ఇష్టం ఎక్కడో దాగుందని తనకి తెలుసు. అప్పటికే ఆలస్యం అవడం వల్లనా హాల్ లోంచి అరుపు వచ్చేసింది నాయకమ్మ కాస్త త్వరగా టిఫిన్ రెడీ చేయి పాప లేచి ఉంటుంది మల్లి టైం కి తినకపోతే తన ఆరోగ్యం ఎం కాను అంటూ. అది విని నాయకమ్మ మరియు అమృత ఇద్దరు ఒకరి మొఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు.
ప్రొద్దున్న ఫలహారాలు అవి పూర్తి అయ్యాక అమృత రెడ్డి గారితో కలిసి తన ప్రాజెక్ట్ పని మీద ఆలా పొలాల్లోకి వెళ్లి అక్కడ ఉన్న మట్టిని పరిశోధించడం ప్రారంభించింది. రెడ్డి గారు అక్కడే చెట్ల కింద కూర్చుని తన అకౌంట్స్ చూడడంలో మునిగిపోయారు. అమృత అక్కడ ఉన్న మట్టిని కొద్దీ కొద్దిగా తన ట్యూబ్స్ లో సేవ్ చేస్కుంటూ మధ్య మధ్యలో తనకి తెలీకుండానే రెడ్డి గారిని చూడడం మొదలెట్టింది. ఆలా కాసేపు తన పని చేసుకుంటూ ఓర చూపులు చూసుకుంటూ లేచి వచ్చి ” మావయ్య ఇక్కడ మట్టి చాలా బావుంది అంత ఒండ్రు నేల బియ్యం పండించడానికి మంచి అనువైన భూమి” అని తనకి తోచినది తెలిసినది చెప్పింది.
“అవునమ్మా అందుకేగా ప్రతి ఏడు మనకు ఇరవై క్విన్టల్స్ వరకు పండుతుంది సగం దేవుడికి మిగితా మిగిలిన దంట్లో ఊరి కోసం సత్రం ఏర్పాటు చేసాం కదా అక్కడ పంచుతాం ఇంకా మిగిలింది మన గోడౌన్ లో భద్రపరుస్తాం.. అదంతా విని “చాలా మంచి పని చేస్తున్నారు మావయ్య హాట్స్ అఫ్ మీకు” అని అక్కడి నుండి నడుచుకుంటూ నీటి ధారా ఉండే చోటుకి వెళ్లి అక్కడున్న ఎర్ర మట్టిని తీక్షణంగా పరిశోధిస్తుండగా ఎక్కడినుండో తెలీదుగాని చిన్నగా సన్నగా మూలుగులు వినిపించాయి ఏంటబ్బా అని అటుగా తొంగి చూసింది అమృత. ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఆ దృశ్యాన్ని చూసి. అక్కడే పొలంలో పని చేసుకునే ముసలి కూలి వాడికి ఏభై యేండ్లు ఉంటాయి. తెల్లటి గడ్డం తెల్లటి జుట్టు ఇంకా నాలో సత్తా దాగి ఉంది అన్నట్లుగా మొహం పెట్టి మగాడిలా కూర్చుని తన ఎడమ తొడ మీద ఒక ఇరువది యేండ్ల అమ్మాయిని కూర్చోబెట్టుకుని తన ఎడమ సన్నుని కుడి చేత్తో స్థిరంగా నలుపుతూ కుడి సన్నుని నోటితో జుర్రుకుంటున్నాడు. ఆ దృశ్యం అమృత కళ్ళలో పడేసరికి ఒక్కసారిగా భయానికి గురైంది ఎందుకు అంటే ఆలా చూడడం తనకి మొదటి సరి కనుక. 🐎 తెలుగు శృంగారం (101), తెలుగు బూతు కథలు.