Skip to content

మల్లి నీ పూకుకి కావాలి మంచి సుల్లి – 1 | తెలుగు బూతు కథలు

🐎 తెలుగు బూతు కథలు (66) : అదో నగర శివారు ప్రాంతం. కూలీ నాలీ చేసుకుంటు బ్రతుకు బండి ఈడుస్తున్న ఎన్నో కుటుంబాలకు నిలయం. అలాంటి ఓ కుటుంబమే రంగడు, మల్లి. రోజూ తెల్లవారగానే ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళటం, ఆ రోజు వచ్చే డబ్బుతో ఏం కొనుక్కోవాలో ఆలోచించటం తప్ప వేరే ధ్యాస లేదు వాళ్ళకి. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం.. ఆ రోజు మల్లికి ఎక్కువగా పని లేదు, రంగడికేమో ఊపిరి సలపనంత పని. మల్లి ఇంటికొచ్చేసి రంగడికి ఇష్టమైన బెండకాయ వేపుడు, కొత్తిమీర పచ్చడి చేస్తోంది. రంగడు కూడా తనకి ఇష్టమైన మందు రెండు గుటకలు వేసి, రెండు రకాల ఆకళ్ళనీ తీర్చుకునేందుకు ఇంటికేసి వడివడిగా నడుస్తున్నాడు. తలుపు చప్పుడైంది, పచ్చడి నూరుతూ వెనక్కి తిరిగి చూసిన మల్లి మొహం మతాబులా వెలిగిపోయింది.

సుల్లికి గొల్లి గ్యారెంటీ! ఉద్యోగానికి నేను గ్యారెంటీ – 1 | Telugu Sex Stories

రంగడు వస్తూనే మల్లి వెనక నుంచి తన చేతులు మల్లి మెత్తని పాలిండ్ల మీద వేసి నిమరసాగాడు. ”అబ్బ ఆగు మావా కూర అయిపోయింది కానీ ఈ పచ్చడి ఇంకా అవ్వలేదు, నన్ను నూరుకోనీ” అంటూ రంగడి చేతులు సుతారంగా పక్కకి తప్పించసాగింది.. ”నువ్వు నూరుకునేది నువ్వు నూరుకో, నేను నూరుకునేది నేను నూరుకుంటా” అంటూ జాకెట్లో ఒక చెయ్యి పెట్టి నెమ్మదిగా పిసకసాగాడు. మల్లికి అలా పిసికించుకోవటం ఇష్టం. కానీ ”ఆపు మావా, ఆపకపోతే నీ ఆకలే తీరదు” అంది.. ”ఆ ఆకలి ఎవడికి కావాలే నాకు ఈ ఆకలి కావాలి” అంటూ ముచిక అంచుని కసిగా గిచ్చాడు. మల్లి తీయని బాధతో ”ఆహ్” అంటూ మూలిగింది.. ఆ మూలుగు వచ్చింది అంటే మల్లికి సమ్మగా ఉందని ఇక పనిలోకి దిగచ్చని అర్ధం. అందుకే రంగడు రెండో చేతికి కూడా పని చెప్పాడు. తన రెండు చేతులతో మల్లి సళ్ళని పిసుకుతూ మల్లిని లేపి అప్పటికే వాల్చి ఉన్న మంచం మీద పడుకోబెట్టాడు. 🐎 తెలుగు బూతు కథలు (66), తెలుగు కామ కథలు.

మల్లికి బ్రా వేసుకోవటం అలవాటు లేదు, అందుకే రంగడు జాకెట్ విప్పగానే స్వాతంత్ర్యం వచ్చినట్టు ఒక్కసారిగా బయటపడ్డాయి మల్లి కలశాలు. ఇక రంగడు విజృభించాడు. తన బలిష్టమైన చేతులతో మల్లి సళ్ళని కసి తీరా పిసకసాగాడు. మల్లి తీయగా మూలగసాగింది. రంగడికి రెండే ఇష్టం – పిసకటం, పెట్టటం. అందుకే తనకి నచ్చినంత సేపు పిసుకుతూ మధ్యమధ్యలో అక్కడో ముద్దు ఇక్కడో ముద్దు పెడుతూ బంతాట ఆడుతుంటాడు.

ఈ ఆట ఆడినంత సేపు మల్లికి ఆ తీయని బాధ తప్పదు, నెప్పి అనలేదు, వద్దు అనలేదు. రంగడికి బంతాట ఇక చాలు అనిపించి, చెయ్యి మల్లి చీర లోపలికి పంపాడు. మల్లి గొల్లి అప్పటికే తడిగా అయింది. రంగడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన లుంగీని, మల్లి చీరని తప్పించేసి బారుగా నిగిడిన తన గడని మల్లి చిల్లి గారెలో పెట్టేసాడు. ఆ పోటుకి మల్లికి ఏమేం కనపడాలో అవన్నీ కనిపించాయి, దానికి సాక్ష్యం మల్లి కళ్ళల్లో నీళ్ళు.

”ఏమనుకోకే మల్లీ ఇది నీ మీద కోపం కాదే ప్రేమ” అంటూ తన దండాన్ని మల్లి కేంద్రంలో ఆడించసాగాడు.

”నీ ప్రేమ కొంచెం తగ్గించు మావా నేను తట్టుకోలేకపోతున్నా” అంటూ మంచం కోళ్ళని గట్టిగా పట్టుకుంది మల్లి.

వేగం పెంచాడు రంగడు, ఊపులకి మంచం ముక్కలైపోతుందేమో అన్నంతగా ఊపుతున్నాడు.

”నెమ్మదిగా మావా నెమ్మదిగా” కదిలిపోతూ అంటోంది మల్లి. ”అయిపోయిందే అయిపోయింది ఓర్చుకో” అంటూ తన శక్తి మొత్తం మల్లిలోకి పంపిస్తున్నాడు రంగడు. రంగడి గునపం పోట్లకి మంటెత్తుతున్నా ఇంకో పక్క కావాలనిపిస్తూ ఉండటంతో కాదనలేక నెప్పిని మునిపంటిన భరిస్తూ ఊగిపోతోంది మల్లి. గిన్నెలో కవ్వం పెట్టి వేగంగా చిలికుతున్నట్టు ఆపకుండా పోటు మీద పోటు వేస్తూనే ఉన్నాడు.

రంగడి పోట్లకి తాళం వేస్తున్నట్టుగా కిర్రు కిర్రుమని శబ్దం చేస్తూనే ఉంది మంచం. కొన్ని నిమిషాలకి భళ్ళున బద్దలైయింది రంగడి కవ్వం. మల్లి కుండ నిండుగా కనిపించింది రసం. ఆకలి తీరినట్టుగా తృప్తిగా మల్లి కలశాల మీద వాలిపోయాడు రంగడు, తనకి కూడా సుఖాన్ని పంచి వాలిపోయిన రంగడిని అంతే తృప్తిగా గుండెలకద్దుకుంది మల్లి.

ఆకలిగా ఉందే మల్లి అన్నం పెట్టు, తిన్నాక మళ్ళీ” అంటూ కన్ను కొట్టాడు రంగడు. ”పో మావా మంచి చీర చూడు ఎలా చేసావు, నీకు అసలు అలుపు రాదు కదా” అంది మల్లి.

రంగడి అలుపు సంగతేమో కానీ వీళ్ళ రతికార్యాన్ని ప్రతిరోజూ రెప్ప వేయకుండా వీక్షిస్తున్న చంద్రుడికి మాత్రం ప్రతిరోజూ అలసటే.

చంద్రుడి చల్లదనాన్ని అనుభవిస్తున్న వేరొక కాలనీ అది. సుబ్బారావు, లక్ష్మి దంపతులు. పిల్లలు కాలేజీలో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఉద్యోగాలు చేస్తూ జీతాలు, అప్పుల్లో తలమునకలై ఉన్నారు. సరసం వీళ్ళ సరసకి వచ్చి చాలా కాలమైంది. ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్న సుబ్బారావుకి దారి మధ్యలో ఒక యువజంట కనిపించి అన్ని రోజుల నుంచి మర్చిపోయిన అతనిలోని రసికుడిని మేల్కొలిపింది. అందుకే రెండు మూర్ల మల్లెపూలు కొని, ఈల వేసుకుంటూ హుషారుగా ఇంటికెళ్ళాడు.

తను అనుకున్నట్టే లక్ష్మి ఇంకా రాలేదు, వెంటనే స్నానం చేసి, సిల్కు లుంగీ కట్టుకుని, చక్కటి టీ పెట్టి ఫ్లాస్క్లో పోసి, తన అర్ధాంగి కోసం కొత్త పెళ్ళికొడుకు లాగా ఎదురుచూస్తున్నాడు. క్షణమొక యుగం లాగా అనిపిస్తోంది సుబ్బారావుకి. ఈ డబ్బులేమో కానీ అసలు బొత్తిగా భార్యని ముద్దు ఎప్పుడు పెట్టుకున్నాడో కూడా గుర్తులేకుండా ఉంది. ఆగలేకపోతున్నాడు. 🐎 తెలుగు బూతు కథలు (66), తెలుగు కామ కథలు.

కాలింగ్ బెల్ మోగింది. సుబ్బారావు బెల్ కూడా ఎలర్ట్ అయింది. లక్ష్మి వాడిపోయి వచ్చింది. ఇలాంటప్పుడు ఏం చెయ్యాలో సుబ్బారావుకి తెలుసు, అందుకే పరుగున వెళ్ళి, చల్లని నీళ్ళు, వేడి టీ పట్టుకుని క్షణంలో వచ్చాడు. భర్త అలా అడగకుండానే అన్ని చేస్తున్నాడంటే ఏదో పెద్ద ప్లాన్ వేసుంటాడని లక్ష్మికి తెలుసు. అయినా ఉడికిద్దామని ”అబ్బబ్బ ఈ ఆఫీస్ పనితో చచ్చిపోతున్నాను, ఇంకే పనీ చేసే ఓపిక ఉండటంలేదు, ఒక పది గంటలు పడుకుంటే కానీ ఈ అలసట పోదు. నేను పడుకుంటాను, పార్శిల్ తెప్పించుకుని మీరు తినెయ్యండి” అంది., అంతే సుబ్బారావుకి సర్రున దిగిపోయింది. ఆపుకోలేని మూడొస్తే లక్ష్మి నిప్పుల మీద నీళ్ళు జల్లిదేంటి, ఏదో ఒకటి చెయ్యకపోతే తనకి చెయ్యే గతి, ఛీ ఛీ అనుకున్నాడు. వెంటనే ”నువ్వు స్నానం చేసిరా లక్ష్మి, నేను పార్శిల్ తెప్పిస్తాను, తిన్నాకే పడుకుందాం” అన్నాడు. ”సరే ఆ పనేదో చూడండి” అని లక్ష్మి బాత్రూంలోకి వెళ్ళింది.

పార్శిల్ తెప్పించుకునే కంటే తనే వెళితే తొందరగా వస్తుందని శరవేగంగా వెళ్ళి పార్శిల్ తెచ్చాడు సుబ్బారావు. స్నానం చేని బయటకి వచ్చిన లక్ష్మికి టేబుల్ మీద పార్శిల్ కనపడడంతో మొగుడు ఆపుకోలేని మూడ్లో ఉన్నాడని అర్ధమయ్యి నవ్వు వచ్చింది. అయినా అర్ధంకాని దానిలాగా ”ఏంటండీ పార్శిల్ మీరే తెచ్చారేంటి, బొత్తిగా ఆకలికి ఆగలేకపోతున్నారు” అంది.

లక్ష్మికి విషయం తెలిసిపోయిందని సుబ్బరావుకి అర్ధమైంది. వెంటనే తన బ్యాగ్ లోని మల్లెపూల పొట్లం తీసి, మల్లెలు లక్ష్మి చేతులో పెడుతూ ”ఎంత అందంగా ఉన్నావో తెలుసా లక్ష్మి, మన పెళ్ళైన కొత్తల్లో ఉన్నట్టుగా ఉన్నావు ఈ రోజు” అన్నాడు. సుబ్బారావుని ఉడికించాలని ”ఈ రోజు వద్దండి, పొద్దున నుంచి పని ఒత్తిడితో తల పగిలిపోయింది, పిల్లల లోన్ కోసం బ్యాంక్ దాకా ఎర్రటి ఎండలో ఆటో దొరక్క నడవాల్సి వచ్చింది, నాకు నిద్ర వస్తోంది” అంటూ రాని ఆవలింతని తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.

అంతే సుబ్బారావుకి అర అంగుళం లేచిన అంగం, రెండు అంగుళాలు లోపలికి పోయింది. లక్ష్మి నిజమే చెప్తోందిలా ఉంది, సాయంత్రం నుంచి ఇన్ని ప్లాన్స్ వేసి, ఇంత పకడ్బందీగా అమలు పరిస్తే చివరికి ఏ పత్రికో తీస్కోని, చేత్తో తృప్తి పడాల్సిందేనా, మళ్ళీ ఇలాంటి మూడ్ ఎప్పుడొస్తుందో తనకే తెలీదు. అందుకే చివరి అస్త్రం తీద్దాం అనుకుంటూ ”నాకు మాత్రం నువ్వూ, పిల్లలూ తప్ప ఎవరున్నారు లక్ష్మీ, ఏం చేసినా మీకోసమే కదా, ఆ లోన్ సంగతి నేను చూస్తాలే, రేపు వెళ్ళి బ్యాంక్ వాళ్ళతో మాట్లాడతాను, బిర్యాని తెచ్చాను, నీకిష్టమని, పెరుగు చట్నీ ఎక్స్ట్రా తెచ్చాను, మధ్యాహ్నం ఏం తిన్నావో, కలిసి తిందాం, ప్లేట్స్ తెస్తాను” అని వంటింట్లోకి వెళ్ళాడు సుబ్బారావు. భర్త పరిస్థితి చూసి నవ్వొచింది లక్ష్మికి, ఇక ఉడికించటం భావ్యం కాదనిపించింది.

ఇద్దరూ తినడం ముగించారు. మూతి తుడుచుకుంటూ లక్ష్మికేసి తమకంతో చూసాడు సుబ్బారావు. మల్లెపూలు ఆమె జడలో తురుముతూ మల్లెల పరిమళాన్ని, ఆమె ఒంటి సుగంధాన్ని ఆస్వాదిస్తూ ఆమెని వెచ్చగా హత్తుకున్నాడు. లక్ష్మి కూడా భర్తని గట్టిగా హత్తుకుంది. నెమ్మదిగా చేతులు ఆమె పిరుదుల మీదకి పోనిచ్చి వత్తాడు. మత్తుగా మూలిగింది లక్ష్మి. అలానే ఆమె పిరుదులు వత్తుతూ ఆమెని బెడ్రూం లోకి నడిపించాడు.

లక్ష్మిని మంచం మీద కూర్చోబెట్టి నెమ్మదిగా వెనక్కి పడుకోబెట్టాడు. శృంగారం కొత్త కాకపోయినా, పిల్లల్ని కన్నా, తనని అనుభవిస్తున్నది తన భర్త అయినా లక్ష్మికి ఇంకా సిగ్గు పోలేదు. అందుకే సిగ్గు పడుతోంది. సుబ్బారావుకి ఆ సిగ్గంటే మహా ఇష్టం. ఆ సిగ్గు చూసి అతని అంగం ఇంకొంచెం గట్టిపడింది, ఇంకొంచెం పెరిగింది. నెమ్మదిగా ఆమె పైట తీశాడు, జాకెట్ మీదనే ఆమె సైజ్ అతనిని ఊరించసాగింది. 🐎 తెలుగు బూతు కథలు (66), తెలుగు కామ కథలు.