Skip to content

చాకలిదాని అందానికి సన్యాసులు గుద్దుకు చచ్చారు – 9 | Telugu Srungaram

‘…అంటే…తన టెన్షన్…”… చుక్క పోనీకుండా…వెంకట్ వీర్యాన్ని నా… యోనిలోకి… తీసుకున్నందుకు కాదన్నమాట!…మరేమిటో!!…పట్టుకోవాలి…’ అనుకున్నాను….‘…గుర్తుకొచ్చింది సర్…” ఐ పిల్…”… దాన్ని సెవంటీటూ అవర్స్ లోపల వేసుకుంటే చాలని ఎడ్వర్టైజ్ చేస్తున్నారు…ఈ హోటల్ కాంప్లెక్స్ లో 24అవర్ మెడికల్ షాప్ కూడా ఉంది…తెచ్చేదా?…’ అన్నాడు వెంకట్ వదలకుండా… ‘…గుడ్ నైట్ వెంకట్…’ అంటూ వాడ్ని ఇంచుమించు బయటికి తోసేసి నా పక్కకి చేరాడు వికాస్…

‘…ఎంత సిగ్గులేనివాడు నా మొగుడు…తన కళ్ళ ముందరే నేను మరో మగాడితో…పూ…కు…పచ్చడి చేయించుకున్నా నన్ను దగ్గరికి లాక్కుంటున్నాడు…’ అనే భావం ఒకవైపు,‘…నే చెప్పకపోయినా నా మనస్సులో కోరికని తీర్చే విశాల హృదయం కలవాడు నామొగుడు…’ అనే ఆలోచన మరోవైపు మెదిలింది…‘…రెండోదే కరెక్ట్…’ అనుకుని… ‘…ఇప్పుడు నన్నేంచేయకు వికాస్… నా ఒళ్ళు హూనం చేశాడు నీ శిష్యుడు…’ అన్నాను…నావీపు మా ఆయన వైపుండేలా ఒక పక్కకి తిరిగి పడుక్కుంటూ … ‘…సరే…నీకు మూడొస్తే నన్ను లేపు…’ అన్నాడు… నా తొడలమధ్యతన తన తొడ దూర్చి…తన పొత్తికడుపుని నా పిరుదులకి బలంగా అదుముతూ పడుక్కున్నాడు…నిగడ దన్నిన వికాస్ అంగం నా రెమ్మల అడుగు భాగాలపై రుద్దుకోడంతో అవి మళ్ళీ చెమర్చి…‘…మరో రౌండేయించుకోమని నా మనస్సు పోరినా నిస్త్రాణగా ఉన్ననా శరీరం ‘…ససేమిరా…’ అనడంతో కళ్ళు మూసుకున్నానే!…ఎలా ఉంది వకుళా! నా రంగ ప్రవేశం!! ” అన్నాను కళ్ళెగరేస్తూ!…

💘 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Incest Stories.

“.. అదిరిపోయిందే!..నీకూ బాగా నచ్చినట్లుంది…ఎన్నడూ మాట్లాడనిదానివి…బూతులు కూడా ఉపయోగిస్తూ చెప్పావ్…నాకూ నీలాగే…మొగుడి కళ్ళ ముందే మరో మగాడితో దెం…గిం…చు…కోవాలనే కోరిక కట్టలు తెంచుకుంటూందే!…ఎవరో ఎందుకూ…మీఆయనతోనే! … ఎప్పుడేర్పాటు చేస్తావ్!? …” అంది వకుళ…” ఇప్పుడే!…ఇంటికెళ్ళి వికాస్ ని తీసుకొస్తా! ” అంటూ లేచాను…”…సర్లే!…నాటకాలాడకు… దానికి బోల్డెంత ప్లానింగ్ కావాలని నీకు తెలియనట్లు… నీ కధ పూర్తి చెయ్యి…” అంటూ నన్ను కూర్చో పెట్టేసింది….

..తెల్లవారు ఝామున నా స్థనాలపై మగాడి వేళ్ళ స్పర్శ తెలిసేసరికి మెల్లిగాకదిలాను……”…హేపీ బర్త్ డే… మన జీవితాంతం నేను ఇటువంటి మేలుకొలుపులు నే పలుకుతూనే ఉండాలి…” అంటూ ఓ చేత్తో నన్ను మరింత దగ్గిరగా అదుముకుని…మరో చేత్తో నా చనుమొనల్ని సుతారంగా పుణికేడు…వికాస్…వాటిమీద వెంకట్ పళ్ళ గాట్లని వికాస్ వేళ్ళు కెలకడంతో… “…భగ్గు…” మనే మత్తైన మంటతో… నాకు పూర్తిగా తెలివొచ్చింది…‘…ఎనిమిది దాటింది…లేద్దామా సంధ్యా…’ … చెవిలో వికాస్ మంద్రమైన మేలుకొలుపు…”…ఛీ…” అంటూ సిగ్గుతో మొగ్గలా ముడుచుకుపోయాను…రాత్రి జరిగిన “…వ్యవహారం…” గుర్తుకురావడంతో ‘……ఏయ్…ఏమైంది…? …థాంక్స్ కూడా చెప్పవా…’ అన్నాడు నన్ను సున్నితంగా తనవైపు తిప్పుకుంటూ…

💘 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Incest Stories.

‘…ప్రెజ్ంట్ ఇచ్చినప్పుడు చెప్తాలే…’ అన్నాను…‘…నే ప్రెజంట్ ఇచ్చేసి ఎనిమిది గంటలైంది…నువ్వు సరే అంటే ఇటువంటివి మళ్ళీ మళ్ళీ ఇస్తా…’ అన్నాడు మా ఆయన …‘…అదేమిటి…’ అన్నాను మొదట అర్థం కాక… ‘…అప్పుడే వెంకట్ ని మర్చిపోయావా…’ అన్నాడు కొంటెగా…. ‘…అంటే…వెంకటా నా బర్త్ డే ప్రజెంట్!…నా బుగ్గల్లోంచి వెచ్చటి ఆవిరి … పైగా ఇటువంటివి మళ్ళీ మళ్ళీ ఇస్తాడా…ఎంతసిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడో…’ అనుకున్నా… ‘…నువ్వు సిగ్గుని పూర్తిగా మర్చిపోయావు వికాస్…’ అన్నా… మా ఆయన మెడ చుట్టూ చేతులేస్తూ…‘…తప్పేమిటట!!…’ అంటూ నా పెదాలందుకోబోయాడు…

‘…ఇంకెంతమంది మగాళ్ళనిలా పరిచయం చేస్తావు బాబూ…’ అంటూ గువ్వ పిట్టలా అతడి కౌగిలిలో ఒదిగిపోయాను…. ‘…మనిద్దరికీ నచ్చిన జంటలు తగిల్తే…ప్రతిరోజూ…’అంటూన్న వికాస్ పెదాల్నలా వదిలేస్తే ఇంకేమేం అంటాయో అని భయమేసి…నా పెదాల్తో మూసేశా! …ఇంకేముంది…తను నా మీదికెక్కేసి…నా…లోకి కసుక్కున దిగబడిపోయాడు…ఓ పదినిముషాల్తరువాత మా ఇద్దరి శరీరాల్లో వేడి చల్లారింది…

…మేమిద్దరం తయారై రెస్టరాంట్ చేరే సరికి తొమ్మిదిన్నర…వెంకట్ వెయిట్ చేస్తున్నాడు మాకోసం…గుడ్ మార్నింగ్ చెప్పి…నాకోసం కుర్చీ వెనక్కి లాగి పట్టుకుని నిలబడ్డాడు…ఏంజరగనట్ట్లుగానే… అతడి మొహం చూడడానికి నాకు సిగ్గు ముంచుకొచ్చింది…మగాళ్ళు బ్రేక్ ఫాస్ట్ ఆర్డర్ చేస్తూంటే మరోవైపు చూస్తూ కూర్చున్నాను…

💘 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Incest Stories.

అవి వచ్చిన తర్వాత మగాళ్లు వర్క్ విషయాలు మాట్లాడుకుంటూన్నా…వెంకట్ టెన్స్ గా ఉన్నట్లు గమనించి నేను మౌనంగా బ్రేక్ ఫాస్ట్ ముగించాను…వెంకట్ మరోరోజు అక్కడే ఉండి మిగిలిన పన్లు చేయాలని నిర్ణయమైపోయింది…మా బాగ్స్ కోసం వెయిట్ చేస్తూంటే ‘…మేమ్…’ అన్న వెంకట్ పిలుపు వినిపించింది…సిగ్గుతో నాకళ్ళు వాలిపోతూన్నా…తప్పక అతడి మొహంవైపు చూశాను… టెన్షన్ కొట్టొచ్చినట్లు కనిపిస్తూంది… ఏమిటన్నట్లు కనుబొమ్మలెగరేశాను నవ్వాపుకుంటూ… “..రండి సర్ మెడికల్ షాప్ కి వెళ్దాం…’ అని గొణిగాడు… 

‘…నేనెందుకూ?…’ అన్నాను ఆశ్యరపోతూ…ఐ పిల్…కోసం…ఆ మెడికల్ షాప్ కి వెళ్ళాను… అక్కడ ఒక ఫిఫ్టీ ప్లస్ ఆవిడొక్కర్తే ఉంది…‘…ఎందుకూ? …ఎవరికీ?…నీ గర్ల్ ఫ్రెండ్ కోసమా!…ఎంతసేపైంది మీరు కలుసుకుని??…’ లాంటి ప్రశ్నల్తో నా ప్రాణాలు తోడేసి….ఆ అమ్మాయిని తీసుకునిరా!…కొన్ని జాగ్రత్తలు చెప్పాలి…’ అంటూ నాకివ్వకుండా నన్ను తరిమేసింది…నిన్న నా పొరపాటు వల్ల మీకేం ఇబ్బంది కలుగుతుందో!…అందుకని…మీరు కూడా వస్తే!…’ అంటూ నీళ్ళు నమిలాడు వెంకట్… ‘…ఛీ…’ అన్నాను జేవురించిన మొహంతో.. ‘…సర్…మీరుకూడా రండి…మేమ్ మొహమాటపడుతున్నారు…’ అన్నాడు వెంకట్

💘 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Incest Stories.

ఆవిడతో ఎందుకు కూర్చున్నానంటావా! ఇందాకా చెప్పాగా! ఆవిడ కూడా మేనేజింగ్ కమిటీలో మెంబరు…చాలా తెలివైంది …కంపెనీ విషయాళ్ళొ ముఖ్యమైన నిర్ణయాలు ఆవిడవే! అందుకోసం ఆవిడని కూడా మంచి చెసుకోవాలి….నా క్వాలిఫికేషన్స్…తెలివితేటలమీదే నన్ను సెలెస్ట్ చేసుకొన్నామని, ఇంకా హైయర్ పోస్ట్ కి నేనెలిజిబులని, కాపోతే కొందరు సీనియర్లని వెంటనే అసంతృప్తి పరచలేనని,కొద్ది నెలల్లో చూస్తానని మదన్ సర్ ఇంటర్వూ లోనే చెప్పాడు…ఆయన మహా నైవేద్యాలంటే పడి చస్తాడు… కొద్ది రోజుల్లో రీజనల్ మానేజర్ పోస్ట్ కి ఇంటర్వ్యూలున్నాయి… చుట్టూ ఉన్న జనాల్ని చూసేసరికి ఈ కార్పరేట్ సెక్టర్ లో సక్సెస్ కి మన ఎఫీషన్సీయే కాక అందచందాల్ని కూడా ఉపయోగించాలని, అవసరమైతే పార్ట్నర్ సహకారం కూడా తీసుకోవాలని నాకర్థమైంది…ఏమంటావ్…నీకూ వెరైటీ ఉంటుంది ‘ అని ఆపేశాడు…’…ఛీ…మనం వెనక్కి వెళ్ళిపోదాం…బతక లేకపోము…’ అన్నాను….’….డోన్ట్ వర్రీ….విచ్చలవిడిగా ఏం చెయ్యము….మనిద్దరికీ నచ్చితేనే….ఏంచేసినా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేద్దాము…. ఓ రెండేళ్ళుమన యవ్వననాన్ని పూర్తిగా అనుభవిద్దాం సంధ్యా….ఏమంటావ్…’ అనడిగాడు…

…..నేనేం మాట్లాడలేదు…’ … వీట్నడుగుతా….’ అంటూ నన్ను వెలకీతలా తిప్పి….నా తొడల్ని విడదీసి, వాటిమధ్య చెవాన్చబోయాడు….’…చీ…’ అంటూ అతడి తలని నారొమ్ములమీదికి లాక్కున్నాను… అప్పటికే వాచి చెమ్మగిల్లిన నా రెమ్మల్లోకి చాక్లెట్ కేక్ లో కత్తిలా వికాస్ పురుషత్వం చొచ్చుకు పోతూంటే…’ఉఫ్ఫ్…’ అనే శబ్డం నా పెదాల్ని తప్పించుకుంది… వికాస్ నా స్థనాల్ని కుదుళ్ళదగ్గర ఒడిసి పట్టుకుని అరచేతుల్లో పూర్తి గా ఇముడ్చుకుని సుతారంగా ముద్దులతో ముంచెత్తుతూ…’…పోనీ వీట్నడుగుతా…’ అంటూ…నా ఎడమ స్థనం పై చెవాన్చి…కాసేపు నా గుండెల చప్పుడు వింటూ ఉండిపోయాడు…‘…రాతిగుండెలన్నావుగా….అవేం చెప్తాయ్….అయినా ఏమన్నాయేమిటి….’ అన్నాను…

💘 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Incest Stories.

‘….సరేనన్నాయి….’ అన్నాడు వికాస్ …నాకళ్ళల్లోకి చూస్తూ…సిగ్గుగా కళ్ళు వాల్చుకుని…తనని అతుక్కుపోయానే…”ఊఁ” అంటూ… ’…థాంక్స్…సంధ్యా! వీలు చూసుకుని మదన్ సర్ ని డిన్నర్ కి పిలుస్తా…సరేనా! ’అన్నాడు వికాస్… సరే అన్నానుగా…ఎన్ని సార్లు చెప్పిస్తావ్ బాబూ అంటూ ఒప్పేసుకుని… 

..’…శీలం చెడ్డా సుఖం దక్కాలి…ఈ ముసలి ఘటాల దగ్గరకెళ్తే ఏం ప్రయోజనం?…’ అన్నాను వకూ! మొదట మీఆయన దగ్గరకెళ్తాననడానికి సిగ్గడ్డొచ్చి… ’మదన్ సర్ ని తక్కువగా అంచనా వేస్తున్నావ్…సరే! నువ్వు భేష్ అనే వాడి తోనే మొదలెడ్దాంలే!!’ అన్నాదు వికాస్…!మాట్లాడలేక తలనితమకంగా నా స్థనాల కొత్తుకుంటూ సిగ్గుగా కళ్ళు మూసుకున్నానే!….అన్నాను…‘ …ఊ…కానీ….’అంది వకుళ సమాధానం చెప్పకుండా…

‘….ఇంకేముందీ…ఆ మర్నాడు పొద్దున్నే ఐదింటికి నన్ను లేపి…మరొక 20 నిముషాలు వాయించి ఆరున్నర ఫ్లైటు కి బెంగ్లూర్ వెళ్ళి పోయాడు… రోజుకి రెండు సార్లు ఫోన్ చేస్తున్నా…ఆదివారాలింటికి వచ్చినా, నా పీరియడ్స్, పిల్లల ఎక్జామ్స్…తన వర్కులతో గత రెండు నెలలనుంచి తృప్తి గా…సుఖపడ్లేకపోయాం వకూ…’ అంటూంటే… “…ఏయ్ సంధ్యా! నీ సెల్ మోగుతుంది చూసుకో!…” అంది వకుళ…

💘 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Incest Stories.

…చూస్తే వికాస్….’….రాలేకపోయాను సంధ్యా!…నిద్ర పట్టటం లేదా… ..ఎవరితోనమ్మా ఇంత సేపు దంచుతున్నావ్….మీ బిగ్ బ్రెస్టెడ్ ఫ్రెండ్ వకుళతో అనుకుంటా….’ అని వికాస్ చిలిపి పలకరింపు తోబాటు…. “…యువర్ బాస్ ఈజ్ నాటీ అండ్ డేరింగ్..”.అని కిసుక్కున నవ్విన ఆడగొంతు బ్యాక్ గ్రౌండ్ లో వినిపించగానే ‘…ఎక్కడున్నావేంటి…ఏం చేస్తున్నావ్…’ అని అడిగాను ఎవరో ఆ మనిషి….అర్థ రాత్రి పరాయి మగాడి తో ఆ ఇక ఇక లేఏమిటో!…ఈ మగాళ్ళను నమ్మకూడదనుకుంటూ…’…మా కొలీగ్…అతడి వైఫ్ తో సప్పర్ చేస్తున్నా…’…మీట్ మై వైఫ్ సంధ్య.. సంధ్యా,వెంకట్ అండ్ సరళా…అని ఫోన్లోనే వాళ్ళని పరిచయం చేశాడు వికాస్…వాళ్ళ ‘ గుడీవినింగ్ మేడం..’ లకి సమాధానాలు చెప్పి బై చెప్పిన తర్వాత “…నా బర్త్ డేని మర్చిపోయావేమో అనుకున్నాను ” అన్నాను నిష్టూరంగా…

” ఎలా మర్చిపోతానూ! ఓ మాంచి ప్రెజెంట్ ని కూడా రెడీ చేశాలే…రేపొద్దున్నే ఎనిమిది లోపల వచ్చేస్తా….నువ్వే నా బ్రేక్ ఫాస్ట్…’ నా బుగ్గల్లోంచి వెచ్చటి ఆవిరి..ఆ మత్తులో “…ఇష్ష్ …పెరియా పురుషత్వమా నింగళ్ బాస్ దు…’. అంటూన్నఆడ గొంతుకని పట్టించుకోకుండా, “..ఏంటా మాట్లు..వాళ్ళు వింటారు…’ అన్నాను వికాస్ తో …’వాళ్లకి తెలుగు రాదులే… ఈ రాత్రికి మాత్రంకలలు కను… అవేమిటో నాకు చెప్పాలిసుమా…’ అంటే బై…’ అని పెట్టేసేసరికి…లాండ్ లైన్ లోంచి గట్టి గట్టిగా ” ఏయ్ సంధ్యా! సంధ్యా! ” అన్న వకుళ పిలుపులు విని రిసీవర్ ఎత్తాను.

” ఏంటమ్మా మీ ఆయన ఫోన్ చేసేసరికి నన్ను మర్చిపోయావా!” అంది వకుళ కొంటెగా…” సారీవకూ, తొందర్లో డిస్కనెక్ట్ చేయడంమర్చిపోయాను…” అన్నాను…”పోన్లే!…రేపొద్దున్న వికాస్ కి నీకలల గురించి చెప్తావా?” అంది వకుళ…” ఏమోనమ్మా చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో! అయినా, నాకా కలలెందుకొస్తున్నాయో చెప్పమంటే సమాధానం చెప్పవేంటీ” అన్నాను చిరుకోపంతో …

💘 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Incest Stories.