Skip to content

చలువ రాతి శిల్పమా.. సత్యభామ రూపమా – I | Telugu Boothu Kathalu

“వెల్కమ్ సర్! న్యూ కపుల్స్ కు మా హోటల్ సవేరా వెల్కమ్ చెబుతోంది…”… కారులోంచి కాలు బైటపెట్టగానే పుష్పగుచ్చంతో ఎదురొచ్చి వెల్కమ్ చెప్పారు మేనేజర్…. విసుగ్గా చూశాడు అభిమన్యు. మనస్విని నిర్లిప్తంగా నవ్వింది. బాయ్ పరుగెత్తుకొచ్చాడు.

“సర్ ని కాటేజ్ నెంబర్ ఫోర్ కి తీసుకెళ్ళు…” మేనేజర్ పురమాయించగానే బాయ్ కారులోంచి సూట్కేస్ తీసుకుని కాటేజ్ వైపు నడిచాడు.
హోటల్ కి కొంచెం దూరంగా హనీమూన్ కాటేజెస్ న్యూ కపుల్స్ కోసం యాజమాన్యం ఏర్పాటు చేసింది. బోయ్ వెంట నడుస్తున్న అభిమన్యుని సర్ అంటూ పిల్చి కార్డ్ అందించాడు మేనేజర్
“ఇందులో ఫోన్ నెంబర్స్ ఉన్నాయి సర్! ఏ అవసరం ఉన్నా కాల్ చెయ్యండి. ఎక్కడికైనా సైట్ సీయింగ్ కోసం వెళ్ళాలంటే కారు మీ పేరున బుక్కయి ఉంది.మేమెవరం డిస్టర్బ్ చెయ్యం. హ్యాపీ హనీమూన్ ఎంజాయ్ డేస్ సర్… “వీళ్ళ బిల్డప్ చూస్తుంటే ప్రవరాఖ్యుడు కూడా మన్మథుడు అయిపోయేటున్నాడు. కానీ వాళ్ళకి తెలీదు. నిట్టూర్పు సెగని తనలోనే దాచుకుని సిగ్గుని నటించింది మనస్విని.
కాటేజ్ తలుపు తియ్యగానే మల్లెల పరిమళం ముక్కుని తాకి పరవశింపజేసింది. బోయ్ సూట్కేస్ లోపల పెట్టి రూమ్ ఓసారి పరిశీలించి వాళ్ళవైపు చూశాడు. తర్వాత కాటేజ్ కీస్ అందించాడు”.
“నువ్వు వెళితే మేము ఫ్రెష్షవ్వాలి” అన్నాడు అభిమన్యు. “డిన్నర్ కోసం వస్తారా? ఆర్డర్ చేస్తారా?”
💘 Telugu Sex Stories,Telugu Incest Stories,Telugu Boothu Kathalu.
“మేమే వస్తాం… నువ్వెళ్ళు” అంటూ పర్సులోంచి రెండునోట్లు తీసి బోయ్ కి అందించాడు.
బోయ్ వెళ్ళగానే తలుపుమూసి వచ్చి బెడ్ పైన కూర్చుని సెల్లో మెసేజెస్ చూసుకుంటున్నాడు.
“స్నానం చేద్దామా?” అడిగింది మనస్విని.
“చేసిరా… నేను తర్వాత చేస్తాను”
“ఇద్దరం కలిసి చేద్దామా!”
“నాకు అలవాటు లేదు”
‘నాకు అలవాటు మరి’ కచ్చిగా అనుకుంటూ సూట్కేస్ ఓపెన్ చేస్తూ కెవ్వుమంది మనస్విని.
“ఏమైంది’ అన్నట్టు చూశాడు అభిమన్యు.
“నా సూట్కేస్ ఏదీ… నా డ్రస్సెస్, శారీస్ మేకప్ కిట్ అన్నీ అందులోనే ఉన్నాయి” “అంటే కారులోంచి బైటకి తీయలేదా! ముందు చూస్కోలేదా! ఆగు ఫోన్ చేస్తాను” అంటూ కార్డ్ లో నెంబర్ చూసి ఫోన్ చేశాడు.
“సర్! నేను చాలా దూరంలో ఉన్నాను సర్ రేపు ఎర్లీ మార్నింగ్ మీ కాటేజ్ ముందుంటాసర్” అన్నాడు డ్రైవర్ చేసేది లేక ఫోన్ ఆఫ్ చేశాడు. ఇప్పుడేం చేస్తావు అన్నట్టు మనస్విని వైపు చూశాడు.
“నాకు విప్పిన బట్టలు మళ్ళీ వేసుకునే అలవాటు లేదు” బిక్కమొహంతో అంది. ‘నాకు అలవాటు మరి’లోపల అనుకుంటూ “ఈ
నైట్ ఎలాగో అడ్జస్ట్ అయిపో” అన్నాడు తేలిగ్గా.
“మీ టవల్ వాడుకోనా?” అడిగింది మనస్విని.
“సరే” అన్నాడు కనికరించినట్టు అభిమన్యు.
‘హమ్మయ్య వరమి చ్చాడు. ఇంకాస్త ఎడ్వాన్స్ అవ్వొచ్చు’ అనుకుంటూ అతని లాల్చీ ఒకటి టవల్తో పాటు తీసుకుని బాత్ రూమ్ వైపు నడిచింది. ఆమె స్నానం ముగించి లాల్చి వేసుకుని బైటకొచ్చి “మీరు వెళ్ళండి” అంది.
💘 Telugu Sex Stories,Telugu Incest Stories,Telugu Boothu Kathalu.
అతను షాక్ తిన్నటు చూస్తుండి పోయాడు. పొడుగులేని లాల్చీ పసిడిరంగులో మిడిసిపడుతున్న తొడలని దాచలేకపోతోంది.ప్[అలూచని లాల్చీలోంచి ఉరుకుతున్న నయాగరా జలపాతాలు పొంగుతున్నట్టు ఆమె ఎటుకదిలితే అటు కదులుతూ అతనిలో స్థిమితాన్ని కొల్లగొట్టాలని ప్రయత్నిస్తున్నట్టుంది.
తడికురులు పల్చని లాల్చీతోపాటు ఆమె ఆకృతిని ఆక్రమించుకుంటున్నట్టు తపనతో తడిపేస్తున్నాయి. అతని చూపులు ఎక్కడో గుచ్చుకున్నట్టయ్యి ఆమె బిడియంగా బెడ్ పై కూర్చుని కాళ్ళ మీదకి లాల్చీని లాక్కుంది. స్త్రీ సహజమైన సిగ్గుతో ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి.
అభిమన్యు మరో టవల్ తీసుకుని బాత్రూమ్ లోకి దారితీశాడు. షవర్ లో నీరు జారి అతని దేహంలో వేడిని చల్లబర్చాలని ఉరుకుతోంది.
ఎంతసేపయినా బయటికి రాని అతని గురించి ఆలోచిస్తోంది మనస్విని. “మనస్వీ! ఈరోజు అబ్బాయి వాళ్లు నిన్ను చూడ్డానికి వస్తున్నారు” అంది అమ్మ తను రెడీ అయ్యింది. వాళ్లు వచ్చారు. అబ్బా యితో పాటు అతని అమ్మానాన్న చెల్లెలు, ఆమె భర్త అందరూ మనస్విని ని చూసి ఇష్టపడ్డారు.
‘అబ్బాయి అమ్మాయితో మాట్లాడుతారా! మధ్య వర్తి అన్నాడు. మనస్విని రూమ్ లో వెయిట్ చేస్తూ నిలబడింది. అతను వచ్చాడు. ఎంతసేపు గడిచిందో తెలీదు. అతనలాగే బొమ్మలా నిలబడ్డాడు.
కింది నుంచి ఎవరో పిలవడంతో ఇద్దరూ బయటికొచ్చారు. సంబంధం కాయం అనుకున్నారు.
“ఏంటే… అంతసేపు ఏం మాట్లాడుకున్నారు?” తల్లి ఏడిపించాలని అడిగింది. “అతనేం మాట్లాడలేదు.,.. ఇంటి గోడలకి ఏం పెయింట్ వేశారు అన్నట్టు చూస్తూ నిలబడ్డాడు”
“కొత్తకదా! ఏం మాట్లాడితే ఏమనుకుంటావోనని మొహమాటపడినట్టున్నాడు” అని సర్దిచెప్పింది తల్లి మురిపెంగా..
ఎంగేజ్ మెంట్ జరిగింది. పెళ్లికి, ఎంగేజ్మెంట్ క్తి నెల గ్యాప్ ఉంది. అతను ఫోన్ చేస్తాడని తనని చూడాలని వంక పెట్టుకుని వస్తాడని ఆశతో ఎదురుచూసింది. సిగ్గుపడుతూ తనే చేసింది. “సారీ నేను బైట ఉన్నాను. తర్వాత కాల్ చేస్తాను” అన్నాడు. చాలా నిరాశపడింది.
💘 Telugu Sex Stories,Telugu Incest Stories,Telugu Boothu Kathalu.
అతను ఫోన్ చెయ్యలేదు. పెళ్ళిరోజు వచ్చేసింది. అందరూ సరదా సరదాగా ఉంటే అతను మాత్రం ఎందుకో మామూలుగా ఉన్నట్టున్నాడు. అబ్బ ఇద్దరూ ఈడూ జోడూ ఎంత బాగుంది. అన్నారంతా.
పెళ్ళితంతులో అతనెలాంటి పోటీ ఇవ్వలేదు. తనూ నీరుగారిపోయింది.అందరికోసం నవ్వింది.అతడు అందంగా ఉన్నాడు. ఆజానుబాహుడు.కళ్ళు, మనస్సు అతని వెనకే పడ్డాయి.
సత్యనారాయణ స్వామి వ్రతం అయ్యింది. ఆ సాయంత్రం కుటుంబంతో నూతన వధూ వరులు ఊళ్లో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళారు.
చాలా రద్దీగా ఉంది. క్యూపాటించాల్సి వచ్చింది. అతను ముందు తను వెనుక ఉంది. వెనక నుంచి ఎవరో నెట్టడంతో ముందున్న అతన్ని అతుక్కుపోయింది. అతను చాలా నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసి తనని ముందు నిలబడమని సూచించాడు. తన స్పర్శ అతనికేం అనిపించలేదా! అన్నయ్య పెళ్ళిలో చూసింది తను.
కావాలని అవకాశం సృష్టించుకుని మరీ వదిన్ని అక్కడా ఇక్కడా తాకడం అదంతా యాదృచ్చికం అన్నట్టు అమాయకంగా నవ్వడం, వదిన కంగారుగా చుట్టూ చూసి సిగ్గుపడ్డం…
తామిద్దరి మధ్యా అలాంటి సన్నివేశం ఒక్కటీ ఎందుకు జరగలేదో అర్థం కావడంలేదు. కావాలనే తను వెనక్కి వెనక్కి ఉంటూ అతని శ్వాస తన మెడ ఒంపులో వెచ్చగా తగులుతుంటే సిగ్గులేని అనుభూతి. ..అమ్మవారి దర్శనంఅయ్యింది. నీరసం వచ్చేసింది.ఇంటికివచ్చాక ఏడుస్తూ తల్లితో చెప్పుకుంది.
“చాల్లే ఊర్కో! నీ అనుమానం నువ్వూనూ, రేపు శోభనం ఎలా చెలరేగి పోతాడో చూడు. అప్పుడు అంటావు. అబ్బా! నీ అల్లుడు సామాన్యుడు కాదు అని” అంటూ ముగించింది. ఆ రాత్రి కూడా వచ్చే సింది. అందరి ఆశీస్సులతో అల్లరి హాస్యాలతో మేని బరువెక్కుతుంటే గదిలోకి వచ్చింది.
💘 Telugu Sex Stories,Telugu Incest Stories,Telugu Boothu Kathalu.
యవ్వనానికి పుప్పొడి అద్ది ఆస్వాదించమని ఆహ్వానిస్తున్నట్టుంది రాత్రి.. వెలిగే అగరొత్తులు.. కాలం పరుగెత్తుతోంది.. ఉండగానే వాడుకోండి అన్న వేదాం తాన్ని సూచిస్తూ బూడిద నిర్లిప్తంగా రాల్చుతున్నాయి.