Skip to content

ఇట్లు శ్రావణి కామలీల సుబ్రహ్మణ్యం గోలగోల – III | Telugu Sex Stories

“కథలెందుకు రాయడం? …రచయితలు చెప్పదలచుకున్న నీతులు వాళ్ల రాతల్లో కనబడతాయిగాని, వ్యక్తిత్వాల్లో..చేతల్లో మాత్రం సెర్చ్ లైట్ వేసి వెతికినా కనిపించవు శ్రావణీ. నా అనుభవం లోనే నేను కొంత మంది రచయితలని చూసాను. చెప్పేదొకటీ ,చేసేదొకటీ టైప్ మనుషులు వాళ్లు..అలాంటి వాల్లంటే నాకు అసహ్యం. తప్పయినా సరే ఒప్పయినా సరే ….మంచయినా సరే చెడయినా సరే….
పాపమయినా సరే పుణ్యమయినా సరే త్రికరణశుద్దిగా చెయ్యాలి . తను చెయ్యలేనివి ఇతరులని చెయ్యమనడమెందుకు” అన్నాడు సుబ్రమణ్యం.
శ్రావణి చిలిపిగా అతడి ముక్కు పట్టుకుని వూపుతూ “బాగానే పట్టింది పిచ్చి అబ్బాయిగారికి!వైజాగ్ తీసుకెళ్లాల్సిందే” అంది.
సుబ్రమణ్యం దృష్టిమాత్రం ఆమె మీదలేదు. ఏదో యాంత్రికంగా ఆమె శరీరమ్మీద తన చేతులని నడిపిస్తున్నాడు.
“నిత్యం ఇలాంటివి ఎన్నో చూస్తూనే ఉన్నా… మరీ రెండు సంఘటనలు నా జీవితంలో మరచిపోలేకుండా ఉన్నాను శ్రావణీ! మా అమ్మ పోయిన తర్వాతనుంచీ నన్ను పెంచి ఇంతవాడిని చేసింది మా అత్తయ్య…నా మేనమామ విశ్వనాథం భార్య. వాళ్లకి పిల్లలు లేరు. అందుకే మా అమ్మ పోయిన తర్వాత నన్ను మా నాన్న గారి దగ్గరనుంచి తీసుకుపోయారు వాళ్లు. మా మామయ్య యెవత్తెనో ఉంచుకుని నెలలో ఇరవైరోజులు ఆమె దగ్గరే ఉంటుండేవాడు. 
💃 Telugu sex stories, Telugu Boothu kathalu, Telugu Kama Kathalu.
మా అత్తయ్య పడే బాధనంతా చూస్తూ నేనెంత ఏడిచేవాడినో!!!! ఆమెని వోదార్చే వయస్సు నాకప్పుడు లేదు. అయినా కూడా ఆమె పసిపిల్లలా ఏడుస్తూ తన కష్టసుఖాలని నాతో చెప్పుకుని ….చూసావా సుబ్బూ! మళ్లీ ఈ వేళ మధ్యాహ్నం ధాన్యం అమ్మి అది తీసుకెళ్లి ఆ ముండకిచ్చారు మీ మామయ్య…అదేమిటండీ అని నేను అడిగితే…..” ……ఆ ఏడుపూ, ఆ రూపం ఇంకా నా కళ్ల ముందు మెదుల్తూనే ఉంది శ్రావణీ!ఒకరోజు ఏం జరిగిందో తెలుసా?”
“ఏం జరిగింది?”అడిగింది శ్రావణి.
“నేను అప్పుడే కాలేజి నుంచి వచ్చాను. ఆ రోజు కొంచం ముందుగా వదిలారు కాలేజి ….ఇంట్లోకి వెళ్లేసరికి మా అత్తయ్య మా పాలేరు సుబ్బయ్యతో సరసాలాడుతూ కనిపించింది. మా అత్తయ్య రొమ్ముల్ని జాకెట్ మీదనుంచే పిసుకుతూ నవ్వుతున్నాడు వాడు. మా అత్తయ్య ఏదో అంటుంది, తనుకూడా నవ్వుతూ. నన్ను చూడగానే ఇద్దరూ బిక్కచచ్చిపోయి వేరయిపోయారు. ఆ తర్వాత చాలా సేపటివరకు అత్తయ్య నా ఎదుట పడలేదు. రోజూ తనే దగ్గర కూర్చుని నాకు అన్నం వడ్డించేది.. ఆ రోజు మాత్రం నాకు అన్నం పెట్టేసి వెళ్లిపోయి మరొక గదిలో కూర్చుంది. ఆ రాత్రి నేను చదువుకుంటుండగా ఆమె ఏడుస్తూ నాదగ్గరకొచ్చి అమాంతం నా కాళ్లు పట్టేసుకుంది శ్రావణీ!! భోరున ఏడుస్తూ నాయనా సుబ్బూ! నేనూ మనిషినేనయ్యా ….ఎంత దాచుకుందామన్నా దాగని కోరికలు నన్ను అనుక్షణం దహించివేస్తున్నాయి. కోరిక తీర్చడానికి అర్హతగల వాళ్లేమో నన్ను నిర్లక్ష్యపరచి మరొకామెతో కులుకుతున్నారు.
💃 Telugu sex stories, Telugu Boothu kathalu, Telugu Kama Kathalu.
తప్పు చెయ్యాలనే ఆలోచన నా మనసులో చాలా కాలం నుంచి ఉన్నాకూడా నేనెప్పుడూ బయటపడలేదు. కానీ…మన సుబ్బయ్యే నన్ను రెచ్చగొట్టి తప్పుదారి తొక్కేలా చేసాడు. నేను చేసేది తప్పు అని నాకు తెలిసి కూడా నన్ను నేను దిద్దుకోలేకపోతున్నాను. నన్ను అర్థం చేసుకుని నన్ను కాపాడు సుబ్బూ.. సాయంత్రం నువ్వు చూసినదాని గురించి మీ మామయ్యతో చెప్పవాంటే నా కాపురం కూలిపోతుంది .. అంది వెక్కివెక్కి ఏడుస్తూ”
“అంటే మీరేం చేసారు? మీక్కూడా ఒక ఛాన్స్ ఇస్తే..” అని శ్రావణి నవ్వబోతుండగా సుబ్రమణ్యం మధ్యలోనే..
“ఛ,ఛ! ఏం మాటలవి శ్రావణీ? తల్లి తర్వాత తల్లిలా పెంచే ఆమెతో…”
“సారీ అండీ”అంది శ్రావణి.
“ఓ.కె! పర్వాలేదులే.. ఆమె ఏడుస్తుంటే నాకూ ఏడుపొచ్చింది. నేనూ ఏడుస్తూ ఆమెని ఏడవొద్దని చెప్పాను. ఆ సంగతి ఎవరితోనూ చెప్పనని చెప్పాను. అయినా మామయ్య తన ఇష్టం వచ్చిన వాళ్లతో తిరుగుతున్నప్పుడు నువ్వు తిరిగితే మాత్రం తప్పేంటి అత్తయ్యా? ఎందుకలా భయపడతావ్? అనడిగాను. మా అత్తయ్య విషాదంగా నవ్వి-. నువ్వింకా చిన్నపిల్లాడివి సుబ్బు. ఇవన్నీ నీకు తెలీదు అంటూ ఏడుస్తూ నా రూంలోనుంచి వెళ్లిపోయిందామె.”
“పా-పం” అంది శ్రావణి జాలిగా.
“చివరికి ఆమె సంగతేమయ్యిందో తెలుసా శ్రావణీ?”
“ఏమయ్యింది?” “ఆమెకూ సుబ్బయ్యకూ ఉన్న సంబంధం గురించి మామయ్యకి తెలిసిపోయింది. ఆమెని చచ్చేలాకొట్టి ఇంట్లోనుంచి బయటకి గెంటేసాడు మా మామయ్య. ఇరుగూ పొరుగూ అందరూ మా ఇంటి చుట్టూ మూగారేకానీ ఒక్కరు కూడా ఆ దారుణాన్ని ఆపలేకపోయారు. వయసు చాలక పోయినా నేనే ఎదురుతిరిగాను మామయ్యకి.
💃 Telugu sex stories, Telugu Boothu kathalu, Telugu Kama Kathalu.
“బంగారంలాంటి భార్యని ఇంట్లో ఉంచుకుని అడ్డమయిన లంజల చుట్టూ నువ్వు తిరిగితే తప్పులేదుగానీ నీ భార్య మరొకడితో తిరిగితే తప్పొచ్చిందా? అనడిగాను”
” అయ్య… బా…బోయ్!!..” అంది శ్రావణి.
” అప్పటికి నేను బి.ఏ. పాసయి ఉద్యోగప్రయత్నాల్లో ఉన్నానులే! అందుకే మామయ్యను ఎదిరించే ధైర్యం వచ్చిందనుకుంటాను”.
” అంటే మీ మామయ్య ఏం చేసారు? ”
” ఏంచేస్తాడు? ఆమెతోబాటే నన్ను కూడా చావగొట్టి ఇంట్లోనుంచి బయటకి పొమ్మన్నాడు. అత్తయ్య నన్ను మందలిస్తూ మామయ్యని బ్రతిమిలాడింది. అతను ఇద్దరినీ బయటకి గెంటేసి తలుపులేసుకున్నాడు. అత్తయ్యని నేను ఓదారుస్తూ ..మా నాన్న గారింటికి వెళ్దామని ప్రయాణం కట్టించాను. ఆమె ఏంచేసిందో తెలుసా శ్రావణీ?” సుబ్రమణ్యం దాదాపు ఏడుస్తూ అన్నాడు.
“అబ్బ వద్దు లెండి , పడుకుందాం, మిగతాది రేపు చెబుదురుగాని లెండి” అంది శ్రావణి అతని ఏడుపు చూడలేక.
“చెప్పడానికి ఇంకేమీ లేదు శ్రావణీ! ఆమెని తీసుకుని మా నాన్న గారి ఊరికి వస్తూండగా దారిలో లాంచీలోనుంచి దూకి నడి గోదాట్లో పడి చచ్చిపోయింది మా అత్తయ్య”. అంటూ ఏడ్చేసాడు సుబ్రమణ్యం.
“ఇక రెండో సంఘటన గురించి కూడా చెప్తాను విను” అన్నాడు సుబ్రమణ్యం.
మా ఇంటి పక్కనే పరంధామయ్య ఉండేవాడు, అయన ఒకరోజు నేను వెళుతుండగా చూసి నవ్వుతూ పలకరించాడు.
“రావయ్యా ..రా..కూర్చో..ఏంటీ విశేషాలు?”
“విశేషాలకేమొచ్చిందిగానీ …..మీరేమయినా ఫీల్ అయినా సరే, నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను” అన్నాడు సుబ్రమణ్యం కొంచం భయపడుతూనే.
💃 Telugu sex stories, Telugu Boothu kathalu, Telugu Kama Kathalu.
“ఏమిటది?”
“రాత్రి మీరు ప్రవర్తించిన తీరు భలే అన్యాయంగా ఉంది సార్!!” అన్నాడు.
ఆ గత రాత్రి కూడా వాళ్లింట్లో సేమ్ సీన్ జరిగింది. ఎప్పటిలాగే పెళ్లాన్ని పరంధామయ్య తిడుతూ..కొట్టడం….
“నా ప్రవర్తన అన్యాయంగా ఉందా? ఏం? ఏం జరిగిందట?” అనడిగాడు పరంధామయ్య విసుగ్గా,..కోపంగా..
“ఎంత భార్య అయినా ఆమె కూడ ఒక మనిషే సార్ ..ఆమెకి కూడా మానాభిమానాలూ……”
“కట్టిపెట్టవయ్యా నీ బోడి కబుర్లు! సినిమా డైలాగులు నాదగ్గర చడువుతావేంటీ ?” అన్నాడు పరంధామయ్య మధ్యలోనే.” మరీ అంత తేలిగ్గా తీసిపారెయ్యకండి సార్ నన్ను…పెళ్లి కాకపోయినా నేనేమీ అస్ఖలిత బ్రహ్మచారిని కాను.నాకూ కొద్దో గొప్పో ఆడవారితో పరిచయం ఉంది. ఏ మనిషి ఎటువంటిదో తెలుసుకునే సూక్ష్మబుద్ది ఉంది. ముగ్గురు పిల్లలు పుట్టింతర్వాత కూడా మీరు మీ భార్యని అర్థం చేసుకోకుండా బంగారంలాంటామెను ప్రతి చిన్న విషయానికి అనుమానిస్తూ గొడ్డుని కొడుతున్నట్లు కొట్టడం ఏం బాగా లేదు సార్!!. ఈ రోజుల్లో కూడా…”
పరంధామయ్య అదోలా నవ్వుతూ ప్లేట్లో చెయ్యి కడుక్కుని లేచి నిలబడ్డాడు.
” నీ లెక్షర్ అయిందా ? ఇంకా ఉందా? ” అనడిగాడు. సుబ్రమణ్యం తెల్లబోయాడు.
“నువ్వు చెప్పదలచుకున్నదేదో నువ్వు చెప్పావు. ఇప్పుడు నేను చెప్తున్నాను విను. జాగ్రత్తగా విను!!! ఈరోజుల్లోనే కాదు ఏ రోజుల్లోనయినా సరే….సుబ్రమణ్యం.. ఆడదాన్ని అలాగే ఉంచాలి అడకత్తెరలో పోక చెక్కలా… పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగి వదిలిపెడుతుంది. తేలుకి పెత్తనం ఇస్తే వొళ్లంతా తెగకుట్టి వదిలిపెడుతుంది… కానీ ఆడదానికి పెత్తనం ఇచ్చావంటే మాత్రం నిన్ను నిలువెల్లా హరించుకు తినేస్తుంది, ఆడదానికి అతి చనువు ఇవ్వకూడదు. జాగ్రత్త ! వస్తా!!” అంటూ చక చకా నడచి వెళ్లిపోయాడు పరంధామయ్య.
💃 Telugu sex stories, Telugu Boothu kathalu, Telugu Kama Kathalu.
“ఛ ఛ ఎప్పుడో బీ.సీ. కాలం నాడు పుట్టాల్సిన వెధవ ఇప్పుడు పుట్టాడు వీడితో మాట్లాడడం నాదే బుధ్దితక్కువ” అనుకుంటూ పళ్లు పటపటలాడించాడు. అభ్యుదయ భావాలు కలిగిన సుబ్రమణ్యం.
కొన్ని రోజుల తర్వాత భర్త అనుమానంతో పెట్టే బాధలు భరించలేక ఒకరోజు వురేసుకుని చనిపోయింది పరంధామయ్య భార్య.
“ఈ రెండు సంఘటనలు గుర్తొచ్చినప్పుడల్లా భలే బాధగా ఉంటుంది శ్రావణీ!!” అన్నాడు సుబ్రమణ్యం. అంతా చెప్పి…” ఒళ్లు తూలుతుందేమిటి? ” అడిగింది శ్రావణి నిషాలో నవ్వుతూ.
” తూలుతుంది! ఇది వైనూ , బీరు కాదుకదా! బ్రాందీ అమ్మాయ్ !!!…చాలా? ..ఇంకొంచం పోయనా”? అడిగాడు సుబ్రమణ్యం.
“కాసేపాగిన తర్వాత ఇంకో రౌండ్ వేద్దాం లెండి. ముందు మీరు ఈ రౌండ్ ని నా ట్రయాంగిల్ లో పెట్టి కొట్టండి” అంది శ్రావణి వంకరగా నవ్వుతూ అతని మొడ్డని వేళ్లతో దువ్వుతూ.
సుబ్రమణ్యంలో కూడా బ్రాందీ ప్రభావం చూపుతూ ఉంది. అయితే సుబ్రమణ్యం కంటే కూడ శ్రావణికే ఎక్కువ కోరికగా ఉంది.
“పడుకో” అన్నాడు తూలుతూ లేచి నిలబడి…తాగుతూనే ముద్దులు, పిసుకుళ్లు, కెలుకుళ్లు చేసుకున్నందువల్ల ఇక ప్రిలిమినరీస్ అవసరం లేకుండా డైరెక్ట్ గా రంగంలోకి దిగుదామని. అప్పటివరకు వాళ్లు కూర్చుని ఉన్న సోఫా కమ్ బెడ్ మీదనే నడుం వాల్చింది శ్రావణి.. మంచం దగ్గరకు వెళ్లే వరకు కూడ ఆగలేక..
తొడలు విడదీసి కాళ్లు పైకెత్తింది నవ్వుతూ… లావాటి ఆమె తొడలనీ రెండు పిర్రలమధ్య పచ్చగా కనిపిస్తున్న ఆమె చీలిక నిగారింపునీ, బాగా పొంగిన పూరీల్లాగ ఉన్న ఆమె పూకునీ కసిగా చూస్తూ అర్జెంటుగా అక్కడ నాలుక పెట్టెయ్యాలనే కోరికతో తన తలని ఆమె తొడల మధ్యకి చేర్చబోయాడు. 
💃 Telugu sex stories, Telugu Boothu kathalu, Telugu Kama Kathalu.