Skip to content

శృంగారం గురించిన ఆశ్చర్యకరమైన విషయాలు.. | Telugu Sex Stories

శృంగారం అనేది శారీరక ఆనందాన్నే కాక మానసిక ఉల్లాసాన్ని కూడా కలిగిస్తుంది. శృంగారం అనేది ఇద్దరికీ ఉత్సాహాన్ని కలిగిస్తుంది. కొద్దీ సమయం రోజూ శృంగారానికి కేటాయించడం వలన ఆరోగ్యం పెంపొందుతుంది. హృదయరోగం వంటి సమస్యల నుండి బయటపడవచ్చు. ఆరోగ్యనిపుణులు ఎంతోమంది ప్రతిరోజూ ఈ సుఖాన్ని అనుభవించమని రికమండ్ చేస్తున్నారు. మాకు పెళ్లి కాలేదు అనుకుంటున్నారా? శృంగారానికి పెళ్లితో సంబంధం ఏమి ఉంది. మిమ్మల్ని ప్రేమించే పాట్నర్ ఉంటె చాలు. ఇక ఈ విష్యం పక్కన పెడితే సాలు విషయం ఏమిటంటే కొన్ని సమయాల్లో శృంగారం చేయడం అంత మంచిది కాదు. దీని వల్ల ఆనందం కంటే సమస్యలే ఎక్కువగా ఉంటాయట. మన మనసుని శరీరాన్ని ఇబ్బంది పెడతాయట. అదేంటి రొమాన్స్ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి కానీ, ఇబ్బందులు కూడా ఉంటాయని ఆలోచిస్తున్నారా.. నిజంగానే ఇబ్బందులు ఎదురవుతాయట మరి ఆ సమస్యలు ఏంటి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు ఈ ఆర్టికల్‌లో పూర్తిగా తెలుసుకోండి మరి… ఇది అంతర్జాలం నుండి సేకరించిన సమాచారాన్ని బట్టి రాస్తున్నది. 
శృంగారం గురించిన ఆశ్చర్యకరమైన విషయాలు  ||| Hot Sex Video’s
పరధ్యానం.. 
చాలా మంది ఎక్కువగా పరధ్యానంగా ఉన్నప్పుడు, మూడ్ సరిగ్గా లేనప్పుడు కూడా రొమాన్స్ చేస్తుంటారు. అయితే రిలాక్స్ అయ్యేందుకు పార్టనర్‌ని సంతోషపెట్టేందుకు రొమాన్స్ చేయడం అంత మంచిది కాదు. ఇది మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్యల్ని సాల్వ్ చేయలేదని చిరాకుని మరింత పెంచుతాయి. మీ పార్టనర్‌ మిమ్మల్ని కలవమని ఇబ్బంది పెడుతుంటే అది అంతగా మంచిది కాదని కూడా చెప్పండి. మనసు  శృంగారం చిరాకు తెప్పిస్తుంది.
ఆల్కహాల్ తాగినప్పుడు..
మీరిద్దరూ తాగి ఉన్నప్పుడు అంతకు ముందే మీరు రొమాన్స్ చేయాలనుకుంటే తప్ప శృంగారంలో పాల్గొనకపోవడమే మంచిది. చాలా మంది మద్యం మత్తులో ఉన్నప్పుడు వారి ప్రవర్తనపై నియంత్రణ ఉండదు. దీని వల్ల పరిస్థితి దిగజార్చుతుంది. ఆల్కహాల్ తాగడం వల్ల సరిగ్గా పెర్ఫామెన్స్ చేయలేరు. నిజానికి ఆల్కహాల్ తాగడం వలన కోరికలు పెరుగుతాయి కానీ, పెరఫార్మెన్స్ తగ్గిపోతుంది. శృంగారానికి కోరిక మాత్రమే ఉంటె సరిపోదు చేయగలిగిన కెపాసిటీ కూడా ఉండాలి. దీంతో ఇబ్బందికరమైన శృంగారం చేయాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
హెల్త్ చెకప్‌కి ముందు..
మీరు టెస్ట్‌కి ముందు అసురక్షిత రొమాన్స్ చేస్తే అది గందరగోళానికి గురిచేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం అసురక్షిత శృంగారం చేయొద్దు. కానీ, కొంతమంది నిపుణుల ప్రకారం ఆ సమయంలో కండోమ్‌తో కూడా చేయొద్దు. కాబట్టి టెస్ట్‌కి 48 గంటల ముందు నుంచే కలయికలో పాల్గొనొద్దొని చెబుతున్నారు.
కండోమ్స్ లేకుండా..
ఇది పెద్ద విషయమే కాదని మీరు అనుకోవచ్చు. కానీ, కండోమ్ లేకుండా కలయిక కూడా మంచిది కాదు. దీంతో మహిళలకు ఎస్‌టిఐ, గర్భం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి, పిల్లలను వద్దనుకుంటే కండోమ్ వాడడం మంచిది. దీని వల్ల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కండోమ్ అన్ని విధాలుగా మీకు హెల్ప్ చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు.
ఆత్రంతో కూడా శృంగారం చేయొద్దొని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల నష్టం ఉంటుందని ఇద్దరికి కూడా ఏమాత్రం తృప్తి కలగదని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా ఆస్వాదిస్తేనే ఆనందంగా ఉంటుంది. శృంగారం విషయంలో ఇది కచ్చితంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి.