Skip to content

వదినా.. వదినా.. వచ్చాను పూకుకి గూటం తెచ్చాను – I | తెలుగు బూతు కథలు

వొదినా నేను కాలేజీకి వెళ్తున్నా అని మా పెద్ద వొదినతో చెప్పి నా మోపెడ్ స్టార్ట్ చేశా ..
సైడ్ రోడ్ లోంచి మెయిన్ రోడ్ కి టర్న్ తీసుకుంటూ ఉండగా .. వెనకనుంచి నన్ను ఏదో గుద్దినట్టయింది ..
ఒక్కసారి భరించలెంత బాధ .. ఒక అరనిముషం సేపు నరకం చూసాను ..
అంతే ..
ఒక్కసారిగా ఒళ్ళంతా తేలిగ్గా అయిపోయినట్టయింది ..
ఆ తరవాత నన్ను ఎవరో ఇద్దరు ఆర్మీ సోల్జర్స్ లా ఉన్నారు..పట్టుకుని తీసుకెళ్తున్నారు ..
సుమారు ఒక అరగంట అయినట్టుంది ..
ఆ ఇద్దరూ నన్ను జానపద సినిమాల్లో లాగ అదేదో పెద్ద సభా భవనం లా వుంది .. నన్ను అక్కడ నిలబెట్టి వాళ్ళిద్దరూ పక్కకి తప్పుకున్నారు …
నా ఎదురుగా వున్న అతను ఒక రాజుగారి గెటప్ లో వున్నాడు .. పక్కకి తిరిగి చూస్తూ అక్కడ వున్న ఇంకొకతన్ని పట్టుకుని దులిపేస్తున్నాడు ..
ఇంటర్మీడియట్ లో నా సెకండ్ లాంగ్వేజ్ సంస్క్రుతం కావడం ఇప్పుడు పనికొచ్చింది …
💞 Telugu Sex Stories, Telugu Sex Kathalu, Telugu Boothu Kathalu.
అతని మాటల్ని తెలుగులో పెట్టాలంటే
” రాను రాను నీ బుద్ది మందగిస్తున్నది చిత్రగుప్తా .. నీవు ఈ తప్పు చేయుట ఇది అప్పుడే నాలుగవ పర్యాయము .. ఈతని ఆయువు ఇంకను ముప్పది సంవత్సరములు వున్నది .. నీవు వేసిన తప్పుడు లెక్క కారణముగా మేము తల దించుకోవలసిన పరిస్థితి ఏర్పడినది .. ఇప్పుడు ఈ మానవుని ఏమి చేయవలె ?
ఇటుల ఎందుకు జరిగినదని చతుర్ముఖుడు అడిగిన ఏమి సమాధానము చెప్పవలె ? ఇస్సీ .. ఇతనిని ఇప్పుడు వెనుకకు త్రిప్పి పంపుదమన్ననూ సాధ్యము కాదే ? అక్కడ భూలోకమున ఈతని శరీరమునకు అంత్యక్రియలు కూడ జరిగిపోయినవి .. ధిక్ .. నీవు మమ్ములను గొప్ప ధర్మ సంకటములో పడవైచినావు .
అని .. నావైపు తిరిగాడు ..
అప్పటికి నాకు సీన్ మొత్తం అర్ధం అయిపోయింది ..
మిత్రమా .. నీవు నేటికి మా అతిధి గృహమున విశ్రాంతి తీసుకొనుము .. రేపు ఉదయమున మనము ఈ విషయమున ఒక పరిష్కారమునకు ప్రయత్నించుదము .. అని చెప్పి అక్కడ వున్న ఒక ఇద్దరు భటులకి సైగ చేశాడు ..
వాళ్ళిద్దరూ నన్ను ఎప్పుడు పట్టుకున్నారో ఎలా తీసుకెళ్లారో కూడా నాకు తెలియలేదు .. కన్నుమూసి తెరిచేసరికి ఇంకో పెద్ద గదిలో వున్నాను నేను ..
💞 Telugu Sex Stories, Telugu Sex Kathalu, Telugu Boothu Kathalu.
చిత్రం గా అక్కడ అన్నీ నాకు ఇష్టమైన పదార్ధాలు పెట్టి వున్నాయి .. కానీ ఆకలి వెయ్యట్లేదు .. ఆ ఇద్దరూ .. నావేపు చూసి ఇక్కడ ఆకలీ దాహమూ వుండవు … మీకు ఏమైనా తినాలి అనిపిస్తే తినండి . అక్కడ ఉన్న పాత్రలో సుగంధ ద్రవ్యాలు కలిపిన చల్లని మంచినీరు ఉంటుంది .. నిద్రించవలెనంటే అదిగో తల్పము ..
ఆకలి లేకపోయినా కొద్దికొద్దిగా తిన్నాను .. వాళ్ళు చూపించిన పాత్రలోంచి కొంచెం నీరు తీసుకుని తాగాను ..
చాలా ఆశ్చర్యం అనిపించింది .. ఏలకుల పొడీ అతి స్వల్పంగా మిరియాల పొడీ కాక .. తియ్యదనం కోసం ఏమి కలిపారో తెలియలేదు .. కానీ ఆ చల్లని నీరు తాగుతూ వుంటే .. అలా తాగుతూనే ఉండి పోవాలని అనిపించింది .. అంత మధురంగా వున్నాయి ..
వాళ్ళు చూపించిన ఆ తల్పం మీద వెళ్లి పడుకున్నా..
ఆ తల్పం లో ఏమైనా మహాత్యం ఉందేమో తెలీదు .. కానీ దాని మీద పడుకునీ పడుకోగానే నిద్ర వొచ్చేసింది..
నాకు మళ్ళీ మెలకువ వొచ్చేసరికి . నిన్న చూసిన “రాజుగారు” నా ఎదురుగా ఒక ఆసనం లో కూచుని వున్నారు..
నేను లేచి కళ్ళు విప్పి చూడగానే ..
మళ్ళీ మరో ప్రస్తావన లేకుండా .. సూటిగా ..
మిత్రమా .. మా చిత్రగుప్తుని తప్పిదము వలన భూలోకమున నీవు నీ ఆయువు ఇంకను మిగిలి ఉండగనే మరణించుట సంభవించినది .. ఆ తప్పిదమును సరిచేయు శక్తి ప్రస్తుతము నాకును లేదు .. ఈ విషయము న నేను పూర్తిగా అ శక్తుడను .. నీవు ఈ విషయమును బ్రహ్మ కు గాని శంకరునకు గాని మనవి చేసిన ఇట్టి ఘోరమగు తప్పిదమునకు వారు విధించు శిక్ష లు చాల భయంకరముగా ఉండును..
💞 Telugu Sex Stories, Telugu Sex Kathalu, Telugu Boothu Kathalu.
తప్పు చేసినది చిత్రగుప్తుడే అయిననూ .. సేవకులు చేయు దోషములకు యజమానులు కూడ బాధ్యులే అగుదురు … అందువలన చిత్రగుప్తునితో బాటు నేను కూడ శిక్ష అనుభవించవలెను..
మావలన జరిగిన ఈఅపరాధమును నీవు పెద్ద మనసుతో మన్నించినచో .. నీవు ఏమి వరము కోరుకున్ననూ నీకు ఇవ్వగలము. అని నావైపు చూస్తూ ఊరుకున్నాడు.
చాలు .. సాక్షాత్తూ యమధర్మరాజు నన్ను బతిమాలుతున్నాడు .. అతనికీ చిత్రగుప్తుడికీ శిక్ష పడితే నాకు కలిగే ప్రయోజనం ఏమీ లేదు .. అంచేత ఆ ఇస్తానన్న వరాలేవో పుచ్చేసుకుంటే మంచిది .. ఇంతకీ వ్యవహారం ఇక్కడిదాకా వొచ్చింది కాబట్టి .. జెనరల్ గా నా భవిష్యత్తు ఎలావుండేదో (బతికుంటే ) అడగవచ్చు .. దాన్ని బట్టి ఏం అడగాలో ఆలోచించుకుందాం అని ఆలోచించుకున్నా ..
ఆయన వేపు తిరిగి ..
ధర్మరాజా .. వేల్పులకు పొరపాటు అసహజమేమో కానీ మానవులయందు అది తరుచుగా సంభవిస్తూనే వుంటుంది .. భూలోకమున నా ఆయువు ఇంకనూ ముప్పది సంవత్సరములు వున్నదని నిన్న మీరాడుకొను మాటల వలన గ్రహించితిని.. నేను నా ఆయువు తీరునందాక భూలోకమున ఉండినచో .. నాకు వివాహము జరిగెడిది కదా ?
అవును
అనగా నాకు మానవులు అనుభవించెడి సుఖములన్నిటి లోను అత్యంత శ్రేష్టమైనది అయిన స్త్రీ సంభోగ సుఖము ఉండి ఉండెడిది. అవునా ?
💞 Telugu Sex Stories, Telugu Sex Kathalu, Telugu Boothu Kathalu.
అవును
ఇ పుడు మీ చిత్రగుప్తుని పొరపాటు కారణముగా నేను ఆ సుఖమునకు దూరుడనైతిని. అవునా ?
అవును.
ఈ వాయుశరీరముతో నేను ఆ సుఖము అనుభవించలేను. అవునా ?
అవును.
నేను ఆ సుఖము అనుభవించు విధము మీరే తెల్పుడు..
ఆయన కొద్దిసేపు ఆలోచించాడు ..
మిత్రమా .. నీ వాయు శరీరమునకు స్పర్శా శక్తిని ఇచ్చెదను .. ఇతరులు నీ స్పర్శను తెలియలేరు నీకు ఇతరుల స్పర్శ తెలియును .. అదియునుకాక నీవు ఏ స్త్రీతో నైన సంభోగింప దలచినచో ఆ స్త్రీకి తనకు అత్యంత ప్రీతిపాత్రులైన వారితో స్వప్న సంభోగము జరుగునటుల చేసెదము .. అందువలన నీకు సంభోగ సుఖము పూర్తిగా లభించగలదు..
ఇదికాక నీవు వాయు శరీరము కలిగివున్నను నీ పంచేంద్రియములు పనిచేయునటుల చేయుదును ..
కాని .. అంటూ ఆగాడు ..
చెప్పండి ..
ఈ వాయు శరీరమున నీవు సంభోగ సుఖము అనుభవింప గలవు కాని సంతానము కలుగదు .. అమావాస్య, పౌర్ణమి రోజులయందు , పర్వదినములలోను స్త్రీ సంభోగము నిషిద్దము .. అంతియే కాక నీవు కన్యలయందు, పతివ్రతల తోనూ సంభోగింపజాలవు..
💞 Telugu Sex Stories, Telugu Sex Kathalu, Telugu Boothu Kathalu.
వారిని నేనెట్లు కనుగొనగలను ?
మిగతావారి వలె వారి శరీర స్పర్శ నీకు తెలియదు .. వారికి సంబంధించినంతవరకు నీవు పూర్తిగా వాయుశరీరుడవు మాత్రమే ..
చివరగా నీవు రాత్రి పూట మాత్రమే సంభోగించగలవు .. దివా సంభోగము నిషిద్దము..
నీకు మిగిలివున్న ఆయువు భూలోకమున గడిపి తిరిగి రావచ్చును .. నీవు ఇప్పటికే మరణించిన కారణముగా నీ వాయు శరీరము చేయు పాప పుణ్యములు లెక్కింపము .. నేను నీకు ఇవ్వగల వరము ఇదియే ..
సరే యమధర్మరాజా, మీ అనుగ్రహం అంటూ వారికి ఒక నమస్కారం సమర్పించుకున్నాను ..
ఇక నీవు భూలోకమునకు పోవచ్చును .. అని ఆతను అదృశ్యం అయిపోయాడు
ఇంటికి వొచ్చేశాను
ఇప్పుడు మనసులో కొత్త కొత్త ఆలోచనలు కదుల్తున్నాయి ..
💞 Telugu Sex Stories, Telugu Sex Kathalu, Telugu Boothu Kathalu.