Skip to content

పూకునెట్టా దెంగినా పర్వాలేదు, కోక నలిగితే మటుకు ఊరుకోను II | తెలుగు శృంగారం

మరో గదిలో రాజు మానస కోసం ఎదురుచూస్తున్నాడు.

ఇంతలో తలుపు వేసిన సౌండ్ విని వెనక్కి తిరిగి చూస్తే. 

చేతిలో పాలగ్లాసుతో దివి నుండి భువికి దిగి వచ్చిన శ్రుంగార దేవతల కనపడింది మానస.

రాజు తన కళ్ళతో మానస శరీరాని స్కాన్ చేస్తున్నాడు.

మిల మిల మెరిసే మానస కళ్ళ చూపు సరాసరి రాజు గుండెకు గుచ్చుకుంది.

ఆ చూపు తన గుండెకి తాకడంతో,

కళ్ళను గట్టిగా మూసుకుని చిన్నగా శ్వాస తీసుకొని వదిలాడు.

 Telugu Boothu Kathalu, Telugu Sex Stories.

మానస అడుగులో అడుగు వేస్తూ రాజు దగ్గరకు వస్తుంది. 

రాజు కూడా మానస వైపు అడుగులు వేశాడు. 

ఇద్దరి మనసులో ఏదో తెలియని ఫీలింగ్.

ఇద్దరి మధ్య గ్యాప్ తగ్గే కొద్దీ, ఇద్దరి గుండెలు వేగంగా కొట్టుకోవడం మొదలైంది.

దగ్గరకు చేరిన ఇద్దరు, ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకున్నారు.

మానస పెదాలు చిగురుటాకులా అదురుతున్నాయి,

ఏదో చెప్పాలని చెప్పలేకుంది.

 పెదాలను దాటి మాట బయటకు రాకుంది. 

రాజు చూపు మానసకు ఎక్కడో తాకుతుంటే,

 కళ్ళలోకి చూడలేక మానస తల దించుకుంది. 

రాజు మానస గడ్డం కింద చెయ్యి పెట్టి తలను పైకెత్తి, చేతిలో పాల గ్లాసు తీసుకొని, తనను అలానే చూస్తూ సగం పాలు తాగి మానసకు సగం తాగించాడు.

పాలు తాగాక గ్లాసు పక్కన పెట్టి మానసను చూస్తే,మానస

 పెదాలకు పాలు అంటుకుని ఉన్నాయి.

పెదాలపై వేలు పెట్టి ఆ పాల చుక్కను తుడిచి, వేలితో అలాగే పెదాలపై రాస్తూ, ముద్దు పెట్టడానికి ముందుకు వస్తుంటే, మానస టెన్షన్ తో కొంచెం వెనక్కి వెళ్ళింది. 

ఏమైంది భయంగా ఉందా ?

ఊ… అన్నట్లు తల ఊపింది మానస

చూడు నువ్వు ఏమి భయపడాల్సిన అవసరం లేదు,

నేను నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను,

నీకు ఇష్టం లేని పని ఏదీ నేను చేయనని,

తన చెయ్యి తీసుకుని చేతిలో చెయ్యి వేసి,

 నువ్వంటే నాకు చాలా ఇష్టం‌.

నిన్ను మొదటిసారి పెళ్లి చూపుల్లో చూసినప్పుడే, 

నువ్వు నాకు బాగా నచ్చావ్.

ఆ రోజే నేను పిక్స్ అయ్యాను, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని, అంటూ కౌగిల్లోకి తీసుకున్నాడు.

నిజంగా నేనంటే నీకు అంత ఇష్టమా?

💞 Telugu Sex Stories, Telugu Boothu Kathalu, Telugu Incest Stories.

నమ్మడం లేదా ?

అలా అని కాదు!

ఏం నేనంటే నీకు ఇష్టం లేదా ?

లేనిదే పెళ్లి చేసుకున్నాన!

మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా బలవంతగ ఒప్పించారేమోనని….

నీకెందుకు వచ్చింది అనుమానం?

చా…. అనుమానం ఏమి కాదు ఊరికే అడిగాను!

ఒకటి చెప్పు నేనంటే నీకు నిజంగా ఇష్టమే కదా? 

మానస అప్పుడు రాజును గట్టిగా కౌగలించుకుని, ఇంతకంటే ఎక్కువగా చెప్పలేను నువ్వే అర్థం చేసుకో అంది.

అప్పుడు రాజు కౌగిలిని వీడి తన వెనుక చేరి వెనుక నుంచి నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా కౌగలించుకుని,

 మనం ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. 

మన ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు రావడానికి నాకు ఇష్టం లేదు.

నీకు నచ్చినట్టు నాతో ఉండొచ్చు, 

నీ ఇష్టాలను, నీ కోరికలను, నేను ఎప్పటికీ కాదనను.

నువ్వు నా వలన ఎలాంటి ఇబ్బందీ పడటం కానీ, 

బాధపడటం కానీ ,నాకు ఇష్టం ఉండదు.

నువ్వు నాతో సంతోషంగా, ఆనందంగా ఉండాలి సరేనా…..

ఊ…. అంటూ తల ఊపి

ఆ మాటలు విన్న మానసకు చాలా సంతోషం అనిపించింది.

మొదటి రోజే రాజు మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. 

తనను అంతలా ప్రేమించే వాడు , అర్థం చెసుకునే వాడు, దొరకడంతో తనకు ఒక మంచి భర్త దొరికాడని, నన్ను ఇంతగా అర్ధం చేసుకునే వారు దొరకడం నా అదృష్టం అనుకుంది. అలాంటి భర్తకు ఎలాంటి కష్టం రానివ్వకుండా చూసుకోవాలని, తనకు ఎలాంటి ఇబ్బందీ కలిగించకుండా ఉండాలని, మనసులో నిర్ణయించుకుంది.

మానస రాజు మెడ చుట్టూ చేతులు వేసి, రాజును దగ్గరకు లాక్కొని, చూడు బావ నాకు నచ్చినట్టు ఉండమని నువ్వు చెప్పావు.

నీకు కూడా నేనోక విషయం చెపుతున్న, నువ్వు కూడా నీకు నచ్చినట్టు ఉండు, నీకు ఏమి చేయాలనిపిస్తే అది చేయి,

నాదగ్గర ఎలాంటి దాపరికాలు ఉండాల్సిన అవసరం లేదు.

ఏదైనా చెపితే ఏమైనా అనుకుంటుదేమోననే సంకోచం వద్దు.

ఒకవేళ తెలియక చేసిన తప్పుకు సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు

నీలాంటి అందమైన భార్య, అర్థం చేసుకోనే భార్య దొరకడం నా అదృష్టం.

💞 Telugu Sex Stories, Telugu Boothu Kathalu, Telugu Incest Stories.

అంటూ నడుం పట్టుకొని కొంచెం ముందుకు జరుపుకున్నాడు.

ఇద్దరి మధ్య కొంచెం మాత్రమే గ్యాప్ ఉంది.ఒకరి శ్వాస ఒకరికి స్పష్టంగా తగులుతుంది.

కళ్ళలో కళ్ళు కలిసాయి, శ్వాసలో శ్వాస కలిసింది

ఇద్దరి మధ్య మౌనం,రూమంతా నిశబ్దం.

ఆ నిశ్శబ్దాన్ని చేదిస్తూ ఇద్దరి పెదాలు చుప్….మంటూ కలిసాయి

ఎన్నో సంవత్సరాలు మిస్ అయ్యాం, ఎన్నో సంవత్సరాలు దీని కోసమే వేచి ఉన్నాం అనే రేంజ్లో, ఒకరిని ఒకరు కిస్ చేసుకుంటున్నారు‌.

ఒకరిని మించి ఒకరు పెదాలను చీకేసుకుంటూ,ఒకరి లాలజలాని ఒకరు పీల్చేసుకుంటున్నారు.

స్వర్గలోకంలో విహరించే వారు ఎవరైనా ఉన్నారా అంటే, అది మేమే అంటూ గౌరవంగా చెప్పుకుంటాం అంటున్నారు

ఇద్దరి మధ్య దూరడానికి గాలి కూడా చాలా ఇబ్బందిపడుతుంది.

వీళ్ళిద్దరిని అలా చూస్తుంటే, అక్కడ ఉన్న పంచభూతాలకు కూడా ఈర్ష్య కలుగుతుంది.

అలా ఎంతసేపు కిస్ చేసుకున్నారో తెలియదు, ఎంతసేపు కిస్ చేసుకుంటారో కూడా తెలియదు

ఒకరిని మించి ఒకరు పోటీ పడి మరీ కిస్ చేసుకుంటున్నారు.

ఇద్దరికి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండి ఒక ఐదు, పది సెకన్లు విడిపోయారు.

ఈ పది సెకన్లు విరామంలోనే , ఎదో కోల్పోయిన ఫీలింగ్, ఏదో మిస్ అవుతున్నాము అనే ఆలోచన కలిగింది.

కొన్ని సెకన్ల విరామం ఎన్నో సంవత్సరాల విరామంగా ఇద్దరి మనసులో అలుముకుంది

ఏం మాత్రం ఆలస్యం చేయకుండా, అయస్కాంతంలా మళ్ళి ఒకరినొకరు హత్తుకుపోయారు.

ఒకరినోకరు నలిపేసుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ

అంతకు అంత హత్తుకునిపోయారు

ఓయ్… మానస i love you….I love you soooooo much

I to love you soooo much బావా

నువ్వు మొత్తం నాకే సొంతం నిన్ను వీడి ఒక క్షణం కూడా ఉండలేను మానస I really love soooo much….

బావా నిన్ను వీడి నేను కూడా ఉండలేను 

నువ్వు లేని క్షణాలను ఊహించలేను బావా….

ఓయ్….ఈ కొన్ని క్షణాల సమయంలో నువ్వు నన్ను ఎలా అర్థం చేసుకున్నావు, నేను నీకు ఏ విధంగా అర్థం అయ్యాను

ఈ కొన్ని క్షణాల సమయంలోనే నువ్వు నాకు బాగా నచ్చావ్,

నీ మనసు నాకు నచ్చింది, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో అర్థం అయింది, అంతకు మించి మన ఇద్దరి మనసులు కలిసాయి, మాటలు కలిసాయి….

నువ్వు నన్ను బాగా చూసుకుంటావనే ఫ్యూచర్ నాకు కనపడుతుంది, ఇంతకంటే ఏమి కావాలి బావా…

నాకు ఒక మాట ఇస్తావా మానస…..

ఏమిటి బావా…. చెప్పు తప్పకుండా నీకు మాట ఇస్తాను

మాట తప్పవుగా…..

💞 Telugu Sex Stories, Telugu Boothu Kathalu, Telugu Incest Stories.

ఏమిటి బావా అలా మాట్లాడుతున్నాను…. 

నువ్వు చెప్పే విషయం తెలియక ముందే నీకు మాట ఇస్తున్నాను , 

నువ్వు చెప్పే విషయం ఏదైనా సరే నేను మాట తప్పనని,

మన పెళ్ళి మీద, నీ మీద , నామీద, మా అమ్మ నాన్న లు మీద ఒట్టు బావా అంటూ చేతిలో చేయ్యేసి తొందరపడి మాట ఇచ్చింది మానస…….

మానస మాటలకి రాజు లోపల ఉన్న బాద తన్నుకొచ్చి, ఏడుపొచ్చింది కళ్ళలో నుండి నీళ్ళు కారాయి,

రాజును అలా చూసేసరికి మానసకు ఏమీ అర్ధం కాలేదు తను ఎందుకు ఏడుస్తున్నాడో, నా వలన ఏమైనా ఇబ్బంది కల్గిందేమోనని కంగారు పడింది

ఏమైంది బావా…

ఆ మాటకి మానస చెయ్యిని గట్టిగా పట్టుకొని మరింత ఏడ్చేసాడు…

అక్కడ ఏమీ జరుగుతుందో ఏమోనని కంగారు పెరిగింది మానసకు

రాజు మానస చెయ్యి విడిచి పక్కనే ఉన్న కిటికీ దగ్గరకు వెళ్ళి అక్కడ కిటికికి ఉన్న కడ్డిని పట్టుకొని ఏడ్చేస్తున్నాడు…

రాజు ఏడ్చాడం చూసి మానసకు చాలా బాధ వేసింది….

దగ్గరకు వెళ్ళి, తనను వెనక నుండి కౌగిలించుకుని…

బావా నువ్వు ఎందుకు బాధ పడుతున్నావో నాకేం తెలియడం…

ఒకవేళ నీకు కల్గిన బాధా నావలన అయింటే అదేమిటో చెప్పు…లేదా మరేదైనా సమస్య అయితే నాతో చెప్పు 

కానీ నీలో నువ్వు బాధపడటం, నీలో నువ్వు కుమిలి పోవడం నాకు ఇష్టం లేదు…

నేను నీ భార్యను నీతో జీవితాన్నే కాదు, నీ బాధలను,నీ కష్టాలను కూడా పంచుకుంటాను బావా…..

మానస మాటలు రాజును మరింత బాధని కల్గజేసాయి…

 Telugu Boothu Kathalu, Telugu Sex Stories.

ఇంత మంచి మనిషిని మోసం చేసానని… ఇలాంటి మంచి మనిషికి చెప్పకుండా తప్పు చేసానని… ఇప్పటికైనా ఈ విషయం గురించి చెప్పకపోతే నాలాంటి దుర్మార్గుడు మరోక్కరు ఉండరని….. వెనక్కి తిరిగి మానసను గట్టిగా కౌగలించుకుని

నన్ను క్షమించు మానస…అంటూ ఏడ్చుస్తూ.. నేను తప్పు చేసాను మానస.. నీలాంటి మంచి మనిషికి ద్రోహం చేసాను….నన్ను ఏ దేవుడు క్షమించడు… అంటూ ఏడ్చేస్తున్నాడు….

ఆ మాటలు విన్న మానసకు మైండ్ మొత్తం బ్లాక్ అయింది….

ఏ విషయం దాచాడో….ఏం తప్పు చేసాడో… ఏం విషయం దాచి ద్రోహం అంటున్నాడో… అర్థం కాక తల గిర్రున తిరుగుతుంది…

పెళ్ళైన మొదటి రాత్రి ఆనందంగా సాగాల్సింది పోయి ఇదేం ట్విస్టురా దేవుడా ….. అనుకుంది…..

నిద్రపోతున్న స్వాతికి మెలుకువ వచ్చింది, లేచి చూస్తే చిన్నా పక్కన పడుకుని నిద్రపోతున్నాడు

ఒంటి మీద చూసుకుంటే ఏ మాత్రం బట్టలు లేవు…. చిన్నా మాత్రం బట్టలు వేసుకొని పడుకున్నాడు.

కనీసం దుప్పటి కూడా కప్పకుండా తను మాత్రం బట్టలు వేసుకొని పడుకున్నాడని చిన్నా మీద కోపం వచ్చింది…

స్వాతి లేచి బట్టలు వేసుకొని, బాత్రూంకి వెళ్లి వచ్చి  తన భర్త ఏమైనా లేసాడా అని చూసింది… చిన్నా ఇంచు కూడా కదలకుండా అలాగే నిద్ర పోతున్నాడు..

స్వాతికి మనసు నొచ్చుకుంది… ఏమిటి ఈ మనిషి ఇలా నిద్రపోతున్నాడు…

నేను ఈరోజును ఎంతో ఊహించుకున్నాను…. ….ఎంతో అద్భుతంగా ఉంటుందని ఎన్నో కళలు కన్నాను…

కానీ ఇక్కడ చూస్తే  .. ..నిద్ర కరువైనట్టు నిద్రపోతున్నాడు…..ఛీ…. అనుకుంది

చేసేది ఏమి లేక నీళ్ళు తాగి, లైట్ బంద్ చేసి పడుకుంది.

కొత్త ప్లేస్ కావడం వలన స్వాతికి నిద్ర పట్టడం లేదు..

నిద్ర పట్టక అటూ..ఇటూ.. దొర్లుతుంది….

కళ్ళు గట్టిగా మూసుకుని ఏదో ఆలోచిస్తూ అలానే పడుకుంది.. 

సరిగా 12 గంటలు సమయంలో ఏదో శబ్దం వచ్చినట్లు అనిపించి ఆ శబ్దానికి మెలుకువ వచ్చింది …

లేచి లైట్ వేసి చూస్తే ఏమి కనిపించలేదు..భర్త వైపు చూస్తే అలాగే పడుకున్నాడు…

మళ్ళి అటూ ఇటూ చూసింది… ఏమి కనిపించలేదు…

ఏమి లేదని అంతా నా భ్రమ అనుకుని.. లైట్ బంద్ చెద్దామని  స్విచ్ మీద వేలు పెట్టి బంద్ చేసే సమయానికి ..బయట ఎవరివో మాటలు వినపడ్డాయి…ఈ సమయంలో ఎవరు లేచారబ్బ అనుకుంటూ ….ఏదైనా సమస్యనా..  ఏమైనా జరిగిందా…. ఎందుకు ఊరికే ఆలోచించడం … వెళ్ళి చూస్తే పోలా అని డోర్ దగ్గరకు  వెళ్ళి తలుపు తీయబోయి ఒక నిమిషం ఆలోచించి తలుపు తీయడం ఎందుకనుకొని … తలుపుకు చెవి పెట్టి వినడానికి ట్రై చేసింది.. గుసగుసలు వినిపిస్తున్నాయి మాటలు ఏవి స్పష్టంగా వినబడలేదు…

💞 Telugu Sex Stories, Telugu Boothu Kathalu, Telugu Incest Stories.

ఇక ఉండబట్టలేక నెమ్మదిగా తలుపు తీసింది….ఒక నిమిషం గుండె ఆగినంత పనైంది నోట్లో మాట పడిపోయింది ….ఎదురుగా ఒక వ్యక్తి చేతిలో గన్ పట్టుకొని ఉన్నాడు…. 

అరిస్తే కాల్చేస్తా మర్యాదగా సైలెంట్గా ఉండూ లేదంటే ప్రాణాలు పోతాయంటూ బెదిరిస్తున్నాడు ….  లోపలికి పదా అంటూ లోపలికి వెళ్ళి తలుపు వేసాడు……..

స్వాతికి గుండె ఆగినంత పనైంది… ఏమి చేయాలో ఏమి తోచడం లేదు… ఒకవేళ గట్టిగ అరిస్తే ఎక్కడ కాల్చేస్తాడోనని భయం పట్టుకుంది….

నల్లని ముసుగు  ముఖానికి కట్టుకుని ఉన్నాడు… చూస్తుంటే దొంగల అనిపించాడు….

ప్లీజ్ ఎవరు నువ్వు… అసలు ఇంట్లోకి ఎలా వచ్చావు… ప్లీజ్ మమల్ని ఏమి చేయొద్దని మెల్లిగా మాట్లాడుతూ వేడుకుంది…

అరవద్దని చెప్పానా… నువ్వు మాట్లాడకుండా సైలెంట్ గా ఉండూ…నోరు తెరిచావో… బుల్లెట్ దిగుతుంది….

అంటూ నుదిటి మీద గన్ పెట్టాడు….

స్వాతికి ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి… ఎక్కడ కాల్చేస్తాడోనని గుండెల్లో ఒనుకు పుట్టింది…

గజ గజ ఒనుకుతుంది…..

భర్త వైపు చూసింది వాడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు….

ఒకసారిగా చిరాకు పుట్టుకొచ్చింది…….

ఈరోజుతో మాకు భూమి మీద నూకలు చెల్లిపోయాయి వీడు ఖచ్చితంగా కాల్చి చంపేస్తాడు…. అందులో ఎలాంటి అనుమానం లేదు…… అంటూ లోలోపల భయపడుతుంది

చూడు నేను చెప్పేది జాగ్రత్తగా విను…కాదు కూడదు అంటూ ఎక్సట్రాలు చేస్తే…ఇద్దరిని కాల్చి పడేస్తా…..అలా కాకూడదు అనుకుంటే నేను చెప్పినట్లు వినాలి… వింటేనే మీ ప్రాణాలు లేదా తెలుసుగా……కాల్చేస్తా…

సరే…. అన్నట్టు తలూపింది.. స్వాతి..

జేబులో ఉన్న  కట్చీప్ తీసి స్వాతికి ఇచ్చి…. దీనిలో మత్తు మందు ఉంది ఇది మీ ఆయన ముక్కు దగ్గర పెట్టు అన్నాడు….

మత్తు మందా… అయ్యో అంటూ ఏడ్చింది ….

గొంతులో ఏడుపు గొంతులోనే ఉండని….నోరు మూసుకుని ఉండమని చెపుతున్న ఎందుకు ఏడూస్తావు…. అంటూ ఆవేశంగా వార్నింగ్ ఇచ్చాడు…..

దానితో మరింత భయపడి పోయింది స్వాతి….. చెప్పినట్లు వినడం తప్ప చేసేది ఏమి లేదనుకుంది….

భయపడుతూ కట్చీప్ తీసుకుంది….. ప్లీజ్ మమల్ని వదిలేయండి  అంటూ  వేడుకుంటూ ఏడుస్తుంది .

కానీ అతను వినకుండా ఊ….చెప్పింది చేయి అంటూ గన్ తో బెదిరిస్తున్నాడు…

ఏడుస్తునే అడుగులో అడుగు వేస్తూ భర్త వైపు కదిలింది….

ఊ…. తొందరగా అంటూ ……. ఆవేశంగా అరుస్తున్నాడు…

భర్త దగ్గరగా వెళ్ళిన స్వాతి ఏడుస్తూనే ముక్కు దగ్గర ఆ మత్తుమందు ఉన్న కట్చీప్ పెట్టింది….

నిద్రలో ఉన్న చిన్నా ఆ మత్తు మందు వాసన పీల్చుకుని అలాగే మత్తులోకి జారిపోయాడు….

చిన్నా అలా మత్తులోకి జారుకోగానే…ఆ అగంతకుడు తన  ముఖానికి ఉన్న ముసుగు తీసేసుకున్నాడు……..

అప్పుడు చూసింది స్వాతి వాడి పేస్..‌.. కానీ ఎక్కడా వాడిని చూసినట్టు లేదు….. పరిచయం ఉన్న వ్యక్తి అసలే కాదు…

స్వాతికి దిక్కు తోచడం లేదు….బయట అందరూ ఉన్న ఎలా లోపలికి వచ్చాడో ఇదంతా ఎందుకు చేస్తున్నాడో ఏమి పాలుపోవడం లేదు….

ఇలా రా…… ఇక్కడికి వచ్చి నిలబడు…. అంటూ స్వాతిని పిలిచాడు

స్వాతి భయపడుతూనే తనకి ఎదురుగా వచ్చి నిలబడింది..లోపల కుమిలి కుమిలి ఏడుస్తుంది…

ఆ ఏడుపు ఆపేస్తావా…లేదా…ఏడ్చకుండా సైలెంట్గా ఉండి చెప్పెది వింటావా వినవా…. అంటూ బెదిరించాడు…

స్వాతి సరే అంటూ ….. కళ్ళు తుడుచుకుంటూ….ఏడుపు ఆపేసి అతని వంక చూసింది….

లైట్ గడ్డంతో…చక్కని హేర్ స్టైల్ తో… వైట్ ఫేస్… చూడటానికి చాలా అందంగా… చాలా స్మార్ట్ గా ఉన్నాడు…….. ఇందాక టెన్షన్లో సరిగా చూడలేదు… ఇప్పుడు నిదానంగా గమనించి చూడగ  నిజంగా హిరోలాగే ఉన్నాడు….వీడు దొంగ అయితే ఏ మాత్రం కాదనుకుంది…..మనసులో…

చూడు నేను చెప్పేది జాగ్రత్తగా విను….ఏ మాత్రం అల్లరి చేసిన.. గొడవ చేసినా నీకే ప్రమాదం…. నేను చంపడానికైనా..‌చావడానికైనా సిద్ధపడే ఇక్కడికి వచ్చాను… నువ్వు ఎంత కామ్ గా ఉంటే ..మన ఇద్దరికి అంత మంచిది….

💞 Telugu Sex Stories, Telugu Boothu Kathalu, Telugu Incest Stories.

నేను సైలెంట్గానే ఉంటాను… కానీ నీ చేతిలో గన్ చూస్తుంటే నాకు చాలా భయం వేస్తోంది… ప్లీజ్ ఆ గన్ తీసి పక్కన పెట్టు……

నేను గన్ దించాక అరవాలని చూసిన… అల్లరి చేయాలని చూసిన… నిన్ను, నీ భర్తను కాల్చడం నాకు ఎంతో సమయం పట్టదు..మీ ఆయన మత్తులో ఉన్నాడు… అక్కడ డోర్ లాక్ చేసి ఉంది… డోర్ పగలకోట్టుకొని వచ్చేలోపే మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి….. నేను చెప్పింది అర్థం అయిందా….

నిజమే…నేను ఏ మాత్రం పొరపాటు చేసినా కాపాడే వాళ్ళే లేరు… అసలే అన్నింటికి తెగించిన వాడు కాల్చిన కాల్చేస్తాడు…

ఇప్పుడు నాకున్న ఒకటే దారి అతను చెప్పింది వినడమా…లేక ప్రాణాలు పోగొట్టుకోవడమా… అంతే అంతకు మించి నేను ఏమి చేయలేనని మనసులో అనుకుంది….

ఏమిటీ ఆలోచిస్తున్నావు… సైలెంట్గా ఉంటావా..‌అంటూ హెచ్చరించాడు….

ఊ….అంటూ తల ఊపింది….

అప్పుడు గన్ వెనుక ప్యాకెట్ లో పెట్టుకున్నాడు….

అప్పుడు స్వాతి కొంచెం రిలీఫ్ అయి… ఎవరు నువ్వు అసలు ఇక్కడికి ఎలా వచ్చావు…ఎందుకొచ్చావు… నీకు ఏం కావాలి….

డబ్బులా…. బంగారమా….ఏం కావాలో చెప్పు….. కానీ ఇక్కడ ఉన్న ఏ ఒక్కరికి ఏమి జరగకూడదు….. ప్లీజ్ అంటూ వేడుకుంది….

ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు…. నాకు ఏం కావాలో చెప్పాలి అంతేగా చెపుతా… దానికంటే ముందు నువ్వు కొంచెం రిలాక్స్ అవు…. టెన్షన్ పడొద్దు…… కూల్ గా ఉండు…..

ఇంత అర్దరాత్రి సమయంలో గన్ పాయింట్ బ్లాక్ లో పెట్టి కూల్ గా ఉండమంటే ఎలా ఉంటారు….

ఎందుకు ఉండ కూడదు నేను చూడు ఎంత ఫ్రీగా ఉన్నానో…..

నా ప్లేసులో నువ్వుంటే తెలిసేది…. అసలు నువ్వు ఎవరు ఆ విషయం చెప్పకుండా… ఏదేదో మాట్లాడుతున్నావు….

నువ్వు ప్రశాంతంగా ఉంటే నేను చెప్పేది ఏదైనా నువ్వు వినగలవు… నువ్వు ఇలా టెన్షన్ పడుతుంటే నేను చెప్పేది ఏది నీకు బుర్రకు ఎక్కదు…. ముందు ఈ వాటర్ తాగి కొంచెం రిలాక్స్ అవు అంటూ పక్కన ఉన్న నీళ్ళ బాటర్ ఇచ్చాడు…..

బాటిల్ తీసుకుని వాటర్ తాగి…. కొంచెం రిలాక్స్ అయింది…. గుండెల్లో ఉన్న టెన్షన్ మొత్తం తగ్గించుకుంది….

ఇప్పుడు మాట్లాడుకుందామా….

ఊ….. అంటూ తల ఊపింది…

ఇప్పుడు చెప్పు నానుండి నీకు ఏ సమాధానం కావాలి….

నువ్వు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు…ఎలా వచ్చావు…దొంగవా లేక క్రిమినల్ వా ….. మనుషుల ప్రాణాలు తీసే కూనికోరివా… అసలు నువ్వు ఎ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావు…. చెప్పు…..

నిజం చెప్పు నన్ను  చూస్తుంటే ఒక దొంగలా, క్రిమినల్ లా,కూనికోరిలా కనపడుతున్నానా….

ఇంత అర్దరాత్రి సమయంలో వస్తే ఎవరినైనా అలాగే అనుకుంటారు….

మీరు నన్ను ఎలా అనుకున్నా నాకు ప్రాబ్లం లేదు….

 Telugu Boothu Kathalu, Telugu Sex Stories.

మరీ ఇక్కడికి ఎందుకు వచ్చావు….

నీకోసం… కేవలం నీకోసం వచ్చాను….నీతో మాట్లాడాలని… నిన్ను చూడాలని వచ్చాను….నా ప్రాణానికి ప్రమాదం అని తెలిసిన నా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నీకోసం వచ్చాను…..

ఆ మాటలు విన్న స్వాతికి ఒక్కసారిగా బుర్ర  వెడెక్కి, మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది……..ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు… ముక్కు మొహం తెలియని వాడేంటి, ఇలా రావడం ఏంటి…ఇలా మాట్లాడటం ఏంటని… బుర్ర బద్దలు అయ్యేలా ఆలోచిస్తుంది…. కానీ ఏం అర్థం కాలేదు….

మీరు ఏం ఆలోచీస్తున్నారో నాకు అర్ధం అయ్యింది… నేను ఎవరు…ఏం మాట్లాడుతున్నాడు అనేగా మీరు ఆలోచించేది..

ఊ‌..ఊ… అంటూ తల ఊపింది….

నిజం చెప్పాలంటే నేను మీకు తెలియదు కానీ నువ్వు నాకు తెలుసు… నిన్ను చూసాను…

నేను ఎలా తెలుసు?…. ఎప్పుడు చూసావు?..‌ఎక్కడ చూసావు..

ఫోటోలో చూసాను…‌

ఫోటోలో నా! అంటూ ఆశ్చర్యంగా అడిగింది….

అవును నిన్ను మొదటిసారిగా ఫొటోలోనే చూసాను….

నా ఫోటో నీ దగ్గరకు ఎలా వచ్చింది… అసలు నువ్వు ఏం చెప్తున్నావో… నాకేం అర్థం కాలేదు కొంచెం అర్ధం అయ్యేలా చెప్పు….

నీ ఫోటో నాకు పెళ్ళి ప్రపోజల్ కి వచ్చింది ….నీ ఫోటో చూడగానే నాకు నచ్చేసావు…పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని…. జీవితాంతం నీతోనే ఉండాలని ఫిక్స్ అయ్యాను…ఆ రోజు నుండి నిన్ను ప్రేమిస్తునే ఉన్నాను….ఆ ఫోటో చూస్తూ కొన్ని వేల సార్లు నీకు I love you చెప్పాను…. ఇప్పటికి చెపుతునే ఉన్నాను….నా మనసులో నీ రూపం అల్లుకుపోయింది…నా గుండె  ఎప్పుడూ నిన్ను కలవరిస్తూనే ఉంటుంది…..

మీ నాన్న వాళ్ళు నేను  నచ్చానని చెప్పారు…ఇంటికి వెళ్ళి అమ్మాయికి చెప్పి చెపుతాం అన్నారు….

కానీ నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు… నేను మధ్యవర్తులతో అడిగించాను కానీ మీ నుండి ఎలాంటి సమాధానం రాలేదు….

ఇలా కాదని మీ ఇంటివరకు వచ్చాను… అక్కడ నిన్ను చూసాను… ఫోటోలో చూసిన దానికన్నా నిన్ను డైరెక్ట్ గా చూసాక నా మనసు మనసులో లేదు… అద్భుతమైన నీ  కళ్ళు… అమోఘమైన నీ నవ్వు… అపురూపమైన నీ రూపం… నన్ను మంత్రముగ్ధుని చేసాయి… నీతో మాట్లాడాలని ట్రై చేసాను..‌కానీ ధైర్యం చేసి నీ ముందుకు రాలేక పోయాను….

మీ పేరెంట్స్ తో నైనా మాట్లాడాలనుకున్నాను..‌కానీ ఈ సంబంధం ఇష్టం లేకనే కదా ఎలాంటి సమాధానం ఇవ్వలేదని…ఈ జన్మకు నాకు నువ్వు దొరకవని అనుకున్నాను… కానీ నిన్ను ఎంత మరిచిపోదాం అనుకున్న మరిచిపోలేక పోయాను…. ప్రతి రోజూ నిన్ను చూడాలని మనసు ఆరాటపడేది…. నిన్ను చూడని రోజు నాకు ఒక నరకంలా అనిపించేది….

ఆ రోజు నుండి ప్రతి రోజూ మీ ఇంటి వైపు వచ్చేవాడిని, నిన్ను చూసేవాడిని, నిన్ను ఫాలో చేసేవాడిని కానీ ఏ రోజు నీకు ఎదురు పడలేకపోయాను..నా మనసులో మాట చెప్పలేక పోయాను…‌ఎందుకంటే నిన్ను మనస్పూర్తిగా ప్రేమించాను కాబట్టి, మనస్పూర్తిగా ఇష్టపడ్డాను కాబట్టి… ఒక వేళ చెప్పితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావోనని భయం… అందుకే నా మనసులో మాట చెప్పలేక పోయాను….అంటూ ఏడ్చేసాడు……

💞 Telugu Sex Stories, Telugu Boothu Kathalu, Telugu Incest Stories.

ఆ మాటలు విన్న స్వాతి మనసు మొత్తం బాధనిపించింది, కళ్ళలో నీళ్ళు మెదిలాయి….

 నీ భర్తను చూడు…. వాడు ఎలా ఉన్నాడో…. వాడి రూపం, వాడి వాలకం….

నీకు ఏం తక్కువని ఇలాంటి వాడిని చేసుకున్నావు….నీ అందం ముందు వాడు ఏ మాత్రం సరిపోడు…. పాలరాతి శిల్పంలా ఉన్న నువ్వేక్కడ, కాలిపోయిన బొగ్గులా ఉన్న వాడేక్కడ….

నీకు, వాడికి ఏమి సెట్ కాలేదు…. నిన్ను వాడి పక్కన చూస్తుంటేనే నాకు ఎలాగో ఉంది….

నిన్ను ఎంతగా ప్రేమించానో నాకు మాత్రమే తెలుసు….నిజం చెప్పాలంటే నువ్వంటే పిచ్చి…. నిన్ను తలుచుకుని తలుచుకుని ఎక్కడ పిచ్చివాడిని అవుతానోనని భయం వేస్తోంది…. అందుకే నా మనసులో మాట నీకు చెప్పాలనే ఇలా…. అంతేకాని నిన్ను ఇబ్బంది పెట్టాలని కానీ, నిన్ను ఎదో చేయాలనే ఉద్దేశం నాకు లేదు….. నేను చేసింది తప్పని నీకు అనిపిస్తే నన్ను క్షమించు…………‌

స్వాతికి మనసు మనసులో లేదు అతని మాటలు స్వాతికి ఎక్కడో గుచ్చుకుంటున్నాయి…. ఎంత కాదన్నా అతనిమీద ఏదో అభిమానం ఏర్పడుతుంది,అతని మీద ఏక్కడో ప్రేమ కలుగుతుంది…

ఒకసారి తన భర్త వైపు,అతని వైపు చూసింది……. ఇద్దరిని ఒకసారి పోల్చి చూసింది…నిజంగా అతను చెప్పినట్లు మా ఇద్దరికి ఏ విధంగా కూడా సెట్ కాదు…. అతని అందం ముందు అతను చూపించే ప్రేమ ముందు నా భర్తకు అతనికి ఏ విధంగా చూసినా పోలిక లేదు…

కానీ ఇప్పుడు చేసేది ఏమి లేదు… పెళ్ళైపోయి… మొదటి రాత్రి కూడా జరిగిపోయింది…. జీవితాంతం ఈ భర్తతోనే నా జీవితం అని తలుచుకొని… ఏడ్చేసింది…..

స్వాతి అలా ఏడుస్తుంటే…. తనకు ఏడుపోచ్చింది దగ్గరకు వెళ్లి… …. ప్లీజ్ నువ్వు ఏడవకు నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపోస్తుంది…అంటూ కన్నీరు తుడిచాడు……

అతని చెయ్యి తాకగానే స్వాతికి ఏదోలా అయింది…

ఇద్దరు చాలా దగ్గరగా ఉన్నారు…‌ఇద్దరి మధ్య మౌనం….అంత నిశబ్దంగా ఉంది…..అతను ఇంకొంచెం ముందుకి కదిలాడు…. వాళ్ళ ఇద్దరికి మధ్య దూరం కేవలం ఒక బెత్తెడు మాత్రమే…

అతను అలా దగ్గరకు వచ్చి నిలబడే సరికి స్వాతికి గుండె వేగంగా కొట్టుకుంటుంది…. ఆ నిశ్శబ్ద వాతావరణంలో స్వాతి గుండె చప్పుడు స్పష్టంగా వినపడుతుంది…. అతని నుంచి దూరంగా వెళ్ళాలంటే ఎందుకో మనసు ఒప్పడం లేదు….

దానికి కారణం అతనిమీద ఏర్పడిన అభిమానం కావచ్చు…..

ఒకసారిగా రెండు చేతులతో స్వాతి తలను పట్టుకొన్నాడు….

చూడు…. నువ్వు ఇలా ఏడిస్తే నేను తట్టుకోలేను…. నిన్ను ఒక మహారాణిలా చూసుకోవాలనుకున్నాను… అంతేకాని నిన్ను ఏడిపించాలని కానీ… నువ్వు ఏడిస్తే చూస్తూ ఉండాలని కాదు…ఈ క్షణం నీకు నావలన బాధ కల్గింటే ….తక్షణం నువ్వు నన్ను ఏంచేసినా నాకు సంతోషమే…..

అతను స్వాతి  తలను పట్టుకొని అలా మాట్లాడుతుంటే ఉక్కిరిబిక్కిరి అవుతుంది…. మనసులో ఏదో తెలియని ఫీలింగ్…. అతని కళ్ళలోకి చూసింది…ఆ కళ్ళలో తన మీద ఎంత ప్రేమ ఉందో కనపడుతుంది….. నిజంగా  అతని కళ్ళలోకి చూడకుండా ఉండలేకపోతుంది…. అంతలో తన భర్త కళ్ళలో మెదిలాడు….. ఒకసారిగా తల దించుకుంది…..

ఒకటి మాత్రం నిజం..‌.. నేను చచ్చే వరకు నిన్ను ప్రేమిస్తునే ఉంటాను….ఈ జన్మకు నువ్వు నాకు దక్కలేదు… మరు జన్మలో నైనా నువ్వు నా భార్యగా రావాలని….ఆ దేవుడికి పూజలు చేస్తాను……  I love you….I love you soooooo much

అంటూ పెదాలపై ముద్దు పెట్టాడు…..

అలా చేస్తాడని ఊహించని స్వాతి ఒకసారిగా కంగారు పడి షాక్ లోకి వెళ్ళింది….. అతని దొబ్బ డానికి ట్రై చేస్తుంది కానీ చేతులు ఏ మాత్రం పైకి లేవడం లేదు…. వెనక్కి వెళ్ళాలన్నా కాళ్ళు కదలడం లేదు… అసలు తనకు ఏమైందో అర్థం కాలేదు…… తప్పు జరుగుతుందనే ఆలోచన మనసులో రాగానే మనసులో బాధ బయటకు తన్నుకొచ్చింది… కళ్ళలో నీళ్ళు జలజల కారి అతని పెదాలను తాకాయి….

తను ఏడుస్తుందని అర్థం చేసుకున్న అతను …..ఒకసారిగా వెనక్కి వచ్చెసాడు….. తప్పు చేసాననే భావన అతనిలో కల్గింది చాలా చాలా ఏడ్చాడు…. నన్ను క్షమించు అంటూ తన కాళ్ళ ముందరపడి వేడుకుంటున్నాడు……. పైకి లేచి  ప్లీజ్ క్షమించు…

నేను ఇక్కడ నిన్ను చూస్తూ ఉండలేను…. నేను ఇదే ఊరిలో ఉంటే నిన్ను చూడాలని ప్రతి రోజూ నా మనసు నన్ను కలవరపెడుతుంది ….. అందుకే ఇకపై నీ కళ్ళకు కనపడను….

నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అదే నాకోరిక అంటూ బయటికి కదిలాడు……… డోర్ తీస్తున్న సమయంలో ఆగు అంటూ స్వాతి గొంతు వినపడింది……….

Telugu Boothu Kathalu, Telugu Sex Stories.