“పెళ్లి మూలంగా, నీతో కొత్త అనుభూతుల్ని పొందగలుగుతున్నాను” చెప్పాను.
మరింతగా నా వైపుకు వాలిపోతూ అంది అమె – “నేనున్నూ”
నేను ఆమె భుజం చుట్టూ చెయ్యిని చుట్టాను. ఆమె మెడ మీద, చెవి కిందగా బింకంగా ముద్దు పెట్టాను.
“ఉండండి, వెళ్లి మంచి నీళ్లు తాగి వస్తాను”
“ఉండు, నేను తెస్తాను” అంటూనే నేను గదిలో కెళ్లాను. వాటర్ బాటిల్, ఒక ద్రాక్ష పళ్ల గుత్తితో తిరిగి వచ్చాను. ఆమెకు బాటిల్ అందించాను. దాని మూతి కప్పు తీసి.
ఆమె నీళ్లు తాగింది. బాటిల్ తిరిగి అందించింది. నేను దాన్ని కింద పెట్టాను. తిరిగి ఆ కుర్చీలో కూర్చున్నాను.
అప్పుడే నా చేతిలోని ద్రాక్ష గుత్తిని చూసి నవ్వింది ఆమె.
“ఏం నవ్వుతున్నావు” అడిగాను, నేనూ నవ్వుతూ.
“ద్రాక్ష పళ్లును చూసి, మన శోభనం రాత్రి జరిగిన ఘటన గుర్తుకు వస్తేను” చెప్పింది ఆమె.
నేనూ దానిని గుర్తుకు తెచ్చుకొని నవ్వేశాను.
ఆ రోజు – శోభనం రాత్రి, చిలిపి చేష్టల నడుమ, ద్రాక్ష పళ్ల ప్రస్తావన చోటు చేసుకుంది మా మధ్య.
ఆమె వెల్లకిలా పడుకొంటే, ఆమె నగ్న పొట్ట మీద కొంత ఎత్తు నుండి దోసిళ్ల నిండుగా ద్రాక్షపళ్లను తీసి, వాటిని నేను ఒక ఉదుటన విడిచి పెట్టాలి. అలా పడే ద్రాక్షపళ్లలో, ఆమె లోతైన బొడ్డులో పడి, నిలుస్తున్న ద్రాక్ష పళ్లను మాత్రమే నేను నోటితో అందుకొని తినాలి.
💖 Telugu Boothu Kathalu, Telugu Family Sex Stories, Telugu Dengudu Stories.
“ఏమిటో నాకు ఒక్క పండు కూడా తినే అవకాశం దక్కలేదు” అన్నాను నీరస పడిపోతూ.
“మరే, అప్పటి మీ టెన్షన్ అటువంటిది. ఆత్రం అతి అయితే వచ్చే ఫలితం శూన్యమే మరి” అంది మళ్లీ కవ్వింతగా.
“ఏదైనా, ఫస్టునైట్ టెన్షన్ మాత్రం పటాపంచలైనట్టు నువ్వు మెసలడం మాత్రం మహా దొడ్డదిస్మీ” అన్నాను నేను అప్పుడే గుర్తువచ్చినట్టు.
“మరే, నాలో భావాలు ఉన్నాయి. సిగ్గూ ఉంది. అలాగని మీ తొందరపాటుకు, చేష్టలకు నేను సహకరించుకు పోతోంటే, ఏం జరుగుతోంది? పెళ్లి అయ్యి సంవత్సరం కాక మునుపే సంతానం – ఇకపై సంసారం … బరువు, బాధ్యతలు. ముచ్చట్లు ఏవి! అందుకే నేనే ముందు పడ్డాను. చెప్పాలను కున్నవి చెప్పేశాను” అంది.
“అవును. నిజమే. తొందర సంతానం, ఎక్కువ సంతానం మూలంగా ఏమి జరుగుతుందో అవగతం అయ్యింది, నువ్వు విడమర్చి చెప్పాక” అన్నాను.
💖 Telugu Boothu Kathalu, Telugu Family Sex Stories, Telugu Dengudu Stories.
“కాదా, అందుకే మనకు మూడేళ్ల వరకు సంతానం వద్దన్నది. ఆ తర్వాతైనా, ఒకే ఒక బిడ్డ చాలన్నది. అంత వరకు మనం శారీరక సుఖానికి దూరం కానవసరం కూడా లేదు. అందుకు నేడు ఎన్నో ఎన్నెన్నో ఆధునిక పద్ధతులున్నాయి. వాటిని కాస్త జాగ్రత్తగా ఆచరిస్తే చాలు. మనం ఇప్పుడు అలా చెయ్యడం లేదా … మనం చక్కని అనుభూతులు పొందడం లేదా” అంది ఆమె.
ఆమె మాటల్లో శోభనం రాత్రినాటి బింకమే ధ్వనించింది.
నేను “లక్కీ ఫెలోని” అన్నాను ఆగి.
“కాదు. మనం లక్కీ పర్సన్స్ మి. అవగాహన – భావ ప్రకటనలో నీతీ, నిజాయితీలు కొనసాగిస్తే మాత్రం, మనం ఎప్పటికీ లక్కీ పర్సన్స్ మే” అందామె నిబ్బరంగా.
“ష్యూర్ ష్యూర్” అన్నాను నేను ఉత్సాహంగా.
💖 Telugu Boothu Kathalu, Telugu Family Sex Stories, Telugu Dengudu Stories.
ఆమె తన కుడి చేతి బొటన వేలుతో, చూపుడు వేలుతో నా కింది పెదవిని పట్టి, ముందుకు సాగతీసి, దాని మీద ముద్దు పెట్టి వదిలింది.
నేనా పెదవిని చప్పరించుకున్నాను.
గాలి వడి క్రమంగా హెచ్చింది.
కరెంట్ రాలేదింకా.
నా చేతిలోని ద్రాక్ష పళ్ల గుత్తిని చూస్తూ, “ఇంకా వాటిని పట్టుకొని ఉన్నారా” అంది గుబుక్కున.
నేను నవ్వేశాను.
నా చేతిలోనుంచి ద్రాక్ష పళ్ల గుత్తిని తీసుకుంటూ – “ఈ సారి ఒక్కొక్క ద్రాక్ష పండును నేను చప్పరించి, దానిని మీ నోటికి అందిస్తాను. మీరు దానిని ఎంచక్కా తినవచ్చు” అంది ఆమె.
నేను హుషారు అయ్యాను.
“కానీ, మొదట ఒక ద్రాక్ష పండును మీరు తినాలి. దాని తొక్క మాత్రం తినకూడదు. దాని రసం కాస్తన్నా కిందపడకూడదు” చెప్పింది ఆమె చకచక.
“ద్రాక్షను తొక్క వలిచి ఎలా తినగలం” అన్నాను.
“మరే, మధురమైన కానుక ప్రకటించింది అందుకేగా. ప్రయత్నించండి.” అంది – ఆమె ఊరిస్తున్నట్లు, నా చేతిలో ఒక ద్రాక్ష పండును పెడుతూ.
నేను ద్రాక్ష పండును చూస్తూ, “ఓడిపోతే” అన్నాను.
“ఆ రోజు బొడ్డులో పడేలా ద్రాక్షపళ్లు మీరు వేయలేనప్పుడు ఏం జరిగింది” అడిగింది ఆమె.
“ఆ పళ్లన్నీ నువ్వే తినేశావు” చెప్పాను బేలగా.
“ఎలా” అంది ఆమె రెట్టిస్తూ.
“వెక్కిరిస్తూ … కవ్విస్తూ … ఊరిస్తూ …” చెప్పాను.
“కదా. ఇప్పుడూ అదే జరుగుతోంది” చెప్పింది ఆమె గమ్మత్తుగా.
💖 Telugu Boothu Kathalu, Telugu Family Sex Stories, Telugu Dengudu Stories.
నేను ద్రాక్ష పండు తొక్కను వలిచే ప్రయత్నం చేశాను. సాధ్యపడలేదు. రసం చిందింది.
మరో పండు ఇచ్చి, మరో ఛాన్స్ ఇచ్చింది ఆమె.
ఉహుఁ. మళ్లీ విఫలమయ్యాను.
“ముచ్చటగా మూడో ఛాన్స్” అంది ఆమె, మరో పండు నా చేతిలో పెట్టి
లాభం లేకపోయింది. “ఎవరికీ సాధ్యం కాదు” అన్నాను.
“అదే తప్పు. మీకు వీలు కానంత మాత్రాన ఎదుటవారూ అసమర్ధులే అనడం మంచిది కాదు.” అంది ఆమె.
“మరి ద్రాక్ష పండు తొక్క వలవడం ఎలా” అన్నాను.
“ఇలా” అంది ఆమె – ఒక ద్రాక్ష పండును తన నొట్లో వేసుకొని, కొద్ది సేపాగి, దాని తొక్కను మాత్రమే చూపుతూ.
నేను ఉడుక్కున్నాను. “నాకూ ఈ ఆలోచన ఉంది. కానీ ఇలా కాదేమో అనుకున్నా” చెప్పాను.
“అబ్బో, ఏదైనా, ఒత్తిడి బుద్ధిని అణగ తొక్కుతోంది … గ్రహించారుగా” అంది ఆమె. ఆ తర్వాత, ఆ గుత్తిలో మిగిలిన ద్రాక్ష పళ్లన్నింటినీ ఆరగించింది, ఊరిస్తూ, ఉడికిస్తూ.
ఆకాశంలో మెరుపుల జోరు రానురాను పెరుగుతోంది. ఉరుముల ధ్వని ప్రతి ధ్వనిస్తోంది.
“వర్షం వచ్చేలా ఉంది” అన్నాను.
ఆమె చటుక్కున లేచి నిల్చుంది. తన నడుము వద్ద ముడి పెట్టి ఉన్న నైటీ తాడును విప్పేసింది. పిమ్మట లాంగ్ జాకెట్టును తీసి కుర్చీలో పడేసింది. నేను ఆమె చేష్టలకు ఉబ్బితబ్బిబ్బవుతున్నాను. మిగిలిన స్లీవ్ లెస్ గౌనులో ఆమె శరీర ఆకృతి ఊరిస్తోన్నట్టు అగుపిస్తోంది.
💖 Telugu Boothu Kathalu, Telugu Family Sex Stories, Telugu Dengudu Stories.
“బాగా వర్షం వస్తే బాగుణ్ణు” అంది ఆమె – ఆకాశం వంక చూస్తూ.
నేనేం మాట్లడలేకపోతున్నాను.
అంతలోనే చిరుజల్లుగా మొదలైంది వర్షం.
నేను నిల్చున్నాను.
“రా గదిలోనికి వెళ్దాం” అన్నాను.
“వద్దు. ఇంకా బాగా వర్షం రానీయండి” అంది ఆమె, నాకు మరింత దగ్గరగా వచ్చేసి.
ఆ వాతావరణంలో, ఆమె స్పర్శ నాలో ఏదో కొత్త స్పందనకు తావిస్తోంది. ఆమెను బింకంగా కౌగిలించుకున్నాను. వర్షం జోరు ఎక్కువైంది. ఇద్దరం తడుస్తున్నాం. అంత వరకు క్రమంగా కింద నుండి ఎగిజిమ్ముకుంటూ పైకి ఎగిసిన ఆవిరి వాసనలు సడన్ గా పల్చబడ్డాయి. చల్లదనం ఆవరిస్తోంది. వర్షం హోరు పెరుగుతుంది.
చిక్కని చల్లదనం గిలిగింతలు పెడుతోంది.
ఆమె మెడ వెనుక జుత్తులోకి నా కుడి అర చేతిని పోనిచ్చి, దానితో బిగుతుగా ఆమె జుత్తును బిగపట్టి ఆమె తలను వెనుకకు అనువుగా వంచాను. వెంటనే ఆమె పెదాలను నా పెదాలతో అందుకున్నాను. వాటిని నొక్కి పట్టాను … చుంబించాను … చుంబించాను … చప్పరించాను … చప్పరించాను … ఒడుపుగా ఆమె నాలుకను అందుకుని దానిని చప్పరిస్తున్నాను.
ఆమె నుండి చిన్నగా రొప్పుతున్నట్టు, వగరుస్తున్నట్టు ధ్వనులు విన వస్తున్నాయి. అవి నన్ను మరింతగా రెచ్చగొడుతున్నాయి. ఆ తమకంలో, ఇద్దరం ఆ బయలు ప్రాంతంలోనే ఒక్కటిగా కిందకు కుప్పకూలేలా ఒరిగిపోయాం. ఒకటిగా ఒదిగిపోయాం – కరుచుకు పోయాం – చివరాఖరున నేనే సడన్ గా విడి, ఆమె పైనుంచి ప్రక్కకు జరిగిపోయాను.
💖 Telugu Boothu Kathalu, Telugu Family Sex Stories, Telugu Dengudu Stories.
ఆ వర్షపు నీటిలోనే తడుస్తూనే అలిసిన శరీరాలను కదల్చలేక సొమ్మసిల్లేలా నిద్రలోకి వెళ్లిపోయాం.
మెలుకువ వచ్చింది. ఇంకా చీకటి ఉంది. వర్షం లేదు. తేరుకొని చూసుకొంటే నా మీద దుప్పటి కప్పబడి ఉంది. ఆమె లేదు. ఆదరాబాదరాగా లేచాను. దుప్పటిని, పక్కన పడి ఉన్న నా బట్టలను కలిపి అస్తవ్యస్తంగా ఒంటికి చుట్టేసుకుంటూ, గది వైపు నడిచాను. గది తలుపు దగ్గరగా వేసి ఉంది. తలుపు తోసుకొని లోనికి వెళ్లాను.
ఆమె మంచం మీద పడుకొని ఉంది. ఎప్పుడు లేచి వచ్చేసిందో?
కరెంట్ వచ్చి ఉంది. ఫ్యాన్ గాలి చల్లగా ఉంది.
గది తలుపు బోల్టు బిగించి, మంచం అంచున చేరాను. శరీరం బడలికతో బరువుగా ఉంది. దాంతో తడిచిన ఒళ్లు … తలంతా చల్లగా తడితడిగా ఉంది. కాస్తా చిరాకుగా ఉంది.
లేచి వెళ్లి, షర్టు జేబులోనించి సిగరెట్టు పెట్టె తీశాను. దానిలోనుంచి ఒక చాక్లెటు తీసి నోట్లో వేసుకున్నాను. చాక్లెటు చప్పరిస్తూ తిరిగి మంచం వైపు చేరాను.
మనస్సు కుదుట పడుతోంది. శరీరం విశ్రమిస్తోంది.
చాక్లెటు రుచి కంటె, అప్పటి ఆమె మాటలు గుర్తొచ్చి, అవి ఇప్పుడు మంచి ‘కిక్’ ఇస్తున్నాయి.
నిజమే, ఆ రోజు, నేను ఆమె ఎదుట సిగరెట్టు ముట్టించాను. ఆమె చాలా ప్రశాంతంగా, సున్నితంగా వారించింది. “మీకు చదువు ఉంది. ఆలోచించే బుద్ధి ఉంది. పొగ పీల్చడం మంచిది కాదు అన్నది యదార్ధం. ఏదో పరిస్థితి మూలంగా లేదా ప్రలోభం చేత అది మీకు అలవాటై ఉండవచ్చు. అయినా మీ అలవాటు ఎదుటి వారిని ఇబ్బంది పాలు చేయకూడదు” అంటూ ఆగి – మళ్లీ ఆమె అంది – “బలహీనత మహా చెడ్డది. ఏమరుపాటుగా లేని క్షణంలో అది పట్టి, ఇక వదలదు. అది ఏదోలా పట్టిందని, దానిలో ఏదో గమ్మత్తు లభిస్తుంది అని సరి పెట్టేసుకుంటూ పోవడం వివేకం అనిపించుకోదు. చెడును వదిలించు కోవాలన్న దృఢ నిశ్చయానికి రాగలిగితే ఆ బారి నుండి బైట పడడం కష్టం కాదు”
నేను వింటున్నాను.
💖 Telugu Boothu Kathalu, Telugu Family Sex Stories, Telugu Dengudu Stories.
ఆమె చెప్పుతోంది – “మొదట కష్టంగా ఉండవచ్చు. పొగ తాగనదే ఉండలేమన్న స్థితి లోనూ ఉండవచ్చు. అది ఎంత లాఘనంగా ప్రవేశించినా, అంత లాఘనంగానే దాన్ని విడవవచ్చు. మొదట సిగరెట్టుల సంఖ్యను రోజువారీగా తగ్గించుకుంటూ పోవాలి. తర్వాత సిగరెట్టు పెట్టెలో సిగరెట్లు బదులు, చాక్లెట్లు పెట్టుకొని, జేబులో ఉంచుకోవాలి. పొగ పీల్చాలనిపించేటప్పుడు గమ్మున, అప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పెట్టెను తీసి, దాంట్లోని ఒక చాక్లెట్ నోట్లో వేసుకోవాలి. ఇది చూసే వారికి, చేసే వారికి ఎబ్బెట్టుగా ఉంటుంది. అయినా సరే, అలా కొన్నాళ్లు చేస్తే, ముల్లును ముల్లుతోనే పెరకవచ్చు అన్నట్టు, ఏ ఏబెట్టునైనా – ఎబ్బెట్టైనా పనితోనే వదులు తుంది.” – తర్వాత ఆమె కొద్దిసేపు చెప్పడం ఆపింది.
తిరిగి ఆమె అంది, “పొగ త్రాగడం, మత్తు పానీయాలు తాగడం అంటే నాకు నచ్చవు. అలాగని నా కోసం మీరు ఆ అలవాట్లను వదులు కోండని మిమ్మల్ని కోరను. కాని వాటి వలన నాకు, పుట్టబోయే మన బిడ్డకు చెడు జరగకుండా చూసుకోవలసిన బాధ్యత మీదని గుర్తు చేస్తున్నాను. ఇక ఆలోచించుకోండి” అని ముగించింది.
అప్పటికి అలా ఆమె చెప్పడం ముగించినా, ఆమె మాటలు మాత్రం నన్ను క్రమంగా మార్చగలుగుతున్నాయి.
నోట్లో చాక్లెటును గబగబ నమిలి పూర్తిగా మింగేశాను.
ఆమె దుప్పటిలోకి దూరాను. ఆమెను దగ్గరగా లాక్కున్నాను. ఆమె శరీరం ఇంకా నగ్నంగా ఉందని పోల్చుకోగలిగాను. ఆమె నుదుట ముద్దు పెట్టు కున్నాను. ఆమె తల తడితడిగా ఉంది. కొన్ని క్షణాల తర్వాత ఆమె
💖 Telugu Boothu Kathalu, Telugu Family Sex Stories, Telugu Dengudu Stories.
“రాత్రి నేను గదిలోకి వచ్చేస్తూ, మిమ్మల్ని కుదిపాను. మీరు లేవలేదు” అంటూ
“తెల్లవారిపోయిందా” అని అడిగింది.
“తెల్లవారుతోంది” చెప్పాను.
“మరి, నేను వెళ్తాను. మా వాళ్లు లేచి ఉంటారు. ఎనిమిది గంటలకు రైలు కదా. మళ్లీ ఆషాఢం తర్వాతే కలిసేది” అంది నా మీదకు మరింతగా ప్రాకిపోతూ.
“అందుకే ఆషాఢంలో నువ్వు అక్కడ, నేను ఇక్కడ కంటే, హనీమూన్ టూర్ లో చక్కా ఉందాం” అన్నాను.
“వద్దు, కుదరదు అన్నానుగా” అందామె చటుక్కున.
నేను మళ్లీ దిగులుపడ్డాను.
“మన పూర్వీకులు ప్రకటించిన సాంప్రదాయాలు అర్ధవంతమైనవి. వాటి ఆచరణ, అమలు విధానాలు, నేటికి అనుగుణంగా మనం మార్చుకొన్నా, వాటి ఆంతర్యాలను విస్మరించరాదు. అలాగైతేనే వాటి ఫలితాలు మనమూ అనుభవించగలం.” అంది ఆమె.
“ఏముంది. ఆషాఢంలో కొత్త దంపతులు కొన్నాళ్లు విడిగా ఉండండి అన్నది గొప్పా” అన్నాను ఉక్రోషంగా.
“ముమ్మాటికి. ఆ మాసం ఎడబాటుతో, పిమ్మట ఎంతో, ఏదో మధురాతి మధురం పొందవచ్చుననిపిస్తోంది. పొందగలమనిపిస్తోంది” అన్నాదామె.
💖 Telugu Boothu Kathalu, Telugu Family Sex Stories, Telugu Dengudu Stories.
నేను ఏమీ అనలేదు. తర్వాత ఆమె చటుక్కున లేచి, మంచం దిగింది. చకచకా నైటీని ధరించింది.
వెంటనే నా పెదాలపై గాఢంగా ముద్దు పెట్టుకొని ఆ గది లోనుంచి బైటకు నడిచింది – “ఆషాఢం కాగానే మరు నిముషాల్లోనే, మీరు నా దగ్గరకు వచ్చేయాలి. వస్తూ, మన హనీమూన్ టూర్ కు, మీకు నచ్చిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని, అక్కడకు మనకు టిక్కెట్లు రిజర్వేషన్ చేయించుకొని, వాటిని పట్టు కొని రండి.” అని చెప్పేసి.
ఒక్కసారి గట్టిగా తల విదిలించుకున్నాను.
క్రమంగా నా మనస్సు, శరీరం ఆర్తితో పులకరిస్తున్నాయి, పరవశిస్తున్నాయి, పరితపిస్తున్నాయి – ఆ రాబోవు మా ‘హనీమూన్’కై. ********* అయిపోయింది
💖 Telugu Boothu Kathalu, Telugu Family Sex Stories, Telugu Dengudu Stories.