Skip to content

తెలుగు కామసూత్ర – I | Telugu Srungaram

తెలుగు కామసూత్రలో – I | Telugu Srungaram
కామశాస్త్రం
భారతీయ సాహిత్యంలో “కామం” గురించి, శాస్త్రీయ దృక్ఫదంతో రచించబడిన సాహిత్యం.చాణక్యుడు ఆర్థికశాస్త్రం గురించి రచించిన అర్థశాస్త్రం ( కౌటిల్యుని అర్థశాస్త్రం ) లాగానే, కామశాస్త్రం కూడా ఒక శాస్త్రీయ గ్రంధము.
కామశాస్త్రం, నాగరికుల కొరకు సశాస్త్రీయ జ్ఞానంతో, శారీరక ఇచ్ఛను , ఇంద్రియాలకు ఆనందాన్ని , ప్రేమికుల మధ్య మరియు దంపతుల మధ్య ఒకరిపై ఒకరికి చిరకాల అనుబంధాన్ని పెంపొందించే మార్గాలను సూచించే ఆచరణాత్మక ధోరణి కలిగి ఉన్న సాహిత్యం.    అంతే కాకుండా కామకేళి లో అనుభవం , అవగాహన కలిగించి ప్రేమికులు పరస్పరము సంతృప్తిని కలిగించుటకు మార్గదర్శకమైన గ్రంథం.
💥 Telugu Sex Stories, Telugu Incest Stories, Telugu Boothu Kathalu.

💥 Telugu Sex Stories, Telugu Incest Stories, Telugu Boothu Kathalu.

కామ శాస్త్రం సంప్రదాయం ప్రకారం తొలి పాఠం లోని సమాచారాన్ని బట్టి చూస్తే ఇది ఒక విస్తారమైన గ్రంథంగా తెలియుచున్నది.
ఈ కామశాస్త్రాన్ని ” మహాదేవుడైన పరమశివుని ” యొక్క ద్వారపాలకుడైన ” నంది “కి ఆపాదించబడినది.
పరమేశ్వరుడు తన భార్య పార్వతీ దేవితో రాస క్రీడా సమయంలో ఆమెకు ఈ శాస్త్రాన్ని చెప్పుచున్నప్పుడు , ద్వారపాలకుడైన నంది విని పవిత్ర ప్రవచనాలుగా గ్రంథస్తం చేశాడు.
క్రీ.పూ. 8 వ శతాబ్దానికి చెందిన ” ఉద్దాలకుని ” కుమారుడైన, శ్వేతకేతు , నంది రచించిన గ్రంథం యొక్క సారాంశాన్ని వ్రాశాడు ,
💥 Telugu Sex Stories, Telugu Incest Stories, Telugu Boothu Kathalu.
కానీ ఈ “సారాంశం” ఇప్పటికీ అందుబాటులో చాలా విస్తారమై ఉండి పఠనాసక్తి కలవారికి సులభగ్రాహ్యముగా లేదు.
భభ్రవ్య అనే పండితుడు, తన శిష్య బృందంతో కలిసి భారీ మరియు కష్టతరంగా ఉండిపోయింది శ్వేతకేతు యొక్క సారాంశ గ్రంథాన్ని , సులభంగా చదువుట కొరకు దానికి సారాంశాన్ని రచించారు.
క్రీ.పూ 3 మరియు 1 వ శతాబ్దాల మధ్య , అనేక రచయితలు భభ్రవ్య బృందం యొక్క సారాంశం లోని వివిధ భాగాలని వారి వారి శైలిలో ప్రత్యేక గ్రంథాలుగా రచించారు , ఆ రచయితలలో కొందరి పేర్లు చారాయణ , ఘోటకముఖ , గోనార్డ్య , గోనికపుత్ర , సువర్ణనాభ , మరియు దత్తక.
ప్రాచీన సాహిత్యాలలో ఇప్పటికీ లభ్యమవుతున్న గ్రంధం కామసూత్ర. దీనిని వాత్స్యాయనుడు రచించాడు.
వాత్స్యాయనుడి తరువాత, అనేకులు అనేక గ్రంధాలు వ్రాశారు, వాటిలో లభ్యమవుతున్నవి మరియు ముఖ్యమైనవి;  కొక్కాకుడు రచించిన రతి రహస్యం (13వ శతాబ్దం)
కళ్యాణమల్లుడు రచించిన అనంగరంగ (16వ శతాబ్దం).
జయమంగలుడి వ్యాఖ్యానాలు వాత్స్యానుడిపై (13వ శతాబ్దం).
కామ (ఆంగ్లం : Kama) (సంస్కృతం : काम కామ) ఒక సంస్కృత పదజాలము. అర్థం, కోరిక, వ్యామోహం, కాంక్ష, మరీ ముఖ్యంగా శారీరక కాంక్ష. హిందూ సంస్కృతిలో మన్మథుడు కామదేవుడు.
అందుబాటులో లేని పోగొట్టబడిన పుస్తకాలు    కామశాస్త్రం – నంది లేదా నందికేశ్వరుడు. (1000 అధ్యాయాలు)
💥 Telugu Sex Stories, Telugu Incest Stories, Telugu Boothu Kathalu.
కామశాస్త్రం – ఉద్దాలకి శ్వేతకేతు (500 అధ్యాయాలు)
కామశాస్త్రం లేదా బభ్రవ్యాకారిక
కామశాస్త్రం – చారాయణ
కామశాస్త్రం – ఘోటకముఖ
కామశాస్త్రం – గోనర్దీ
కామశాస్త్రం – గోనికపుత్ర
కామశాస్త్రం – దత్తక. ఓ కథనం ప్రకారం రచయిత కొద్దికాలం కొరకు స్త్రీగా మారాడు.
కామశాస్త్రం లేదా రాతినిర్యాణ- సువర్ణనాభ
మధ్యకాలం మరియు నవీన కాలపు పుస్తకాలు
కళ్యాణమల్ల : అనంగరంగ
దత్తకసూత్ర : 2వ మహదేవుడు (గంగా సామ్రాజ్యపు రాజు)
జనవశ్య : కల్లారస, కొక్కాకుడు రచించిన “రతిరహస్యం” ఆధారంగా.
జయమంగల, – యశోధర.
జయ : దేవదత్త శాస్త్రి (హిందీ వ్యాఖ్యానం) కామసూత్రపై వ్యాఖ్యానం 20వ శతాబ్దం.
కామసమూహ – అనంత (15వ శతాబ్దం)
💥 Telugu Sex Stories, Telugu Incest Stories, Telugu Boothu Kathalu.
కామసూత్ర
కందర్ప చూడామణి
కుచోపనిషద్ లేదా కుచుమార తంత్రం – కుచుమార (10వ శతాబ్దం)
కుట్టనిమాత – దామోదర గుప్త, కాశ్మీరీ కవి (8వ శతాబ్దం).
మనసోల్లాస లేదా అభిలషితార్థ చింతామణి – రాజు సోమదేవ III (చాళుక్య రాజ్యం)
నాగర సర్వస్వ – బిక్షు పద్మశ్రీ (బౌద్ధుడు) (10వ/11వ శతాబ్దం)
పంచశయాక – జ్యోతిరీశ్వర కవిశేఖర (పంచశాక్య) (14వ శతాబ్దం)
రసమంజరి – భానుదత్తుడు
రతికల్లోలిణి – దీక్షిత సమారాజ.
రతిరహస్య – కొక్కోకుడు
రతిమంజరి – జయదేవుడు
రతిరత్నప్రదీపిక – ప్రౌఢ దేవరాజ (విజయనగర రాజు, 15వ శతాబ్దం)
శృంగారరస ప్రబంధ దీపిక – కుమార హరిహర
స్మారదీపిక – మీననాధ
సమయమాతృక – క్షేమేంద్ర
శృంగారదీపిక – హరిహర
స్మార ప్రదీపిక – గుణకర, వాచస్పతి కుమారుడు
సూత్ర వృత్తి – నారింఘ శాస్త్రి 18వ శతాబ్దం, కామసూత్రపై వ్యాఖ్యానం.
వాత్స్యాయన సూత్రసారము – క్షేమేంద్ర, కాశ్మీరీ రచయిత, కామసూత్రపై వ్యాఖ్యానం (11వ శతాబ్దం)
💥 Telugu Sex Stories, Telugu Incest Stories, Telugu Boothu Kathalu.
కామశాస్త్రం మరియు కావ్యాలు
కామశాస్త్రానికీ, కామశాస్త్ర రచనలకూ, కవిత్వానికీ చాలా దగ్గర సంబంధాలు కానవస్తాయి.
సంస్కృత కవులు కామశాస్త్రం గురించి తమ కావ్యాలు రచించడానికి ప్రముఖ కారణం, ఆయా శాస్త్రాలలో ప్రావీణ్యాలు క్షుణ్ణమైన అధ్యయనాలు ఉండడమే 
ఏ వయసులో కామశాస్త్రాన్ని నేర్చుకోవాలి :: వాత్స్యాయన కామశాస్త్రం Part 1
పడకగదిని ఎలా అలంకరించుకోవాలి? :: వాత్స్యాయన కామశాస్త్రం Part 2
స్త్రీ పురుషులు- జాతులు- భేదాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 3
స్త్రీలలో వివిధ జాతులు, ఆయా జాతుల లక్షణాల :: వాత్స్యాయన కామశాస్త్రం Part 4 
రతి క్రీడలోని కొన్ని విశేషాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 5
శృంగారంలో స్త్రీలు సుఖాన్ని ఎలా పొందుతారు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 6
రతిక్రీడలో స్త్రీకి భావప్రాప్తి కలిగిందా లేదా అని తెలుసుకోవడం ఎలా :: వాత్స్యాయన కామశాస్త్రం Part 7
పరుండిన భంగిమలోని కౌగిలింతలేమిటో చూద్దాం :: వాత్స్యాయన కామశాస్త్రం Part 8
శృంగారానికి స్త్రీని సన్నధం చేయడం ఎలా :: వాత్స్యాయన కామశాస్త్రం Part 9
యువతీ యువకుల నడుమ ప్రేమ అంకురించడంలో వున్న వివిధ దశలు ::వాత్స్యాయన కామశాస్త్రం Part 10
💥 Telugu Sex Stories, Telugu Incest Stories, Telugu Boothu Kathalu.
పరుండిన భంగిమలోని కౌగిలింతలేమిటో చూద్దాం :: వాత్స్యాయన కామశాస్త్రం Part 11
ముద్దులలో పందాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 12
ముద్దులలో మరికొన్ని మరియు నఖ, దంత క్షతాలు ప్రాధాన్యత :: వాత్స్యాయన కామశాస్త్రం Part 13
నఖ క్షతాలు చేయడానికి గల నియమాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 14
దంత క్షతాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 15
రతి క్రీడ ప్రారంభ సమయంలో స్త్రీ పట్ల ఏవిధంగా ప్రవర్తించాలి? :: వాత్స్యాయన కామశాస్త్రం Part 16
రతి సమయంలో ఆచరించవలసిన క్రియలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 17
రతి తర్వాత స్త్రీ పురుషులు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 18
రతి క్రీడలో బంధాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 19
శృంగారంలో చిరుదెబ్బలు కూడా ఆనందాన్ని పెంచుతాయి :: వాత్స్యాయన కామశాస్త్రం Part 20
రతి సమయంలో కూజితాలు ప్రహరణాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 21
రతి సమయంలో కుజితాలు వాటి ప్రాముఖ్యత :: వాత్స్యాయన కామశాస్త్రం Part 22
శృంగారంలో పురుషాయితం :: వాత్స్యాయన కామశాస్త్రం Part 23
పురుషోపనృప్తాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 24
💥 Telugu Sex Stories, Telugu Incest Stories, Telugu Boothu Kathalu.
స్త్రీలలో భావప్రాప్తిని గుర్తించడం ఎలా.? :: వాత్స్యాయన కామశాస్త్రం Part 25
స్త్రీ యోనిలో పురుషుడు తన అంగాన్ని చొప్పించడంలో పద్దతులు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 26
ఉపనృప్తాలు విషయంలో పాటించవలసిన జాగ్రత్తలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 27
మానవులలో శృంగారేచ్ఛ అతి సహజమైనది :: వాత్స్యాయన కామశాస్త్రం Part 28