Skip to content

కుత్తంతా కవ్వింత కావాలిరా ! పూకంతా పులకింత రావాలిరా III | తెలుగు శృంగారం

కుత్తంతా కవ్వింత కావాలిరా ! పూకంతా పులకింత రావాలిరా III 
తెలుగు శృంగారం
ఆరు సంవత్సరాల క్రితం
అది ఒక ఇంజనీరింగ్ కాలేజ్. అందులో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు సాయి మహేష్. తన ఫ్రెండ్ గణేష్ తో పాటు కలిసి కాంటీన్ వైపు నడుచుకుంటూ వెళుతున్న అతడి కాలు పై తొక్కింది అమృత. అప్పుడే అమృతని మొదటిసారి చూశాడు మహేష్.
“ఐ యామ్ సారీ అండి” అంది.
“ఐ యామ్ సాయి మహేష్” అంటూ చేయి చాపాడు.
అలా అనగానే అమృత పక్కన ఉన్న తన ఫ్రెండ్ కావ్య, మహేష్ పక్కన ఉన్న గణేష్ కిసుక్కున నవ్వుకున్నారు. అది చూసి అమృతకి కోపం వచ్చింది.
“ఏంటి అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా?”
అప్పుడే రెస్పెక్ట్ తగ్గిపోయింది తన పిలుపులో.

 Telugu Boothu Kathalu, Telugu Sex Stories.

“ఏ ఇయర్ మీరు?” అని అడిగాడు గణేష్ కోపంగా.
“ఫస్ట్ ఇయర్ అంటూ భయపడుతూ సమాధానం చెప్పింది” కావ్య.
“మరి సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలీదా?”
“నువ్వాగరా” అని గణేష్ ని ఆపి “హలో మిస్ నేనేమి అడ్వాంటేజ్ తీసుకోవాలని అలా అనలేదు. అయినా మీ ఫ్రెండ్ కి ఉన్న సెన్స్ అఫ్ హ్యూమర్ కూడా లేదే మీకు” అన్నాడు అమృతని చూస్తూ.
“మీ దారిలో మీరు వెళ్ళండి, నేను నా దారిన పోతాను” అన్నాడు మహేష్ మళ్ళీ.
“సార్ సార్” అంటూ ఆపింది కావ్య మహేష్ ని.
“ఏం కావాలి? ఈసారి నువ్వు తిట్టాలని అనుకుంటున్నావా?”
“అదేం లేదు సార్. మాకు థౌసండ్ రూపీస్ కి చేంజ్ కావాలి. మీ దగ్గరుంటే ఇస్తారేమోనని”
“ఇంతకీ మీలో చేంజ్ ఎవరికీ కావాలి?”
“తనకే సార్?” అంది కావ్య.
“అయితే తననే అడగమను” అన్నాడు మహేష్.
“అడగవే” అంది కావ్య అమృతతో.
“సార్ నాకు థౌసండ్ రూపీస్ కి చేంజ్ కావాలి” అంది క్యూట్ గా.
తన దగ్గర ఉన్న చేంజ్ తీసి తనకు ఇచ్చి థౌసండ్ రూపీస్ నోటు తీసుకున్నాడు మహేష్.
ఆ డబ్బులు తీసుకుని తన ఫ్రెండ్ తో పాటు కాంటీన్ వైపు నడిచింది.
“అమ్మాయి బాగుంది కానీ పొగరు అనుకుంటా?” అన్నాడు గణేష్ మహేష్ తో.
అప్పటివరకు పట్టించుకోలేదు కానీ అప్పుడే చూశాడు మహేష్. బుంగమూతితో అందంగా ఉంది.
“ఏయ్ నీ పేరేంటి?” అని అడిగాడు మహేష్.
“సారీ” అని అరిచి నవ్వుకుంటూ అక్కడి నుండి చిన్నగా పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అమృత.
“అమ్మనీ ఏం ఝలక్ ఇచ్చింది మామా” అన్నాడు గణేష్.
“నీ అనుమానం నిజమే రా” అన్నాడు మహేష్.
“ఏ అనుమానం?”
“దానికి పొగరు ఉంది” అన్నాడు మహేష్ గణేష్ వైపు చూసి.
ఇద్దరూ కాంటీన్ లోకి అడుగు పెట్టగానే అమృత కనిపించింది. కావ్య, అమృత ఇద్దరూ కాఫీ తాగుతూ కనిపించారు.
“నువ్వెళ్ళి రెండు కాఫీ తీసుకురా” అని గణేష్ కి చెప్పి మరిత వైపు నడిచాడు మహేష్.
మహేష్ తమ వైపు రావడం గమనించకుండా కాఫీ తాగుతున్నారు ఇద్దరు. ఒక చేతిలో కాఫీ కప్, ఇంకో చేతిలో పర్సు పట్టుకుని నిలబడి ఉంది అమృత. మహేష్ నేరుగా అమృతకి ఎదురుగా నిలబడి తన మేడలో ఉన్న ఐ డి కార్డు తీసుకుని “అమృత” అని తన పేరు చదివాడు.
“ఒకే అమృత హావ్ ఏ నైస్ డే” అని అక్కడ నుండి గణేష్ దగ్గరకి వెళ్ళిపోయాడు.
అప్పటినుండి మహేష్ కనిపించినపుడల్లా నవ్వుతూ ఉండేది. రోజుకు ఒక్కసారైనా మహేష్ ను చూసి వెళ్లిపోయేది. ఇలా కొన్ని రోజుల్లోనే మాటలు లేక పోయినా మంచి బాండింగ్ ఏర్పడింది.
ఒకరోజు అమృత రెడ్ కలర్ చుడిదార్ వేసుకొని తన స్కూటీ పార్క్ చేసి క్లాస్ లోకి వెళ్ళబోతూ మహేష్ ని చూసింది. చాలా దూరంగా గణేష్ తో ఎదో మాట్లాడుతున్నాడు. అమృత దూరమైనా అతడి పక్క నుండే క్లాస్ కి వెళ్లాలని అటు వైపు నడుచుకుంటూ వెళుతోంది. తాను దగ్గరకి వచ్చాక చూసాడు మహేష్ అమృతని.
“రేయ్ గణేష్…!”
“చెప్పరా”
“నీకో విషయం చెప్తే ఏమి అనుకోవు కదా?”
“చెప్పి తగలడు”
“నీకు ఈ రెడ్ కలర్ డ్రెస్ ఏమి బాగాలేదు రా”
“ఎం మాట్లాడుతున్నావు రా? నీ కళ్ళనేమైనా కాకులు ఎత్తుకెళ్లిపోయాయా. ఇది బ్లూ కలర్ షర్ట్”
“అటు చూడు” అన్నట్లు సైగ చేసాడు.
అటువైపు అమృత నడుచుకుంటూ వెళుతోంది. తనని చూసి ఏమి మాట్లాడలేదు గణేష్.
ఇంతలో మహేష్ “నేను చెప్పేది అదే నీకు బ్లూ కలర్ డ్రెస్ అయితే బాగుంటుంది” అన్నాడు అమృత వైపు చూసి.
అమృత వారిద్దరినీ దాటుకుని నడిచి వెళ్లి మలుపు తిరిగే ముందు ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. తననే చూస్తూ నవ్వుతున్నాడు మహేష్. అతడిని చూసి ఒక నవ్వు విసిరి వెళ్ళిపోయింది.
ఆ తరువాత రోజు ఏం జరిగిందో తెలీదు మహేష్ కి. ఎందుకంటే ఆ రోజు కాలేజ్ కి వెళ్ళలేదు మహేష్. మరుసటిరోజు కాలేజ్ కి వెళ్ళగానే తనకు ఎదురు పడింది అమృత. అతడిని చాల కోపంగా చూస్తోంది.
“ఏంటి చంపేస్తావా?” అని అడిగాడు మహేష్.
“అవును”
“నేనేం చేశాను?”
“నాకు బ్లూ కలర్ డ్రెస్ బాగుంటుందని చెప్పి, నేను అదే కలర్ డ్రెస్ వేసుకుని వస్తే నిన్న నువ్వు రాలేదు”
“దానికి చంపేస్తావా?”
తను సమాధానం చెప్పక ముందే అక్కడికి కొందరు సీనియర్స్ వచ్చారు. వాళ్లంతా మహేష్ క్లాస్మేట్స్.
“ఎవర్రా తను?”
“మన జూనియర్”
“నీ పేరేంటి?”
“అమృత అన్నయ్య” అంది.
“ఎమ్మా మేమంతా నీకు అన్నయ్యలమా?”
“అందరూ కాదు” అంది.
“మరి ఎవరెవరూ?”
“మహేష్ తప్పా అందరూ” అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది.
అందరూ మహేష్ వైపు ఒక రకంగా చూసారు. ఇక అక్కడే ఉంటె డేంజర్ అనుకోని అక్కడి నుండి జంప్ అయ్యాడు.
మరుసటి రోజు తన స్కూటీని పార్కింగ్ నుండి బయటకు తీయబోతూ పడిపోయింది అమృత. అక్కడే ఉన్న మహేష్ చూసి పైకి లేపి నిలబెట్టాడు. కానీ దెబ్బ కొంచెం గట్టిగా తగలడం వల్ల సరిగ్గా నడవలేకపోతోంది అమృత. తన చేతిని అతడి భుజం పై వేసుకుని తనని నడిపించుకుంటూ పక్కనే ఉన్న బెంచ్ పై కూర్చోబెట్టాడు. అక్కడ అమృత ని వదిలి వెళ్లబోతుంటే అమృత “ఐ లవ్ యు సాయి” అంది.
“ఇట్స్ ఒకే. యు ఆర్ వెల్కమ్” అని చెప్పి రెండుఁ అడుగులు వేసి వెనక్కి తిరిగి మళ్ళీ తన దగ్గరికి వచ్చి “ఏమన్నావు?” అని అడిగాడు.
“ఐ లవ్ యు” అని చెప్పి వెనక్కి తిరిగింది.
“మరి నా ఒపీనియన్ అవసరం లేదా?”
“నువ్వు చచ్చినట్లు నన్నే ప్రేమించాలి. నీకు వేరే ఆప్షన్ లేదు”
“నువ్వే ఫిక్స్ అయిపోయావా?”
“అమృత ఇక్కడ”
“ఐతే భయపడాలా?”
సాయంత్రం అవ్వడం వల్ల పెద్దగా స్టూడెంట్స్ లేరు.
“అదేంటి? నువ్వు ఇంకెవరినైనా లవ్ చేస్తున్నావా?”
“అవును”
గుండె పగిలినట్లు అనిపించింది అమృతకి.
“‘ఎవరిని?”
“తను నీ క్లాస్ మేటే”
“ఎవరూ?”

 Telugu Boothu Kathalu, Telugu Sex Stories.

“కావ్యా………..” అంటూ దీర్ఘం తీస్తుండగా “కావ్యనా?” అని అడిగింది.
“కాదు. ఆ అమ్మాయి ఎప్పుడు కావ్య పక్కన తిరుగుతూ ఉంటుంది”.
అలా అనగానే ఆలోచనలో పడింది అమృత.
“తనకు బాగా పొగరు” అన్నాడు. ఇంకా ఆలోచిస్తూనే ఉంది అమృత.
“తను మొన్న బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని వచ్చిందట. నేను చూడలేదని తిట్టింది” అనగానే అర్థం అయ్యింది అమృతకి మహేష్ ఎవరిని లవ్ చేస్తున్నాడో. చిన్నగా నవ్వి “నేను పొగరుబోతునా?” అని అడిగింది.
“నేను నీ గురించి చెప్పట్లేదు. నేను ప్రేమిస్తున్న అమ్మాయి గురించి చెబుతున్నాను” అన్నాడు నవ్వుతు.
“చంపుతా. కాసేపు టెన్షన్ పెట్టావు కదరా?” అంది రిలాక్స్ అవుతూ.
“ఇదంతా నిజంగా నాపై ప్రేమేనా?” అన్నాడు నవ్వుతూ.
“నీకు ఇప్పుడు తెలీదులే” అంది.
“మరెప్పుడు తెలుస్తుంది” అని అడిగాడు.
 Telugu Boothu Kathalu, Telugu Sex Stories.
“బాబు మహేష్…..బాబు మహేష్…….” అన్న పిలుపుతో మళ్ళీ వర్తమానంలోకి వచ్చాడు.
ఎదురుగా గాయత్రి పాలు పట్టుకుని నిలుచుంది.

ఏంటయ్యా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు ఉన్నావ్?” అంది చేతిలోని పాలని అతనికి అందిస్తూ.
“ఏం లేదు మేడం” అంటూ ఆమె చేతిలోని పాలు అందుకున్నాడు.
“ఎలా ఉంది ఇప్పుడు?”
“పర్లేదు మేడం. కొంచెం నొప్పి తగ్గింది”
“కాసేపు ఆగు మా ఫ్యామిలీ డాక్టర్ వచ్చి చెక్ చేస్తారు”
“నాకేం పర్లేదు మేడం. రేపు ఉదయనికంతా సెట్ అయిపోతుంది. పొద్దున్నే వెళ్ళిపోతాను”
“ఎక్కడికి వెళ్ళేది? నువ్వు ఎన్ని చెప్పినా వారం రోజులు ఇక్కడ ఉంది తీరాల్సిందే”
వాళ్ళు ఇలా మాట్లాడుకుంటుండగానే అక్కడికి రాఘవేంద్ర మెడికల్ కిట్ తో వచ్చాడు. బెడ్ పై ఉన్న మహేష్ ని చూసి దగ్గరికి వచ్చి “అమ్మా గాయత్రీ…ఎక్కడ మహేష్?” అని అడిగాడు.
అతడి వెనకాలే అమృత, మూర్తిలు కూడా వచ్చారు.
“మీకు కూడా తెలుసా మహేష్?” అని అడిగింది అమృత రాఘవేంద్రని.
“తెలుసమ్మా. మీ నాన్న దయ వల్ల” అని మహేష్ వైపు చూసి “హౌ ఆర్ యు ఫీలింగ్ నౌ?” అని అడిగాడు మహేష్ ని.
“నెవర్ బెటర్ డాక్టర్” అని బదులిచ్చాడు.
కాసేపు అతడిని చెక్ చేసి, అతడి చేతికున్న కట్టుని మార్చి బయటకు వెళ్ళిపోయాడు.
అతడి వెనకాల మూర్తి, మూర్తి వెనకాల గాయత్రీ బయటకు వెళ్లిపోయారు. కానీ అమృత మాత్రం వాళ్ళ వెనకాలే వెళ్లినట్లు వెళ్లి తలుపు కాస్త దగ్గరగా వేసి మహేష్ దగ్గరికి వచ్చింది.
రూంలో అమృత ని చూసి మళ్ళీ ఆక్వర్డ్ గా ఫీల్ అయ్యాడు మహేష్.
“హ్మ్” అని నిట్టూర్చి అతడి పక్కనే కూర్చుంది అమృత.
ఆమె అలా కూర్చోగానే టక్కున లేచి నిలబడ్డాడు మహేష్.
“ఏమైంది?” అని అడిగింది అమృత.
“ఏమి లేదు మేడం?”
“అబ్బా మళ్లీనా? ఇందాకే కదా అమ్ము అని ముద్దుగా పిలిచావ్?” అని అడిగింది.
“ఎంతైనా మీరు మా బాస్ కూతురు”
“నేను నీకు బాస్ కూతురిగా పరిచయం అయ్యానా?”
“కాదు. కానీ…..” అంటుండగా అతడి సెల్ మోగింది.
అతడికి దూరంగా ఉంది ఫోన్. మహేష్ అందుకునేలోపు అమృత వెళ్లి తీసుకుంది.
చూస్తే “అరుణ కాలింగ్” అని ఉంది.
ఫోన్ లిఫ్ట్ చేసి “హలో” అంది.
“హలో ఎవరు?” అంది అటు వైపు నుండి. చాల స్వీట్ గా ఉంది ఆమె వాయిస్.
“మీరెవరు?” అంది అమృత దబాయిస్తున్నట్లు.
“మహేష్ లేడా?” అని అడిగింది.
“మహేష్ తో ఏం పని?” అని అడిగింది.
“ఇంకా ఇంటికి రాలేదు. అందుకని”
“అయినా ఫోన్ చేసి అడగడానికి నువ్వు ఎవరు?” అంటుండగా మహేష్ ఆమె చేతిలోని ఫోన్ ని తీసుకుని “అరుణ నేను రావడం కుదరదు మీరు ఏం ఖంగారు పడకండి” అన్నాడు.
“తానెవరు?” అని అడిగింది.
“తాను మా బాస్ కూతురు. నేను తరువాత ఫోన్ చేస్తాను” అని కాల్ కట్ చేసాడు.
“రేయ్ ఎవర్రా అది? వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్లడం ఏంటి?” అని ఆరా తీయసాగింది.
“తను మా ఇంటి ఓనర్ కూతురు”
“ఇంటి ఓనర్ ఏంటి?”
“మీకు ఇక్కడ ఇల్లు ఉంది కదా?”
“లేదు అమృత. మా డాడీ కి బిజినెస్ లో లాస్ రావడం తో అన్ని అమ్మేసి ఆత్మహత్య చేసుకున్నాడు”
“మరి మీ మమ్మీ”
“ఆయన చనిపోయిన బాధ తట్టుకోలేక పది రోజుల్లో అమ్మ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది”
“అయ్యో…! ఇంత జరుగుతున్నా నాకు ఎందుకు చెప్పలేదు. ఎక్కడో మారుమూల వ్యక్తి లాగా ఎందుకు ఉంటున్నావ్?”
“అన్నీ విషయాలు అందరూ చెప్పుకోలేరు. అయినా నేను బతకడమే కష్టం అయ్యింది నాకు. అటువంటి పరిస్థితుల్లో నిన్ను ఎలా పోషించగలను”
“అందుకని దూరం అయ్యావా?”
“అవును” అన్నాడు తల దించుకుంటూ.
చెంప పై గట్టిగా ఒకటి కొట్టి “నీ సుఖాలు నాటో పంచుకుంటుంటే నీ బాధలను కూడా అలాగే షేర్ చేసుకుంటావ్ అనుకున్నాను. కానీ నన్ను పరాయి దాన్నిచేస్తావ్ అనుకోలేదు”
“నేను అలా ఆలోచించలేదు. నా కష్టాలు…”
“నాకు చెప్పి నన్ను బాధపెట్ట కూడదు అనుకున్నావ్. అంతేనా” అంది అతడి మాటలకు అడ్డుపడి.
“అవును” అన్నట్లు తల ఊపాడు మహేష్.
“ఏమనుకున్నావ్ రా నా గురించి” అంది అతడి కాలర్ పట్టుకుని.
“ప్లీజ్ అమృత మన మధ్య జరిగింది మర్చిపో”
“మర్చిపోయి?”
“నీకు మంచి భవిష్యత్తు ఉంది”
“మళ్ళీ మళ్ళీ అదే పాట పడొద్దు సాయి”
“నన్ను అర్థం చేసుకో అమృత”
“ఇంక నేనేమి వినను. నువ్వు కూడా నాకేమి చెప్పకు” అతడిని కౌగిలించుకుంటూ.
మహేష్ ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు అమృత. అప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడూ అలాగే మొండిగా ఉంది.
“నీ మొండితనం నీదేనా? నా మాట వినవా?” అన్నాడు మహేష్.
“నువ్వు దూరం అవుతానంటే నీ మాటేంటి నా మాట కూడా వినను” అంది ఆమె కౌగిలిలో అతడిని ఇంకా బంధిస్తూ.
“ప్లీజ్ అమృత నిన్ను, నన్ను సార్ ఇలా చూస్తే నా ఉద్యోగం పోతుంది”
“సార్ కాదు మావయ్య”
“సర్లే ఆయన్ని సార్ అని పిలవడానికి కూడా నాకు అర్హత లేదు. అలాంటిది మావయ్య అని పిలవడమా? నో వే”
“ఏయ్…! మా ఆయన్ని ఇంకోసారి తక్కువ చేసి మాట్లాడవనుకో…” అంది అమృత మహేష్ కాలర్ పట్టుకుని.
“ఆయనెవరు?”
“నీకెందుకు?”
“సర్లే ఇక వెళ్ళు” అన్నాడు ఆమె చేతులలో నుండి అతడి కాలర్ విడిపించుకుని.
“ఇప్పుడు కాదు నీ పని అందరు నిద్రపోయాక చెబుతా” అంది కొంటెగా.
ఆమె అన్న విధానానికి మహేష్ కి కూడా నవ్వు వచ్చేసింది. మహేష్ అలా నవ్వుతుంటే చూస్తూ ఉంది అమృత.
“ఏంటమ్మా మహేష్ అంతగా నవ్వుతున్నాడు?” అంటూ లోపలికి వచ్చాడు మూర్తి.
“ఏం లేదు సార్ మేడం జోక్ వేస్తె నవ్వుతున్నాను” అన్నాడు అమృత వైపు చూసి.
“అతడిని కాసేపు రెస్ట్ తీసుకోనివ్వమ్మా. నువ్వు నీ రూమ్ కి పద” అంటూ పిలిచాడు.
“అలాగే డాడీ వస్తున్నా పద” అంది.
అక్కడి నుండి వెళ్ళిపోయాడు మూర్తి. అమృత వెళ్తూ మహేష్ నడుము పై గిచ్చి “ఇంకోసారి మేడం అన్నావో చంపేస్తా” అని చిన్నగా కన్ను గీటి వెళ్ళిపోయింది. కెవ్వుమని అరవబోతు అతడి నోటికి తన చేతిని అడ్డు పెట్టుకుని మేనేజ్ చేసాడు మహేష్.
అమృత తన రూం లోకి వెళ్లి బెడ్ పై వాలిపోయి మహేష్ నే తలచుకోసాగింది.

 Telugu Boothu Kathalu, Telugu Sex Stories.

x